- 67
- 181 234
Dittakavi Santha Srinivasa Rao
Приєднався 1 гру 2018
Sri Vighna Rajam Bhajeham
ఊత్తుక్కాడు వేంకట సుబ్బయ్యర్🙏🌺
గంభీరనాట - ఖండచాపు తాళం
సంత తమహం కుంజర ముఖం
శంకర సుతం తమిహ శ్రీవిఘ్న రాజం భజే||
సంత తమహం దంతి సుందర ముఖం అంతకాంతక సుతం తమిహ
శ్రీ విఘ్న రాజం భజే||
శ్రీ విఘ్నరాజం భజే- శ్రీ విఘ్న రాజం భజే
శ్రీ విఘ్నరాజం భజేహం భజేహం భజేహం తమిహ శ్రీ విఘ్న రాజం భజే||
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం
జప తప సమాధి సుఖ వరదానుకూలం| భావిత సురముని గణ భక్త పరిపాలం
భయంకర విషంగ మాతంగ కుల కాలం||
కనక కేయూర హారావళీ కలిత గంభీర గౌర గిరి శోభం సుశోభం|
కామాది భయ భరిత మూఢ మద
కలి కలుష ఖండిత మఖండ ప్రతాపం|
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం|
సత్యపర మజ్జ నయన ప్రముద ముక్తికర
తత్త్వమసి నిత్య నిగమాది స్వరూపం||
-----------------------------
(భయంకర విషంగ మాతంగ కుల కాలం
HE is the cause of death of the tribe of very bad Poisonous elephants)
ప్రముద=extreme joy,
ఆమోదము,ప్రమోదము.
గంభీరనాట - ఖండచాపు తాళం
సంత తమహం కుంజర ముఖం
శంకర సుతం తమిహ శ్రీవిఘ్న రాజం భజే||
సంత తమహం దంతి సుందర ముఖం అంతకాంతక సుతం తమిహ
శ్రీ విఘ్న రాజం భజే||
శ్రీ విఘ్నరాజం భజే- శ్రీ విఘ్న రాజం భజే
శ్రీ విఘ్నరాజం భజేహం భజేహం భజేహం తమిహ శ్రీ విఘ్న రాజం భజే||
సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం
జప తప సమాధి సుఖ వరదానుకూలం| భావిత సురముని గణ భక్త పరిపాలం
భయంకర విషంగ మాతంగ కుల కాలం||
కనక కేయూర హారావళీ కలిత గంభీర గౌర గిరి శోభం సుశోభం|
కామాది భయ భరిత మూఢ మద
కలి కలుష ఖండిత మఖండ ప్రతాపం|
సనక శుక నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సల్లాపం|
సత్యపర మజ్జ నయన ప్రముద ముక్తికర
తత్త్వమసి నిత్య నిగమాది స్వరూపం||
-----------------------------
(భయంకర విషంగ మాతంగ కుల కాలం
HE is the cause of death of the tribe of very bad Poisonous elephants)
ప్రముద=extreme joy,
ఆమోదము,ప్రమోదము.
Переглядів: 70
Відео
astadasa peetta vasini astaiswarya pradayini
Переглядів 867 місяців тому
astadasa peetta vasini astaiswarya pradayini
Janaki kalaganaledu జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
Переглядів 737 місяців тому
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరూ.. అనుకోనిది.. ఇనాడు మనకు.. నిజమైనది.. ఆ రామాయణం...మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆ నా డు చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది.. ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి.. తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే...
Bhavamulona Bahyamunandunu Govinda Govinda ani koluvavo manasaa🙏
Переглядів 2537 місяців тому
Bhavulona Bahyamunandunu Govinda Govinda ani koluvavo manasaa 🙏
Akhilandeswari Chamundeswari Palaya maam Gowri
Переглядів 2357 місяців тому
Akhilandeswari Chamundeswari Palaya maam Gowri
లింగాష్టకం-శంకరాచార్య విరచిత
Переглядів 938 місяців тому
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ । జన్మజ దుః వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ । రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ । సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ । దక్షసుయజ్ఞ వినాశ...
