Radhika Merchant Speech About Anant Ambani | అన్ని తెలిసి నా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదే |

Поділитися
Вставка
  • Опубліковано 4 бер 2024
  • Radhika Merchant Speech About Anant Ambani || అన్ని తెలిసి నా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదే || #ambani #wedding #anantambani #radhikamerchant #nitaambani
    Hello And Welcome To Telugu Ammayi Official UA-cam Channel. This Is The Place Where I will share Interesting Facts, Hiden Storyies , Education Information, MYSTERIOUS stories And many more usefull Information. Hope You Will Enjoy Our #TeluguAmmayi Videos.
    Thank you For Supporting Telugu Ammayi Channel
    Disclaimer: We Have Collected The Information in This Video From Several Websites on the Internet . We are Sharing This Video For Knowledge and Educational Purpose Only. If you Found This Information False Let Us Inform. Please Comment Your Views On This Video.
    #ambani #ambaniwedding #anantambani #radhikamerchant #prewedding #jamnagar #radhikaspeech #radhikamerchant #ambanifamily #teluguammayi
  • Розваги

КОМЕНТАРІ • 810

  • @makkaramakrishnanaidu9169
    @makkaramakrishnanaidu9169 4 місяці тому +644

    ఎంతో మంది దీవెనలు తో ఆ భగవంతుడు కూడా కరుణించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మీ దాంపత్యం కొనసాగాలని దీవిస్తున్న 👐

    • @ranjith8334
      @ranjith8334 4 місяці тому +6

      😂😂inka

    • @thepro3921
      @thepro3921 4 місяці тому +1

      P

    • @SpyScorpion7
      @SpyScorpion7 3 місяці тому

      బోడి గారిని బొక్క లో వేయిస్తే, EVM's ని ban చేస్తే అనంత్ గారు బ్రతుకుతారు!🙏🇮🇳😇

    • @maheswarib2781
      @maheswarib2781 3 дні тому

      ❤❤❤❤❤❤❤❤

    • @jaswanthjaswanth4759
      @jaswanthjaswanth4759 2 дні тому

      We

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 4 місяці тому +370

    అనంత అంబానీ కి దేవుడు మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత ఇచ్చిన గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Marryaradhana
    @Marryaradhana 4 місяці тому +144

    ప్రతి ఒక్కరు ఎంత మంచి హృదయంతో పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
    అంత ఆస్తిపాస్తులు నుండి అంత ఐశ్వర్యం ఉండి భగవంతుడా తను నిండు నూరేళ్లు బ్రతికేలా అనుగ్రహించు యేసయ్య అంత స్థితిని ఇచ్చావు బహుగా ఆశీర్వదించు నాయనా ఆమెన్

  • @anandkolli8897
    @anandkolli8897 4 місяці тому +446

    అనంత్ అంబానికి దేవుడు మంచి ఆరోగ్యం యిచ్చి రాధికా అనంత్ లను దీవించును గాక ⛪ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @raghunandankoormachalam600
    @raghunandankoormachalam600 4 місяці тому +175

    హృదయాన్ని కదిలించే ప్రేమ మీది.... మీ ప్రేమ మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆశిస్తున్నను

  • @chinthanageswararo2851
    @chinthanageswararo2851 4 місяці тому +187

    అనంత్ అంబానీ కి దేవుడు మంచి ఆరోగ్య ఇచ్చి రాధిక దీవించును గాక ఆమెన్

  • @user-hk3bn6kh8p
    @user-hk3bn6kh8p 4 місяці тому +101

    గాడ్ బ్లెస్ యు అనంత అంబానీ రాధికా అంబానీ మీ ఆరోగ్యం బాగుండాలి ఆమెన్

  • @sundarik2727
    @sundarik2727 4 місяці тому +127

    మీ కుటుంబానికి డబ్బు కి లోటులేదు. ఇంక ఆరోగ్యానికి, సంతోషానికి , మనశ్శాంతి కి , కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలకి కూడా ఏ లోటూ రాకుండా వుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము. ముఖేష్ అంబానీ గారి కంట నీరు ఇకమీదట ఆనందభాష్పాలే కావాలని కూడా ప్రార్థిస్తున్నాను.

