Nellore Hari Digital Media
Nellore Hari Digital Media
  • 212
  • 491 026
విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ,ఆయన కుమార్తె సింధూర పర్యటన*
*విద్యాధర పురం,జక్కంపూడి,కుందా వారి ఖండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ,ఆయన కుమార్తె సింధూర పర్యటన*
*అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ తో పాటు బుడ మేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలన*
*ఆయా ప్రాంతాల్లో వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశాలు*
*బుడ మేరు ప్రవాహానికి ఉన్న ఆటంకాలను అధిగమించడం పై అధికారులకు సూచనలు చేసిన మంత్రి*
*..... పొంగూరు నారాయణ,మంత్రి...*
10 రోజులపాటు సీఎం తో పాటు మంత్రులు,అధికారులు కష్టపడి వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో వరద తగ్గిపోయింది.
ఐదు ప్రాంతాల్లో సాయంత్రానికి సాధారణ పరిస్థితి తీసుకొస్తాం.
మున్సిపల్ ,పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం.
10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు.
బుడ మేరు ఉండాల్సిన విస్తీర్ణం కంటే చాలావరకూ కుచించుకుపోయింది..
ఆపరేషన్ బుడ మేరు ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం.
Переглядів: 17

Відео

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పొంగూరు నారాయణ,కొండపల్లి శ్రీనివాస్*
Переглядів 6227 годин тому
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పొంగూరు నారాయణ,కొండపల్లి శ్రీనివాస్* *ఇందిరా నాయక్ నగర్ లో వరద ముంపు లో ఉన్న ప్రాంతాలు పరిశీలించిన మంత్రులు* *ఆహారం పంపిణీ,తాగు నీటి సరఫరా పై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి* *....పొంగూరు నారాయణ,మున్సిపల్ శా మంత్రి కామెంట్స్...* సింగ్ నగర్ చుట్టుపక్కల బుడమేరు వరద క్రమంగా తగ్గుతుంది.. *బుడ మేరు వరద కు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ ని...
రిటైనింగ్ వాల్ నిర్మాణంలో, వరద బాధితులకు సాయం అందించడంలో జగన్ పాత్ర శూన్యం - బీద రవిచంద్ర యాదవ్
Переглядів 1212 годин тому
* రిటైనింగ్ వాల్ నిర్మాణంలో, వరద బాధితులకు సాయం అందించడంలో జగన్ పాత్ర శూన్యం. * రిటైనింగ్ వాల్ నిర్మాణ ఘనత తనదేనన్న విష ప్రచారానికే జగన్ పరిమితం అయ్యారు. * 5 ఏళ్ల వైసీపీ హయాంలో బుడమేరు పై చేపట్టిన ఆక్రమణలు, విచ్చలవిడి నిర్మాణాలు వరదలకు కారణం అయ్యాయి. * జగన్ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మాణం ను నిర్లక్ష్యం చేసింది. తెదేపా పోరాటం తో అసంపూర్తి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. * నాటి హుదుద్ అయినా నేటి వర...
వరద బాధితులకు పలు రకాల ఆహార పదార్థాలను ప్యాక్ చేయించిన ప్రభుత్వం. పర్యవేక్షించిన మంత్రి నారాయణ..
Переглядів 4012 годин тому
వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకముగా ప్యాక్ చేయించిన ప్రభుత్వం. సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్,పంపిణీ తీరును పరిశీలించిన మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ. *....నారాయణ,మున్సిపల్ శా మంత్రి...* వరద బాధితులకు పంపిణీ కోసం ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు సిద్ధం చేశాం. ఒక్కో ప్యాకెట్ లో 6 ఆపిల్స్,6 బిస్కట్ ప్యాకెట్ లు,2 లీటర్ల పాల ప్యాకెట్లు,3 నూడిల్స్ ప్యాకెట్లు,2 లీ...
విజయవాడలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్యపనులను పరిశీలించిన మంత్రులు పొంగూరు నారాయణ,సవిత
Переглядів 8614 годин тому
*నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రులు పొంగూరు నారాయణ,సవిత* *54 వ డివిజన్ లో చెత్త తొలగింపు,ఫైర్ ఇంజన్ లతో క్లీనింగ్ చేస్తున్న ప్రాంతాలు పరిశీలన* *వరద బాధితుల ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రులు* *వించిపేటలో ఫైర్ ఇంజిన్ ద్వారా పాఠశాలను కొంతమేర శుభ్రం చేసిన మంత్రి నారాయణ* *..... పొంగూరు నారాయణ,మున్సిపల్ శా మంత్రి...* విజయవాడలో గతంలో ఎప్ప...
