పంచాంగం చదవటం అందరికీ రావాలి ? ఇది అందరి ఇంట్లో ఉండాలి !

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • amzn.in/d/dZxVeAE

КОМЕНТАРІ • 78

  • @jyothishyalahari
    @jyothishyalahari  5 місяців тому +5

    Deram vari Sri Krodhi Naama Samvatsara Panchangam Telugu 2024-25 amzn.in/d/dZxVeAE

    • @mlalita9024
      @mlalita9024 5 місяців тому +1

      Sir panchangam gurinchi cheppaaru kabatti, konchum ugaadhi panchanga shravanam kuda cheyyandi anni raasula vaariki....

    • @sasikala4153
      @sasikala4153 5 місяців тому +1

      చాలా బాగా చెప్తున్నారు స్వామి మేరు... ఉత్తర ఫాల్గుణి నక్షత్రం గురించి కూడా చెప్పండి. ధాన్యవాదాలు.. నమస్కారం

    • @sreelathavk4450
      @sreelathavk4450 4 місяці тому

      Kuja dosham gurinchi cheppandi

  • @shakuthalabramhasani7321
    @shakuthalabramhasani7321 5 місяців тому +9

    స్వామి బాగా చెప్తారు స్వామి మీరు చాలా చాలా మాకు తెలియని విషయాలు కూడా బాగా చెపుతారు మీ పాదాలకి శతకోటి వందనములు మీ ఆశీస్సులు మా పైన ఎల్లవేళలా ఉండాలని స్వామి దీవించండి

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 5 місяців тому +1

    గురువుగారు చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజే google లో వెతుకుతున్న ఎలాంటి పంచాంగం తీసుకోవాలి అనీ...
    నాకోసమే వీడియో చేసినట్టుంది
    చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణజై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 4 місяці тому +1

    జై శ్రీ రామ్ ,TQ sir

  • @saiKishore-jg3dj
    @saiKishore-jg3dj 4 місяці тому +1

    Guru garu kumkuma Pooja vidhanam chapandi please

  • @challakrishnaveni1376
    @challakrishnaveni1376 5 місяців тому +1

    😮 చాలా చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీరూ

  • @chacosravan
    @chacosravan 5 місяців тому +1

    సనాతన ధర్మం చాలా గొప్పది.,కానీ ఇతర ఏ మతం వాళ్ళు ఈ పంచాంగం చదవరు,వారు పర్వదినాలు , రాహుకాలo , యమగండం, వారం వర్జ్యం , రాశిఫలo ,తిథులు ,మాసాలు అంటూ ఎవి ఉండవు కదా.,అసలు వాళ్ళు కర్మని కానీ పునర్జన్మ సిద్ధాంతం నీ కానీ నమ్మరు...వాళ్ళు సంతోషంగా ఉన్నారు...దీని గురించి దయచేసి వివరించగలరు 🙏

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому +2

      పదే పదే వాళ్లు సంతోషం గా ఉన్నారు అనకండి
      వాళ్ల పండుగలు కూడా మన పంచగమే చూసి నిర్ణయిస్తారు ? వాళ్ళది మతం మనది జీవన విధానం సూర్యోదయం నిద్ర లేవాలి స్నానం చేసి శుచి గా ఉండాలి ఎవరికన్నా అన్నం పెట్టు నువ్వు కూడా తిను సాయంత్రం మళ్లీ స్నానం చెయ్యి సూర్య అస్తమయం తర్వాత తినకు మనసు ప్రసాతం గా ఉంచుకో అతిగా కోరికలు వద్దు ఆలోచించు నేకు ఏది మంచిది అయితే అదే చెయ్యి ఇందులో దేవుడు ఎక్కడ ఉన్నాడు గుడి ఎక్కడ అన్సీ రాహుకాలం ఏది …….

