చలి / బి. నరసింగ రావు

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 5

  • @SwathiPantula
    @SwathiPantula  5 днів тому +1

    ఈ కథను ఆడియో రూపంలో అందించడంలో కాపీరైట్ విషయమై అభ్యంతరం ఉంటే రచయితగానీ సంబంధిత వ్యక్తులు గానీ తెలియజేయమని మనవి

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 4 дні тому +1

    ఇది బి. నరిసింగరావు గారు రాసిన పాత కథ!
    ఇదో కన్నీటి కథ!
    కథకు ఏ ప్రత్యేకత లేదు!
    అయినా ఇవాళ్టి ఆయన పర్సనాలిటీ వలనే ఈ కథ మనకు అందించినట్లున్నారు!

  • @venkatareddy8780
    @venkatareddy8780 4 дні тому

    ఇంత కాలానికి youtube ద్వారా చక్కటి సమాజ హితం కోరి జానపద గేయాలే కాక,జనం కథలు అందిస్తున్న మీరందరీకి ధన్యవాదాలు.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 5 днів тому

    వానలో ఆ అభాగ్యురాలి ఇక్కట్లకి శ్రోత గిజగిజలాడుతుంటే రచయితని తిట్టుకోవాలా అన్నంతగా .... అనిపిస్తుంటే
    చిన్నచెట్టుక్రింద కారులో వారు ( వారికి తెలియకపోయినా ) మన కోపానికి గురవుతారు
    మధ్యలో హిందీ, తెలుగు ఈసడింపులు .... పరిస్థితి దయనీయాన్ని కళ్ళకు కట్టిన బి. నరసింగ రావు గారి నిజ జీవితాల చిత్రణ వారి సినిమాలలో కూడా ప్రతిఫలింప చేస్తారు
    నరసింగ రావు గారు చిత్రకారులు కూడా, వారికి 🙏
    మీకు అభినందనలు

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 4 дні тому +2

    నరసింగరావు గారి "చలి"కథ విన్నాను!
    ఇదో కన్నీటి కథ!
    కథలో ఉన్న దుఃఖం ఎవరినైనా కదిలించి వేస్తుంది!
    వర్షం+పసిబిడ్డ +నీడ లేని బాలింత!
    కథలో వర్ణించిన అంత పెద్ద వాన!
    ఇంతకు ఆ టైంలో ఉన్న గూడు వదిలేసి ఆమె అలా రోడ్డున పడటం ఏమిటి?
    అర్థం కావటంలేదు!
    కారణం కూడా కథలో చూపలి!
    రచయిత పాఠకులను వర్షంలో ఆమెతో నడవమనీ అలా వదిలేస్తే ఎలా?
    కథ కథే నా?
    మరి ఈ"చలి"టైటిల్ చిట్ట చివరకు గుర్తుకు వచ్చింది!
    కారు అందులో జంట వాళ్ళ మధ్యన మంట ఇదే చలి!
    ఏమైందీ? ఏమో!
    అయిపోయింది చలి కథ!
    అదీ బి.నరిసింగరావు కనుక ఇలా ప్రసారం చేయడం జరిగిందని భావిస్తున్నారు!