    • @gogulasuresh7622
      @gogulasuresh7622 4 місяці тому +5

      మీరు అనుకొన్నట్టు జరగదు. ఖర్మ అనుభవించవలసిందే. అప్పుడే మనిషి పరిపక్వత పొందిన జీవితం.

  • @haribabu4657
    @haribabu4657 8 днів тому +12

    అంబానీ గారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు అంత మంచి వ్యక్తి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం అన్నిటికి పరమాత్ముడే వున్నాడు మీరు ఆరోగ్యం గా వుంటారు dont worry ఆ పరమాత్ముడి ఆశీస్సులు మీకు ఎల్లవేళ్ళలా ఉంటాయి.... ఉండాలని పరమాత్ముడిని వేడుకుంటున్నాను 🙏

    • @reddy__706
      @reddy__706 2 дні тому +1

      అంతా మంచోడే రీఛార్జ్ చార్జీలు పెంచింది

  • @umaavadhani5977
    @umaavadhani5977 4 місяці тому +32

    అనంత్ ఆరోగ్యంగా ఉండాలని, మీ జంట కలకాలం కలిసి ఉండాలని, కోరుతున్నాము
    God is great.He will bless you both.❤❤

  • @user-ys1qe1xx4f
    @user-ys1qe1xx4f 4 місяці тому +59

    భగవంతుడు రాధిక, అనంత్ ఇద్దరికీ మంచి ఆరోగ్యం ప్రసాదిస్తాడు

  • @anithakanjaralaanitha6723
    @anithakanjaralaanitha6723 3 місяці тому +100

    యేసు క్రీస్తు నామమున అనంత్ అంబానీ గారికి సంపూర్ణ ఆరోగ్యం ఆ దేవుడు దయచేయును గాక............ ఆమేన్

  • @philipreddypogu7816
    @philipreddypogu7816 3 місяці тому +27

    స్వస్థ పరచు యోహావాను నేనే అన్నాడు దేవుడు దేవుడు నిన్ను స్వస్థత్త పరుస్తాడు ఆమెన్ 🙏

  • @chandrasivareddy4840
    @chandrasivareddy4840 4 місяці тому +75

    మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యం తో జీవించాలని ఆ దేవుని ప్రార్తిస్తున్నాను 🙏🙏🌹🌹small request ambani sir my family is very poor please help sir

  • @appalarajuandiboyina6461
    @appalarajuandiboyina6461 3 місяці тому +7

    అనంత్ కి...నీ లాంటి మంచి మనసు ఉన్న నీకు మా ఆయుష్షు కూడా మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలని కోరుతూ

  • @gk-qq1et
    @gk-qq1et 4 місяці тому +149

    ఎప్పుడు ఎవరు ఏమౌతారో ఎవరికి తెలుసు? ఇతను మాత్రమే కాదు మనం కూడా. ఇలాంటి థంబ్ నైల్ పెట్టాలి అనిపించడం నిజంగా మీ మానసిక ఆరోగ్యం ఎలాంటిదో తెలియ చేస్తోంది

    • @SatyaSri2017
      @SatyaSri2017 4 місяці тому +3

      Baga chepparu I have complained also too much sadism

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 4 місяці тому +99

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిన గాక మీరు దేవుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @manjulamanju648
      @manjulamanju648 3 місяці тому +1

      ❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @UkkajigariSrikanthrao
    @UkkajigariSrikanthrao 4 місяці тому +31

