Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీపెళ్లి గురూ ! | Special Focus | 10TV News
Вставка
- Опубліковано 9 лип 2024
- Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీ పెళ్లి గురూ ! | Special Focus | 10TV News
#anantambaniwedding #radhikamarchant #sepcialfocus #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: ua-cam.com/users/livebyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
శ్రీ రీఛార్జ్ ల మీద రేట్ పెంచి, నెట్ సరిగా ఇవ్వకుండా, దేశంలోనే అతిపెద్ద ...,....గా ఎవరు మాట్లాడరు
పెళ్ళికొడుకు అసలే నడవ లేకుండా ఉన్నాడు అతన పెళ్లికి ఇంత ఖర్చు అవసరమా రీఛార్జ్ లు తగ్గించి పేదవాళ్లకు సహాయం చేసినట్లయితే ఇంకొంత సంపాదించుకో గలరు వాళ్లు ఆనందంగా ఉండగలరు
recharg valle aa naakoduku intha sampadhinhadu
Ni money tho che help. Vala money vala istham
😊@@UdayKumar-qh8jr
Vallu chala mandi ki help chestaru vallaki chala trust lu vunnaye anduke devudu help chese vallake dabbulu estadu
3వేల రకాల వంటకాలు ఎందుకు రా తినటానికి పరేయడానిక ? కచ్చితంగా కష్ట పడ్డ సొమ్ము అయితే కాదు..
జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు
Aithe vesukovoddu bro boycott chesey
Port to bsnl
Sir, no one is poor now. Coz they are getting the freebies a lot these days from government. Only the middle class people are real poor.
Andhuke launch appudu free pack ichindi koni years back remember😂
😢@@Bharateeyudu18
అయ్యా ముకేశ్ అంబానీ గారు మీ స్థాయికి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోవచ్చు కానీ అదంతా పబ్లిక్ మనీ కస్టమర్ డబ్బే మీరు పెళ్లికి ఖర్చు పెట్టే కోట్ల రూపాయలు దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టే స్తోమత మీకు ఉంది కనీసం మీరు చనిపోయిన తర్వాత అయినా ఆ పేదవాడు మీకు రోజు దండం పెట్టుకొని మీకు పూజ చేస్తాడు
If you were in his place u would also not do these things
R u ambani relative .did u receive invitation from him
@@Krk2024_1k I don't weather u writing it to me aboue person
But if writing it for me then I would say if I receive the invitation y will i be commenting I will go and enjoy the wedding and posting shots of bts for u
Poor thought 😂😂😂
@@artimislover3729 oh really first of all I think if u were there then u try to comfort you self in all ways u family and friends and power full politicians
Might be u r not rich but u will earn some things when u grow elder so Wt u go is donated everything to poor
When come and comment no means Iam not here to take foolish comment
No one will give they hard earned money to any one
జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు too cost jio recharge
Nijame
Nee mandhu borrile rojuki 200 thalaveathav kadhaa
Airtel vi peragaleda nuvvu iche 60 rupees ki marriage ayipodda
Mr Ambani ! I'm changing my number through port to BSNL
This is my power common man power
Don't underestimate common man power....
It's my power
It's my power
It's my power
Change all u r family then good
డబ్బున్నోడు తిన్నది అరగక చస్తే లేనోడు తినడానికి ఏమి లేక చచ్చాడు అంట.
ఆ ఖర్చు ఏది ఒక్క డబ్బున్నోడికే పెట్టారు.
