త్రిపురవరం గ్రామచరిత్ర
Вставка
- Опубліковано 27 січ 2025
- త్రిపుర వరం గ్రామ చరిత్ర
కుముదావతి ( కుందునది ) పాపాగ్ని, పెన్నా నది నదుల సంగమ ప్రదేశం కావడం వల్ల ఈ గ్రామానికి త్రిపురవరం అని పేరు వచ్చింది.
కుందునది
ఈ నది కర్నూలు జిల్లా డోన్ తాలూకా బుక్కవరం దగ్గర ఎర్రమల కనుమలు పుట్టింది.. జమ్మలమడుగు ప్రాంతంలో సగరాజు పల్లె ఆగ్నేయంగా కడప జిల్లాలో ప్రవేశిస్తుంది.. కుచ్చు పాప గ్రామం మీదుగా కడప ప్రాంతంలో ప్రవేశించి పెన్నా నదిలో కలుస్తుంది ..
పెన్నా నది మరొక పేరు పినాకిని నది.. ఇది మైసూర్ ప్రాంతంలోని చెన్నకేశవ గుట్టలో పుట్టి గౌరీ బీర్ నగర్ పట్టణము గుండా కడప జిల్లాలో గండికోట కొండలు ఆనుకొని చిత్రావతిలో నదిలో కలుస్తుంది.. అక్కడినుండి పొద్దుటూరు జమ్మలమడుగు కమలాపురం తాలూకులను వేరు చేస్తూ వెదురుని దాటిన తర్వాత కుందేరుని కలుపుకుంటుంది.. కమలాపురం గ్రామంలోని గంగారం దగ్గర దక్షిణం వైపు పాగేరు పాపాగ్ని కలుపుకొని పుష్పగిరి మీదుగా ప్రవహిస్తుంది.. వెలుగొండ ప్రాంతం నుండి నెల్లూరులోకి ప్రవహిస్తుంది..