    మిత్రులారా ఎంత డబ్బు ఉన్న మనసుకు శాంతి ఉండాలి 🙏

  • @MalleswariN-vz8ri
    @MalleswariN-vz8ri 4 місяці тому +7

    యేసునామంలో అనంత్ అంబానీ కి సంపూర్ణ స్వస్థత కలుగును గాక అమెన్ 🙏

  • @VenkateshRaya-hv8cz
    @VenkateshRaya-hv8cz 4 місяці тому +14

    నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ..... హ్యాపీ married లైఫ్

  • @evallibashasafiya8373
    @evallibashasafiya8373 4 місяці тому +49

    మీ దాంపత్య జీవితం నిండు నూరేండ్లు సంతోషంగా
    ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను

    • @vijji.ch99
      @vijji.ch99 День тому

      wish u happy marred life

  • @user-sx5nv8rt3r
    @user-sx5nv8rt3r 4 місяці тому +115

    మీరు ఇద్దరువొందయాళ్ళు హ్యాపీ గా జీవి o చాలి గాడ్ బ్లెస్ యు both

  • @anuradhavasudevan6341
    @anuradhavasudevan6341 4 місяці тому +14

    You are very very great,God bless you both,your speech brought tears from my eyes, once again God bless you both

  • @sathyavathiankem1705
    @sathyavathiankem1705 4 місяці тому +19

    టైటిల్ అలా అపశృతి పలక కూడదు

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 4 місяці тому +3

    భగవంతుడా నీవున్నావని ఒక్కమారు నిరూపించు..... వీరిని దీవించు 🙏🙏🙏

  • @venkatalaxmiturlapati790
    @venkatalaxmiturlapati790 3 дні тому +2

    మీ ప్రేమే అతనికి ఆరోగ్యం ఆయుష్షు

  • @rajasekhark5892
    @rajasekhark5892 4 місяці тому +6

    May God bless you young couple,long live with loving children 🎉

  • @Ammu_darling_87
    @Ammu_darling_87 4 місяці тому +3

    Made for each other God bless u both of u awesome speach of radhika she beauty ful girl so qute ❤❤❤❤❤❤❤❤🎉🎉

  • @mohdghouse7018
    @mohdghouse7018 4 місяці тому +50

    Wonderful speech of Radhika . True from heart .

  • @kasturikovur-ni3zj
    @kasturikovur-ni3zj 4 місяці тому +59

    Nice couple.God bless both of you 🎉❤

  • @Forestgamer12346
    @Forestgamer12346 4 місяці тому +37

    God bless you always Radhika and Ananth❤

  • @sagarreddy9531
    @sagarreddy9531 4 місяці тому +11

    God bless you both,

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 4 місяці тому +7

    God bless you both. Please serve the needy and help the charity homes, oldage, handicapped, Orphan homes. God will bless you with more and more Health, weralth and happiness.

  • @srilakshmivadalamudi7079
    @srilakshmivadalamudi7079 4 місяці тому +2

    God blessings you Ananth radhika nindu noorellu challaga vundali 🙌🏽❤️💐

  • @shithalamaheshwari5761
    @shithalamaheshwari5761 4 місяці тому +22

    Ananth. Radhika. Mad for each other. 💯💯💯💯💯💯💯💯💯💯💯😍😍😍😍😍😍😍😍😍 God bless you with all happiness in your life

  • @user-np2vt2ch4o
    @user-np2vt2ch4o 4 місяці тому +1

    Great Radhika merchant garu... Meet, Ananth Albany garu 100 years healthy ga, happy ga jeevinchali.

  • @alivelukanuparti4296
    @alivelukanuparti4296 4 місяці тому +4

    May God bless u for ever with happiness.🎉🎉

  • @anuradhaphirangi5675
    @anuradhaphirangi5675 4 місяці тому +2

    Radhika & Ananth god bless u both for ur commitment with each other with love & affection together lead a peaceful happy life. Ur speech is so heart touching ❤.