బయట చాలమంది పెదవారు ఉన్నారు వారికి కూడా పిలిచి మర్యాద చేస్తున్న ఇంకా బాగును
రీఛార్జ్ రేట్లు పెంచి ఆ డబ్బుతో ఇంత ఖర్చు పెట్టి చేయడము అవసరమా
ఆనందం లేని పెళ్లి ఎందుకు సర్ అదే డబులను పేదలకు ఇస్తే ఆనంద పడతారు
Vallu vere valaki esthu vallu sampadanalo oka 10percent matrame use cheskoni celebrate cheskuntunaru thappu ledhu
Middle class vallu mana degara lekuna appu chesi chestham
nuvvu evvu ne daggra dabbu 😂 ne daggara money vunty adhe chestv
ఉన్న 5000కోట్లు పెల్లికి ఖర్చ దాంట్లో 2000 కోట్లు కొడుకు పెల్లిపేరుతో peydalaku ఇళ్ళుకట్టిస్తే తరాతరాలు గా పెరునిల్చిపోతుంది
బీదవాడు అని చెప్పుకునే వాడు వాడికి ఉన్న అలవాట్లలో ఎన్ని అలవాట్లు మానుకొని రేపటికోసం పొదుపు చేస్తున్నాడు?
Vacchadu 😂😂😂 joker gadu
Costly marriage kosam jio charges pencharu
Everyone needs to request Tata to come back in telecom again 😅
Already comeback planned
@@kesavtechtelugu4722 I heard this , is it real ??
Tata Docomo will rock
Government of India must give the complete account of the Anant Ambani wedding expenditure with GST🙏 do you agree people of India?
అన్నా మాకు తినడానికి ఇబ్బంది అవుతుందో సాయం నలుగురు ఆడపిల్లలతో ఉన్న సాయం చేయండి
నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు
ఇది పెద్దల పెళ్ళి పేదల పెళ్ళి కాదు
😂 waste of money
No they giving money to other for this function. It is good
ఇంత తతంగం అవసరమా పేదవారికి ఇవ్వాలి
ఆకలితో ఉన్నోడికి పట్టెడన్నం పెట్టలేదు కానీ డబ్బున్నోళ్ళు అందరూ బంగారు పళ్ళెంలో తింటున్నారు పెదోళ్ళం అయిన డబ్బున్నోళ్లు అయిన చచ్చాక పోయింది మట్టిలోనే పెదవల్ల దగ్గర కోట్లు కొట్టుకొని లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నారు
Chachaka mattiloki potham kabate bratiki unapude enjoy chesthunaru
ధనవంతులు మాత్రమే మహా రాజులు కాదు ....
He spent more money due to that number of workers having work,please bless him ,don't criticise them
May happy marriage life Anna God bless you 🎉🎉🎉❤
True he is celebrating with our money.
నన్ను పిలవలేదు నా రీఛార్జ్ డబ్బులతో పెళ్లి చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్లాను
Veeru enni rakalu pettaru ani kadu enta parabosaro cheppandi
Costly kadhu padu kadhu (valla angle lo) i mean valaku idhi oka roju sampadana,0.01 percent of there networth kani ikkada middle class families oka 20 yenla sampadha sagam asthulu ami leni adarambalu ku potharu
Jio rs 50 extra Ambani married people pay amount
God bless you and your family Ananth Ambani
Konni rojulalo nen jio nunchi bsnl ki maripotha ega ee recharge bill ..
1:12 CM shinde bhujam meeda cheyi vesadu 😂😅😅😅
ఆ పెళ్లి ఖర్చు తో అనీల్ అంబానీ అప్పు తిర్చి వేయొచ్చు కదా
Yenduku chestaru bro valla amaina dana karnula painunchi digi vachara manalage manushulekani dabbu undi baga anthe...
Yenduku cheyali
Avunu mana resources anni valla handover lo unnayi
Andhariki telisimdhe guru
very nice
1st Pre-wedding expenses-Rs.1250 Cr
2nd Pre-wedding expenses-Rs.5000 Cr
Nita Ambani 's Necklace -Rs.500 Cr
Anant Ambani's watch-67.5Cr
Gifts worth Rs.1Cr to friends.
Invitation Card worth Rs.5 Lakh.
4 day lavish cruise trip in Europe
Foreign dancers, Singers and event organizers.
Mumbaikars facing traffic problems for day to work for the last 3 days.
How our pocket is holed ?
