jyothishyalahari
jyothishyalahari
  • 230
  • 10 403 618

Відео

దానం//దయ| Why Brahmin is precious to give our wealth.Dhanam/Dhaya.
Переглядів 11 тис.Рік тому
దానం//దయ| Why Brahmin is precious to give our wealth.Dhanam/Dhaya.
వివాహం ఆలస్యమునకు కారణాలు - పరిష్కారాలు వివాహ పొంతన|| Marriage matching || Reasons for late marriage
Переглядів 14 тис.Рік тому
వివాహం ఆలస్యమునకు కారణాలు - పరిష్కారాలు వివాహ పొంతన|| Marriage matching || Reasons for late marriage
ఈ మూడింటితో ఏదైనా సాధించవచ్చు. || Motivation to achieve anything.
Переглядів 30 тис.Рік тому
ఈ మూడింటితో ఏదైనా సాధించవచ్చు. || Motivation to achieve anything.
శ్రీ శోభకృత్ నామ సంవత్సర తులరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 Thularaasi phalithalu
Переглядів 2,1 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర తులరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 Thularaasi phalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర కన్యరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 kanyaraasi phalithalu
Переглядів 1,5 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర కన్యరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 kanyaraasi phalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram 2023 Simharaasi phalithalu
Переглядів 1,3 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర సింహరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram 2023 Simharaasi phalithalu
శ్రీశోభకృత్‌నామసంవత్సర కర్కాటకరాశిఫలితాలు|srishobhakurthnama samvatsaram2023karkatakarasi phalithalu
Переглядів 736Рік тому
శ్రీశోభకృత్‌నామసంవత్సర కర్కాటకరాశిఫలితాలు|srishobhakurthnama samvatsaram2023karkatakarasi phalithalu
శ్రీశోభకృత్‌నామసంవత్సరవృశ్చికరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023Vruschikaraasiphalithalu
Переглядів 933Рік тому
శ్రీశోభకృత్‌నామసంవత్సరవృశ్చికరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023Vruschikaraasiphalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మిధునరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023Midhunaraasi phalithalu
Переглядів 921Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మిధునరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023Midhunaraasi phalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర వృషభరాశిఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 Vrushabharaasiphalithalu
Переглядів 816Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర వృషభరాశిఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 Vrushabharaasiphalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మకరరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 makararaasi phalithalu
Переглядів 1,1 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మకరరాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 makararaasi phalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ధనస్సురాశిఫలితాలు|srishobhakurthnama samvatsaram2023Dhanassu rasiphalithalu
Переглядів 964Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ధనస్సురాశిఫలితాలు|srishobhakurthnama samvatsaram2023Dhanassu rasiphalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 kumbharaasi phalithalu
Переглядів 1,3 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు|srishobhakurthnama samvatsaram2023 kumbharaasi phalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేష రాశి ఫలితాలు|srishobhakurth nama samvatsaram2023 mesha raasi phalithalu
Переглядів 1,1 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేష రాశి ఫలితాలు|srishobhakurth nama samvatsaram2023 mesha raasi phalithalu