  • @SajidaMd-fi8rw
    @SajidaMd-fi8rw 4 місяці тому +113

    Radhika meru chala grate యందుకు అంటే health లేని వారికీ life లేదు అనుకుంటారు నేను కూడా అస్త మాతో సెరైడ్స్ తీసుకొని చాల బాధ బడుతున్నాను 😢

    • @sathyavathiankem1705
      @sathyavathiankem1705 4 місяці тому +9

      ధ్యానం నేర్చు కోండి....ఆస్తమా తగ్గుతుంది.నేను నేర్పిస్తాను... life-long హ్యాపీగా ఉంటారు

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 4 місяці тому

      ​ఇదే స్థితి స్త్రీ కి వస్తే ఏ మగాడు చేసుకోవడం పిచ్చి ది ఎవరి తల రాత వారే వ్రాసి కుంటారు అనటం అంటే ఇదే కాబోలు​@@sathyavathiankem1705

    • @SajidaMd-fi8rw
      @SajidaMd-fi8rw 4 місяці тому

      @@sathyavathiankem1705
      ఎలా వీడియో చేస్తారా మీరు యూట్యూబ్ ఛానల్ లొ

    • @user-hs2vo3sf2o
      @user-hs2vo3sf2o 4 місяці тому

      😮😊​@@sathyavathiankem1705

    • @sarithareddy7935
      @sarithareddy7935 4 місяці тому

      Great

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 4 місяці тому +17

    RAADHIKAA MEDAM HATSAOFF YOU. YOU ARE REALLY GREAT. SOMEBODY SPOKEN NEGITIVE COMMENTS. BUT LEAVE IT MEDAM. CONGRATULATIONS AND ALL THE BEST WITH GOD BLESSINGS.

  • @durgarani2965
    @durgarani2965 4 місяці тому +2

    God bless u sir nindu nurellu meru gud health tho iddaru happy ga undali andaru money gurinchi antunnaru oka manishi medha Prema unte Ela unna ye problam unna kuda accept chestharu andi money kosam life nasanam chesukovalani anukoru ga 🎉🎉🎉

  • @famoushere9999
    @famoushere9999 4 місяці тому +174

    ఆ హెడ్డింగ్ ఏంట్రా నాయనా అతను కొంచెం బొద్దుగా ఉన్నాడు. అంతే గానీ అనంత్ కి ప్రాణాంతక వ్యాది లేదు 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️😂😂😂🤣🤣🤣🤣🤣

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 4 місяці тому +3

      ఏంటీ కొంచెం బొద్దు గాని ప్రాణాంతము కాకపోవచ్చు కానీ ఆరోగ్య వంతుడు మాత్రం కాదు

    • @sunitap2580
      @sunitap2580 4 місяці тому +5

      @@lakshmiperumallu1480I think you are sick of your negativity. You must know someone named Stephen Hawking great scientist who lived 70+ years with rare kind of decease on wheel chair. His book brief history of time talks about black holes

    • @suneelkumar.3618
      @suneelkumar.3618 4 місяці тому +2

      ​@@lakshmiperumallu1480lokamlo yevaru aarogyavanthudu undaru pichi daaaana think before 😊😊😊😊

    • @lakshmiperumallu1480
      @lakshmiperumallu1480 4 місяці тому

      @@suneelkumar.3618 Thank you for your compliment

    • @hussykota7098
      @hussykota7098 4 місяці тому

      ¹a1⁹9​@@suneelkumar.3618

  • @indirapamulapati8631
    @indirapamulapati8631 4 місяці тому +3

    Happy Married Life Radhika and Ananth , God bless you

  • @raghupathruninagaraj2765
    @raghupathruninagaraj2765 4 місяці тому +3

    Long live both of you 🎉🎉🎉 God always bless you.

