ఆహా....ఎంత అద్భుతమైన సినిమా....ఇది నవలగా చదవాలని చాలా ప్రయత్నించాను,కానీ లభ్యం కాలేదు.అందుకే సినిమా చూశాను.నా చిన్న తనంలో దూరదర్శన్ ఛానల్ లో సీరియల్ గా వచ్చేది, అప్పట్లో మా ఇంట్లో టి.వి లేదు,ఆ తరువాత నవల రూపంలో చదవాలని అనుకున్నాను అదీ సాధ్యపడలేదు.ఇన్నాళ్ళకు సినిమా చూశాను, మనసుకు చాలా హాయిగా ఉంది.""మథురం""(మథురవాణి)పాత్ర నాకు చాలా ఇష్టమైన పాత్ర, అంతే ఇష్టమైన పాత్ర గిరీశం... ఆరెండు పాత్రల్లో నాఅభిమాన నటీ నటులుండడం అభినందనీయం.ఆ పాత్ర లకు సావిత్రి,యన్.టి.ఆర్ గార్లే సరైన వారు,ఇంకా చివరగా ఈ సినిమా లో నటించిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు,వారందరికి కృతజ్ఞతతో కూడిన నమస్కారములు.
Lubdavadanulu జాతకం సీను,బీరువనుంది డబ్బులు తీస్తున్న సీను,మధురవాణి ఇంట్లో మంచం క్రింద గిరీశం,రామప్ప పంతులు దక్కోడం బుచ్చమ్మ ప్రవేశం ,ఒకటేమిటి ఎన్ని ఆసక్తికర సన్నివేశాల్లో ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆణి ము త్యం ఈ సినిమా.
ఆస్కార్ అవార్డుకు సరి తూగా గల సినిమా. ఇది మధురవాణి గా సావిత్రి గారి ని చూస్తే ఆమెని మహా నటి అని ఎందుకంటారో తెలుస్తుంది. అలాగే గిరీశం గా ఎన్టీఆర్ నటన అద్భుతం .డాక్టర్ గోవిందా రాజుల సుబ్బారావు , సి స్.ర్ షావుకారు జానకి గారూ ఇలా ఈ సినిమా లో అందరూ ఎంతో అద్భుతం గా నటించారు. గురుజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం ఎక్కడా ఔచిత్యం దెబ్బతినకుండా ప్. పుల్లయ్య గారు చక్కగా తీశారు. ఆనాటి సమాజం లోని దురాచారాల కు అద్దము పట్టారు. అయితే ఈ సినిమా ఒక వర్గం వారికి కోపం తెప్పించింది . నిజమే! ఈ సినిమా గొప్పదనం ఈనాటి వాళ్ళకి అర్ధం కాదు . ఈ రోజుల్లో సినిమా అంటే నాలుగు కుప్పిగంతులు ఆరు ఫైటులూ అంత కంటే మన వాళ్లకి ఎం తెలుసు?
ఏవర్గానికీ కోపంరానక్కర్లేదు;ఇది ఆనా డు సమాజంలోఉండిన దురాచారాన్ని చాలా సాహసంగా నాట్య రంగానికి కి అను వర్తించారు గురజాడవారు; ఆనాటి ఆ దురాచారం నేటికీదురాచారమే
అలనాటి సాంఘీక దురాచారాన్ని ఎండగట్టిన సినిమా.. ఈనాటి మా తరం కి ఆనాటి పరిస్థితులను అద్దం లో చూపించినట్టు ఉంది.. ఈ కావ్యానికి, కళకు సంబంధించిన వారందరికీ నా ధన్యవాదాలు
I'm Tamil girl but I studied telugu nd I'm very fond of telugu language and literally this movie was fabulous especially that puthadi bomma poornamma song which was I studied in my sixth class.
మహా నటులు ఎన్టీఆర్ గిరీశం పాత్రకు , అచుగుద్దినట్టు గిరీశాన్ని దించేశారు. ఆయనకు ఆయనే సాటి. తెలుగు నెల మర్చిపోని మహా నాయకుడు, తెలుగు కీర్తి ప్రతీక. జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్.
