Maa Naanna Nakemichcharu?|Avasarala Ramakrishna Rao|మా నాన్న నాకేమిచ్చారు?|శ్రీ అవసరాల రామకృష్ణారావు

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 117

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Рік тому +2

    అవును మీ కథనాలు ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తాయి
    అతడు అడవి గెలిచాడు పుస్తకం 6సం।క్రితం కొనుక్కుని చదివా. చాలా నచ్చింది . రచయిత తో పాటు అడవి అంతా తిరిగా . ఎందరికే చదవమని ఇచ్చా నాకు బుక్కు తిరిగి రాలేదు
    తరువాత మునెమ్మా ,. చివరి గుడిశెలా ,చదివా
    So మీ ఎంపిక నాకు నచ్చింది 🎉

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 Рік тому +1

    Manchi Katha chepparu Kiranprabha garu...🙏

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 Рік тому +1

    ధన్యవాదాలు.

  • @nadakuditigopikrishna6587
    @nadakuditigopikrishna6587 Рік тому +3

    ఈ కథ నేను వినడం నా అదృష్టం. ఇప్పుడు అర్థమైంది మా నాన్న నాకేమిచ్చారో......

  • @tejajamjam1371
    @tejajamjam1371 2 роки тому +16

    అవసరాల రామకృష్ణా రావు రాసిన కథ మా నాన్న నాకు ఏమి ఇచ్చారు ఈ కథ సమకాలీన. కాలానుగుణంగా బంధాలను విపులంగా తెలియజేసింది మీరు ఈ కథ వివరించి విశ్లేషించి. విషయాన్ని తెలు పుతూ ఈ వ్యాఖ్యానం చాలా బాగుంది మా మనసులను గతకాల తండ్రి అనుబంధంతో ముడి పడిపోయింది. ఇలాంటి కథాంశాలను ఎన్నుకుని మాక్ అందిస్తున్న మీకు ధన్యవాదములు అనే పదం సరిపోదేమో, కృతజ్ఞురాలిని. చివర ముక్తాయింపు గా మీ కవితా సంపుటి తండ్రితో అనుబంధాన్ని చక్కగా తెలియజేసింది చాలా బాగుంది హృదయం నిండిపోయింది. ఉదయం ఉండిపోయింది. గడియారం ఆగిపోయింది కిరణ్ ప్రభ సాగిపోయింది

  • @commonman6304
    @commonman6304 2 роки тому +35

    తల్లి విలువ తెలియటానికి మనిషైతే చాలు.. కానీ, తండ్రి విలువ తెలియటానికి "విజ్ఞత" ఉండాలి..!! మీకు నా ధన్యవాదాలు, సర్..!!

  • @vinjamuri_conservator_heritage

    సమాజానికి ఉపయోగపడే విలువైన అంశాలను చక్కని కథానికల రూపంలో మాకు పరిచయం చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి🙏🙏🙏🙏

  • @rajeswarathummaluru1548
    @rajeswarathummaluru1548 Рік тому +1

    మంచి కథకు గొప్ప వివరణ .
    చివరన మీ కవిత . అన్నీ హాయిగా ఆస్వాదించాం. నమస్తే

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Рік тому +1

    క్లిష్టమైన కథాపరిచయం అనే ప్రక్రియను మీరు చాల సమర్థవంతంగా నిర్వహించారు!ధన్యవాదాలు! తల్లితండ్రులు ఇచ్చే,ఇవ్వవలసిన నిజమైన సంపద-చదువు సంస్కారం క్రమశిక్షణ మొ॥నవి.డబ్బుకోసం తల్లిదండ్రులను విమర్శించే కష్టపెట్టే పిల్లలు జలగలవంటి వాళ్ళు!కథ చాల బాగుంది! సందేశాత్మకంగావున్నది.