  • @komalkumar9073
    @komalkumar9073 2 місяці тому

    🙏🚩

  • @badugushankarbabu4483
    @badugushankarbabu4483 Місяць тому

    🙏🙏🙏

  • @poornatejakonatham03
    @poornatejakonatham03 2 місяці тому

    శ్రవణం, మననం, నిధిధ్యాసనం. వీటి గురించి మరియు విద్యార్థులు ఈ పద్దతిని ఇప్పటి చదువులకు ఎలా ఉపయోగించుకొని ముందుకు వెళ్లగలరో దయచేసి వివరించగలరు.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 5 місяців тому

    చాలా బాగా వివరించారు గురువుగారు 🌹🙏

  • @vatsalyabandaru9119
    @vatsalyabandaru9119 4 місяці тому

    Chitkalaki andanidi sankalpa siddhi grt sir

  • @mallimalli3451
    @mallimalli3451 5 місяців тому +1

    Om namah shivaya

  • @prasannalakshmi8964
    @prasannalakshmi8964 2 місяці тому

    Brahmahanudu ante vedamu tapassu satymu telisinavadani ardam niruupi charu ayyagaru meeru

  • @karthikkalyani4728
    @karthikkalyani4728 5 місяців тому +2

    Tarot reading gurunchi cheppandi guruvugaru

  • @priyamohanallu1918
    @priyamohanallu1918 5 місяців тому +1

    గురువు గారు ఇందులో అర్థం చేసుకోవడానికి కష్టం గా ఉండేవి. ఎలా చదవాలో కొంచం చెప్పండి.

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому +1

      అసలు చదివితే సులువు గానే అర్థం అవుతుంది

  • @dsoujanya8860
    @dsoujanya8860 5 місяців тому +1

    We can order just now on your link Swami
    Thank you for your Information 🙏
    Om Sri Mathre Namaha 🙏🙏🙏

    • @anuananya8753
      @anuananya8753 4 місяці тому

      Telangana vallaku specilga book undha idhe theskovacha ap districts wise ga gantalatho undi book lo anduke adgutuna andi

  • @user-ru6xb6be8x
    @user-ru6xb6be8x 5 місяців тому +1

    Good information

  • @SeshasaiGK
    @SeshasaiGK 5 місяців тому

    Sri matrey namaha 🙏

  • @rajukommana5451
    @rajukommana5451 5 місяців тому

    Guruvugaru
    Thanks for your recommendation and by the god garce i have been learning the reading of panchamga and it is useful for us.

  • @chacosravan
    @chacosravan 4 місяці тому

    అంటే మనల్ని తప్పు దోవ పరిచింది ,భగవంతున్ని త్వరగా చేరుకోకుండ చేసింది మహర్షులు అన్న మాట..

    • @jyothishyalahari
      @jyothishyalahari  4 місяці тому

      Alaa kaadu meeru thappu ardam cheskunnaru avanni sareeramu mansu buddhi ni controle cheyyatam kosam pettaru avi leekunda kudaradu

  • @user-wn1bk4ur2v
    @user-wn1bk4ur2v 5 місяців тому

    Sir ugadi rashi phalau medha vidoe theyandi according to gantla panchangam pls sir

  • @anandkumarchintada9981
    @anandkumarchintada9981 5 місяців тому +2

    ఏ నక్షత్రం ఎలా చూడాలో జ్యోతిష్యం నేర్పించండి గురువుగారు

    • @UshaRajavaram
      @UshaRajavaram 5 місяців тому

      అవును పంతులు గారు! ఒక జాతకము ఎలా పరిశీలన చేయాలి? మహా దశలో అంతర్ దశ, విదశ లో ఎలాంటి ప్రభా వాలు చూపుతాయి? జ్యోతిషం ప్రతి ఒక్క రికీ అవగాహన కోసం ఒక జాతక చక్రం పరిశీలన చేస్తు ఒక video చేయండి please

  • @dsoujanya8860
    @dsoujanya8860 5 місяців тому

    We are buy every year before ugadhi our telugu new year swami 🙏
    Om Sri Mathre Namaha 🙏🙏🙏

  • @LASYAANISH
    @LASYAANISH 5 місяців тому +2

    Ila inkonni basic books refer cheyandi guruvu garu..

