కర్మసిద్ధాంత మహాసాగరం Essential Information

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 66

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 15 днів тому +2

    Satyarta prakasham nu chadavali sir dhanyavadalu sir

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 15 днів тому +2

    Swargam narakam anni ikkade anubhavinchali sir dhanyavadalu sir

    • @anandkumara2757
      @anandkumara2757  15 днів тому

      సత్యార్థ ప్రకాశం లో చాలా విషయాలు ఉన్నాయి, చదివి అర్థం చేసుకుంటే సమాజానికి చాలా మేలు జరుగుతుంది

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 15 днів тому +2

    Pedavariki dabbulu vunna varu ivvalani vedam chepputadi sir appudu manavulandaru samanam avutaru ichinavariki punyam vastadi sir dhanyavadalu sir

    • @anandkumara2757
      @anandkumara2757  15 днів тому

      అర్హులైన పేదలకు ధనవంతులు సహాయం చేయడం పుణ్యం అవుతుంది

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 15 днів тому +2

    Thappulu cheyakudani srushti adilo vadalu ichinadu vedalu manam chadavadamledu vedalu chadivite thappulu cheyaru sir

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 19 днів тому +2

    ఓ దేవా!
    నువ్వు ఆత్మశక్తిగా ఉంటున్నావు. నాకు ఆత్మశక్తిని ప్రసాదించు. నువ్వు సంయమశక్తిగా ఉంటున్నావు. నాకు సంయమ శక్తిని అనుగ్రహించు. నువ్వు శారీరకశక్తిగా ఉంటున్నావు, నాకు శారీరకశక్తిని ప్రసాదించు. నువ్వు దివ్యశక్తిగా అలరారుతున్నావు, నాకు దివ్య శక్తిని ప్రసాదించు. నువ్వు ధైర్యంగా భాసిల్లుతున్నావు, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నువ్వు సహనశీలివిగా ఉంటున్నావు, నాకు సహనతను ప్రసాదించు.

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 17 днів тому +2

    మనకు సంస్కారాలు నాలుగు విధాలు వస్తాయి. ఒకటి పూర్వ జన్మ సంస్కారాలు, రెండు తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న సంస్కారాలు, మూడు గురువుల ద్వారా నేర్చుకున్న సంస్కారాలు, మనము స్వయంగా నేర్చుకోవడం ద్వారా సంస్కారాలు లభిస్తాయి
    జీవుడు పనులు చేయడంలో స్వతంత్రుడు మనము మంచి కర్మలు చెడు కర్మలు ఫలితాలు పొందడం పర తంత్రులు అంటే ఆ పరమాత్ముడు, కాబట్టి, గాయత్రి మంత్రం యందు కేవలం బుద్ధులను ప్రేరేపించు మని కోరుకుంటున్నాము ఓంకార శుద్ధము పరమేశ్వరుని సర్వోత్తమ నామము మానవుడు కర్మయోగి సంపూర్ణ జ్ఞానం తెలుసుకుని పాటించినప్పుడే మనము భౌతిక సుఖాల నుండి దూరమై శాశ్వత ఆనందం కోసం నిరంతరం ఏకాగ్రతతో ఉపాసన చేయాలి పుణ్య కర్మలు కర్నూలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, పాప కర్మలు అనుభవించడం వల్ల పాపం నశిస్తుంది. మానవ జన్మ రావాలంటే పాపము పుణ్యము సమానంగా ఉండాలి. మానవ జన్మ లభిస్తుంది. ఈరోజు సత్సంగం యందు చాలా విషయాలు తెలియజేశారు అందరి సందేహాలకు సమాధానాలు చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 19 днів тому +2

    ఓం తేజోసి తేజో మయి దేహి!
    వీర్యమసి వీర్యమ్‌ మయి దేహి!
    బలమసి బలం మయి దేహి!
    ఓజోసి ఓజో మయి దేహి!
    మన్యురసి మన్యుం మయి దేహి!
    సహోసి సహో మయి దేహి!