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మీన రాశి ఫలితాలు|sri shobhakurth nama samvatsaram2023meena raasi phalithalu
Переглядів 2 тис.Рік тому
శ్రీ శోభకృత్ నామ సంవత్సర మీన రాశి ఫలితాలు|sri shobhakurth nama samvatsaram2023meena raasi phalithalu
కుజ గ్రహ ఫలితాలు|౹౹Kuja Graha Phalithalu|Planet Mars| Kuja Graha Effects|@Jyothishyalahari
Переглядів 1,4 тис.2 роки тому
కుజ గ్రహ ఫలితాలు|౹౹Kuja Graha Phalithalu|Planet Mars| Kuja Graha Effects|@Jyothishyalahari
శని గ్రహ ఫలితాలు౹Saturn in Astrology౹elinati shani effect and remidies|shani peeda anubhavisthunnara
Переглядів 2,2 тис.3 роки тому
శని గ్రహ ఫలితాలు౹Saturn in Astrology౹elinati shani effect and remidies|shani peeda anubhavisthunnara
శుక్రగ్రహం అనుకూల ప్రతికూల ఫలితాలు తెలుసుకోవడం ఎలా?what are the effects ofvenus and how to know them
Переглядів 2,4 тис.3 роки тому
శుక్రగ్రహం అనుకూల ప్రతికూల ఫలితాలు తెలుసుకోవడం ఎలా?what are the effects ofvenus and how to know them
మమ్మల్ని సంప్రదిచడం ఎలా౹౹My chennal Introduction video in telugu|| 4 Important Things To Know||
Переглядів 1,1 тис.3 роки тому
మమ్మల్ని సంప్రదిచడం ఎలా౹౹My chennal Introduction video in telugu|| 4 Important Things To Know||
Plava Nama Samvatsara Meena Rashi Phalalu|Ugadi Rashi Phalalu|మీనరాశిఫలితాలు|ఉగాది పంచాంగం౹Meenarasi
Переглядів 7453 роки тому
Plava Nama Samvatsara Meena Rashi Phalalu|Ugadi Rashi Phalalu|మీనరాశిఫలితాలు|ఉగాది పంచాంగం౹Meenarasi
Plava Nama Samvatsara Karkataka Rashi Phalalu|Ugadi Rasi Phalalu|కర్కాటకరాశిఫలితాలు|ఉగాది పంచాంగం
Переглядів 7763 роки тому
Plava Nama Samvatsara Karkataka Rashi Phalalu|Ugadi Rasi Phalalu|కర్కాటకరాశిఫలితాలు|ఉగాది పంచాంగం
Plava Nama Samvatsara Mithuna Rashi Phalalu|Ugadi Rasi Phalalu|మిధునరాశిఫలితాలు|ఉగాది రాశిఫలితాలు
Переглядів 4763 роки тому
Plava Nama Samvatsara Mithuna Rashi Phalalu|Ugadi Rasi Phalalu|మిధునరాశిఫలితాలు|ఉగాది రాశిఫలితాలు
Plava namasamvatsara|Simha rashi2021|Ugadi Rasi phalalu|ప్లవనామ సంవత్సరం సింహరాశి ఫలితాలు2021
Переглядів 4403 роки тому
Plava namasamvatsara|Simha rashi2021|Ugadi Rasi phalalu|ప్లవనామ సంవత్సరం సింహరాశి ఫలితాలు2021
kumbha rasi Phalithalu2021|Ugadi Rasi Phalalu 2021|కుంభరాశిఫలితాలు2021|Plava namasamvatsara2021
Переглядів 6133 роки тому
kumbha rasi Phalithalu2021|Ugadi Rasi Phalalu 2021|కుంభరాశిఫలితాలు2021|Plava namasamvatsara2021
kanya rasi Phalithalu|Sri Plava nama samvatsara|Ugadi Rasi Phalalu2021||కన్య రాశి ఫలితాలు 2021
Переглядів 7923 роки тому
kanya rasi Phalithalu|Sri Plava nama samvatsara|Ugadi Rasi Phalalu2021||కన్య రాశి ఫలితాలు 2021
Sri Plava nama samvatsara Tula rashi Phalithalu౹ugadi Rashi phalithalu౹ప్లవనామ సంవత్సరం౹తుల రాశి2021
Переглядів 7573 роки тому
Sri Plava nama samvatsara Tula rashi Phalithalu౹ugadi Rashi phalithalu౹ప్లవనామ సంవత్సరం౹తుల రాశి2021
Sri plava nama samvatsara Dhanussu rashi ugadi Rashi phalithalu 2021ప్లవనామ సంవత్సరం ధనూరాశి ఫలితాలు
Переглядів 19 тис.3 роки тому
Sri plava nama samvatsara Dhanussu rashi ugadi Rashi phalithalu 2021ప్లవనామ సంవత్సరం ధనూరాశి ఫలితాలు
Sri plava nama samvatsara makara rashi|ugadi Rashi phalithalu 2021 ప్లవనామ సంవత్సరం మకరరాశి ఫలితాలు
Переглядів 10 тис.3 роки тому
Sri plava nama samvatsara makara rashi|ugadi Rashi phalithalu 2021 ప్లవనామ సంవత్సరం మకరరాశి ఫలితాలు
Plava Nama Samvatsara MeshaRasi Phalithalu ugadi Rashi phalalu2021ప్లవనామ సంవత్సరం మేష రాశి ఫలితాలు
Переглядів 9123 роки тому
Plava Nama Samvatsara MeshaRasi Phalithalu ugadi Rashi phalalu2021ప్లవనామ సంవత్సరం మేష రాశి ఫలితాలు