1.Validity 28 days, 1 GB/day (Rs.209 Vs Rs.249) (hike 18%)
2.Validity 28 days, 1.5 GB/day (Rs.239 Vs Rs.299) (hike 20%)
3. Validity 56 days, 1.5GB/day, (Rs.479 Vs Rs.579) (hike 21%)
4. Validity 84 days, 1.5GB/day (Rs.666 Vs Rs.799) (hike 20%)
5.Validity 84 days, 2GB/day (Rs.719 Vs Rs.859) (hike 20%)
6.Validity 365 days, 2.5GB/day (Rs.2999 Vs Rs.3599) (hike 20%)
A company with Modi's support can do such a cruel way of exploiting common man via legally just like election bonds. Extravagance. of Ambani and Adani can't be from the pocket of common man.
After announcing the new rates by Jio, Airtel also followed the same, so common man can't be escaped from corporate syndicates
All comments super ga unnay
ఇక్కడ అందరు ఒక విషయం మరిచి పోతున్నారు వాళ్ళ నాన్న గారు ధీరుబాయి అంబానీ తన సొంతంగా కంపెనీ లు పెట్టి వందల కోట్ల రూపాయలు సంపాందించారుఅనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లు ఆస్తి ని పంచుకొనారు అనిల్ అంబానీ విలాసాలకు అలవాటయిపోయి ఇచ్చింది కాపాడు కొలేకపోయడు ముఖేష్ అంబానీ కాపడుకోని వేల లక్షల కోట్ల రూపాయలు ఆస్తి గా చేసుకున్నారు ఈరోజు ప్రంపంచంలోని ముదటి స్థానంలో ఉన్నారు అది వాళ్ళ నాన్న గారి ఆస్తి
WowVeryBigWorldCup
All become Airtel network key port
Jio recharge yanta babu
Atleast jio customer service price down for all
Reliance one year people వాదకుంటే ambani family pathanamaipoddi
11-jun-2024
Jio recharge 239 rs
Today jio recharge
11- July - 2024 = 299 rs
60 increase
Koni kotla prajala somu
Prime minister ki antha ???
Chief minister ki antha ???
MP& MLA ku antha???
Villandharu ambani kindha
(Shaprasilu) ( ayyalu )
(Watchman lu )
Kuka biscuit 🍪 dog's
India is a developing country
India is a not developed
మిగతా టెలికాం సంస్థలు కూడా ఇదే విధంగా పెంచాయి కదా మరి అవి మాట్లాడారా? Jio రాకముందు 1 gb 250 రూపాయలు ఉండేది గుర్తు ఉందా సార్
Then don't use Jio.
Port from jio to BSNL
రీకార్జ్ పంచి పల్లి చచ్చిన అంబానీ
Ma'am money to meeru enjoy chestunnaru
Ma dabbulu mingi grand ga pelli cheskuntunnava .
God bless🎉
Something peculiar family .the way they dress the way they give build up i don't like .if u are rich try to eradicate poverty in our country
Vallu vere valaki esthu vallu sampadanalo oka 10percent matrame use cheskoni celebrate cheskuntunaru happy ledhu
BTS team will sing in there wedding
God bless you 🎉
పెళ్లి గొప్పగా.
రీఛార్జ్. రేటు పెంపు మహా గొప్పగా.
అది ఏదో. పెళ్లి కానుకగా. రీఛార్జ్. రేటు తగ్గించి ఉంటే. బాగుండును
మన డబ్బులతో .....బిల్డ్అప్స్
పేదల పెళ్లి ఇది. Jio recharge cost పెంచి కస్టమర్ ఇచ్చిన దానం తో చేస్తున్న పెళ్లి. అదేదో one year free Jio కస్టమర్ ki gift ichuchute అప్పుడు ధనవంతులు anukuntanu
Is it paid coverage.
ఆయన కొండ ఆస్తమా తగ్గటానికి నాకు తెలిసిన టాబ్లెట్లు కొన్ని ఉన్నాయి చెప్తా
GST వచ్చింది లేదా govt ki ,,
Jhon cena is back
Recharge plans pencharuga ika full money vachindi grand ga chestaru
Don't usg jio port to BSNL
Poor peoples ki help cheste mee kutubamlo vunde vaari Ayushu perugutundi god bless chestadu
Super super super 6:33 6:35 6:36
Naku wedding card evvaledu
ఆషాడం అంటే శూన్య మాసం లో పెళ్లి ఏంటి
Pramod came?
