సాంఘీక చిత్రాలలో టైటిల్ రోల్ పై 9 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ఎన్టీఆర్ తొలి చిత్రం ఇదే |

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #silverscreenstars #ntr #tollywood
    సాంఘీక చిత్రాలలో టైటిల్ రోల్ పై 9 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రం ఇదే |

КОМЕНТАРІ • 26

  • @bhashag3904
    @bhashag3904 6 місяців тому +3

    రాజకీయాలలో ఉన్న కుట్రలు, నాయకుల అవినీతి పనుల్ని 1969లోనే చక్కగా చూపించిన గ్రేట్ మూవీ కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించిన యన్.టి.ఆర్. గారు, జయలలిత గారు తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్య మంత్రులుగా పనిచేశారు.

  • @bhashag3904
    @bhashag3904 6 місяців тому +2

    ఈ చిత్రంలో "ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా" పాట కూడా కలర్స్ లో ఉంటుంది. ఒక్కసారి గమనించండి.

  • @pullaiahbabuthota6231
    @pullaiahbabuthota6231 5 місяців тому +1

    Awesome analysis sir 👍 👏

  • @Mnxy123
    @Mnxy123 6 місяців тому +8

    ఎన్టీఆర్ హీరో గా modhaletti చివరి చిత్రం నాదేశం చిత్రం వరకు హీరో గానే మరియు లాస్ట్ లో కూడా అత్యధికముగా పారి తోషికం తీసుకున్న హీరో గా no వన్ హీరో గా నిలిచారు మరి ANR హీరో గా మొదలెట్టి చివరి లో డిమాండ్ తగ్గి తండ్రి పాత్రలు క్యారెక్టర్ ఆ ర్టిస్ట్ పాత్రలతో ముగించారు ఈ విషయం లో ఎన్టీఆర్ దరిదా పూలలో కి కూడా ANR లేరు that is ఎన్టీఆర్

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 6 місяців тому +1

    మీరు నా మనసులోని మాట చప్పారు❤

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 6 місяців тому +5

    నాటికి నేటికి ఎప్పటికీ కథానాయకుడు చాలా మంచి చిత్రం... మంచి పాటలు... ఈ కథానాయకుడు సూపర్ హిట్ అయింది... యన్ టి ఆర్ మరియు జయలలిత ఇద్దరూ నటించిన ఈ రాజకీయ చిత్రం ఇది... ఆ తరువాత వీరిద్దరూ తమ నిజ జీవితంలో ముఖ్యమంత్రులు కావడం ఒక గొప్ప విశేషం...

  • @prassadprassad8686
    @prassadprassad8686 6 місяців тому +4

    సూపర్ సార్

  • @vmr3624
    @vmr3624 6 місяців тому +1

    NTR acted superbly in this movie and SUPER HIT. I saw the film on first day in VIJAYAWADA. 100 days first film in 9 centres in social films for NTR on title role is the correct information. But viewers are not understanding and mentioning movies like Moogamanasulu etc. Moogamanasulu is not title role film. Here subject relates to NTR only, but not for other heroes.
    Some Fans mentions such records. These are all confusing statements and better not to reveal this type of information to avoid confusion.

  • @raghuramsola7230
    @raghuramsola7230 6 місяців тому +2

    Maa Nellore vinayak lo choosinaanu.nela 40 nayapisalu,memu close friends 3 vundavaallamu,tickets kontay 1-20 pisalu kaavali,kaani maadaggara LEVU,gata daggara ataniki 1 rupees echi 3 poyay vaallamu,talachukuntay anta santhosham 55 years kinda memory.

