పులిని పంపిస్తా.. కొట్టుకు చావండి | పరమహంస కథలు | Kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 8

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 17 днів тому

    ఈ పుస్తకం రామకృష్ణ మిషన్ బుక్ స్టాల్ లో దొరుకుతుంది.హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, చెన్నై, రాజమండ్రి,కడప మైసూర్ ఇలా చాలా చోట్ల రామకృష్ణ మిషన్ ఉన్నది

  • @ramakrishnagupta354
    @ramakrishnagupta354 18 днів тому

    Anna, e book Amazon lo ledu...

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 25 днів тому

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +2

    కథలకున్న..కట్టి పడేసే శక్తి.!
    కాలక్షేపానికి చెప్పుకునే కథల్లో కూడా అంతర్గతంగా నైతికత, ధార్మికత, అధ్యాత్మ తత్త్వం దాగిఉంటాయి.!
    పిల్లలనే కాదు పెద్దలను కూడా రంజింప చేయగల గమ్మతైన శక్తి కథలకు ఉంది.!
    కథలు కనికట్టు చేస్తాయి.. అందులోని అంశం పట్ల ఆసక్తిని రేకెత్తిస్థాయి.. అందులోని విషయాల గురించి అవగాహనను పెంపొందిస్తాయి.! సృజనాత్మక శక్తిని ఆవిష్కరిస్తాయి.!
    అందుకనే..ఆనాటి కాలం నుండి,ఈ నాటి వరకు కథలకు ఎంతో ఆదరణ కొనసాగుతూ వస్తుంది.!

  • @polinaidu3734
    @polinaidu3734 Місяць тому

    పాపం పెద్ద గోపాల్ కి ఇన్నాళ్లు చుట్ట వెలిగించుకోవడం రాక
    రామకృష్ణ పరమహంస దగ్గర ఉన్నాడా😂😂

  • @solutions3297
    @solutions3297 Місяць тому +1

    🙏🙏🙏

  • @anjiroyal2667
    @anjiroyal2667 Місяць тому

    🙏🙏🙏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Місяць тому

    🤗🙏🏾🙏🏽😌🙏