పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు (ఎంత కాలము ) 1. చనిపోతే పాతాళం ఎదురుచూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము"2" ఆరని అగ్నిలో తీరని బాధలో"2" నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము "2" (ఎంత కాలము ) 2. పాపానికి ఫలితం మరణం ఇది తెలుసా నీతికి ఫలితం నిత్యజీవము అఅఅ"2" పాపం విడిచి నీతిగా బ్రతికి"2" ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు"2" (ఎంత కాలము ) 3. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు మహిమను విడిచి భూమికే ఏ తెంచాడు"2" ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్నో రోదనలు ఎన్నో కన్నీళ్లు నీ ఆత్మ కొరకే నీ శాంతి కొరకే"2" (ఎంత కాలము )
Devuniki mahima kalugu gaka 🙏🙇❤️🥺😥🫂❤️ love you Jesus 🙏 forgive me dad 🙏❤️ Glory to God 🙏 naku entho spurthini nimpindhi song ❤️🔥 devuni koraku nenu gospel chestha 🙏 okkarini ayyina marustha 🙏❤️

వందనాలు🙏🙏🙏🙏🙏 🙏 🙏గాడ్ బ్లస్ యు🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝💯💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🙏🙌💐💐💐💐💐💐💐❤💖
🙏
వందనాలండి పాట చాలా బాగుంది అన్న❤❤❤
పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి
నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు
(ఎంత కాలము )
1. చనిపోతే పాతాళం ఎదురుచూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము"2" ఆరని అగ్నిలో తీరని బాధలో"2"
నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము "2"
(ఎంత కాలము )
2. పాపానికి ఫలితం మరణం ఇది తెలుసా నీతికి ఫలితం నిత్యజీవము అఅఅ"2" పాపం విడిచి నీతిగా బ్రతికి"2"
ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు"2"
(ఎంత కాలము )
3. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు
మహిమను విడిచి భూమికే ఏ తెంచాడు"2"
ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు
ఎన్నో రోదనలు ఎన్నో కన్నీళ్లు
నీ ఆత్మ కొరకే నీ శాంతి కొరకే"2"
(ఎంత కాలము )
Super🙌🙌🙌👌👌👌
సూపర్
Sup song brother
Thare good bless you akkaya annaya amma nanna lanu adareke ne chetamahethe gharugane 🏘🌈🎁👁💍💎🦄🐕⛪
Nice song wonderfull lircys brother god bless you
SONG SUPER SUPER SUPER👌👌👌👌
ఇంత వివైన పాటలు దేవుడు మీ నోట ఉంచినందు దేవునికి వందనాలు
వందనాలు అన్నయ్య గారు 🙏
పాట వింటుంటే గుండె కరిగి పోతుంది
అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ TRACK
పెట్టండి అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య అన్నయ్య గారు ప్లీజ్ 🙏
సూపర్ song Dhevunike mahima
అమృత ధరావాహిని..మనసుకు హత్తుకొని ,హృదయాలను తట్టిలేపే ప్రయతం. .చాలా బాగుంది..స్టీవ్ అండ్ హోల్ టీం
🙏
ఈ song track కూడా upload చేయండి అన్నయ్య
🙏👍
👌👌👌👌👌🙏🙏🙏
Devuniki mahima kalugu gaka 🙏🙇❤️🥺😥🫂❤️ love you Jesus 🙏 forgive me dad 🙏❤️ Glory to God 🙏 naku entho spurthini nimpindhi song ❤️🔥 devuni koraku nenu gospel chestha 🙏 okkarini ayyina marustha 🙏❤️
🙏🙏Tq share this song
Good song sir. Manavali marpu kuraku marpu chedava super.
Super song
🙌🙏
పాట చాలా బాగుంది పాట రాసిన బ్రదర్ కి పాడిన బ్రదర్ కి మ్యూజిక్ అందించిన బ్రదర్ కి హృదయపూర్వక వందనాలు💐💐💐💐💐💐🙏🙏🙏🙏
Tq🙏 share this song bro
🙏🙏🙏vandanamulu Annayya garu 🙏🙏👏👏song chala bagundhi Annayya garu 👏👏👏
🙏share this song
వందనాలు అయ్యగారు 🙏⛪🛐😭✝️🛐😭😭😭😭😭
TRACK upload చేయండి brother
Track up load cheyandi brother
చాలా చక్కగా ఉన్నది...
Thank you for the song ❤❤
Wonderful message Song SIR. Thank you
🙏🙏🙏share this song sir
వందనాలు అన్నయ్య గారు 💐🙏
పాట చాలా బాగుంది ఎంతో ఆలోచింపజేసే గీతం దేవునికి స్తోత్రము.
🙏
🙏share this song
అద్భుతమైన లిరిక్స్ అన్నయ్య గారు🙏
వింటుంట్టే భయము ఆనందము కలుగుతుంది
వండర్ఫుల్ 🙏🙏🙏🙏🙏🙏🙏ప్లీజ్ TRACK పెట్టండి అన్నయ్యగారు 🙏
🙏🙏 k share this song
పాట చాలా చాలా బాగుంది....
GOD bless you all 🙌
Glory to GOD 🙏🙏🙏
🙏share this song
👏👏👏
Wonderful lyrics tammudu
Praise the lord 🙏
🙏🙏
Wonderful song. Bro.
Praise the lord
Nice 👌👌👌👏👏song🎵🎵
🙏 share this song
Meaningful song
music track pettandi sir
🙏prised tha lord 🙏
🙏
అన్నా సూపర్ పాట
🙏🙏🙏Tq share this song
Anna track upload చేయండి అన్నగారు 🙏
Wonderful lyrics annaya
Tq🙏share this song
వందనాలు అన్నయ్య గారు 🙏please TRACK పెట్టండి అన్నయ్య గారు 🙏🙏🙏🙏
Wonderful song anna
Tq 🙏🙏
Praise God Brother
🙏👍
Wonderful song brother God bless you all
🙏
Sir oka song compose chydanki price antha sir
Anna track kavali Anna please.
Hii sir this song karaoke please upload chey good bless you
Track >>
ua-cam.com/video/tP1kgaHbtG8/v-deo.html
Song lyrics pettandi brother 🙏🙏
Track kuda petamdi
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది క్రిస్తు ప్రేమ చూపించారు . లిరిక్స్, ట్రాక్ పెట్టండి అన్నయ్య
పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి
నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు
(ఎంత కాలము )
1. చనిపోతే పాతాళం ఎదురుచూస్తూ ఉన్నది
నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము"2"
ఆరని అగ్నిలో తీరని బాధలో"2"
నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము "2"
(ఎంత కాలము )
2. పాపానికి ఫలితం మరణం ఇది తెలుసా
నీతికి ఫలితం నిత్యజీవము అఅఅ"2"
పాపం విడిచి నీతిగా బ్రతికి"2"
ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు"2"
(ఎంత కాలము )
3. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు
మహిమను విడిచి భూమికే ఏ తెంచాడు"2"
ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు
ఎన్నో రోదనలు ఎన్నో కన్నీళ్లు
నీ ఆత్మ కొరకే నీ శాంతి కొరకే"2"
(ఎంత కాలము )
Track panpandi sir