నిరుద్యోగులకు నేను అండగా ఉంటాను : MLC బలమూరి వెంకట్

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 3

  • @Ravirestart
    @Ravirestart 3 місяці тому +2

    ఈ గౌరవ ముఖ్య మంత్రి గారు నిరుద్యోగుల దగ్గర పడిన మచ్చ చెరిపేసుకోవడానికి ధనాన్ని విపరీతంగా ఉపయోగిస్తారు.
    వారు నిరుద్యోగుల ద్వారా పూసుకున్న బురదను తుడుచుకోవడానికి నోట్ల కట్టలు ఉపయోగిస్తారు.
    పోస్ట్ ఫోన్ చేయడం , పోస్ట్ లు పెంచడం అటు ఉంచితే , సమస్య ఉన్న ప్రాంతం గురించి మాట్లాడ డానికి కూడా విముకత చూపించడం ద్వారా వీరు వారి రాజకీయ నైతికతను ప్రదర్శించారు..
    ప్రజల గురించి మాజీ CM గారికి 80%తెలిస్తే..
    కొత్త CM గారికి 180% తెలుసు..
    ఇతను ఎప్పుడు తన చేతిలో చిల్లరతో సిద్దంగా ఉంటారు... ఇక ప్రజాలకు చిల్లరే..చిల్లర...ఎరుకొని పోగు చేసుకోవడమే..
    వారి అదృష్టం ఏమిటి అంటే వారు ఇంకో 4 YRS చిల్లర వేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు.
    ఆ తరువాత వారికి పదవి ఉన్న లేకున్నా ఒక్కటే..
    ఏ ఒక్క రాజకీయనాయకుడు గత దశాబ్దం నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా పెదరికంతో చనిపోలేదు...
    వారిది పీకేది ఏది లేదు.
    ఎవరికి తెలియని నిజం ఏమిటి అంటే..
    మీ ఊరిలో ఒక్క వార్డు మెంబెర్ కూడా లక్షల్లో అవినీతి చేస్తున్నప్పుడు CM గా ఉన్న వారు చేసేది ఎంత ఉండాలి..
    మీ ఊహకు కూడా అందదు..
    దేశం మీద ఒక్కో కట్ట పేర్చి ఈ దేశాన్ని కాల్చేసే అంత ధనం వారి సొంతం...
    ప్రజలు ఎప్పటికి సిద్ధంగా ఉంటారు..
    ఒకరి దగ్గర కాకుంటే మరొకరి దగ్గర చిల్లర కోసం...

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 3 місяці тому

    కనీసం జాబ్ క్యాలెండర్ అయినా సక్కగా విడుదల చేయండి రా నాయనా

  • @dram7891
    @dram7891 3 місяці тому +1

    Gurukula down merit list🙏🙏🙏😢😢😢 sir