వరద సహాయక చర్యల్లో మేము సైతం.. ముఖ్యమంత్రి తో పాటు నెల్లూరుకు చెందిన రాష్ట్ర మంత్రులు..
Переглядів 2019 годин тому
వరద సహాయక చర్యల్లో మేము సైతం.. ముఖ్యమంత్రి తో పాటు నెల్లూరుకు చెందిన రాష్ట్ర మంత్రులు.. డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి..
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కండి- కమిషనర్ సూర్యతేజ ఐ.ఏ.ఎస్.,
Переглядів 2219 годин тому
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కండి - కమిషనర్ సూర్యతేజ ఐ.ఏ.ఎస్., భారీ వర్షాలకు వరద ముంపుకు గురైన విజయవాడ బాధితులను ఆదుకోవడంలో నెల్లూరు ప్రజలు భాగస్వామ్యులు కావాలని, మౌలిక సదుపాయాలను కల్పించడంలో తమ సౌహార్డ్రతను చూపాలని కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 55 వేల అల్పాహార ప్యాకెట్లను నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాల్లో మంగళవారం తెల్లవారజా...
వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన. అనుసరించిన మంత్రి నారాయణ, ఇతర అధికారులు
Переглядів 51День тому
వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన. అనుసరించిన మంత్రి నారాయణ, ఇతర అధికారులు
విజయవాడ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Переглядів 16День тому
విజయవాడ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పునఃప్రారంభించిన మంత్రి డాక్ట‌ర్ నారాయణ
Переглядів 18День тому
త్వ‌ర‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం - నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పునఃప్రారంభించిన మంత్రి డాక్ట‌ర్ నారాయణ - టీడీపీ హయాంలో రూ.580కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనీజీకి శ్రీకారం - 82 శాతం పనులని పూర్తి చేసిన టీడీపీ ప్రభుత్వం - దోమలులేని నగరంగా మార్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెచ్చాం - గ‌త‌ అయిదేళ్లలో కేవలం 2 శాతానికి మించి పనులు చేయలేకపోయిన జగన్ ప్రభుత్వం - ప్రజల ఆ...
నెల్లూరు 11వడివిజన్ ఎన్టీఆర్ నగర్లో జోరు వర్షంలోనూ పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి పొంగూరు నారాయణ
Переглядів 20День тому
రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుండే పింఛన్ల పంపిణీ - నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ - జోరు వర్షంలో సైతం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన మంత్రి - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి పెన్షన్ల పంపిణీ - ఒకటో తారీకు అధికారులకు సెలవు కావడంతో ముందురోజే పెన్షన్ల అందజేత - సంవత్సరానికి 36 వేల కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ...
ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిపోయే వ్య‌క్తి బాల‌య్య‌బాబు
Переглядів 5День тому
*ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిపోయే వ్య‌క్తి బాల‌య్య‌బాబు* - చ‌ల‌న‌చిత్ర రంగంలో బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి - నెల్లూరు న‌ర్త‌కీసెంట‌ర్‌లో కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి ఆధ్వ‌ర్యంలో భారీ కేక్ క‌ట్టింగ్‌ - కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర పుర‌పాల‌క శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ - నేను కొలిచే దైవం సాయిబాబా ఆశీస్సుల‌తో... నాకు క‌నిపించే దేవుడు బాల‌కృష్ణ నిండునూరేళ్లు బాగుండాల‌ని ...
సొమ్మొకడిది-సోకొకడిది, ప్ర‌భుత్వ వాణిజ్య‌స‌ముదాయాల నిర్వహ‌ణ‌లో కొందరి తీరుపై మంత్రి నారాయణ సీరియ‌స్‌
Переглядів 10День тому
సొమ్మొకడిది-సోకొకడిది, ప్ర‌భుత్వ వాణిజ్య‌స‌ముదాయాల నిర్వహ‌ణ‌లో కొందరి తీరుపై మంత్రి నారాయణ సీరియ‌స్‌
ప్ర‌తి ఒక్క‌రు మూడు మొక్క‌లు నాటాలి*- వ‌న‌మ‌హోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌..
Переглядів 16День тому
ప్ర‌తి ఒక్క‌రు మూడు మొక్క‌లు నాటాలి*- వ‌న‌మ‌హోత్స‌వ వేడుక‌ల్లో మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌..