ఈ సినిమా గొప్పతనం ఎంటంటే 3 సార్లు రిలీజ్ ఐ మూడుసార్లు 100 రోజులు ఆడిన మొుదటి తెలుగు చిత్రం ఇంతవరకు ఎభాషలోకూడ ఇలాజరగలేదూ ఇంక జరగదు ఇది ఒక అద్బుత చిత్రం 2/5/2020
మహా నటులు ఎన్టీఆర్ గిరీశం పాత్రకు , అచుగుద్దినట్టు గిరీశాన్ని దించేశారు. ఆయనకు ఆయనే సాటి. తెలుగు నెల మర్చిపోని మహా నాయకుడు, తెలుగు కీర్తి ప్రతీక. జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్.
కళ్లతొ కాకుండ మనసుతో చూస్తె ఇ కన్యశుల్కం Movie చాలా బగుంటాది.. అలాగే జీవితం movie (1950) కూడా చాలా బాగుంటది అధి మరొ 100years తరువాత రాలసిన మూవీ 100% family, comedy, message movie..
ఈ సినిమా మీద కామెంట్ చేసే దమ్మున్న వాళ్ళు ఈ జనరేషన్లో లేరు. ఎందుకంటే ఈ సినిమా మీకెవరికీ అర్థమయ్యి చావదు కాబట్టి ...ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్నవాళ్ళు నవ్వి నవ్వి చచ్చి పోతారు . అది ఈ తరం వాళ్ళవల్ల కాదు. తెలుగు భాష గొప్పతనం యేంటో ఈ సినిమా చెప్పకనే చెప్పుద్ది ......
అద్బుతం కంటే ఏదైనా గొప్ప పదం ఉంటే అది ఈ సినిమాకే దక్కుతుంది. సావిత్రమ్మ కళ్ళతోనే అన్ని భావాలు పలికించింది,ఇక csr గారు,గోవిందరాజులు గారు,ఎన్టీఆర్ గారు,సూర్యకాంతం గారు,పూట కూళ్ళమ్మ అదేనండి ఛాయాదేవి గారు అందరూ బాగా నవ్వించారు,నేనైతే చూస్తున్నంతసేపు నవ్వుతూనే వున్నా.......
Ntr,సావిత్రి గార్లవంటి ప్రసిద్ధ నటీనటులేకాక మహానటుడు సి.యస్.ఆర్, సుబ్బారావు,వంగర, షావుకారు జానకి,కన్నాంబ,ఛాయాదేవి వంటి నటీనటులు కూడా ప్రతిపాత్రకు ప్రాణం పోశారు. గురజాడ వారి ఋణం తీర్చుకున్న ప్రతిభామూర్తులు సదాశివబ్రహ్మం,పి.పుల్లయ్య గార్లు! మహానుభావులందరికి ఒక్కసారి నమస్కారం!!!!🙏
I read entire Kanyashulkam novel in June 2018, and I came to know there is a movie, so I watched. Some parts and ending is different, I feel movie is also pretty good, and novel is better than this. If you read the novel you understand better, otherwise movie seems bits and pieces. I recommend all to read the novel. Acting of all the artists including children is very impressive. Thumbs up performance.
Kanyasulkam is not a novel . It is a very beautiful drama written in local telugu language and really a trend setter , we can’t see any other dramatic composition like this . Try to read the original text of Gurajadavaru and not any other story composition of any kind
అప్పట్లో గురజాడ వారి కన్యాసుల్కమ్, కాళ్ళకూరి నారాయణ రావు గారి చింతామణి, వరవిక్రయం, సాంఘిక దూరచారాలను రూపుమాపుటకు రాసిన నాటకాలు. ఇవి అన్నిగూడ సినిమాలు గా తీసినవి. విజయవంతం అయినవి.
