I'm really tried this reaspy three years nundi , really work it blood improve and no thyroid report and hair growth almost weekly three days and pesrattu kuda good health ki.
సూపర్ అండి మాంచి ప్రొడక్ట్ చూపించారు మిల్లెట్స్ కావవి ఆరోగ్య బుల్లెట్స్ నేను కచ్చితంగా try చేస్తాను మెత్తటి మరియు కరకర లాడే రెండు రకాల దోసెలు ఎలావేసుకోవాలో ఓపిగ్గా వివరించారు ఇవి d Mart lo దొరుకుతాయా తెలియచేయండి తెచ్చుకోవడం తేలిక
Mam okasari jonna rottey ni choopinchandi nenu chesthey raagi jonna rottey lu vasthayi but bayata vinattu meeru chesinattu roti laa ravadam ledu viragadam ala ledu kaani looks ki adi pulka or toti la ravadam ledu intlo vallu ala neeku enduku ravadam ledu antunaru 😢
సాప్ట్ రాగి రోటి మన ఛానెల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, జొన్న రొట్టె చేయడానికి కొంచెం టైం పడుతుంది అని నేను ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటాను, వీలు చూసుకొని అది కూడా షేర్ చేస్తాను.. Thank you 😊
🌈ఇంట్లో మిల్లెట్స్ ఆహారంగా వాడటానికి మొదటి అడుగు! అందరికీ అర్థం అయ్యే విధంగా "సామలతో వేసిన దోశలు "చూపించారు!దోరగా లేదా మెత్తని దోసలు చెయ్యడానికి అవసరమైన చిన్న మార్పులు స్పష్టంగా వివరించారు! ప్రజలు ఇప్పుడు మెల్లగా మిల్లెట్స్ ని వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు! ముందు ముందు మిల్లెట్ దోసలు తినేవారి సంఖ్య తప్పక పెరుగుతుంది!
Millet recipes అంటే పెద్ద పని అనుకొనేవాళ్ళకి ఇలాంటివి చాలా బావుంటాయి అండి, మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు.. మీకూ నచ్చినందుకు చాలా సంతోషం.. Thanks for your comment 🤗🙏
☺ఇడ్లీ దోశ "ముద్ద పిండి"(Batter) ఉపయోగించి తక్షణం కోరిన రీతిలో దోశలు వేసుకుని గొప్ప రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యకరమైన దోశలను తినవచ్చు! 😊చిరుధాన్యాలతో చేసిన "ముద్ద పిండి" కొత్తగా వంటలు నేర్చుకునేవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.... సమయం ఆదా వేసుకోవచ్చు.. అలా చేసుకున్న రోజు సౌకర్యవంతంగా ఇడ్లీ, దోశ చేసామన్న ఆనందం కూడా మిగులుతుంది 😊
I'm really tried this reaspy three years nundi , really work it blood improve and no thyroid report and hair growth almost weekly three days and pesrattu kuda good health ki.
Thanks for sharing ur feedback andi 🤗
Chala bagunnai👌👌👌
Thank you so much andi 🤗
The dosas are really looking mouth watering I'll order from taaza now thank you
Most welcome 🤗
Thank you..
చాలా ఈజీగా నేర్పించారు మ్యామ్ ఎలా చేయాలనేది సూపర్ గా చేశారు 🎉❤❤❤
Thank you so much andi 🤗💕
Crispy crispy ga doselu chala bavunnai andi
Thank you so much andi 🤗
fantastic healthy recipe milets dosa నైస్ video tq sweety
My pleasure andi 🤗
Nice recepie
Thank you 😊
Kevalam mee voice ki ❤❤❤❤ matramey ikada sachipotunna.
😄😄
Thanks for liking my voice andi 🤗💕🙏
Millets ni ela cook chyalo cpara aka plz nd tofu recipes also,me video kosamu wait chestu vunutu vunutanu...
మన ఛానెల్లోకి వెళ్ళాక millet recipes అని play list లో ఉన్నాయి, చెక్ చేయండి డియర్.
అలాగే మీరడిగిన recipes కూడా వీలు చూసుకొని చేస్తాను..
Thank you 😊
Nice 🎉🎉🎉🎉 medam super 🎉🎉🎉🎉
Thank you very much andi 🤗
Hi Andi pcod kosam healthy recipes cheyandi plz
Hi..
