గురువుగారు.. మీ వాయిస్.. లో వాల్యూమ్🙏🏻 గురువుగారు వేదాల్లో విగ్రహారాధన లేనప్పుడు... ఈశ్వరుడిని ఏ లెక్కన పూజింపలే. ఎలా. శివానుగర్హం పోదలి.. 🙏🏻దయచేసి. మా సందేహం తీరుస్తారని కోరుచునను గురువు గారికి పాదాభివందనం🙏🏻
ఓమ్ నమస్తే గురూజీ మన దుఃఖానికి కారణం మనం, ప్రకృతి,సమాజం, మనం బాగుండాలంటే శరీరం ఆరోగ్యంగా వుండాలి మనస్సు బాగుండాలి, సమాజం బాగుండడం అంటే మనుష్యులు ఇతర ప్రాణులు, ప్రకృతి అంటే పరిసరాలు ఇవి బాగుంటే ఆనందంగా వుంటాము, అనందంగా వుండాలంటే ఈ మూడు బాగుండాలి, ముందుగా మనం బాగుంటే మనను మనం రక్షించు కోగలము,సమాజాన్ని రక్షించ గలము, ప్రకృతిని రక్షించ గలము,మనము బాగుండటం కోసం జ్ఞానం వుండాలి, జ్ఞానం లేకపోతే మనం బాగుండటం కాని సమాజం బాగుండటం కాని ప్రకృతి బాగుండటం కాని సాధ్యం కాదు, జ్ఞానం లేనపుడు చీకట్లో వున్నట్లే ,జ్ఞానం వెలుగు లాంటిది, ప్రకృతి పరమాణువుల తత్వం, పరమాత్మ తత్వం, ఆత్మ తత్వం ఈ మూడింటి జ్ఞానం కావాలి, ఈ మూడింటిని వున్నది వున్నట్లు తెలుసు కొన్నపుడే ఈ మూడు దుఃఖాలనుండి "అధ్యాత్మిక" "అధిబౌతిక""అదిదైవిక" రక్షించు కొంటాము, ఈ మూడింటి నుండి ఎపుడైనా దుఃఖం రావచ్చు, కనుక ఈ మూడు దుఃఖాలు దూరం కావాలంటే మూడు తత్వాల జ్ఞానం కావాలి, అపుడే సుఖము పొందగలము, భౌతిక సుఖమే కాదు అధ్యాత్మిక ఆనందం పొందాలి, ఈ మూడు తత్వాల జ్ఞానం భౌతిక సుఖం ఇస్తుంది, అధ్యాత్మిక ఆనందం ఇస్తుంది, అద్భుతమైన వివరణ అందించిన మీకు హృదయ పూర్వక నమస్కారాలు ఓమ్
🕉️🙏🔥
🙏
OM🙏🙏🙏
🙏
ఓం ధన్యవాదములు 🙏🙏🙏🌹
🙏
గురువుగారు.. మీ వాయిస్.. లో వాల్యూమ్🙏🏻
గురువుగారు వేదాల్లో విగ్రహారాధన లేనప్పుడు... ఈశ్వరుడిని ఏ లెక్కన పూజింపలే. ఎలా. శివానుగర్హం పోదలి.. 🙏🏻దయచేసి. మా సందేహం తీరుస్తారని కోరుచునను
గురువు గారికి పాదాభివందనం🙏🏻
నమస్తేఅండి 🙏
మన ఛానల్ లో యోగ మరియు ఆధ్యాత్మిక వీడియో లు చూడ గలరు, సందేహాలుంటే అడుగగలరు