КОМЕНТАРІ

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 2 хвилини тому

    🙏🙏🙏🙏🙏

  • @sujathanagam367
    @sujathanagam367 2 години тому

    Super 🙏

  • @Pavithra.SriVidya
    @Pavithra.SriVidya 2 години тому

    Bhakthi ela penchukivali? Srada ravadaniki ela sadana cheyali? Nenu ma intlo unte sradaga pooja chesta outside vellanu ante Bhagavanthudu anthaga gurthu ravadamledu😢

  • @itsmeonly1211
    @itsmeonly1211 2 години тому

    Sir, anugraham ki korikalu teerchataaniki difference Enti ? Anugraham valla korikalu teeruthai ani anukunttunnanu..correct me

    • @jyothishyalahari
      @jyothishyalahari 2 години тому

      Adagakkarleedu ani ardam adi anugraham

    • @itsmeonly1211
      @itsmeonly1211 2 години тому

      @@jyothishyalahari thank you so much 🙏, u mean arjunidi ki Sri Krishna paramathma type annamaata .

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 3 години тому

    🙏 గురూజీ

  • @ramamani6326
    @ramamani6326 3 години тому

    🫡🫡

  • @madhavilatha5000
    @madhavilatha5000 4 години тому

    ★★★★★★★★★★★★★★ గురువుగారు నమస్తే,..🙏🙏 భక్తి, శ్రద్ధ, విశ్వాసం తో పూజిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి దర్శనం ఇస్తాడు ... అది గుర్తించే జ్ఞానం మనం ఆర్జించాలి .. అంతే కదండి sir. ... ★★★★★★★★★★★★★★

  • @radharanidoguparthy9979
    @radharanidoguparthy9979 4 години тому

    I am the first to comment guruji Namasthe

  • @ysrtpyuvasenamedak2963
    @ysrtpyuvasenamedak2963 7 годин тому

    సేమ్ టు సేమ్ హీరో శ్రీకాంత్ లాగా ఉన్నారు

  • @rachurisuresh1014
    @rachurisuresh1014 14 годин тому

    🙏

  • @bhaskarbandaru2634
    @bhaskarbandaru2634 19 годин тому

    శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ.

  • @truckgenie-ih4un
    @truckgenie-ih4un День тому

  • @chacosravan
    @chacosravan День тому

    ధర్మం ఆచరించాలి అంటే ధర్మం గురించి తెలియాలి , అందులోనూ సూక్ష్మము తెలియాలి , వాటిలో ఉన్న సందేహాలు తీరాలి ...ఇవన్నీ చెప్పే గురువు ఎవ్వరు?

    • @jyothishyalahari
      @jyothishyalahari День тому

      ధర్మమే గురువు అన్ని అదే నేర్పుతుంది చూపిస్తుంది ముందు ధర్మ ఆచరణ చెయ్యటం మొదలు పెట్టాలి సత్యం అహింసా శౌచము ఇంద్రియ నిగ్రహము ………. ఇవి అంత సులువు కాదు కాబట్టి భక్తి పూజ ధ్యానము …….