వాతాపి గణపతిం భజేహం Vathapi Ganapathim Bhajeham🙏
Переглядів 1698 місяців тому
వాతాపి గణ పతిం భజేహం వారణాస్యం వర ప్రదం శ్రీ|| భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీత రాగిణం-వినుత యోగినం విశ్వ కారణం విఘ్న వారణం|| పురా కుంభ సంభవ ముని వర - ప్రపూజితం త్రి-కోణ మధ్య గతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్ర తుండం నిరంతరం నిటల చంద్ర ఖండం నిజ వామ కర విధృతేక్షు దండం కరాంబుజ పాశ బీజా పూరం కలుష విదూరం భూతాకారం హరాది గురు గుహ ...
గరుడ గమన తవ చరణ కమల మిహ Garuda gamana thava charana kamala miha
Переглядів 2938 місяців тому
గరుడ గమన తవ చరణ కమల మిహ(ఇహ) మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా కురు దేవా మమ పాపమపా కురు దేవా|| (అపాకురు=Remove) (తాపం అపాకురు,పాపం అపాకురు) 1.జలజ నయన విధి-నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా మమ తాపమపా కురు దేవా మమ పాపమపా కురు దేవా|| 2.భుజగ శయన భవ, మదన జనక మమ జనన మరణ భయ హారి మమ తాపమ పా కురు దేవా మమ పాపమ పా కురు దేవా|| 3.శం చక్ర ధర ,దుష్ట దైత్య హర సర్వ లోక శరణా మమ తాపమపా కురు దేవా మమ పాపమ పా కురు దేవా|...
అడుగు కలిపెను గౌరి హరుని యడుగులలో Adugu kalipenu Gowri Haruni adugulalo
Переглядів 281Рік тому
అడుగు కలిపెను గౌరి హరుని యడుగులలో జడల వేలుపు నటనమాడు సమయములో లాస్యసుందర కళా లలితరీతుల జూపి… ఆస్యమున లేలేత నగవు సిరులొలికించి……శశ్యాననము నూత్న చంద్రికల జిగినింప… దృశ్యమై శివతత్వ దీప్తి యెదుటను నిలువ|| పసపు చాయల చాన పలు భంగిమలను జూపె విసపుగొంతుక వాని మేన పులకలు బూసె అసదృశ రసాకృతిగ సామిలో సగమౌచు…….. లసదరుణ చరణాల నాడె షణ్ము జనని|| వ్యాఖ్య - స్వామివారి ఉద్ధత నాట్యం - తాండవం. అమ్మవారి లాలిత్య కైశికీ ...
ArjunaKruta Durga Stuti-Durga Apadudharaka Stotram-శివాయ నమః శివ శంకరాయ ఉమాపతే
Переглядів 104Рік тому
ArjunaKruta Durga Stuti-Durga Apadudharaka Stotram-శివాయ నమః శివ శంకరాయ ఉమాపతే
శ్రీ స్తవం🌺లక్ష్మీ స్తవము🌺ఇళ్ళల్లో ఒకరికి ఒకరు పడకపోతే అలక్ష్మి మొలకెత్తుతుందట!!!
Переглядів 261Рік тому
శ్రీ స్తవం🌺లక్ష్మీ స్తవము🌺ఇళ్ళల్లో ఒకరికి ఒకరు పడకపోతే అలక్ష్మి మొలకెత్తుతుందట!!!
Radhe Radhe at Sowmya and Teja engagement
Переглядів 1823 роки тому
Radhe Radhe at Sowmya and Teja engagement
mujjegammulaNelu MuggurammalaSakthi -G.Sowmya
Переглядів 2584 роки тому
mujjegammulaNelu MuggurammalaSakthi -G.Sowmya
Ganesha Sahasranamamహృదయాలాననిశ్చలః-వియత్ కేళిసరోవరః
Переглядів 1024 роки тому
Ganesha Sahasranamamహృదయాలాననిశ్చలః-వియత్ కేళిసరోవరః
Varalakshmi Namosthuthe Gowrimanohari Ragam
Переглядів 1814 роки тому
Varalakshmi Namosthuthe Gowrimanohari Ragam
లలితాసహస్రనామంలో శక్తి పీఠాలు-శరీరచక్ర-శ్రీచక్ర-విశ్వచక్ర సమన్వయం
Переглядів 3 тис.4 роки тому
లలితాసహస్రనామంలో శక్తి పీఠాలు-శరీరచక్ర-శ్రీచక్ర-విశ్వచక్ర సమన్వయం
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతాMeaning
Переглядів 1,2 тис.4 роки тому
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతాMeaning
MahaLakshmi Stotram With Meaning. (VishnuPuranam)
Переглядів 2264 роки тому
MahaLakshmi Stotram With Meaning. (VishnuPuranam)
Sree maathre namaha
Emi chepparu guru garu
Thank you Mamayya🙏
ఈ వీడియో తరువాత part దొరకడం లేదు నావావరణం గురించి upload చేయాలి
🙏🙏🙏Om sreemathre namaha
🙏🙏
నమస్తే శుభోదయము విజయదశమి శుభాకాంక్షలు గురువుగారు కృతజ్ఞతలు. ఈ శ్లోకములు ఆర్యాద్విశతినందు కలవా. తెలియ జేయగలరు.