  • @gvsatish424
    @gvsatish424 6 місяців тому +2

    Really very good movie రాముడు కృష్ణుడు గా మెప్పించిన NTR ఈ సినిమా చూస్తెంటే కథా నాయకుడు అంటే ఇలానే ఉంటాడు అనిపిస్తుంది ఆయన నాగభూషణం కి chellenge చేసే సన్నివేశం super ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ goose బంప్స్ NTR great లెజెండరీ actor

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 місяців тому +1

    మోసాన్ని మోసం తోనే జయించాలి. అని మారువేషంలో విలన్స్ కు బుద్ది చెప్పే. ఇదే consept తో దేశోద్దారకులు, డబ్బుకు లోకం దాసోహం. ఆ తర్వాత తెలుగు లో చాలా సినిమాలు వచ్చాయి.‌

  • @kondareddy2458
    @kondareddy2458 6 місяців тому +4

    Super duper hits

  • @srinivasrao2096
    @srinivasrao2096 6 місяців тому

    Tatil role pularangadu undiga sodara 1967lo undiga meeru marchinaru

    • @vmr3624
      @vmr3624 6 місяців тому +1

      NTR ki first title role social 9 centres ani chepparuga RAJU garu. Meeru confuse avutunnaru. ANR ku 1956 lo Bhale Ramudu unnadi. Ituvanti conditional records oka Sobhan abhimani chala chebutuntadu. Navvu vastundi. Veetini peddaga pattinchu kovaddu.

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 6 місяців тому

    అంటే
    అక్కినేని రికార్డ్ దారిదాపుల్లోకి కూడా చేరలేని ఈ చిత్రం " విజయం " సాధించి ఎన్ టి ఆర్ గారికి సాంగీకాల్లో స్టార్ డం తేదానికి 16 ఏళ్ళు ( 1953 దేవదాసు విజయంవంతం అయిన తరువాత - అంటే మధ్యలో భలే రాముడు, మూగమనసులు తదితర చిత్రాలు తరువాత )పట్టిందన్న మాట.
    ఎనీ హౌ అక్కినేని థి గ్రేట్.

    • @nagabhushanampakam3439
      @nagabhushanampakam3439 6 місяців тому +3

      కానీ 1974 నుండి యన్ టి ఆర్ గారు నటించిన అనేక సాంఘిక చిత్రాలు చరిత్ర సృష్టించే ఘన విజయాన్ని సాధించాయి... ఇక యన్ టీ ఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసే వరకు ఆయన నెంబర్ వన్ హీరో గానే కొనసాగారు... ఇక మీరు చెప్పినట్లుగా అప్పట్లో ఏ యన్ గారి చిత్రాలు బాగా హిట్ అయిన కాలంలో కూడా పారితోషికం విషయంలో యన్ టి ఆర్ గారే అగ్ర స్థానంలో ఉండే వారు... అక్కినేని గారు ఒక్కో చిత్రానికి 25 వేల రూపాయలను పారితోషికం తీసుకునే కాలంలో కూడా యన్ టి ఆర్ గారు సుమారు 50 నుండి 70 వేల రూపాయలను పారితోషికం తీసుకునే వారు... వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల పంట పండే చిత్రాలు యన్ టి ఆర్ గారివే కావడం ఒక విశేషం...

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp 6 місяців тому

      నా రిప్లై తరువాత పెడతాను
      వేరే పని ఒత్తిడిలో ఉన్నాను

    • @gvsatish424
      @gvsatish424 6 місяців тому +1

      ఇక్కడ సబ్జెక్ట్ ntr సాంఘీక చిత్రం కథా నాయకుడు కోసం ఇన్ఫర్మేషన్ నువ్వు పూల రంగడు ముగ మనసులు ఉన్నాయి కదా సోదరా అని కామెంట్ పెడితే ఏం చెప్పాలి సోదరా ఉన్నాయి అవీ hit మూవీస్ కానీ వాటి కోసం ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు కాదా try to undetstand ఇప్పుడు కథా నాయకుడు మీకు నచ్చిందా లేదా అది చెప్పండి చాలు

    • @Mnxy123
      @Mnxy123 6 місяців тому +2

      ఎన్టీఆర్ 60 సంవత్సరాలు వయసులో కూడా వరసగా రికార్డు లు కలెక్షన్స్ లో రన్నింగ్లోసంచలనం సృష్టించాడు

    • @Mnxy123
      @Mnxy123 6 місяців тому +1

      ఎన్టీఆర్ కి స్టారడమ్ 1952 పాతాళ బైరవి తో వచ్చింది