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 День тому

    స్వామి మీరు మాకు దొరకడమే మా అదృష్టం 🙏🙏🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 День тому

    చక్కగా వివరణ ఇచ్చారు సార్

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 День тому

    Balabhavenusarena mame dasi vechedtitam. matruvatsalya dadrusham yedeschasi tada kuru

  • @madhavilatha5000
    @madhavilatha5000 День тому

    మహానుభావులు మీరు. .🙏🏻🙏🏻🙏🏻

  • @chacosravan
    @chacosravan День тому

    చాలా వరకు అందరూ వేదంలో ఉన్న ధర్మాన్ని లేదా అవతరా వినియోగాన్ని మాత్రమే చెబుతున్నారు తప్ప ,అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు వివరించడం లేదు...మీరు కూడా వారిని లోక కళ్యాణ కర్థలుగానే వర్ణిస్తున్నారు తప్ప.,వీరిలో కొందరు ధర్మం తప్పిన విషయాన్ని వివరించట్లెదు.

    • @jyothishyalahari
      @jyothishyalahari День тому

      నా ప్రతి సమాధానం నుంచి కొత్త ప్రశ్న పుడుతుంది కాబట్టి ధర్మం ఆచరించాలి చదివి తెలుసుకోవాల్సిన విషయం కాదు జ్ఞానం ఉండటం కాదు దాన్ని వినియోగం ముఖ్యం కాబట్టి అటువంటి గొప్ప అనుభూతి కోసం ధర్మ ఆచరణే మార్గం

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 День тому

    ఓం నమః శివాయ, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. 🙏🙏🙏

  • @Familyyoutube-vc8fg
    @Familyyoutube-vc8fg День тому

    🙏🙏🙏🙏🙏🎉🎉🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @ramyadevi3241
    @ramyadevi3241 День тому

    Good message andi

  • @ramyadevi3241
    @ramyadevi3241 День тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 День тому

    ఎంత బాగా చెబుతున్నారు స్వామి🙏 అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టుగా ఎంత వివరంగా చక్కగా చెప్తున్నారు అర్థం కాని వాళ్లకు కూడా అర్థం చేసుకునే శక్తిని మీ మాటలు మీరు చెప్పే విధానం ఇస్తున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదములు స్వామి🙏🙏🙏🙏🙏

  • @geetamadhavi6672
    @geetamadhavi6672 День тому

    గురువు గారు..మీరు సూపర్ అండి..మీరు ఇలా చెప్పరే అని ఆలోచించేలోపు జీవిత పరమార్ధాన్ని చెప్పారండీ

  • @SatyaNarayana-wo5bp
    @SatyaNarayana-wo5bp День тому

    🙏🏽🕉️🙏🏽

  • @mlalita9024
    @mlalita9024 День тому

    Sir, over the years movies lo karnudu arjunudiki kantey goppavaadu vidyalo, veerathvam lo, gunam lo ani cinemalu vasthuney unnai. Ee madhyakaalam oka chala peddha cinema lo kuda inchu minchu adhey potray chesaaru. Asalu shaastram prakaram evaru enti ani teliyajegalaru...

    • @jyothishyalahari
      @jyothishyalahari День тому

      అవన్నీ చూడవలసినవి కాదు అని చెప్పడం కోసమే ఈ వీడియో

  • @SatyaNarayana-wo5bp
    @SatyaNarayana-wo5bp День тому

    🙏🏽🕉️🙏🏽

  • @muralikrishna3752
    @muralikrishna3752 День тому

    మీరు వాట్సాప్ అప్ గ్రూప్ క్రియేట్ చేయండి.... మీరు అందించే విలువైన అమూల్యమైన విశేషాలు మాకు తెలియాలి......

  • @sivakumarsarma8435
    @sivakumarsarma8435 День тому

    Very nicely explained. 👌 🙏🙏🙏

  • @sunnyy63
    @sunnyy63 День тому

    12th house sagitarious lo vundhi ,naa horoscope

  • @sunnyy63
    @sunnyy63 День тому

    Vishnu bakthulu aiynadhhuku chala parikshalu edhurkuntunam guruvgaru😢

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 День тому

    మహాభారతం లో అర్జునుని పాత్ర అలా రచించ బడింది. నేను విన్నది. శ్రీకృష్ణుడు భగవానుని పరమపదించిన తరువాత గోవులను కూడా కాపాడలేక పోయాడని. అంటే శ్రీక్రుష్ట భగవానుని మహిమే కదా!

