Sanathana Sandesham
Sanathana Sandesham
  • 283
  • 186 983
షణ్ముకోత్పత్తి వినడం ద్వారా మీరు విశేషమైనటువంటి పుణ్యాన్ని మరియు సంపదను పొందుతారు | బాలకాండ Pt 16
షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
నెమలి వాహనంతో కుమారస్వామి
ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయాడట.
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరవణము అంటే ఱెల్లుగడ్డిలో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - అందమైన వాడు (తమిళం)
శ్రీ వల్లీ దేవి దేవ సేన సమేతులైన కుమారస్వామి - సాంప్రదాయిక చిత్రం.
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.
#ramayanam #jaishreeram #motivation #motivational #ayodhya #chagantikoteswararao #motivationalquotes #telugu #telugupravachanaalu #murugan #subramaniyaswamy #subramanyasashti
Переглядів: 131

Відео

రాముడుని కళ్యాణానికి తీసుకు వెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్నప్రణాళిక | బాలకాండ Pt 15 #sriram
Переглядів 104Місяць тому
రాముడుని కళ్యాణానికి తీసుకు వెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్నప్రణాళిక | బాలకాండ Pt 15 #sriram
రాముడు అస్త్రసంపద ఎలా పొందాడు? | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 14 #chagantikoteswararao #ramayanam
Переглядів 210Місяць тому
రాముడు అస్త్రసంపద ఎలా పొందాడు? | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 14 #chagantikoteswararao #ramayanam
విభీషణుడు చిరంజీవి ఎలా అయ్యాడు | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 13 #chagantikoteswararao #ramayanam
Переглядів 136Місяць тому
విభీషణుడు చిరంజీవి ఎలా అయ్యాడు | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 13 #chagantikoteswararao #ramayanam
సుప్రభాతం మొదటిసారి పాడటం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 12 #chagantikoteswararao #ramayanam
Переглядів 145Місяць тому
సుప్రభాతం మొదటిసారి పాడటం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 12 #chagantikoteswararao #ramayanam
విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 11 #chagantikoteswararao #ramayanam
Переглядів 141Місяць тому
విశ్వామిత్రుడితో రాముడు వెళ్ళడం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 11 #chagantikoteswararao #ramayanam
గురువుగారి బోధ గుణములుగా ప్రకాశించుట సంపూర్ణ రామాయణం -బాలకాండ Pt 10 #chagantikoteswararao #ramayanam
Переглядів 512 місяці тому
గురువుగారి బోధ గుణములుగా ప్రకాశించుట సంపూర్ణ రామాయణం -బాలకాండ Pt 10 #chagantikoteswararao #ramayanam
స్వామి హనుమ చెప్పిన రహస్యం సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 9 #chagantikoteswararao #ramayanam
Переглядів 912 місяці тому
స్వామి హనుమ చెప్పిన రహస్యం సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 9 #chagantikoteswararao #ramayanam
రామ నామము యొక్క గొప్పతనం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 8 #chagantikoteswararao #sampoornaramayanam
Переглядів 683 місяці тому
రామ నామము యొక్క గొప్పతనం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 8 #chagantikoteswararao #sampoornaramayanam
అశ్వమేధ యాగం ముగింపు- పుత్రకామేష్టి చెయ్యడం సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 7 #chagantikoteswararao
Переглядів 703 місяці тому
అశ్వమేధ యాగం ముగింపు- పుత్రకామేష్టి చెయ్యడం సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 7 #chagantikoteswararao
అశ్వమేధ యాగం ప్రారంభం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 6 #ramayanam #chagantikoteswararao #jaishreeram
Переглядів 1283 місяці тому
అశ్వమేధ యాగం ప్రారంభం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 6 #ramayanam #chagantikoteswararao #jaishreeram
అశ్వమేధ యాగం చేయ్యాలనే సంకల్పం - బాలకాండ Pt 5 | #ramayanam #chagantikoteswararao #jaishreeram
Переглядів 1093 місяці тому
అశ్వమేధ యాగం చేయ్యాలనే సంకల్పం - బాలకాండ Pt 5 | #ramayanam #chagantikoteswararao #jaishreeram