గురజాడ వారికి పాదభి వందనాలు అప్పట్లో మన దేశం ఎంత నీచ పద్ధతుల్ని పాటిస్తూ , ఎంతో మంది అమాయక ప్రజల మాన , ప్రాణ , శ్రమ దోపిడీకి గురయ్యారని తలచుకుంటేనే దారుణంగా వుంది ఎంతో మంది సంఘం సంస్కర్తలు , మహానుభావులు , రాజ్యాంగ నిర్మాతల పుణ్యాన దేశంలో ఈ దరిద్రపు పద్దతులు పోయాయి అందరికీ సమాన హక్కులు , స్వేచ్చ ను ప్రసాదించారు మరి ముఖ్యంగా ప్రతీ స్త్రీ కూడా పురుషులు తో సమాన అవకాశాలు కల్పించారు లేకుంటే మన దేశం తాలిబాన్ పరిపాలన కన్న దారుణ పరిస్థుతులు వుండేవి ఇప్పుడు కొంత మంది మతోన్మాదులు కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశా ప్రజలను రెచ్చగొట్టి దేశ సంపద ప్రైవేట్ వాళ్ళకి అమ్మి మళ్ళీ పాత దరిద్రపు ఆచారాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్ది వాళ్లు లాభం పొందాలి అని చూస్తున్నారు వీళ్లకు ప్రజలంతా బుద్ది చెప్పి తరమాలి దేశాన్ని ఈ క్రూర జంతువులు నుంచి కాపాడుకోవాలి
In this fill all characters are important i saw this movie in theatres from ,2nd release Now I used to see it in etv cinema. No bore at all NTR. Savitri csr Govinda rajula subbarao suryakanth am chaya Devi fit ther roles as written in kanyashulksm natakam But savitri got 100 marks to her role of maddhravani Our Legend NTR did good job in his charector Girisham even though it was negative in Original Natakam First ANR was selected to the above role As it was negative role he didn't accept it How ever this movie is evergreen even today
CSR acting was the main highlight of the movie .savitri & ntr also did pretty well to suit the characters they played . Direction and screenplay gets full marks fpr this epic film.3
This movie is good example for.social.reforms.st.the same time there are most selfish characters.struguling for.their. survival without degrading their deginity.A good movie.
Purnamma song written by Gurajada is an alltlme great lyric. Social evil portryed in such a heart rendering manner with beautiful language and a message of sad consequences, is memorable.
Those of you who did not listen to the All India Radio Natakam version ,please try in that direction. J.V. Ramana Myrthy as Girisam etc. An excellent dialogue delivery by each and every artist.
తొలి ప్రేమ తొక్కలో ప్రేమ కాదు.సామాజిక స్పృహ కలిగిన సినిమా.1000 జన్మ లెత్తినా ఇటువంటి సినిమా రాడు.ఈ నాడు వచ్చే దరిద్ర లైంగిక లిప్ కిస్ పెంట సినిమాల తో పోల్చవద్దు.
Master mind game among master mind persons is kanyasulkam. Fentastic excellent movie. No words to say about author gurajada apparao garu.i am wondered about how author designed these beautiful charaters. This is the movie which i like most. Every character plays a vital role and conservations are superb. Dialogues are heavy and makes us to think. But story initiation takes almost 1 hour. so many english words are used. if u are able to understand these old telugu dialogues u will have fun and entertainment.dont miss to watch this movie.
Kanyasulkam the socio fantasy novel created and script by the great country poet Gurajaada Appa rao garu,A great social reformer of Andhra desam with patriotic writing s
Excellent film in all aspects. Quality decent humour throughout the film with a serious message. Superb job by cast and crew. Watched it on video several times. Never got bored Thanks for uploading this classic movie
Kanya sulkam reflects of our uttarandhra vizianagaram social conditions on those days with beautiful comedy language in uttarandhra telugu slang version
ఆహా....ఎంత అద్భుతమైన సినిమా....ఇది నవలగా చదవాలని చాలా ప్రయత్నించాను,కానీ లభ్యం కాలేదు.అందుకే సినిమా చూశాను.నా చిన్న తనంలో దూరదర్శన్ ఛానల్ లో సీరియల్ గా వచ్చేది, అప్పట్లో మా ఇంట్లో టి.వి లేదు,ఆ తరువాత నవల రూపంలో చదవాలని అనుకున్నాను అదీ సాధ్యపడలేదు.ఇన్నాళ్ళకు సినిమా చూశాను, మనసుకు చాలా హాయిగా ఉంది.""మథురం""(మథురవాణి)పాత్ర నాకు చాలా ఇష్టమైన పాత్ర, అంతే ఇష్టమైన పాత్ర గిరీశం... ఆరెండు పాత్రల్లో నాఅభిమాన నటీ నటులుండడం అభినందనీయం.ఆ పాత్ర లకు సావిత్రి,యన్.టి.ఆర్ గార్లే సరైన వారు,ఇంకా చివరగా ఈ సినిమా లో నటించిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు,వారందరికి కృతజ్ఞతతో కూడిన నమస్కారములు.