  • @radharanidoguparthy9979
    @radharanidoguparthy9979 День тому

    వినా ధైన్యేన జీవనం అనాయాసేనా మరణం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమామ్ పరమేశ్వర అని అనుకోవాలి కదా గురూజీ

  • @sakunthalasunku5906
    @sakunthalasunku5906 2 дні тому

    Mee no pls sir.

  • @srinivassrinivas2217
    @srinivassrinivas2217 2 дні тому

    Jai Mata Jai Mata di namaste 🙏

  • @arunaprakash1817
    @arunaprakash1817 2 дні тому

    🙏🙏🙏

  • @harinakshitagore51
    @harinakshitagore51 2 дні тому

    🌹🙏🌹ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ 🌹🙏🌹

  • @sureshbabumaddula5917
    @sureshbabumaddula5917 2 дні тому

    గురువుగారు రోజు ఖడ్గమాల స్తోత్రం చదవచ్చా చాలామంది చదవకూడదు అంటున్నారు ఏది నిజం

    • @srigadearunasri8254
      @srigadearunasri8254 День тому

      చదవక పోతేనే మంచిదండి దానికి నియమాలు పాటించాలి తప్పులు లేకుండా చదవాలి లేకపోతె తెరగాపేడతాది అంట ఒకటి స్వామి చెప్పరు ఎదో దేవుడి పాటలు కృష్ణ రామ అనుకుంటే సరిపోతుంది కదా అండి గృహస్తులకు 🙏🏽తప్పు గా అనుకో కండి

  • @mamillaravi6076
    @mamillaravi6076 2 дні тому

  • @chacosravan
    @chacosravan 2 дні тому

    అర్జునులువారు మంచి ఉద్యేష్యం తో తపస్సు చేసిన కారణంగా శివయ్య పాశుపత అస్త్రం ఇచ్చారు. కానీ రాక్షసులు లోకకంటకులు, ఈ విషయము తెలిసి కూడా భగవంతుడు వరాలు ఇవ్వడం న్యాయం అంటారా?రాక్షసులకు తపస్సు చేసే అర్హత లేకుండా చేయవచ్చు కదా. దయచేసి నా సందేహం తీర్చండి 🙏

  • @CherukuriMadhury
    @CherukuriMadhury 2 дні тому

    Guruvu garu🙏🙏🙏

  • @challakrishnaveni1376
    @challakrishnaveni1376 2 дні тому

    గురువు గారి కి నా నమస్కారములు

  • @ngayatri4100
    @ngayatri4100 2 дні тому

    Mee maatalu dhaiyanni istunnayi

  • @ngayatri4100
    @ngayatri4100 2 дні тому

    Ayya, namaskaram. Meeku dhanyavadaalu.

  • @rathanpalkechandrashekar6498

    Mari na lani ammavari bhakthulu

  • @subramanyamsastryvajupayaj331

    Gurubyonamha

  • @madhavilatha5000
    @madhavilatha5000 2 дні тому

    నమస్తే ...గురువుగారు..🙏🏻 చాలా చాలా చాలా తెలియని విషయాలు చెప్పారు....🙏🏻🙏🏻🙏🏻😠

  • @u.p.ramakrishnaraokrishna9453

    చాలా మంచి సందేశం గురువు గారు

  • @vekataraju8148
    @vekataraju8148 2 дні тому

    Radhe radhe Krishna Bagwaan thandri

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 дні тому

    శక్తిని భరించాలి ఫస్ట్. అది వున్నవాళ్ళు,నిష్ట ఉన్నవాళ్లు తప్ప అన్ని ఇంట్లో పెట్టకూడదు..