లవకుశులు రామాయణాన్ని గానం చేయుట సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 4 |#ramayanam #chagantikoteswararao
Переглядів 1073 місяці тому
లవకుశులు రామాయణాన్ని గానం చేయుట సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 4 |#ramayanam #chagantikoteswararao
రామాయణ కావ్యం ఆవిర్భవించడం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 3 |#ramayanam #chagantikoteswararao
Переглядів 503 місяці тому
రామాయణ కావ్యం ఆవిర్భవించడం | సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 3 |#ramayanam #chagantikoteswararao
నారదుడి సమాధానము- సంక్షేప రామాయణం |సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 2 |#ramayanam #chagantikoteswararao
Переглядів 803 місяці тому
నారదుడి సమాధానము- సంక్షేప రామాయణం |సంపూర్ణ రామాయణం - బాలకాండ Pt 2 |#ramayanam #chagantikoteswararao
నారదడుని, వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న? సంపూర్ణ రామాయణం | బాలకాండ Pt 1 #chagantikoteswararao
Переглядів 1473 місяці тому
నారదడుని, వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న? సంపూర్ణ రామాయణం | బాలకాండ Pt 1 #chagantikoteswararao
రామాయణం యొక్క గొప్పతనం | Brahmasri Chaganti Koteswara Rao Garu #devotional #changantipravachanam
Переглядів 1984 місяці тому
రామాయణం యొక్క గొప్పతనం | Brahmasri Chaganti Koteswara Rao Garu #devotional #changantipravachanam
శ్రీరామాయణంలోని అత్యంత శక్తివంతమైన ఘట్టములలో ఒకటి శణ్ముకోత్పత్తి by chaganti koteswara rao #chaganti
Переглядів 3154 місяці тому
శ్రీరామాయణంలోని అత్యంత శక్తివంతమైన ఘట్టములలో ఒకటి శణ్ముకోత్పత్తి by chaganti koteswara rao #chaganti
Maha Mrityunjaya Mantra108 Times మహా మృత్యుంజయ మంత్రం महामृत्युंजय मंत्र #mahamrityunjayamantra
Переглядів 3714 місяці тому
Maha Mrityunjaya Mantra108 Times మహా మృత్యుంజయ మంత్రం महामृत्युंजय मंत्र #mahamrityunjayamantra
Sleep Like a Baby: A GUIDE TO FALL INTO SLEEP INSTANTLY, Relaxing Music to Reduce Anxiety. #sleep
Переглядів 1905 місяців тому
Sleep Like a Baby: A GUIDE TO FALL INTO SLEEP INSTANTLY, Relaxing Music to Reduce Anxiety. #sleep
Meditation & Relaxation Music for Stress Relief, Deep sleep, Calm Sleep, and Inner Peace
Переглядів 3276 місяців тому
Meditation & Relaxation Music for Stress Relief, Deep sleep, Calm Sleep, and Inner Peace
Swamiye Saranam Ayyappa #sanathanadharmam #viral #trending #sanathanadharmam #hindudharma
Переглядів 1737 місяців тому
Swamiye Saranam Ayyappa #sanathanadharmam #viral #trending #sanathanadharmam #hindudharma
Swamiye Saranam Ayyappa #sanathanadharmam #viral #trending #sanathanadharmam
Переглядів 1457 місяців тому
Swamiye Saranam Ayyappa #sanathanadharmam #viral #trending #sanathanadharmam
Kusha-Lava
Переглядів 1368 місяців тому
Kusha-Lava
Sankshipta Ramayanam #chagantikoteswararao #sanathanadharmam #jaisriram #hindudharma #hindudharma
Переглядів 1748 місяців тому
Sankshipta Ramayanam #chagantikoteswararao #sanathanadharmam #jaisriram #hindudharma #hindudharma
Calm Mind Meditation Experience #peace #soul #mind #meditation #sanathanadharmam #sadhguru
Переглядів 3438 місяців тому
Calm Mind Meditation Experience #peace #soul #mind #meditation #sanathanadharmam #sadhguru
Serenity Within: Guided Meditation for Deep Relaxation #viral #meditation #peace #soul #relaxing
Переглядів 1679 місяців тому
Serenity Within: Guided Meditation for Deep Relaxation #viral #meditation #peace #soul #relaxing
Morning Meditation for a Positive Day #meditation #peace #soul #mind
Переглядів 949 місяців тому
Morning Meditation for a Positive Day #meditation #peace #soul #mind
Guided Morning Meditation for a Positive Day #meditation #peace #soul #mind
Переглядів 1119 місяців тому
Guided Morning Meditation for a Positive Day #meditation #peace #soul #mind

КОМЕНТАРІ