next time in vijayawada book fair you can get this
Lubdavadanulu జాతకం సీను,బీరువనుంది డబ్బులు తీస్తున్న సీను,మధురవాణి ఇంట్లో మంచం క్రింద గిరీశం,రామప్ప పంతులు దక్కోడం బుచ్చమ్మ ప్రవేశం ,ఒకటేమిటి ఎన్ని ఆసక్తికర సన్నివేశాల్లో ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆణి ము త్యం ఈ సినిమా.
సాంఘిక దురాచారాన్ని ఎండ గట్టిన సినిమా . గురజాడ వారు గొప్ప సంస్కర్త . గొప్పకవి 🙏🙏🙏
ఆస్కార్ అవార్డుకు సరి తూగా గల సినిమా. ఇది మధురవాణి గా సావిత్రి గారి ని చూస్తే ఆమెని మహా నటి అని ఎందుకంటారో తెలుస్తుంది. అలాగే గిరీశం గా ఎన్టీఆర్ నటన అద్భుతం .డాక్టర్ గోవిందా రాజుల సుబ్బారావు , సి స్.ర్ షావుకారు జానకి గారూ ఇలా ఈ సినిమా లో అందరూ ఎంతో అద్భుతం గా నటించారు. గురుజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం ఎక్కడా ఔచిత్యం దెబ్బతినకుండా ప్. పుల్లయ్య గారు చక్కగా తీశారు.
ఆనాటి సమాజం లోని దురాచారాల కు అద్దము పట్టారు. అయితే ఈ సినిమా ఒక వర్గం వారికి కోపం తెప్పించింది . నిజమే! ఈ సినిమా గొప్పదనం ఈనాటి వాళ్ళకి అర్ధం కాదు . ఈ రోజుల్లో సినిమా అంటే నాలుగు కుప్పిగంతులు ఆరు ఫైటులూ అంత కంటే మన వాళ్లకి ఎం తెలుసు?
మహా గొప్పగా చెప్పారండి
Ntrni mahanatudu ani endukantaro teliyaleda?
@@Sandeo-y4b ee cinima varaku ntr place 4th.
1.Savithri
2.CSR
3.G.Subbarao
4.NTR
ఏవర్గానికీ కోపంరానక్కర్లేదు;ఇది ఆనా డు సమాజంలోఉండిన దురాచారాన్ని చాలా సాహసంగా నాట్య రంగానికి కి అను వర్తించారు గురజాడవారు; ఆనాటి ఆ దురాచారం నేటికీదురాచారమే
ఏ వర్గం వారికి కోపం తెప్పించింది
తెలుగు సినిమా మా వున్నంత వరకు కన్యా సుల్క్యం సినిమా వుంది పోతుంది❤
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ......
చాలా అద్భుతమైన జానపదం😍🤩🤩🥰🥰🥰
I watched this movie and this movie becomes a chapter in my degree English subject.....
Same😇
As it's ga unda?
@@likhithalakshmi237 ae university....
@@gadihari4386 🤫
Same me also 😅
అలనాటి సాంఘీక దురాచారాన్ని ఎండగట్టిన సినిమా.. ఈనాటి మా తరం కి ఆనాటి పరిస్థితులను అద్దం లో చూపించినట్టు ఉంది.. ఈ కావ్యానికి, కళకు సంబంధించిన వారందరికీ నా ధన్యవాదాలు
I'm Tamil girl but I studied telugu nd I'm very fond of telugu language and literally this movie was fabulous especially that puthadi bomma poornamma song which was I studied in my sixth class.
మధురవాణి పాత్రకు ప్రాణం పోసింది మహానటి సావిత్రమ్మ...ఈ నాటకం రాసిన గురజాడ గారికి నమస్కారాలు
మహా నటులు ఎన్టీఆర్ గిరీశం పాత్రకు , అచుగుద్దినట్టు గిరీశాన్ని దించేశారు. ఆయనకు ఆయనే సాటి. తెలుగు నెల మర్చిపోని మహా నాయకుడు, తెలుగు కీర్తి ప్రతీక. జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్.
@@rajk9329 తెలుగు నేల
ఈ సినిమా గొప్పతనం ఎంటంటే 3 సార్లు రిలీజ్ ఐ మూడుసార్లు 100 రోజులు ఆడిన మొుదటి తెలుగు చిత్రం ఇంతవరకు ఎభాషలోకూడ ఇలాజరగలేదూ ఇంక జరగదు ఇది ఒక అద్బుత చిత్రం 2/5/2020
దయచేసి మన్నించగలరు పవన్ కళ్యాణ్ గారి *తొలిప్రేమ* సినీమా ఆడిందండి.
@@raju88088 atanu cheppindi 3 times release ayi 3 times kuda 100 days adindi
0😊😊😊😊😊😊😊😊😊5y
సినిమా క్లారిటీగా లేదు కొన్ని వాక్యాలు పదాలు అర్థం కాలేదు కొన్ని అస్సలు కాలేదు
@@baburaopenumarthi5179 1:54:00
కన్యాశుల్కమ్ నవల చదవండి తెలుగు డిక్షనరీ కూడా ఉంటే బెటర్
ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి గారు ఆక్ట్ చేయడం శుభ పరిమాణం..CSR గారి నటన అద్భుతం...
ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది సావిత్రి గారు అద్భుతమైన పాత్రలు పోషించారు
మహా నటులు ఎన్టీఆర్ గిరీశం పాత్రకు , అచుగుద్దినట్టు గిరీశాన్ని దించేశారు. ఆయనకు ఆయనే సాటి. తెలుగు నెల మర్చిపోని మహా నాయకుడు, తెలుగు కీర్తి ప్రతీక. జై ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్.
కళ్లతొ కాకుండ
మనసుతో చూస్తె ఇ కన్యశుల్కం
Movie చాలా బగుంటాది.. అలాగే
జీవితం movie (1950) కూడా చాలా బాగుంటది
అధి మరొ 100years తరువాత రాలసిన మూవీ
100% family, comedy, message movie..
ఈ సినిమా మీద కామెంట్ చేసే దమ్మున్న వాళ్ళు ఈ జనరేషన్లో లేరు. ఎందుకంటే ఈ సినిమా మీకెవరికీ అర్థమయ్యి చావదు కాబట్టి ...ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్నవాళ్ళు నవ్వి నవ్వి చచ్చి పోతారు . అది ఈ తరం వాళ్ళవల్ల కాదు. తెలుగు భాష గొప్పతనం యేంటో ఈ సినిమా చెప్పకనే చెప్పుద్ది ......
Its true.. I wantched and enjoyed this movie so many times...old telugu dialogues are fentastic if we are able to understand
ఈ సినిమా కేవలం ఒక నవ్వు పుట్టించే కధ కాదు...సాంఘిక దురాచారం మీద తీసిన సందేశాత్మక చిత్రం.ఏతరం వారైన సామాజిక సృహ తో అర్థం చేసుకోవచ్చు.
venkata srinivas Areti . Ee generation vallu antey mee uddesyam emiti.80's valla 90's valla evaru?
lakshmi aparna kamma nijam chepparandi
venkata srinivas Areti meeku kanya sulkam cinema comedy laga artham ainda. Hmm 😖
Wow
What a masterpiece in telugu....
Great actor's
Especially girisam,madhuravani
Hatsoff to gurajada apparao garu 🙌
అద్బుతం కంటే ఏదైనా గొప్ప పదం ఉంటే అది ఈ సినిమాకే దక్కుతుంది. సావిత్రమ్మ కళ్ళతోనే అన్ని భావాలు పలికించింది,ఇక csr గారు,గోవిందరాజులు గారు,ఎన్టీఆర్ గారు,సూర్యకాంతం గారు,పూట కూళ్ళమ్మ అదేనండి ఛాయాదేవి గారు అందరూ బాగా నవ్వించారు,నేనైతే చూస్తున్నంతసేపు నవ్వుతూనే వున్నా.......
How many of you came from degree 2 nd year... I am Chittoor district. Madanapalli student. Ssdc
Same 😇
Lesson lo unnatle as it's ga unda?
Me too
Me too from kurnool
@@ArunaKumari-hq5ee which group
Ntr,సావిత్రి గార్లవంటి ప్రసిద్ధ నటీనటులేకాక మహానటుడు సి.యస్.ఆర్, సుబ్బారావు,వంగర, షావుకారు జానకి,కన్నాంబ,ఛాయాదేవి వంటి నటీనటులు కూడా ప్రతిపాత్రకు ప్రాణం పోశారు. గురజాడ వారి ఋణం తీర్చుకున్న ప్రతిభామూర్తులు సదాశివబ్రహ్మం,పి.పుల్లయ్య గార్లు!
మహానుభావులందరికి ఒక్కసారి నమస్కారం!!!!🙏
ఒక అద్భతమైన చిత్రం అందరు నటించలేదు జీవించారు....
Superb acting of N.T.R and Savitri garu
Watched More than 30 times. Never got bored. All time favorite ❤️
I read entire Kanyashulkam novel in June 2018, and I came to know there is a movie, so I watched. Some parts and ending is different, I feel movie is also pretty good, and novel is better than this. If you read the novel you understand better, otherwise movie seems bits and pieces. I recommend all to read the novel. Acting of all the artists including children is very impressive. Thumbs up performance.
Sir,
Itz a Play Not a Novel
When we read a black letters on white page we can imagine every character in our mind.
@@humbleRaj hats off to u
Kanyasulkam is not a novel . It is a very beautiful drama written in local telugu language and really a trend setter , we can’t see any other dramatic composition like this . Try to read the original text of Gurajadavaru and not any other story composition of any kind
1955 పిక్చర్ 2025 లో కూడా చూసుకొనే అదృష్ట్యం ప్రసాదించిన డైరెక్టర్ కి సలాం❤❤❤
10:04 సజీవ సాలగ్రామం... అద్భుతమైన పదజాలం!
గోవింద రాజుల సుబ్బారావు నటన
వాక్చాతుర్యం
CSR గారి హాస్యం
NTR గారి నట చాతుర్యం
సావిత్రి గారి గడుసుతనం......నభూతో నభవిష్యతీ
E chitram chustunte chakkati bandalu telugu andalu palle premalu chinanati gnapakalu gurtuku vastunay gurajada gariki padabhi vandanalu🙏
After Mahanati Movie I started watching keenly all the movies again. Every movie is like a gem.
Old is always Gold
Me too dude
🙌🙌🙌
Me too Bro
@Srinivas J How do you reach here?
అప్పట్లో గురజాడ వారి కన్యాసుల్కమ్, కాళ్ళకూరి నారాయణ రావు గారి చింతామణి, వరవిక్రయం, సాంఘిక దూరచారాలను రూపుమాపుటకు రాసిన నాటకాలు. ఇవి అన్నిగూడ సినిమాలు గా తీసినవి. విజయవంతం అయినవి.
NTR garu unna savithramma Ne kanipinchindhante ottu.... Extraordinary character Madhuram... She justice 2 hundred percent
This is perhaps the best film in Telugu. No over action by anyone.
గురజాడ వారికి పాదభి వందనాలు
అప్పట్లో మన దేశం ఎంత నీచ పద్ధతుల్ని పాటిస్తూ , ఎంతో మంది అమాయక ప్రజల మాన , ప్రాణ , శ్రమ దోపిడీకి గురయ్యారని తలచుకుంటేనే దారుణంగా వుంది
ఎంతో మంది సంఘం సంస్కర్తలు , మహానుభావులు , రాజ్యాంగ నిర్మాతల పుణ్యాన దేశంలో ఈ దరిద్రపు పద్దతులు పోయాయి
అందరికీ సమాన హక్కులు , స్వేచ్చ ను ప్రసాదించారు
మరి ముఖ్యంగా ప్రతీ స్త్రీ కూడా పురుషులు తో సమాన అవకాశాలు కల్పించారు
లేకుంటే మన దేశం తాలిబాన్ పరిపాలన కన్న దారుణ పరిస్థుతులు వుండేవి
ఇప్పుడు కొంత మంది మతోన్మాదులు కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశా ప్రజలను రెచ్చగొట్టి
దేశ సంపద ప్రైవేట్ వాళ్ళకి అమ్మి
మళ్ళీ పాత దరిద్రపు ఆచారాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్ది వాళ్లు లాభం పొందాలి అని చూస్తున్నారు
వీళ్లకు ప్రజలంతా బుద్ది చెప్పి తరమాలి
దేశాన్ని ఈ క్రూర జంతువులు నుంచి కాపాడుకోవాలి
My all time favourite movie ennisarlu chusina kottagauntundi
అద్భుతః
నభూతో నభవిష్యతి లాంటి బంగారము లాంటి సినిమాలు
గ్రేట్ గురజాడ
డ్యమిట్, నాన్సెన్స్, - గీరిశం. మధురవాణి. పుటకుళ్ళమ్మ. కర్కాటక శాస్త్రి (గుంటూరు శాస్త్రి). అగ్ని హోత్రావదనులు. లుబ్దవదానులు. రామప్పంతులు సౌజన్య రావు - కన్యాశుల్కం
Appati rojullo kanyasulkam movie vithanthu vivahala gurinchi oka great message prajalaki andinchindhi ..
I don't understand in English text book 😁so I start searching for this mv now watching 😂😂it's really helpful for sem fask...😂😂
Wow... Savithri gari character chala bagundi movie mothaniki hero anela undi ... Vamp character ina chala beautiful ga chesaru ....
ఒక సీన్ లో సావిత్రి అమ్మ నవ్వీనంత సేపు నేను నవ్వాను 😀😀😀
English chapter kosam chusaa movie super 😍
భగవద్గీత పరమ పవిత్రమైన గ్రంధం.. శ్రీ కృష్ణ నమోస్తుతే 🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉
2 . 4 . 2024 తేదీ న చూసాను సావిత్రి గారు చాలా బాగా సేసారు
మంచి సినిమా
Cinima chusaka rayadaniki matalu ravadam ledhu. 🙏
Yem glamour ra babu savukaru janaki garu excellent 🎉
Total movie.................
Super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌
47min supperrrrr ga undhi...... really Hart touching movie kanya shulkam.....great acting
In this fill all characters are important i saw this movie in theatres from ,2nd release
Now I used to see it in etv cinema. No bore at all
NTR. Savitri csr Govinda rajula subbarao suryakanth am chaya Devi fit ther roles as written in kanyashulksm natakam
But savitri got 100 marks to her role of maddhravani
Our Legend NTR did good job in his charector Girisham even though it was negative in Original Natakam
First ANR was selected to the above role
As it was negative role he didn't accept it
How ever this movie is evergreen even today
marvless expression and acting of savithri garu❤️❤️
CSR acting was the main highlight of the movie .savitri & ntr also did pretty well to suit the characters they played .
Direction and screenplay gets full marks fpr this epic film.3
Our Clg Mam Told Us To Watch This Movie
Really 👌🏻 Movie
సినిమా చాలా బాగుంది
ఆయనకే దక్కుతుంది ఆ మర్యాద, అన్ని పాత్రలు ఒకేలా పోషించారు. తెలుగు సినిమా కు ఆయనే రది,సారధి.
Degree 3rd sem chadevey pratiokaraki ee cinema baga useful
Not 3rd sem
3rd year
Great movie no words ........
Up coming.... modern కన్య శూల్కం
This movie is good example for.social.reforms.st.the same time there are most selfish characters.struguling for.their. survival without degrading their deginity.A good movie.
కన్యాశుల్కం కోరిన మారకం వయస్సుతో మనస్సుతో యెట్టి ప్రమేయం లేకుండా కేవలం కాసుకోసం కొన్నట్టుగా అమ్మినట్టుగా ఎంతా ఘోరం ఎంతా ఘోరాతి ఘోరం సదా కవికీ పాదాభివందనం
Purnamma song written by Gurajada is an alltlme great lyric. Social evil portryed in such a heart rendering manner with beautiful language and a message of sad consequences, is memorable.