.అమ‌రావ‌తిలో సీఆర్డీఏ భ‌వ‌నం నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి* మంత్రి పొంగూరు నారాయణ
Переглядів 8День тому
.అమ‌రావ‌తిలో సీఆర్డీఏ భ‌వ‌నం నిర్మాణం త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి* మంత్రి పొంగూరు నారాయణ
నారాయ‌ణ మంత్రిఅయ్యాక శ్రీవారిమొక్కు తీర్చుకున్న టీడీపీనేత‌లు- కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు పొంగూరు సింధూర
Переглядів 2814 днів тому
నారాయ‌ణ మంత్రిఅయ్యాక శ్రీవారిమొక్కు తీర్చుకున్న టీడీపీనేత‌లు- కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు పొంగూరు సింధూర
రాజధానిలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటన*
Переглядів 1714 днів тому
రాజధానిలో మున్సిపల్ శా మంత్రి పొంగూరు నారాయణ పర్యటన*
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి - కార్పొరేషన్ కమిషనర్ల సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ.
Переглядів 2214 днів тому
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి - కార్పొరేషన్ కమిషనర్ల సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ.
అర్హులైన వారికి తోపుడుబండ్లు, కుట్టుమిషన్లు అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణ, ఆయన కుమార్తె షరణి
Переглядів 3821 день тому
అర్హులైన వారికి తోపుడుబండ్లు, కుట్టుమిషన్లు అందజేసిన మంత్రి డాక్టర్ నారాయణ, ఆయన కుమార్తె షరణి
భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తికి ఘ‌నస్వాగ‌తం ప‌లికిన మంత్రి నారాయ‌ణ‌- పాల్గొన్న మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి.
Переглядів 5521 день тому
భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తికి ఘ‌నస్వాగ‌తం ప‌లికిన మంత్రి నారాయ‌ణ‌- పాల్గొన్న మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి.
నెల్లూరు తడికల బజార్ లోని అన్న‌క్యాంటీన్‌ను విజిట్ చేసిన మంత్రి నారాయ‌ణ కుటుంబం
Переглядів 7821 день тому
నెల్లూరు తడికల బజార్ లోని అన్న‌క్యాంటీన్‌ను విజిట్ చేసిన మంత్రి నారాయ‌ణ కుటుంబం
ఆనంతో నారాయ‌ణ భేటీ... మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌
Переглядів 3721 день тому
ఆనంతో నారాయ‌ణ భేటీ... మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌
నిరంత‌రం అన్న క్యాంటీన్లు కొన‌సాగిస్తాం..రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌*
Переглядів 3121 день тому
నిరంత‌రం అన్న క్యాంటీన్లు కొన‌సాగిస్తాం..రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌*
78వ స్వాతంత్య్ర దినోత్సవం - త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
Переглядів 1521 день тому
78వ స్వాతంత్య్ర దినోత్సవం - త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
అన్న క్యాంటీన్ ల కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారు - పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
Переглядів 2528 днів тому
అన్న క్యాంటీన్ ల కోసం పేదలంతా ఎదురుచూస్తున్నారు - పురపాలక శా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆల‌య నూత‌న కార్య‌వ‌ర్గానికి మంత్రి నారాయ‌ణ అభినంద‌న‌లు*
Переглядів 58Місяць тому
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి ఆల‌య నూత‌న కార్య‌వ‌ర్గానికి మంత్రి నారాయ‌ణ అభినంద‌న‌లు*
వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం...మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
Переглядів 7Місяць тому
వ్య‌వ‌సాయానికే అధిక ప్రాధాన్యం...మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
ఎక్క‌డా రాజీ ప‌డం... వైద్య ఆరోగ్య శాఖామంత్రి స‌త్య‌కుమార్‌, మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ
Переглядів 21Місяць тому
ఎక్క‌డా రాజీ ప‌డం... వైద్య ఆరోగ్య శాఖామంత్రి స‌త్య‌కుమార్‌, మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ
మంత్రి నారాయ‌ణ నివాసంలో శ్రావ‌ణ మాసం పూజ‌లు.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన మంత్రి నారాయ‌ణ దంప‌తులు
Переглядів 34Місяць тому
మంత్రి నారాయ‌ణ నివాసంలో శ్రావ‌ణ మాసం పూజ‌లు.. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన మంత్రి నారాయ‌ణ దంప‌తులు
అప్లికేష‌న్ తీసుకోవ‌డం కాదు...స్పాట్‌లోనే కొన్నింటికి ప‌రిష్కారం - మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ
Переглядів 22Місяць тому
అప్లికేష‌న్ తీసుకోవ‌డం కాదు...స్పాట్‌లోనే కొన్నింటికి ప‌రిష్కారం - మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

КОМЕНТАРІ