🙏 OM 🔥 NAMAH SHIVAYA ☘️🌷💪☝️
Vupadesham avasarama cheppagalaru
Yes
సంజయుడు ఎవరు!!!? Part 2 అంటే మీరు ఉత్తములని చెప్తూనే మీ ఎదుటివారు సైతం సామాన్యులు కారు, వారిని జయించడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారనే విషయాన్ని వెల్లడిస్తాడు. ఇలా ఎన్నో సామదానదండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు సంజయ రాయబారం శుష్కప్రియాలు శూన్యహస్తాలు మిగిల్చిందన్నది వాస్తవం. ధర్మరాజాది వీరులకు ఎలా యుద్ధాన్ని విరమించుకోవాలో కౌరవుల వల్ల జరిగే కీడుని దూరం చేసుకోడానికి ఎంత నిశిత బుద్ది కలిగి ఉండాలో విడమరిచి చెప్పాడు. అలానే తన పుత్రులు పాండవాగ్నిలో శలభాల్లా మాడి మసవుతారనే చింతలో ఉన్న ధృతరాష్టునికి మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటూ చిన్ననాడే దుర్యోధనుని అదుపులో పెడితే ఈరోజు ఇలా చింతించాల్సిన అవసరం ఉండేది కాదు అని చెపుతాడు. పాండవులకు అన్యాయం చేసినపుడు చూస్తూ కూర్చున్నావు గనుకనే నేడు నీవారి వినాశనాన్ని కూడా మౌనంగా భరించవలసిందే అని అనగలిగిన వారిలో సంజయుడే ప్రథముడుగా కనిపిస్తాడు. ధృతరాష్ట్రా! కృష్ణుడు కేవలం ధర్మ సంస్థాపనకై జన్మిoచినవాడు ధర్మనందనులైన పాండుపుత్రుల విజయానికి శ్రీ కృష్ణుడే మూలకారణం అవుతాడు. సత్య దర్మాల పక్షం వహించే శ్రీ కృష్ణుడు పాండవ పక్షపాతి అన్న ఖ్యాతి పొందినవాడన్న నిజాన్ని నీవు అందుడివైనా చూడాల్సిందేనని కష్టమైన మాటల్ని కూడా సూటిగా చెప్పగలిగిన దీముడు సంజయుడు. ఇంతటి విచక్షణా జ్ఞాని గనుకే వేదవ్యాసుడు సంజయునికి కదన రంగంలో జరిగే పరిణామాలను చూడగలిగే నేర్పునే కాదు వీరుల మనస్సుల్లో రగిలే జ్వాలలను వారి మనసుల రీతిని కూడా చూడగల నైపుణ్య శక్తినిచ్చాడు. దానివల్లనే సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర మహా యుద్ధంలో జరిగే యుద్ధరీతిని అక్కడున్న వారి మనస్థితులని కూడా విపులంగా చెప్పాడు. అటువంటి సంజయుని హితోక్తులను మనము మననం చేసుకొని తీరాలి. సంజయుడు మాట్లాడిన వాటిల్లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకొని, నిత్య జీవితంలో ఆచరణలో పెడితే అన్నింటా విజయం వరిస్తుంది. అంతేకాదు నిజం మాట్లాడడమెలాగో, నిష్టూరమైననూ అధర్మం నుంచి ఎలా పక్కకు తప్పుకోవాలో, ఒకవేళ అక్కడే ఉన్నా అధర్మపు ఛాయ అంటకుండా ఎలా ఉండాలో తెల్సుకోవచ్చు.