  • @neerajamadduri418
    @neerajamadduri418 4 місяці тому +2

    Best wishes & god bless you both.. 🎉🎉🎉

  • @anjireddykurri1635
    @anjireddykurri1635 4 місяці тому +5

    God may bless both of you and will recover shortly

  • @alladalnagalakshmi652
    @alladalnagalakshmi652 4 місяці тому +5

    God bless you and gives you good health
    Praise the lord
    Amen

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 4 місяці тому +27

    God Bless you and your Family💐🕉️💐

  • @devendrappaguntakal4416
    @devendrappaguntakal4416 4 місяці тому +2

    Niece couple God bless both of you❤❤

  • @ParigiRamgopalreddy
    @ParigiRamgopalreddy 4 місяці тому +1

    You're great mam You're bother happy . Couple. God bless you mam

  • @vasumcj4815
    @vasumcj4815 4 місяці тому +2

    God Bless You both of you😊

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 3 місяці тому +1

    Thank you madam for your dadicated personalities 🎉

  • @pydikonda1973
    @pydikonda1973 4 години тому

    యేసు క్రీస్తు నామము లో అనంత్ అంబానీ కీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చును గాక ✝️🙏.

  • @venukatakam9652
    @venukatakam9652 4 місяці тому +7

    God bless you both❤

  • @mylikes3166
    @mylikes3166 4 місяці тому +3

    Happy marriage life many more returns of the day anatheraadika God bless you 🎉❤

  • @sankarareddy1122
    @sankarareddy1122 4 місяці тому +3

    Nice couple.God bless you.

  • @shanthaiahjadi2328
    @shanthaiahjadi2328 4 місяці тому +1

    God bless both of you always be happy and healthy life aamen

  • @ruthranimaddipati3188
    @ruthranimaddipati3188 4 місяці тому +6

    By your positive response surely Anant will be smart,and healthy.we will pray for u both.God bless u couple with heavenly blessings.

  • @pathipatinarasimhulu9135
    @pathipatinarasimhulu9135 4 місяці тому +4

    God bless you medam garu💐💐💐💐💐

  • @kumarik1641
    @kumarik1641 7 годин тому

    దేవునికి అసాధ్యమైనది ఎదియు లేదు మరణమును తపించుట యెహోవా వసము ఆయన యందు విశ్వాసం వుంచి ఆయనకు పృయర్ చేయండి🙏

  • @narsimhakanigiri633
    @narsimhakanigiri633 4 місяці тому +6

    God bless you

  • @sivaramireddyk4283
    @sivaramireddyk4283 4 місяці тому +1

    భగవంతుడు మీకు ఆయు రారోగ్యాలు ప్రసాదించాలని మీ జంటకు సీఘ్రమే సంతాన ప్రాప్తి ఇవ్వాలని ఆ సర్వేశ్వరుని వేడుకొనుచున్నాను❤❤❤

  • @Vandana-p9u
    @Vandana-p9u 2 дні тому +1

    Happy married life both you

  • @ramachandrareddythotli9990
    @ramachandrareddythotli9990 4 місяці тому +1

    God bless you both & all the best.

  • @VanasriVlogs
    @VanasriVlogs 3 місяці тому +1

    Yes her speech shows the expansiveness of their hearts too❤❤❤

  • @dantubalatripura935
    @dantubalatripura935 4 місяці тому +1

    God bless you both. Wish you hapyy life for so many years.

  • @sasidharsamala1889
    @sasidharsamala1889 4 місяці тому +2

    Anant Ambani,
    We appreciate your commitment.
    God bless you with complete recovery and long and happy life.
    We wish a great future ahead for the new couple

  • @sreevalliarunagiri3436
    @sreevalliarunagiri3436 4 місяці тому +14

    God bless you both ❤

  • @sreesree977
    @sreesree977 4 місяці тому

    God bless you 🙌 meeru nindu nurellu challaga undalani dhevudeni manasara korukuntunnanu