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Рік тому +1

    చాలా నజం‌...మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు.వారి నుంచి ‌మేము ఇదే నేర్చు కున్నాము.... ‌మా అదృష్టం మా పిల్లలు నేర్చు కున్నారు..... అభినందనలు మీకు, రచయిత గారి కి....ఆర్యన్ కథలు అప్పటి లో చదివాము.🎉🎉🎉🎉🎉

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 2 роки тому +2

    చాలా బాగుంది తండ్రి విలువ ఏ కొడుకు తండ్రి బతికి ఉండగా గుర్తించరు. తండ్రి ధనవంతుడు గొప్పవాడు సెలబ్రిటీ కాకపోయి ఉండవచ్చు

  • @kakanaboyinajyothirlingaba251
    @kakanaboyinajyothirlingaba251 2 роки тому +2

    ఏం కావాలో చక్కగా ఆయన వ్రాస్తే, మరింత బాగా అర్థం వివరించిన మీ తీరు అద్భుతం

  • @mnaveed3335
    @mnaveed3335 2 роки тому +2

    Koti dandalu sir

  • @sravanthi5174
    @sravanthi5174 Рік тому +1

    🙏ధ్యవాదాలు
    మా కోసం ఇంకా అవసరాల గారి కథలు చెప్పండి
    అమ్మ ఆకలేస్తుంది కథ వినాలనివుంది

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 2 роки тому +7

    ఆసాంతం కన్నీళ్ళతో విన్న తర్వాత నాకు మాటలు లేవు....... ధన్యవాదాలు... ఇలాంటి కధలు అందించడం మీకే చెల్లింది

  • @sivakrishnabandaru2017
    @sivakrishnabandaru2017 Рік тому +2

    Thanks Sir 😀

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 2 роки тому +2

    చాలా బాగుంది.
    మీరు బాగా తెలియచేసారు

  • @yogeshthota9806
    @yogeshthota9806 Рік тому +1

    Great work sir

  • @muralitirunagari1585
    @muralitirunagari1585 4 місяці тому

    Really a great MORAL STORY
    NOT STORY
    REAL REAL LIFE
    THANKS FOR SHARING

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 2 роки тому +2

    కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. యిది కథ అనే కంటే నిత్యసత్యాలు అంటే బాగుంటుంది..గోపాలం నాన్న చెప్పుదెబ్బలు యిచ్చాడు అన్న.దగ్గరనుండి వ్రాసిన ప్రతి మాటలు ప్రతీ యింట్లో గోపాలం లాంటి అమ్మయకులు వుంటారు,యిలాంటి కుటుంబ సభ్యులు వుంటారు.నిజం లాంటి కథ.ఏమైనా గోపాలం లాంటి వాళ్ళు నిజం గా ధన్యులు

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 2 роки тому +2

    Manann Naku boledu Eecharu
    Darmam Nejayety Satym Kramsikhana Upakarbuthi
    Sevagunm Divabakti
    OM NaMHaSIVaya NAmam
    Eeve Nanu Nadipishunai
    JAI Bhartha Matha ki

  • @zakirabanu9862
    @zakirabanu9862 2 роки тому +10

    చాలా మంచి కథ,మనస్సుకు హత్తుకునేటట్లు explain చేశారు.🙏🙏🙏🙏🙏Happy విజయదశమి.

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 2 роки тому +2

    Mananane Nenumaraci poendi Appudu Pratipanolo Guthukuvasharu Nanunadipishuna Nannaku NaSirasu vaci Pranamalu