సంజయుడు ఎవరు!!!? Part 1 సంజయుడు హిందూ పురాణమైన మహాభారతంలో ఒక పాత్ర. ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారు, ఆయనకు రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. ధృతరాష్ట్ర దంపతులకు సేవలు చేసాడు. చేదోడు వాదోడుగా వున్నాడు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని చూసాడు. మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి తన దివ్యదృష్టి ద్వారా సంజయుడు వివరించి చెబుతాడు. యుద్ధంలో ఒక్కో రోజు ధృతరాష్ట్రునికి తన నూరుగురు కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారో ఆయనకు వివరించాల్సి వస్తుంది. ఈ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి సాంత్వన చేకూరుస్తాడు. సంజయుడికి ధృతరాష్ట్రుని మీద ఎంత భక్తి ఉన్నా యుద్ధంలో జరిగే భీభత్సాన్ని మాత్రం ఉన్నదున్నట్టుగా వివరించాడు. ఈ వరం వ్యాసుడు అనుగ్రహిస్తాడు. కొడుకుల్ని కోల్పోయిన తరువాత గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళాడు. ఆలనపాలనా చూసాడు. అయితే ఒకరోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారీ ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని వేరే దారిన వెళ్ళి చివరకు హిమాలయాలకు చేరుకున్నాడు. భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునునికి భోదిస్తున్నట్లుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. (సంజయ ఉవాచ) మహాభారతం లో అధర్మ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు. రామాయణంలో విభీషణుడు కూడా రావణునికి బుద్ది మాటలు చెప్పాడు. రావణుడు వినకపోతే అక్కడనుండి రాముని దగ్గరకు వెళ్ళిపోయాడు. అలాగే భారతంలో తాము చేస్తున్నది అధర్మమని భీష్మాది వీరులకి తెలుసు.అసలు అధర్మాచరణకు మూలకొమ్మయైన ధృతరాష్ట్రునికీ తెలుసు. కానీ ఎంత తెలిసున్ననూ వారు పుత్ర వ్యామోహంతోనో ప్రతిజ్ఞబంధంతోనో స్వధర్మాచరణ అనే ముడితో చాలామంది అధర్మపక్షంలోనే ఉండిపోయారు.కానీ ఎక్కడైనా సరే ఏ అవస్థ లోనైనా సరే ధర్మాన్ని విజయలక్ష్మి వరిస్తుందనేది నిక్కం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండడమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో దిట్ట సంజయుడు. సంజయుడు కురు పాండవుల్లోని ఇరుపక్షాల బలాలు బలహీనతలు సమగ్రంగా తెలిసినవాడు. కనుకనే రాయబారానికి ధృతరాష్ట్రుడు పంపినపుడు పాండవుల దగ్గర సంజయుడు వారి బుద్ధి వైశిష్ట్యాన్ని పొగిడాడు. లోకంలో ఎవరైనా పొగడ్తల కు లోబడేవాళ్లే. అది ఎంతవరకు అన్నది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది.కానీ కాసేపైనా ఆ మత్తులో ఉంటారు. అందుకే సంజయుడు కౌరవులు చేసింది చేస్తున్నది ఇప్పుడు చేయబోయేది అధర్మమని తెలిసినప్పటికీ తాను చెప్పేది సరియైనది కాదు అని తెలిసినా కూడా ధర్మరాజుని నీవు పుణ్యశాలివీ నీవు రక్తపుటేరులతో పండిన అన్నాన్ని తినలేవు ఐనా నీకు పరమశివుని దగ్గర అస్త్రాలను గైకొన్న వీరాధివీరులైన తమ్ములున్నారు అనీ సామంతో లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు.
Bhagavad Gita Chapter 18 - Moksha Sanyaas Yogam 76th slokam Sanjaya vuvacha
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ । కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః । సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
Swami 1 to 100 Anni pettandi
🙏🙏🙏💐💐💐
అమ్మ తో కలిసి పాడుతూ మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమం మీకు అభినందనలు 🙏🏻.