  • @ManchalaKanthamma-yo7pt
    @ManchalaKanthamma-yo7pt 4 місяці тому +2

    God Bless Both Of You 🌹🌹🌹

  • @user-cs9xg8dd9o
    @user-cs9xg8dd9o 2 місяці тому +2

    Anath ambani babu nindu nurelllu happy untaru baba dhayavalla❤❤

  • @sayedmahammad6719
    @sayedmahammad6719 4 місяці тому +1

    Don't worry bro God bless you keep smiling always be happy

  • @sathyavathiankem1705
    @sathyavathiankem1705 4 місяці тому +41

    ఆరోగ్యం అంటే శరీరం ఒక్కటే కాదు,మనసు ఆరోగ్యం గా ఉంటే , లావు సమస్య కానే కాదు

    • @karimullashaik3984
      @karimullashaik3984 4 місяці тому

      Mental health depends on physical health both has a major link between

  • @user-kj5mq4nh1z
    @user-kj5mq4nh1z 4 місяці тому +3

    అనంత్ అంబానీ, రాధిక god bless you 100 years of life.

  • @narasimhareddyamaravadi2446
    @narasimhareddyamaravadi2446 4 місяці тому +1

    Wishing both of you very very good , beautiful & heathy life

  • @vishnuvardhandaruvuri7984
    @vishnuvardhandaruvuri7984 12 годин тому

    Happy married life to both of you. May god shower blessings on this couple

  • @hsednas1
    @hsednas1 3 місяці тому

    Such simple and worthiest words she spoke... God bless you both!
    May God save you all! ❤

  • @venkateshprataprao6355
    @venkateshprataprao6355 4 місяці тому +1

    Always be happy and god bless both of you ❤

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 4 місяці тому

    Very Touching

  • @vasundhararealestates2669
    @vasundhararealestates2669 4 місяці тому +1

    Both of you God bless

  • @badugurajkumar3439
    @badugurajkumar3439 4 місяці тому +1

    May God give health god bless both of u

  • @gchvenkateswarlu
    @gchvenkateswarlu 4 місяці тому +1

    May God bless both of them healthy

  • @raju479
    @raju479 4 місяці тому +2

    BLESSINGS

  • @kamalakarboinapally8634
    @kamalakarboinapally8634 День тому

    All the best and best wishes to both of you.

  • @vanim1073
    @vanim1073 4 місяці тому +2

    God bless both of

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 4 місяці тому +15

    May God bless you.

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 4 місяці тому

    God bless u both. Vaidheeswara bhagavan anugrahitoshmi to ananth.

  • @mangak6856
    @mangak6856 4 місяці тому +31

    Vaallu subhamaa ani pelli chesukuntunte ee dharidrapu hedding yemiti

  • @hathiramnaik238
    @hathiramnaik238 4 місяці тому +1

    GOD BLESS SIR

  • @KavithaMurali-zv2jp
    @KavithaMurali-zv2jp 4 місяці тому +6

    Wow nice Bangaru Thalli you are so nice talking to you .🤗🤗🙌🙌🙌🙌🙌💐💐

  • @krishnaveniveni9645
    @krishnaveniveni9645 4 місяці тому +1

    God bless you wish you And your family 🎉💐🎉💐🙏

  • @RadhaGurrapadi
    @RadhaGurrapadi 3 місяці тому +1

    Wish u hpy marriage life n God bless u both of u.👍

  • @narsingrao1307
    @narsingrao1307 4 місяці тому +2

    Best wishes to the new couple

  • @rajiniellandula3861
    @rajiniellandula3861 4 місяці тому +1

    God bless you both of

  • @reddym6212
    @reddym6212 4 місяці тому +1

    God bless you acanthus nradhika super 👌 👍

  • @Nishmai3
    @Nishmai3 3 місяці тому

    Em kadu dhairyanga unte Anni happy days vachesthay ananth god bless you both of .

  • @ramprabhu8967
    @ramprabhu8967 4 місяці тому

    God bless you. Babu అండ్ family

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 4 місяці тому +2

    Wish you happay married life. God bless you

  • @NagaRaju-uk6jv
    @NagaRaju-uk6jv 3 місяці тому +2

    God bless both are you

  • @Dr.LeenaHarathi-zk5fl
    @Dr.LeenaHarathi-zk5fl 4 місяці тому +2

    He is very good at heart may god give him good health and longlife