  • @abhinayravi2935
    @abhinayravi2935 5 місяців тому

    పూజ్యులైన గురువు గారికి నమస్కారములు. మీ వీడియోలు తప్పుడు మార్గంలో వెళ్తున్న చాలా మందిని మంచి మార్గంలో తీసుకు వెళ్తున్నాయి. కర్మ సిద్ధాంతాన్ని ఏ విధంగా కూడా నిరూపణ చేయలేని "లా ఆఫ్ attraction" మీద నాకు ఉన్న సందేహాలు మీ ద్వారా నివృత్తి కాబడ్డాయి. మీ లాంటి వారు తప్పు దారి న వెళ్లే ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. మీ వెనక ఉన్న శ్రీ చక్రం లో శక్తి ని సూచించే 5 త్రికోణాలు ఊర్ద్వ ముఖం గా, శివున్ని సూచించే 4 త్రికోణాలు అథో ముఖంగానూ ఉన్నాయి. సరిచూడగలరు. ఏమైనా తప్పు గా చెప్పి ఉంటే మన్నించగలరు.

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому

      ప్రవృత్తి నివృత్తి మార్గములు రెండు వాటిని బట్టి ఎలా పెట్టాలి శ్రీచక్రం అనేది ఉంటుంది

  • @karanammadhuri969
    @karanammadhuri969 5 місяців тому +1

    గురువు గారు మీరు వీడియోలో చూపించిన పంచాంగం అమెజాన్ లో లేదు. బయట ఏ షాప్ లో లేదు. ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా, మేము తిరుపతి లో ఉంటాము.

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому

      ఫుల్ వీడియో లో లింక్ ఉంది అక్కడ కొనండి

  • @Lakshmi6798
    @Lakshmi6798 4 місяці тому

    Swami garu 🙏
    Ma mamayya gari pinni garu Kalam chesaru. Dasa Dina karma lu ayye varaku inti mundu muggu veyakudadu antunnaru. Nijamena? Reason thelupagalaru.🙏🙏🙏 Please.
    Memu undedi vere oorilo Swami. Ayina veyakudada?

  • @Ramchandracreations27
    @Ramchandracreations27 5 місяців тому

    🙏 guruvu garu purvabhadra nakshatram gurinchi cheppagalaru , lady's ki ela vundhi plz cheppagalaru

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому

      Chanel lo undi already chudandi full videos lo untundi

  • @kinguday2769
    @kinguday2769 5 місяців тому

    👌👌👌🙏🙏👏👏👏👏

  • @reethika.p8659
    @reethika.p8659 4 місяці тому

    Swami may lo putti ventrukalu thienchochaa cheppandi swami please

  • @nagavenkateshmvenky1129
    @nagavenkateshmvenky1129 4 місяці тому

    Ee year marriage date & month chaptara guru garu.

  • @uhv13
    @uhv13 5 місяців тому

    Memu nemani vari panchangam kontam ma chinnapati nundi adey alavatu

  • @chacosravan
    @chacosravan 4 місяці тому

    తెలియక అడుగుతున్నాను,అసలు తారా బలం ,చంద్ర బలం, గురు బలం,కుజ దోషం ,గ్రహాలు వీళ్లంతా ఎవరు మనల్ని శాసించేది.,వీళ్ళకి ఎం అధికారముందని మన అనుమతి లేకుండా మన జీవితంలోకి వస్తున్నారు ..మనల్ని పుట్టించిన పరమాత్మకి మనం ఋనగ్రస్తులం.,అసలు ఈశ్వర తత్వం లేని గ్రహాలకు పూజలేంటి...చెట్లను పూజించడం ,పుట్టలను పూజించడం,గ్రహాలను పూజించడం ఏమిటి ఇదంతా....పరమాత్మ వ్యవస్థను ఇలా ఎందుకు నిర్మించాడు...శక్తి మంతుడైన భగవంతుని క్షేత్రాన్ని రక్షించడానికి క్షేత్రపాలకులు ఏమిటి దయచేసి వివరించగలరు