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 19 днів тому +1

    WE SHOULD PRAISE THE CHARACTERISTICS OF LORD AND PRAY FOR HIS ASSISTANCE IN DOING GOOD THINGS/KARMA

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 19 днів тому +1

    Karma siddantam adharanga srushti nadustu vundi sir dhanyavadalu sir

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 19 днів тому +1

    Vedalu chadivi gnanam tho dharmanga pravartiste appudu prardiste buddi prerana jarugutadi sir

  • @అధునాతన_సనాతని

    స్వర్గం, నరకం ఉన్నాయా?

    • @anandkumara2757
      @anandkumara2757  17 днів тому +1

      జీవితంలో విశేషమైన సుఖం లభిస్తే స్వర్గం అంటారు, అత్యధిక కష్టాలుంటే నరకం అంటారు

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 17 днів тому +2

      మంచి సమాధానం ఇచ్చారు sir. నేను కూడా అదే నమ్ముతా.
      ఇంకొప్రశ్న:
      మీరు ముఖ్యంగా
      1.కష్టాలను స్వయంగా అనుభవిస్తే పుణ్యం వస్తుందీ అన్నారు.
      2.అలాగే మన కర్మ వల్ల ఇతరులకు లాభం కలగితేనే పుణ్యం అని కూడా అన్నారు.
      మరి నేను స్వయంగా కష్టాలను అనుభవించడం వల్ల ఇతరులకు కలిగే మేలేంటి?
      అంటే ఇతరులకు లాభం కలగకపోయినా, నేను స్వయంగా కష్టాలను అనుభవిస్తే చాలు పుణ్యం వస్తుందా?
      అలాగైతే, ఇతరులను కష్టపెట్టడం వల్ల, వాళ్లకు పుణ్యాన్ని చేకూర్చినవాన్ని అవుతాను కదా! అది నాకు పుణ్యం కదా?

    • @anandkumara2757
      @anandkumara2757  17 днів тому

      @Sanathanist_Brahmam కష్టాలను అనుభవిస్తే పాపం నశిస్తుంది కానీ పుణ్యం రాదు, ఇతరులకు లాభం చేస్తేనే పుణ్యం వస్తుంది

    • @అధునాతన_సనాతని
      @అధునాతన_సనాతని 17 днів тому +2

      @anandkumara2757 పాపం నశించడం వల్ల ఆటోమేటిక్ గా పుణ్యం శతం పెరుగుతుంది కదా!
      Example నా పుణ్యం 50 యూనిట్స్, పాపం 60 యూనిట్స్ అనుకుంటే, నేను స్వయంగా కష్టాలను అనుభవించడం వల్ల 20 యూనిట్స్ పాపం నశిస్తే, ప్రస్తుతం అది 50 యూనిట్స్ పుణ్యం, 40 యూనిట్స్ పాపం అవుతుంది కదా!
      అప్పుడు పాపం మేధ పుణ్యం ఎక్కువున్నట్టు కదా?
      ఇక్కడ నేను ఇతరులకు ఏవిధమైన లాభం చెయ్యలేదు కూడా.

    • @anandkumara2757
      @anandkumara2757  17 днів тому +1

      @@అధునాతన_సనాతని ఇతరులకు లాభం చేయక పోయిన, మన పాపాన్ని నశింపజేయడం కూడా మనకు మేలు చేస్తుంది.

  • @royalgati
    @royalgati 19 днів тому +1

    AUM...Ilanti debates lo memu palgonavacha...

    • @anandkumara2757
      @anandkumara2757  19 днів тому

      తప్పక పాల్గొనండి

    • @royalgati
      @royalgati 19 днів тому

      @anandkumara2757 ela palgonalo chepte next time nundi join avadaniki

    • @anandkumara2757
      @anandkumara2757  18 днів тому

      @@royalgatiమీ నంబర్ పెట్టండి

    • @anandkumara2757
      @anandkumara2757  17 днів тому

      inform చేయడం జరుగుతుంది

    • @royalgati
      @royalgati 17 днів тому

      @@anandkumara2757 🙏🙏🙏