Excellent Akkayya. Padma is doing Great job. Wonderful Rendition
Thank you Mamayya 🙏
Super Rendition Padma. God Bless U. Proud of you
Thank you Mamayya🙏
❤❤❤❤
👌👌👌👏👏👏👏👏🙏🏿👍👍❤🙏🏿
❤❤❤❤❤❤❤❤❤
కలియుగ నాథుని గానమా లపించిన సోదరీ ఆలాపనకు తగ్గట్టు నీ గాత్రం శ్రావ్యంగానూ , శృతి సమంగానూ , విధానం కూడా విదితం గానే అనిపిస్తుందమ్మా . నా మనసుకు నచ్చింది . ఎందుకంటే నాకు కూడా ఇలాంటి పాటల్లో ప్రవేశముంది కనుక . కొనసాగించమ్మా . నీ ప్రక్కనుండి శ్రద్ధగా భక్తితో పద్ధతిగా గానాన్ని వెంబడిస్తూ ఆలపిస్తూన్న అతి పెద్ద వయసున్న పెద్దమ్మ గారు పండిత పామర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం ! నాకు చాలా సంతోషం ...! 😢
ధన్యవాదాలు అండి🙏🙏🙏
Super Rendition
🙏🙏🙏💐💐💐
🙏🙏🙏💐💐💐
Chala baga padaru chala bavundi
Mana adrushtame CHAGANTI garu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏💐💐💐
అమ్మను ఉత్సాహపరుస్తూ చక్కగా పాడారు మీ సంకల్పం నకు అభినందనలు 🙏🏻💐
🙏🏻🙏🏻🙏🏻అమ్మా వందనం.
Excellent Padma
Thank you Mamayya❤🙏🙏🙏
Excellent
Wonderful.
Excellent Akkayya. Keep Singing
🙏💝 గురుభ్యో్నమః 💝🙏
జై గురుదేవా !!!🙏🙏🙏
🙏🏿🙏🏿🙏🏿
Om Sri Siva Sakthyai Namaha🙏
Om Sri matrenamaha 🙏
Srimathrenamahaa
మాతామహ (తల్లి తండ్రి) మాతా పితామహ (తల్లి తాత) మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత) సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు తెలుసుకోవలసి బాంధవ్యాలు 1. పితా (తండ్రి) 2. పితామహా (తాత) 3. ప్ర పితామహా (ముత్తాత) 4. మాతా (తల్లి) 5. పితామహి (బామ్మ) 6. ప్రపితామహి (బామ్మ అత్తగారు) 7. సాపత్ని మాతా (సవతి తల్లి) 8. మాతామహ (తల్లి తండ్రి) 9. మాతా పితామహ (తల్లి తాత) 10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత) 11. మాతామహి (అమ్మమ్మ) 12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త) 13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త) 14. ఆత్మపత్ని (తన భార్య) 15. సుతః (కుమారుడు) 16. భ్రాత (సోదరుడు) 17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి) 18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి) 19. మాతులః (మేనమామలు) 20. తత్పత్నిః (వారి భార్యలు) 21. దుహిత (కుమార్తె) 22. ఆత్మ భగినీ (తోబుట్టువులు) 23. దౌహిత్రః (కూతురు బిడ్డలు) 24. భాగినేయకః (మేనల్లుళ్లు) 25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు) 26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు) 27. జామాతా (అల్లుళ్లు) 28. భావుకః (తోబుట్టువు భర్త) 29. స్నుష (కోడలు) 30. శ్వశురః (మామగారు) 31. తత్పత్నీః (వారి భర్యలు) 32. స్యాలకః (బావమరుదులు) 33. గురుః (కుల గురువు) 34. ఆర్ధినః (ఆశ్రితులు)
Shivaaya Gurave Namaha🙏🙏🙏🙏🙏
Sree matre namaha
Sree matre namaha
Namaskaram guruvugaru
మా మీద దయతో ఈ సందేహాన్ని తీర్చండి దయచేసి
భర్త లేని వాళ్ళు సౌందర్యలహరి పారాయణం చేయవచ్చునా లలితా సహస్ర పారాయణం చేయవచ్చునా
సౌందర్య లహరి నేర్చుకోవడానికి గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలా