వేదికపై NTR ఉండగానే Krishna గారి నోట అలాంటి కామెంట్స్.. ఉలిక్కిపడిన Raghavendra Rao.. వెంటనే..!
Вставка
- Опубліковано 10 лют 2025
- వేదికపై NTR ఉండగానే Krishna గారి నోట అలాంటి కామెంట్స్.. ఉలిక్కిపడిన Raghavendra Rao.. వెంటనే..!
#NTR #SrNTR #SrNTRBiography #Krishna #KrishnaBiography #SuperstarKrishna #SuperstarKrishnaBiography #OorukiMonagadu #OorukiMonagaduFullMovie #OorukiMonagaduKrishnaMovie #OorukiMonagaduFlashback #KrishnaRaghavendraRao #SuperstarKrishnaVsSrNTR #SrNTRvsSuperstarKrishna #NTRvsKrishna
అది 1981వ సంవత్సరం.. ఏప్రిల్ 25వ తారీఖు.. మద్రాసులోని పామ్‌గ్రోవ్ హోటల్‌కు ఎన్టీఆర్ రావడం జరిగింది. క్రిష్ణగారి ఆహ్వానం మేరకు.. ప్రత్యేక అతిథిగా వచ్చిన ఎన్టీఆర్ పక్కనే.. దర్శకుడు రాఘవేంద్రరావు గారు కూడా ఆసీనులయ్యారు. ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఆ సినీ కార్యక్రమంలో... క్రిష్ణగారు మైక్ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ గారిని, రాఘవేంద్రావు గారిని గుచ్చి గుచ్చి చూస్తూ.. క్రిష్ణ గారు కొన్ని మాటలన్నారు.
Chiranjeevi Comments on Remakes.. చిరంజీవి గారూ.. ఈ రీమేక్స్ సంగతేంటి సారూ.. ఒక్క హిట్టూ లేదుగా..!
• Chiranjeevi Comments o...
Adipurush Movie Review.. విజువల్స్ ఎక్కువ.. విషయం తక్కువ..! |Prabhas, Kriti Sanon| Om Raut
• Adipurush Movie Review...
Adipurush Movie Hit or Flop..? Prabhas Movie రిజల్ట్‌ను తేల్చే 5 కీలక అంశాలివే..!|Adipurush Analysis
• Adipurush Movie Hit or...
Adipurush ని Dil Raju ఎందుకు కొనలేదు..? తెలుగులో ఈ 5 Movies Collections ను Prabhas బ్రేక్ చేయగలడా..?
• Adipurush ని Dil Raju ...
Adipurush Movie 9 Blunder Mistakes Controversy.. ఏం తీశావయ్యా Om Raut.. Prabhas ను ఇరికించేశావుగా..?
• Adipurush Movie 9 Blun...
Ooruki Monagadu Full Movie | Krishna,Jayaprada,Chandra Mohan | K. Raghavendra Rao
Ooriki Monagadu Telugu Full Length Movie || Krishna, Jayaprada
Ooriki Monagadu Telugu Full Length Movie || Krishna, Jayaprada || Telugu Hit Movies
Ooriki Monagadu Movie || Kadilirandi Manushulithe Video Song || Krishna, Jayaprada
Ooriki Monagadu Movie || Krishna Argues With Rao Gopal Rao For Corruption || Krishna, Rao Gopal Rao
Ooriki Monagadu Movie || Allu Ramalingaiah Informs Krishna Destroying Women || Krishna, Jayaprada
Ooriki Monagadu Movie || Part 08/13 || Krishna, Jayaprada
Rao Gopal Rao, Allu Ramalingaiah Hilarious Comedy Scene - Ooriki Monagadu Movie Scenes
Ooriki Monagadu Movie || Krishna,Rao Gopal Rao Funny Comedy Scene
Ooriki Monagadu Movie || Jayaprada Informs Guard Scolds For Taking Mangoes || Krishna, Jayaprada
4 వారాలు ఆడటమే ఎక్కువ అన్నారు.. కట్చేస్తే.. | NTR pathala bhairavi | ANR | SVR
Super Star Krishna About Reason Behind Clashes With Sr NTR || Open Heart With RK
Why Hero Krishna made controversial films about NTR?
Superstar Krishna about Sr NTR's Judgement
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview
Superstar Krishna Rare Speech Infront Of NT Rama Rao | Akkineni Nageswara Rao, Krishnam Raju
Chalapathi Rao Reveals The Reason Why Misunderstandings Raised Between NTR & Krishna
Superstar Krishna remembers NTR at Kathanayakudu Audio Launch
Krishna political films about ntr | do you know why Krishna produced many movies against NTR..?
Shocking Reasons behind NTR, KRISHNA disputes
Untold FACTS | What went WRONG between NTR & Superstar Krishna | ఎన్టీఆర్ Vs కృష్ణ వైరానికి కారణం?
Super Star Krishna Movies Against Senior NTR | సీనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు
Superstar Krishna About Jr NTR
Jr NTR and Balakrishna Clashes Explained By Director Geetha Krishna | Nandamuri Family
పవన్ Vs మహేష్💥🤙Pawan Kalyan STRONG Counter To Mahesh Babu | SR NTR | Super Star Krishna
ఎన్టీఆర్ Vs కృష్ణ || ఎవరిది వెన్నుపోటు ? NTR vs. Krishna politics || Brahmarshi
Actor Giribabu about ANR,NTR and Krishna rivalry
సూపర్ స్టార్ కృష్ణ,జయప్రద,కలసి నటించిన"ఊరికి మొనగాడు" సూపర్ హిట్ అయ్యింది. అల్లు రామలింగయ్య, రావు గోపాల రావు,హాస్యం అద్భుతం, చిత్రం పాటలు అద్భుతం గా ఉంటాయి, "ఇదిగో తెల్ల చీర పాట'' ఇప్పటికీ బంపర్ హిట్ సాంగ్.
ooriki monagadau..heroine jayaprada...not sridevi bro....
ఊరికి మొనగాడు సినిమా కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కూళ్ళ లో తీశారు. హీరోయిన్ జయప్రద,
Jai superstarkrishna
Hindi version SRI DEVI
SSK movies released for sankranti season ...more than 90% hits.....
Good
ఊరికి మొనగాడు మూవీ హీరోయిన్ జయప్రద
సగం తెలుసు సగం తెలవదు నీకు
వూరికి మొనగాడు అప్పట్లో సూపర్ హిట్! కృష్ణ,జయప్రద హిట్ పెయిర్!😅😮😢
అరే సామి, ఊరికి మొనగాడు సినిమా శ్రీదేవి తలరాత ను మార్చడమేమిటిరా? అందులో హీరోయిన్ జయప్రద రా సామి.అయినా జయప్రద అప్పటికే టాప్ హీరోయిన్ కదరా.
ఈ సినిమా హీరోయిన్ జయప్రద
Yes
🍏@@SaiSai-qm4rc
పిచ్చినా పుచ్చకాయ ఊరికి మొనగాడు లో హీరోయిన్ జయప్రద
విలన్ సపోర్టింగ్ విలన్ అనేది అంతకు ముందే అంటే
మనవూరి పాండవులు సినిమాలో ఉంది
Ooriki Monagadu Sridevi? It is all time beauty Jaya Prada
ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కాదు జయప్రద అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా నిర్మాతల హీరో సూపర్ స్టార్
ఎన్టీఆర్ గారి ప్రేమసింహాసనం సినిమా కాదు. ఛాలెంజ్ రాముడు సినిమా.
నిర్మాతల హీరో కృష్ణ
ఏదైనా విషయం చెప్పేముందు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి.. ఊరికిమొనగాడు సినిమా హీరోయిన్ జయప్రద
Jaysprada super⭐❤krishna garu
ఎన్టీఆర్ తో పోలిస్తే.. కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్.. అంతేకాదు స్లిమ్ గా.. అందంగా ఉండేవాడు.
KRISHNA ki prati vishayamlo addu tagilevadu NTR.
అంత పెద్ద హీరోయిన్ పేరే మార్చవండి
Heroine in this movie
JAYAPRADA not SRIDEVI
Aey gharanadonga
Super hit
Telususukoni matladu
NTR. Ante LEZENDAY HERO.....NUVVENTHA. NI BATHUKETHA ?
సురేష్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.. ప్రతి నటుడు ఏదో ప్రత్యేకత ఉంటేనే పైకి వస్తాడు.. మనకు ఒక హీరో మీద అభిమానం ఉన్నంత మాత్రాన ఇతర హీరోలను కించపరచకూడదు.. ఎవరి గొప్పతనం వారిది.. మన సూపర్ స్టార్ డేరింగ్ డాషింగ్ డైన మిక్.. నో డౌట్
మీ మునుపటి వీడియోలకు ఈ వీడియోకు చాలా తేడా కనబడింది ఇంతకుముందు వీడియో లోపల సోది తక్కువ విషయం ఎక్కువ ఉండేది దానికి పూర్తి రివర్స్ గా ఈ వీడియో చేశారు మీ వీడియో లోపల ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గణాంకాలతో సహా చెప్పే మీరు మొత్తం సినిమా హీరోయిన్ ని మార్చి చెప్పడం ఆశ్చర్యం అనిపించింది మనసు బాగోనప్పుడు వీడియో చేయకుండా ఉండటం బెటరేమో
orey babu ..OORIKIMONAGADU LO HEROINE SRIDEVI KADURA BABU
Nuv half know legde e film first anr na vala kadu annaru adi hero Krishna bagunadi. Annare e film heroine jayaprada
కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో టోటల్ మూవీ సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ మూవీ బాలకృష్ణుడు యావరేజ్ సెకండ్ మూవీ ఘరానా దొంగ సూపర్ హిట్ త్రాడ్ మూవీ ఊరికి మొనగాడు బ్లాక్ బస్టర్ అడవి సింహాలు బ్లాక్ బస్టర్ శక్తి సూపర్ హిట్ ఇద్దరు దొంగలు సూపర్ హిట్ అగ్నిపర్వతం ఇండస్ట్రీస్ హిట్ వజ్రాయుధం సూపర్ హిట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజకుమారుడు సూపర్ హిట్ టోటల్ మూవీస్ 9
Yes
భలే కృష్ణుడు
Bhalekrishnudu 100 days in visakha & Vijayawada.
జయప్రద ఫోటో పెట్టి
శ్రీదేవి హీరోయిన్ అని చెప్తారు ఏంటి?
మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. తెలుగులో జయప్రద హిందీ హిమ్మత్వాలా లో శ్రీదేవి....
కరెక్ట్ చేసుకోండి...
Narration baavundi
Balekrishnudu hit movie garanadonga superhit Krishna garu yavvarimanasunu bhadapettaru ni estaprakaram chappaku sir
రావుగోపాలరావు అల్లు రామలింగయ్య కాంబినేషన్ ఎవర్ గ్రీన్
Sollu
Wrong title
NTR mundu evvadu panikiraru
😂😂😂😂😂. 😮😮😮😮 😢😢😢😢😢 😅😅😅😅😅
Ntr social pictures lo over action.
చాలా లావుంటాడు ఎన్టీఆర్
సింహబలుడు ఫ్లాప్
అంతేకాదు కురుక్షేత్రం లో NTR,ANR తో సహా అందరినీ కలుపుకొని అందరి హీరోలను ఒకే సినిమాలో చూపించాలన్న కృష్ణ ఆశను నీరుగార్చిన మనిషేNTR.
Gita suvarna junima
బ్రదర్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మీరు ఇంత మంచి వీడియో చెయ్యడం బహుశా మీ సబ్స్క్రయిబర్స్ చాలామందికి రుచించక పోవచ్చు కానీ సూపర్బ్ ఇన్ఫర్మేషన్ నేను సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని కాని ఎన్టీఆర్ కంటే కృష్ణ గొప్పోడు అనేంత మూర్ఖుడుని కాదు అలానే చాలామంది మూర్ఖులు ఎన్నో ఘనతలు సాధించి చాలా గొప్ప స్థాయికి వెళ్లిన అగ్ర నటులు కోసం తప్పుగా మాట్లాడడం చాలా గొప్పగా ఫీలవుతున్నారు మీరు అభిమానించే హీరోని ఎంతైనా పొగడండి ఆరాధించండి తప్పులేదు వేరే హీరో గురించి లేకిగా మాట్లాడకండి జోహార్ సూపర్ స్టార్ 🙏
Ooriki monagadu cinema lo heroin Jaya Prada.
నాకు తెలిసి నీవు సినీమా చూడలేదు
అనుకుంటా ఇ సినిమాకు హీరోయిన్ శ్రీదేవీ కాదు జయప్రద
హిందీ లో హిమ్మత వాల శ్రీదేవి హీరోయిన్
Adhe kadhandi nenu cheppindhi..
jithendraku viswasam ledu
ఎవడ్రా సింహంగర్జన హిట్ అని అది 3 వారాలు అతి కష్టం మీద చాలా సెంటర్లు లో ఆడింది కొన్ని సెంటర్లు లో లేపేశారు
Ayah pichoda hiroin sridevi kadayah jayaprada
ఫ్రెండ్స్
కృష్ణ గారి మూవీస్ తో NTR గారి
1.సింహాగర్జన.తో వచ్చిన సింహాబాలుడు ప్లాప్
2.పాడిపంటలు తో.గౌరి శెంకరుల కదా అట్టర్ ప్లాప్
3.ఉరికిమొనగాడు తో.ప్రేమసింహాసనం. అట్టారు ప్లాప్
వీటి గురుంచి ఎవడు మాట్లాడాడుఊరికిమానగాడు హీరోయిన్ జయప్రద. శ్రీదేవి కాదు ok
Ntrplop cinema Krishna hit tho samanam
Krishna always great
PERFECT GA CHEPPARU
@@rednamanand9925 sollu aapu NUVVU... KRISHNA GARI AVERAGE MOVIES KUDA NIRMATHALAKU LABHALE...NTR ki antha seen ledu flopulekkuva...nirmathalu adukkuthinipoyaru endaro
Kaduddulu yekaraknela all time flop. Deeni hero ntr.
Heroine sridevi kadu , jayaprada. Vajrayudham movie mix chesaru, dayachesi Baga telusukoni matladandi
Ntr తో ఎ బెండు నూ పోల్చవద్దు, సింహాబాలుడు కామర్శియల్ హిట్, ఇప్పటికి సింహాబాలుడు లొని సాంగ్స్ ముఖ్యంగా జయమలీని సాంగ్ సెన్సెషనల్ హిట్ ఎన్టీఆర్ హావ బావాలు ఎవడికి వస్తాయి.కాని సింహాగర్జన ఈరోజులలో ఎవ్వడికి తెలియదు.థట్ ఈస్ ఎన్టీఆర్.
సింహాబలుడు అట్టర్ ప్లాప్!
super movie hit songs
Krishna gari to ye vedhavanupolchavaddu.
Correct @@Charan2012-s6p
సార్ గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి సింహబలుడు సింహాసనం పోలిక చెప్పండి అభిమానం ఉండొచ్చు అభిమానం వెర్రిగా మారకూడదు నీతో ఏకీభవిస్తున్నాను పౌరాణిక చిత్రాలలో ఎన్టీఆర్ ను మించిన వారు వేరొకరు లేరులేడు కానీ వ్యక్తిగత విమర్శలు బెండు ఇంకేదో అని ఒక్కసారి సింహబలుడు సినిమాలో ఎన్టీఆర్ పరిశీలించండి ఆ పొట్ట తోయాక్షన్ మరొక్కసారి చూసి గమనించండి అభిమానం అనేది హీరోకి కాదు సార్ హీరో నీ అభిమానించే అభిమానికి హోండా తనాన్ని ఇవ్వాలి హోండా ప్రవర్తించాలి అప్పుడే వాడు నిజమైన అభిమానిగా ఉంటాడు ఎవరు గుర్తించకపోయినా నిజమైన అభిమానిగా మిగిలిపోతాడు మనం ఆ హీరోలకు మంచి అభిమానులతో ఉండాలి
Anti thammudu pakka information estru Ani naa nammakam. Adhe chebuthanu maa Babu tho epppudenti krishna n jayaprada unn pics petti kuuda sridevi antunnav, change cheyatani ki radhu kadha pin che
Ee movie Hindi remake lo sridevi act chesaaru..
@@KothaMuchata thelusu kaani ooriki monagadu krishna sridevi annav hindhi movie lo krishna leru kadha
క్రిష్ణ గారే కదండీ ఆ సినిమాకు నిర్మాత.. హిందీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని పెట్టాలా అని డిస్కర్షన్ వచ్చినప్పుడు అనుకోకుండా శ్రీదేవి గారికి ఛాన్స్ ఇచ్చింది క్రిష్ణ గారే..
What a covering ?
BROTHER, MEERU CHESE VIDEOS BAGUNTAYI, KANEE EESARI VIDEO CHALA COMEDY GA VUNDI, EMANTIRI, EMANTIRI, NTR RAGHAVENDRARAO KALLALOKI KRISHNA GUCHI GUCHI CHOOSTU MATLAFADA? ADI NTR PATINCHUKOLEDA? AYYARE, ENTHA VICHITRAM, OORUKI MONAGADU KRISHANA RANGE LO SUPER DUPER HIT, DIRECT GA 7 CENTERS LO 100 DAYS, MARI ADE SUPER DUPER HIT TALK VASTE NTR CINEMA ERANGELO ADUTUNDO TELUSUGA! MANAM OKA VISHAYAM GURINCHI CHEPPETAPPUDU CHALA JAGRATHA GA MATLADALI,
Whoever is the hero,content and direction makes a movie hit
Chvup
NTR IS WEST FELLO
SODI NAKODAKA....JAI NTR
Meeru enni cheppina krishna oka flop hero industry lo only 10% success rate in telugu industry
ఎన్టీఆర్ అభిమానులైతే మీ భజన మీరు చేసుకోండి మా కృష్ణ గురించి మాట్లాడితే ఒప్పుకోము!
NTR గురించి బెండు అప్పారావు సినిమాలు తీసినప్పుడే వాడు బెండు అప్పారావు అని నాకు అనిపించింది వాడి సినిమాలు చూస్తే పాటల్లో వాడ్ని చూస్తే నవ్వు ఆగదు