    • @jyothishyalahari
      @jyothishyalahari  4 місяці тому +1

      జీవానాం కర్మ ఫలదో గ్రహ రూపీ జనార్దనః
      కర్మ ఫలములు ఇవ్వటానికి భగవంతుడు గ్రహ వ్యవస్థ ని పెట్టుకున్నాడు , అంటే కాలాన్ని గణించాలి కద ఎలా గణిస్తారు సూర్యుడిని ఆధారం గా చేసుకుని కదా అలాగే మానవుడి మీద ప్రభావం చూపే గ్రహములు కొన్నిటిని గుర్తించారు అవి ఇచ్చే ఫలితాలు నిర్ణయించారు ! అందరి మీద ఒకే ఫలితాన్ని ఇవ్వటం లేదు కనుక విస్తారం గా వర్ణించి చెప్పారు ! మీరు అతి గా ఆలోచిస్తున్నారు అవన్నీ సనాతన ధర్మం లో భాగమే ప్రత్యేకం గా మనం తెలుసుకుని చెయ్యవలసినవి ఏమీ లేవు ఉదాహరణకి ఏకాదశి ………. పౌర్ణమి …… మాఘ మాసమ్ సూర్య పూజ మార్గశిరం సుబ్రహ్మణ్య ఆరాధన ఇలా రాక రకాలుగా … పరమాత్మ కన్నా ముందు భౌతికం గా సామాజికం గా మానసికం గా ప్రశాంతం గా ఉండటం ముఖ్యమ్ దానికోసం ఏమీ చెయ్యాలో అదే సనాతన ధర్మం సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి టైం పంచాగం లో చూసుకోండి సూర్య అస్తమయం తర్వాత చేసే పనులు …
      15 రోజులకి ఒకసారి ఉపవాసం చెయ్యు ఏకాదశి సరిగ్గా ఏడాది మధ్యలో నవరాత్రులు రెండు విషువత్ కాలాలు (రాత్రి పగలు సమానం గా ఉండేవి ) ఒకరోజు పూర్తి మెలకువ గా ఉండు రాత్రి కూడా శివరాత్రి ! 12 ఏళ్లకి పుష్కరాలు విస్తాయి నదులని పూజించు ! ప్రతి నిత్యం దేవత తులసి రావి …..వృక్షాలు పూజ చెయ్యి ! నేకు తిండి భూమి వల్ల లభిస్తుంది పూజించు నికు లభించిన తిండి నీ ఆకలి తీరుస్తుంది అన్నపూర్ణ గా భావించు నీటిని గౌరవించు గంగ మాత ! ఇన్ని చెప్పినా ఇంకా భయం కలిగితే పరమేశ్వరుడిని స్మరించు . నేను చెప్పవలసినవి అన్ని చెప్పాను నీవు ఆచరిస్తే సంతోషం గా ఉంటావు ఆలోచించి నెకు హితం అనిపించినదే చెయ్యి !
      అదే ఎడారి మతాల్లో అయితే చెయ్యకపోతే నరకం చెయ్యి అని చెప్తారు మన ధర్మం ఆలోచించి నీకు హితం అయినది చెయ్యి అని చెప్తుంది అందుకే మనకి ఇన్ని అనుమానాలు కలుగుతాయి ! దేవుడు అంతే నమస్కారం పెట్టు అని చెప్పము ఎందుకు దేవుడు అని కూడా చెప్తాం పూజించడం పూజించక పోవడం నీ ఇష్టం అని కూడా చెప్తాం అందుకే ఇన్ని ప్రశ్నలు వస్తాయి

  • @pavan3117
    @pavan3117 5 місяців тому

    Butte vaari panchangam baguntundaa Swami...