OK andi..
సూపర్ అండి మాంచి ప్రొడక్ట్ చూపించారు మిల్లెట్స్ కావవి ఆరోగ్య బుల్లెట్స్ నేను కచ్చితంగా try చేస్తాను మెత్తటి మరియు కరకర లాడే రెండు రకాల దోసెలు ఎలావేసుకోవాలో ఓపిగ్గా వివరించారు ఇవి d Mart lo దొరుకుతాయా తెలియచేయండి తెచ్చుకోవడం తేలిక
Thank you so much andi 🤗
ఈ బుల్లెట్స్ Dmart లో దొరకవు అండి 😄
ఎక్కడ దొరుకుతాయో వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి..
Mam okasari jonna rottey ni choopinchandi nenu chesthey raagi jonna rottey lu vasthayi but bayata vinattu meeru chesinattu roti laa ravadam ledu viragadam ala ledu kaani looks ki adi pulka or toti la ravadam ledu intlo vallu ala neeku enduku ravadam ledu antunaru 😢
సాప్ట్ రాగి రోటి మన ఛానెల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి, జొన్న రొట్టె చేయడానికి కొంచెం టైం పడుతుంది అని నేను ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటాను, వీలు చూసుకొని అది కూడా షేర్ చేస్తాను..
Thank you 😊
Super video ❤❤
Thank you so much 🤗💕
👌👌
😊🤗🙏
👌👌👏👏👏
😊🤗🙏
Super madam
Thank you so much andi 🤗
Madam,
Paneer recipes pls
ua-cam.com/video/vqtBEp_KAw0/v-deo.html
❤❤❤
🤗🙏💕
Rameswaram cafe dosa crack cheyandi madam
అలాగేనండి 😊
Healthy dosa❤❤❤
Thank you 😊💕🙏
🌈ఇంట్లో మిల్లెట్స్ ఆహారంగా వాడటానికి మొదటి అడుగు! అందరికీ అర్థం అయ్యే విధంగా "సామలతో వేసిన దోశలు "చూపించారు!దోరగా లేదా మెత్తని దోసలు చెయ్యడానికి అవసరమైన చిన్న మార్పులు స్పష్టంగా వివరించారు! ప్రజలు ఇప్పుడు మెల్లగా మిల్లెట్స్ ని వాడటానికి ఆసక్తి చూపిస్తున్నారు! ముందు ముందు మిల్లెట్ దోసలు తినేవారి సంఖ్య తప్పక పెరుగుతుంది!
Millet recipes అంటే పెద్ద పని అనుకొనేవాళ్ళకి ఇలాంటివి చాలా బావుంటాయి అండి, మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు..
మీకూ నచ్చినందుకు చాలా సంతోషం..
Thanks for your comment 🤗🙏
Soft dosas ela cheyali akkaa
వీలు చూసుకొని చేస్తాను డియర్..
Comment late ga peduthuna
Em anukovadhu
Deputy CM పాలన ఏలా vundhi frnds
1kg price entha mam?
Good video
Thank you so much andi 😊
Millet packs half kg Rs 80 each..
Regular dosa batter kilo pack is Rs 80
Millet vantalu inka chala cheyandi Ma'am
Thank you so much andi 🤗
Thanks for watching kosam chustaa
Thank you so much andi 🤗
Price entha mam
RS 84 andi
Thank you
🤍💛🧡🩷❤️💕
🤗💕🙏
☺ఇడ్లీ దోశ "ముద్ద పిండి"(Batter) ఉపయోగించి తక్షణం కోరిన రీతిలో దోశలు వేసుకుని గొప్ప రుచిని ఆస్వాదిస్తూ ఆరోగ్యకరమైన దోశలను తినవచ్చు! 😊చిరుధాన్యాలతో చేసిన "ముద్ద పిండి" కొత్తగా వంటలు నేర్చుకునేవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.... సమయం ఆదా వేసుకోవచ్చు.. అలా చేసుకున్న రోజు సౌకర్యవంతంగా ఇడ్లీ, దోశ చేసామన్న ఆనందం కూడా మిగులుతుంది 😊
Super video ❤❤
Thanks a lot 😊💕
👌👌👍👍
🤗🙏