  • @ImtiazKhan-qo3ct
    @ImtiazKhan-qo3ct 6 місяців тому +1

    కిరణ్ ప్రభ గారికి నమస్కారం
    అవసరాల రామృష్ణారావు గారు రచించిన కథ"మా నాన్న నాకేమిచ్చారు" అనే శీర్షిక ద్వారా మీ కథనం అభినందనీయం. మీరు కథను కుదించి చెబుతూ ప్రారంభదశలో రాంమూర్తిగారి గారి వ్యక్తిత్వం గురించి అభివర్ణించినపుడు నాకు నా అవసరాల రామకృష్ణారావు మాష్టారు కళ్ళెదుట నిలబడి ఉన్నట్లనిపించింది.
    నా తండ్రిగారు తునిలో 1955 నుండి 1958 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండగా నేను తుని శ్రీ రాజా వారి హైస్కూలులో ఫస్ట్ఫాం నుండి ఫోర్త్ఫాం వరకు చదివాను. ఫోర్థ్ఫామ్ క్లాస్ లో మొదటిరోజు 3వ పీరియడ్లో లెక్కల మాస్టారు సుమారు 5అడుగుల 5అంగుళాల ఎత్తు, తెల్లటి శరీర ఛాయ ఎక్కడా నలగని ఇస్త్రీ తో లైట్ కలర్ ఫుల్స్లీవ్ చొక్కా, ప్యాంట్ లో ఇన్సర్ట్ చేసి షూస్ మరియు కల్లజోడుతో వచ్చి తన పేరు అవసరాల రామకృష్ణారావు అని తననుతాను పరిచయం చేసుకొని విద్యార్థులతో పరిచయాల అనంతరం అటెండెన్స్ తీసుకొని గంభీరంగా ఇప్పుడు నేను ఆల్జీబ్రా క్లాస్ తీసుకోబోతున్నాను అంటూ "స్కేలు లేని రాస్కెళ్ళు" బయటకు పోవచ్చు అన్నారు. అందరినీ ఆ విధంగా నవ్వించారు.
    ఇక మాష్టారు నివాసం తుని మార్కండ రాజు పేటకు ఆనుకొని ఉన్న తుని మెయిన్ రోడ్డు కు ఆవల రైల్వే పీ దబ్లు ఐ ఆఫీసు/ బంగ్లా పక్కన డాబా ఇంట్లో ఉండేది. అక్కడినుండి సైకిల్ పై స్కూలుకు వస్తూ ఉండేవారు. వారు సైకిల్ పై కూర్చొనే విధానంలో ఒకవిధమైన కొత్త దనం ఉండేది. ఆయన బోధనలో సరళత, చమత్కారం, హాస్యం మిళితమై హృదయా నికి హత్తుకునేలా ఉండేది.
    నిజానికి నా తోటి విద్యార్థులతో సహా మాకు ఎవరికీ ఆయన ఒక రచయితగా తెలియదు. ఆ తరువాతి కాలంలో వారి కథలు కొన్ని చదివినప్పుడు అంత గొప్ప రచయితకు శిష్యుడి నై నందుకు గర్వపడుతున్నాను.
    నా 9వ తరగతి ముగింపు సమయంలో నా తండ్రిగారి ట్రాన్స్ఫర్ కారణంగా తుని నుండి నిష్క్రమణ జరిగి మాష్టారు గారి గురించి వివరాలు తెలియరాలేదు. ఇప్పుడు మీ ద్వారా 1958 తరువాత వారి జీవితకాలం ఏ విధంగా ముగిసిందో తెలుసుకోగలిగాను.ధన్యవాదాలు.
    చివరిగా కథలోని రామ్మూర్తి గారి వ్యక్తిత్వంతో మాష్టారు గారి వ్యక్తిత్వం ముడిపడి ఉందని నాకనిపిస్తుంది.

    • @MbspokenEnglish
      @MbspokenEnglish 7 днів тому

      Great memories sir.. you may be., great human

  • @rajamek3571
    @rajamek3571 2 роки тому +6

    కిరణ్ ప్రభ గారు,ఈ దసరా కు మాకు మీరిచ్చిన కానుక ఈ కధ గా భావిస్తూ, అనేక ధన్యవాదములుతో పాటు మీకు మీ కుటుంబ సభ్యలకు, విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మీ అభిమాని. 🙏

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 2 роки тому +1

    Elanti Kathalu Marinni Ceppalani Korukutunnau Meku NA Namaskaram
    PETRU DEVO BHAVA

  • @avsmallikarjuna5692
    @avsmallikarjuna5692 2 роки тому +1

    Ser mammalni. Malli gurtu chesaru🙏

  • @nerallavenkatarao4554
    @nerallavenkatarao4554 2 роки тому +2

    కిరణ్ ప్రభ గారూ! నమస్తే...
    శ్రీ అవసరాల రామక్రిష్ణారావు గారి 'మా నాన్న నాకేమిచ్చారు' కథ ఎంతో చక్కగా మీరు నెరేట్ చేసి వినిపించినందుకు ధన్యవాదములు.
    రామ్మూర్తి మాష్టారు లాంటి అథ్బుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా ఆర్థిక లావాదేవీల విషయానికొచ్చేసరికీ వెలసిన రంగు అయిపోయింది. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం నిజం. ఈ లౌకిక ప్రపంచంలో డబ్బు కున్న విలువ మరి దేనికీ లేదు.
    రమణ మూర్తి గారి స్నేహ బంధం బాగుంది. మంచి కథ.
    చివర్లో మీ కవిత కథకి అందమైన ముక్తాయింపు.
    నేరళ్ళ వెంకట రావు, విజయనగరం

  • @sureshkumar-pg1ww
    @sureshkumar-pg1ww 2 роки тому +1

    చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు

  • @sanyasinaidu2987
    @sanyasinaidu2987 Рік тому +1

    ఆరంభంలో చాలా ఎక్కువగా ఉపోద్ఘాతం రచయిత గురించి, జనాలకి కథ తక్కువ నిడివిలో అప్పుడే ప్రజలకు ఎక్కువ సేవ

  • @madamangalaramasubbaiahsha4720
    @madamangalaramasubbaiahsha4720 2 роки тому +1

    Thank you sir 🙏

  • @harishredmi4211
    @harishredmi4211 2 роки тому +1

    Krian prabha gariki danyavadhalu👌👌👌

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому +1

    థాంక్ యు సర్ కిరణ్ ప్రభ గారు. మా నాన్న నాకేమి చేసారు. అవసరాల రామకృష్ణారావు గారిని గురించి వింటున్నాను సర్. గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా నుండి kotha china వెంకటేశ్వర్లు

  • @vaijayanthivontimitta5297
    @vaijayanthivontimitta5297 9 місяців тому

    Namaste
    Maa నాన్న గారు నాకు ఇవన్నీ ఇచ్చారు. మళ్లీ గుర్తు చేసినంుకు ధన్యవాదాలు

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 Рік тому +1

    Lesson for every father.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +1

    Kiran prabha Garu Meeru
    "మా నాన్న నాకేమిచ్చారు"అవసరాల
    రామకృష్ణారావు గారి రచన మీరు
    నెరేట్ చేసిన విధానం చాలా బాగా
    నచ్చింది. ఈతరం వారికి కూడా అర్ధమయ్యే టట్లు వివరించారు..చాలా చాలా ధన్యవాదాలు సార్...‼‼👌👌👌👌‼‼‼‼‼‼👌👌👌👌👌👌
    P.V.Rao ELURU ELURU DISTRICT AP

  • @janardhabgeddada2025
    @janardhabgeddada2025 2 роки тому +1

    Thank you very very much Kiran Prabha garu

  • @krishnavenivavilapalli5188
    @krishnavenivavilapalli5188 2 роки тому +4

    చాలా చక్కని కథను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ కిరణ్ ప్రభ గారు 🙏🙏

  • @ravifd7
    @ravifd7 5 місяців тому

    TQ so much sir🎉

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 2 роки тому +1

    ఇటువంటి కథలు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నేను మీరు చెప్పిన కారులు మార్క్స్ జీవిత చరిత్రను పదుల సార్లు విన్నాను ఆ యొక్క స్పష్టత మీలోనే తప్ప ఇంక ఎవరూ ఆ భాష నా పుణ్యం కలిగిన వారు కాదు

  • @lakshmidevin933
    @lakshmidevin933 2 роки тому +1

    chala chala dhanyavadalu andi

  • @jaisrikrishna820
    @jaisrikrishna820 Рік тому +1

    😭😭ఈ కథ విన్న తర్వాత నేను చేసిన తప్పు తెల్సుకున్నాను🙏🙏🙏.

  • @sammetasuresh4581
    @sammetasuresh4581 Рік тому +1

    😊😊
    🙏🙏🙏🙏🙏

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 5 місяців тому

    Beautiful story

  • @venkattech1134
    @venkattech1134 2 роки тому +1

    కిరణ్ ప్రభ గార్కి ధన్యవాదాలు ., శ్రీ అవసరాల రామకృష్ణా రావు గారు , రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల లో ఉపాధ్యాయులు గా చూసిన భాగ్యం
    కలిగినది.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 роки тому +1

    కథ చాలా బాగుంది మీరు చాల బాగా వివరించి చెప్పారు ధన్యవాదాలు

  • @rangaraoch1624
    @rangaraoch1624 2 роки тому +1

    విజయదశమి శుభాకాంక్షలు

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 роки тому +3

    నాన్న పిల్లలకు అన్నీ ఇస్తారు. క్రమశక్షణ కొంచెము ఎక్కువ పాళ్లు ఇస్తారు. ఆ తరమైన ఏ తరమైన నాన్న స్కూల్ ఒక్కటే అదే discipline చక్కని కథ పరిచయము చేసినందుకు మీకు ధన్యవాదములు

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 роки тому +1

    very heart touching - today's socity - ki manchi possitive samdESam, aadarsam - waw ;

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +2

    Chala emotional Ayyanu Kiran Prabha garu. Many thanks for this video Sir.🙏🏼🙏🏼🙏🏼

  • @sannibabukandala6933
    @sannibabukandala6933 2 роки тому +2

    Sri Avasarala Ramakrishna Rao was my favorite novelist.🙏

  • @mahammadsadikpasha9000
    @mahammadsadikpasha9000 2 роки тому +1

    Voice clear ga chala bagundi sir

  • @pushparao6922
    @pushparao6922 2 роки тому +1

    Good story.

  • @balaramaaxz
    @balaramaaxz 8 місяців тому

    Fantastic!

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 2 роки тому +1

    Guruvu gariki Vijayadasami subhakankshalu🙏🏻🙏🏻🙏🏻

  • @ramakrishnareddydevineni4147
    @ramakrishnareddydevineni4147 2 роки тому +1

    Chala baga vivarincharu , gayinimanulu p leela,p suseela gari gurinchi episodes cheyandi

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 2 роки тому +1

    కిరణ్ సార్ చాలా చాలా కృతజ్జతలు ఇంత
    మంచి కధ వినిపించి నందుకు విలువలతో బ్రతకడం నేర్‌పిన తండ్రులందరికి నా శతకోటి
    వందనాలు🙏

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 2 роки тому +1

    🙏🙏 ధన్యవాదాలు సర్.. 🙏🙏

  • @ShobhaRani-du6yo
    @ShobhaRani-du6yo 2 роки тому

    Katha chala bagundi eekalaniki thaginattu vunnadi sir 🙏

  • @vangarajendraprasad6510
    @vangarajendraprasad6510 2 роки тому +1

    Thank you Kiran Prabha garu

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 7 місяців тому

    బాగుందండీ

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 Рік тому

    Sir super

  • @chandrasekhhar5640
    @chandrasekhhar5640 2 роки тому +1

    ధన్యవాదములు గురువుగారు,
    మీ విశ్లేషణ చాలా బాగుంది 👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +1

    Kiran Prabha gariki🙏🏼🙏🏼🙏🏼Just started watching.

  • @karunakar863
    @karunakar863 2 роки тому +2

    kiran prabha gaaru meeru weekly once kakunda twice raagaluguthara....makosam...plz

  • @umarani2159
    @umarani2159 2 роки тому +1

    ధన్యవాదాలు sir

  • @allauddinshaik7103
    @allauddinshaik7103 2 роки тому +1

    Thank you sir.Happy Vijayadashami

  • @jaisrikrishna820
    @jaisrikrishna820 Рік тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kpriya286
    @kpriya286 2 роки тому +1

    Very very emotional and beautiful story !!!! Thank you Kiran garu 🙏🙏🙏

  • @VijayKumar-hq6ow
    @VijayKumar-hq6ow 2 роки тому +1

    I read this when it published. Avasarala is one of my favouret writers .so many thanks for bringing my memories back.vijayakumar. gannavaram.

  • @lachibalaram7926
    @lachibalaram7926 2 роки тому +1

    kodavaganti kutumbarao gari chadhuvu novel gurinchi cheppandii sir

  • @balajigadde6389
    @balajigadde6389 2 роки тому +1

    Super🙏🙏🙏🙏🙏🙏

  • @pradeepneerudi
    @pradeepneerudi 2 роки тому +1

    మీ వివరణ అద్భుతం..🙏

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 2 роки тому +1

    Beautiful

  • @eswar9332
    @eswar9332 2 роки тому +1

    Thank you

  • @madhunlrr
    @madhunlrr 2 роки тому +1

    Thank you sir 🙏 wonderful narration 👏👏👏

  • @rangaraoch1624
    @rangaraoch1624 2 роки тому +2

    తండ్రి విలువను ఈతరం పిల్లలు తెలుసుకొనేందుకు ఇలాంటి కధను చదివి వినిపించినందుకు మీకు ధన్యవాదములు కిరణ్ ప్రభ గారు.