Monna aa madhya ayindhenti mari 😮yenti idhi marriage inka avvaladha
Monthly oka marriage 😅
Naku adhe dought
SO WHAT 🤨 🤨 🤨
Yevariki use guru
Maku recharge costly taggechande sir
People's money
,maa chadivimpulu monthyly 70 rupees
👏👏👏👏👏😭
Penli tho anath ambani arogyam baghu padali devudu daya chupali jai mathaji
డబ్బు ఉన్న వాళ్ళు ఏమయినా చేస్తారు.
ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసే బదులు ప్రపంచంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కొద్దిగా ఆలా అవసరతలు అనారోగ్యాలు గురించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇంకా పేరు వెళ్ళినా మీకు
ఈ కామెంట్ నచ్చితే లైక్ చేయండి
నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు
Jio reacharge ఒకటే పెరిగిందా Airtel వీ కూడా పెరిగాయి కదా నచ్చకపోతే సారీ నా రీఛార్జ్ అమౌంట్ వల్లే అంబానీ బాగుపడుతున్నాడు అంటే మానేయడమే ఫోన్ వడటం
😢😢
Agri land ki limit undi business ki leda
బి.ఏస్.ఎన్.ఎల్ వస్తే. ... ఎయిర్ టెల్..జిఒ బయటకు పోతాయి..
Athiradi maharathi ante artham thelusa akka? 😅😅meening thelusukuni cheppu akka
Ha😮😮😊
Plz help me money అంబానీ గారు
ప్రజల సొమ్ము తిని కొవ్వు ఎక్కువ అయిపోయింది
Amount untey ala una marriage chesukuntharu health issues una .money rules this world everything
సిగ్గు బుద్ది కొంచమైనా వుండాలి ఎందుకండీ ఈ దరిద్రులగురించి చెప్పడము. దేశం లో ఇంకేమి సమస్యలు లేనంటూ ?
Tinaneke tindi leka sastunte vunnodu aragaka shhinattundhi😂😢😢😢😢😢😢😮😮😅😅😅😅🎉🎉🎉🎉🎉🎉😭😭🥱🥱🥱😢😢😢😢😃🍩👏🥱🧀😭😭😭😭
No
For This Thy R Lutting Public Money i m useing Jio Sence 8 years and know i m Porting to BSNL tomorrow
1:05 ekkalepotundu..mundu operation cheinchi fat taginchandi..jio recharge penchaduga 😂
1:59
91😊
😅
Nelaki 10000 jeetam vacche oka udyogi thana intlo pelli lakshalu katnalicchi lakshalu karchu petti chestaru... padilakshala kotlunna oka business man 5000 crs petti pelli cheyadam lo tappemundi.. daniki recharge rates penchadaniki sambandhamenti... meeru internet vadedi vilasanike games adadanike ga.. recharge dhara ekkuvunte vadakam tagginchukondi..
Idhoka dabba pelli
No jio sim ఓన్లీ బీఎస్ఎన్ఎల్
Jio tho.nelaki oka person ki 60choppuna dochukuntu.villa pelli.karchu motham.testunnaru pedala dabbu tho enjoy chestu pedhalanu pedistunnaru
Money yantha vunna sari indian culture marichipovadam ledhu ambani family
Am watching in your mobile service only Ambani ji
Who is ambani
😂😂😂
రీఛార్జ్ లను పెంచి కొడుక్కి పెళ్లి చేసిన డబ్బులు తిరిగి రాబట్టుకున్నారు
Endhuku cheyyadu manushula meedha padi dhosthunnadu kadha
Dhanavanthudu paralokarajyam lo pravesinchuta kante suudi bejjamlo onte duuruta suluvu .this is bible version
Modi sarkaar vuntay andaga Ambani ke bayamela
What is the use for this country that family even single rupee for an Indian poor people