Those of you who did not listen to the All India Radio Natakam version ,please try in that direction. J.V. Ramana Myrthy as Girisam etc. An excellent dialogue delivery by each and every artist.
Ntr. Savithri. Janaki are legend actors. Thanks telugu cinema
Thank you shalimar telugu ❤
NTR Acting superb pillar of movie.
తొలి ప్రేమ తొక్కలో ప్రేమ కాదు.సామాజిక స్పృహ కలిగిన సినిమా.1000 జన్మ లెత్తినా ఇటువంటి సినిమా రాడు.ఈ నాడు వచ్చే దరిద్ర లైంగిక లిప్ కిస్ పెంట సినిమాల తో పోల్చవద్దు.
Amazing, wonderful, realistic.......! loved it
రిపీట్ రన్ లో 180 డేస్ సూపర్ రికార్డు
కథంతా సావిత్రమ్మ నే నడిపించింది మధురం గా మధుర వాణిగా, మధురం సుమధురం ఈ సినిమా
It's a chapter in English..same characters are above...❤️
Master mind game among master mind persons is kanyasulkam. Fentastic excellent movie. No words to say about author gurajada apparao garu.i am wondered about how author designed these beautiful charaters. This is the movie which i like most. Every character plays a vital role and conservations are superb. Dialogues are heavy and makes us to think. But story initiation takes almost 1 hour. so many english words are used. if u are able to understand these old telugu dialogues u will have fun and entertainment.dont miss to watch this movie.
Pavan Kumar not kandukuri gurajada
Kanyasulkam the socio fantasy novel created and script by the great country poet Gurajaada Appa rao garu,A great social reformer of Andhra desam with patriotic writing s
Excellent film in all aspects. Quality decent humour throughout the film with a serious message. Superb job by cast and crew. Watched it on video several times. Never got bored Thanks for uploading this classic movie
I watched this movie somany times but I never got bored every time it looks great no words to Praise
Excellent movie and after these many years also fully enjoyable and savithri acted great.NTR also as Girisam excellent action.
Kanya sulkam reflects of our uttarandhra vizianagaram social conditions on those days with beautiful comedy language in uttarandhra telugu slang version
ఏమద్భుతమైన సినిమా … నటన కాదది ఒక్కక్కళ్ళూ జీవించేశారు…. అన్ని పాత్రల నటులూ జీవించేశారు… వీళ్ళకి ఎన్ని వందల వేల ఆస్కార్లు ఇస్తే సరిపోతుంది???
Cult clasdic. Great acting from all actirs particularly Savitri dominated all others.
Ntr is excellent and savitri is magnificent
First opening scene adbutam. ntr Savitri ni Enni. Sarlu chusina takkuve
Madhuravanj played an excellent and prominent role. Super movie, WA, USA.
2023 లో ఈ సినిమా చూసేవాళ్ళు.
It was one of the Telugu Lessons in poetry part in my 7th standard in 2002
Just a fine wine😀😃
2021 lo chuse vaaru like vesukondi
SavithriNTR action ultimate na bhooto na bhavishyat. ❤
How many u came to here after seeing this lesson in English subject
కన్యాశుల్కం. Release date. 1955.
మహానటి. సావిత్రి. గారు.
షావుకారు జానకి. గారు.
నందమూరి. తారక రామారావు. గారు.
WONDERFUL MOVIE, GREAT MOVIE.
Savitri and NTR amazing acting ever green
Great movie 🙏🏼🙏🏼🙏🏼🙏🏼2021
Movie baagundhi. Kanyasulkam gurajada apparao gaaru. 29/5/2020
ఇంగ్లీష్.లో.3.థర్డ్.సెమిస్టర్. లో.ఉంది..జై.ఎన్టీఆర్
ea year
Iam watched this movie before but this is one of the lesson in degree 2 year English 😁
Great adaptation of book
👍Old is gold
Friday evening half bottle rum 4 chicken leg pieces box nindaa French fries tho England chalilo ee cinema chusina prathisaari .... thassagoyya
I'm student of adhikavi nannaya university..
I've watched it 'cause its being a
charPter in english-III😌
Watching Again & Again Only For Mahanati Savithri Gaaru ❤️🙏🏻😍