  • @srinivaskonda4941
    @srinivaskonda4941 2 роки тому +1

    Sir kiran praha garu e roju dasara rojuna chala manchi story chepparu sir
    Nizam sircar gurinchi
    Hyderabad saumstan gurinchi
    Meru research chesi video cheyyandi sir
    Happy vihayadashami sir

  • @raviredmia6
    @raviredmia6 2 роки тому +1

    Kiran Prabha garu, thanks for introducing a great story. Also thanks for sharing the story link in the description. This story is more relevant to the current generation.

  • @khagesh_el
    @khagesh_el 2 роки тому +1

    Good one...!

  • @sharmadasigi7978
    @sharmadasigi7978 2 роки тому +1

    సార్, నమస్కారం. కవి హృదయం స్పష్టంగా ఈ కధలో కనిపిస్తుంది. మీరు అన్నవిధంగా, 60 సంవత్సరాల కింద కధ అయినప్పటికీ, ఇప్పటికీ అవే వర్తిస్తాయి. అంతే కాదు, మీరు అన్నట్లుగా, నా కళ్ళు చమరచాయి.
    కవి హృదయంకి తోడు, మీరు చెప్పడం కూడా చాలా ఆకట్టుకుంది. ధన్యవాదములు. 🙏

  • @tsnbabuji2612
    @tsnbabuji2612 2 роки тому +1

    Manchi kadha sir.intakumundu chadavaledu.Dhanyawadamulu sir !

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 2 роки тому +1

    Wonderful story sir thank you so much sir happy Vijaya dashami from Vizag

  • @Rupasjourney
    @Rupasjourney 7 місяців тому

    👌👌👌👌💯

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому +1

    👌

  • @harishredmi4211
    @harishredmi4211 2 роки тому +1

    🙏🙏

  • @subbaraosanaka6334
    @subbaraosanaka6334 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @gkwoodworkesgkwoodworkks5924
    @gkwoodworkesgkwoodworkks5924 2 роки тому +1

    Sar kV mahadevan gari grunchi chapandi

  • @harischandraprasadkondabol7064
    @harischandraprasadkondabol7064 24 дні тому

  • @gurramarundhati
    @gurramarundhati 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @nvssnarayana9319
    @nvssnarayana9319 2 роки тому

    Kiran prabhagaru Kadha Gundelanu pindesindi andi,

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 2 роки тому +1

    🙏💐

  • @Snowden527
    @Snowden527 6 місяців тому

    💕🙏🛐

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 2 роки тому

    Meeremee anukokandi Sir. Meeru cheppinadanikante, katha chadivi ekkuva enjoy chesaanu. Meeru katha chadivithe baaguntundi.

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 2 роки тому +1

    👌🙏🙏🙏🙏🙏

  • @sanivarapusatyanarayanared8010
    @sanivarapusatyanarayanared8010 2 роки тому

    Ple. Narrate MVL stories any (MVL Narasimha rao)

  • @Naag902
    @Naag902 2 роки тому

    సర్ నమస్కారం 🙏
    మొఘల్ ఏ ఆజమ్ మూవీ గురించి చెప్పండి 🙏

  • @C3.333
    @C3.333 2 роки тому

    సీతా..... రాముడొస్తున్నాడోయ్.. అనే యండమూరి గారి కథ ను చెప్పండి సార్

  • @basheeruddin3
    @basheeruddin3 2 роки тому +1

    Andhra University 🇮🇳🇮🇳✍️

  • @mukundaraosingamsetty9875
    @mukundaraosingamsetty9875 2 роки тому +2

    This not a story. Even today all generations should imbibe the culture as told by writer and the commentator. Thank you Kiranprabha garu.