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому

      Anni same okelaga untayi konnitili vishayalu ekkuva thakkuva kaani kaala ganitam anni okelaga untayi oka nimisham atu itu adi kuda manchi panchangamee

  • @sathyanarayanakancharla6139
    @sathyanarayanakancharla6139 4 місяці тому

    🙏
    సగం జ్యోతిషశాస్త్రం అర్థమవుతుందా..... ఇది సత్యమేనా...... కేవలం ఈ పుస్తకం నేను 10 సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నాను.I మరి నాకు ఈ పంచాంగంలో విషయాలు తప్ప జ్యోతిష్య శాస్త్రం ఏమీ తెలియలేదే....
    ఇది ఎలా సాధ్యం?....? ప్రయోగాత్మకంగా తెలియజేయగలరు😊

    • @jyothishyalahari
      @jyothishyalahari  4 місяці тому

      ఒకసారి అయినా తిధి వారం నక్షత్రం చదివారా?

    • @sathyanarayanakancharla6139
      @sathyanarayanakancharla6139 4 місяці тому

      @@jyothishyalahari తిధి వారం నక్షత్రం చదివాము.
      మీరు ఏమి అడగాలి అనుకుంటున్నారు

    • @jyothishyalahari
      @jyothishyalahari  4 місяці тому

      దానిలో విహయాలు చదివితే అన్ని తెలుస్తాయి

  • @anuananya8753
    @anuananya8753 4 місяці тому

    Guruvu garu andulo ap districts wise ga rasaru madi telangana ala vere book edhaina unda telangana variki idhi theskunte saripotundha indhulo ap districts gurinche undi kaalamanam prakaram ala emaina untundha thelvaka adgutuna andi vivarana evvandi

    • @jyothishyalahari
      @jyothishyalahari  4 місяці тому

      Telangana andhra aneemi undadu vishaya parignaanam antha okkateee

  • @user-pk3fe6zw5b
    @user-pk3fe6zw5b 4 місяці тому

    Guruvu garu may lo room shift avvacha rent house nundi vere rent house ki

  • @AjayKumar-ii8rt
    @AjayKumar-ii8rt 5 місяців тому

    స్వామి అ పంచాంగం ఎక్కడ లభిస్తుంది చెప్పండి 🙏🙏🙏

    • @jyothishyalahari
      @jyothishyalahari  5 місяців тому

      1st కామెంట్ లో లింక్ పెట్టాను చూడండీ

  • @dkvmba07
    @dkvmba07 4 місяці тому

    Hahaha very funny last year for simha rasi good flow of income. To my stranger I got same salary. How to believe this people or books. Don't believe in this stuff .believe in God.believe in hard work. From 10 years I'm seeing this people no change in simha rasi people.

    • @jyothishyalahari
      @jyothishyalahari  4 місяці тому

      Hey you are exactly thinking like me please watch my other videos and comment again
      I didn’t talk about any rashi or something …… talking about pure knowledge

  • @jyothishyalahari
    @jyothishyalahari  5 місяців тому

    amzn.in/d/dZxVeAE

  • @BhagibhagiGattupalli
    @BhagibhagiGattupalli 5 місяців тому

    మీకీ జతకమ్ కోసం meseg పెట్టను స్వమీ 3 డేస్ ఐఎంది రిప్లై ఇవ్వు లేదు ..మళ్ళీ మళ్ళీ కాల్ చెత్తే మీకు ibbndi నీ సైలెంట్ ఉన్న😢

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 5 місяців тому

    Kaani edi 2024 ki matrame kada

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 5 місяців тому

    Bayata ekkada dorakada swami book shops lo

  • @Devisri-y9i
    @Devisri-y9i 5 місяців тому

    🙏🙏🙏