అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం (2) మనిషి దూరమయ్యాక తనపై చూపించే ప్రేమ వ్యర్థం.... మంచి కొరకు ఉపయోగించని ధనం ఎంత ఉన్న వ్యర్థం (2) వ్యర్థ వ్యర్థం ఈభూమి పై జరుగుతున్నదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం సొలొమోను అనుభవించి చెప్పెను సమస్తం వ్యర్థం.. అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం వస్త్రముకంటే దేహమును దేహము కంటే ప్రాణమును ప్రాణముకంటే నీలో ఉండే ఆత్మ గొప్పదికాదా.....(2) వెంటరాని దేహంకొరకు ఎంతో శ్రద్ధ చూపిస్తావు నిత్యము నిలిచే ఆత్మకొరకు ఎపుడైనా యోచించావా(2) ఈభూమిపై ఉండగానే నీ గమ్యస్థానం తెలుసుకో కనుమూయకముందే దేవుని తెలుకొనీ...ఈ నీబ్రతుకు సరిదిద్దుకో అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం లోకమంతా సంపాదించి పోయే ప్రాణం నిలుపలేవు ప్రాణమిచ్చిన క్రీస్తును నమ్మితే రక్షణ భాగ్యము కాదా..._ (2) నీతిమంతుడు రోగముతో మరణించిన ఆత్మకే బాదుండదు పాపంతో మరణిస్తే ఆత్మకు నరకమే తప్పదు (2) పాపాలనుండి రక్షింపబడుటకూ.... మారుమనసును పొందుమ.... పాతాళము నుండి తప్పించుకొనుటకూ.... క్రీస్తుయేసుని ధరిఇంచుమా.... అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం (2) మనిషి దూరమయ్యాక తనపై చూపించే ప్రేమ వ్యర్థం... మంచి కొరకు ఉపయోగించని ధనం ఎంతఉన్న వ్యర్థం (2) సత్యం సత్యం ఈ భూమిపై నీతిగా బ్రతుకుటె ప్రాముఖ్యం నిత్యం నిత్యం దేవుని ఆజ్ఞలు నెరవేరిస్థె పరలోకమే నిశ్చయం....నిశ్చయం...
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం (2)
మనిషి దూరమయ్యాక తనపై చూపించే ప్రేమ వ్యర్థం....
మంచి కొరకు ఉపయోగించని ధనం ఎంత ఉన్న వ్యర్థం (2)
వ్యర్థ వ్యర్థం ఈభూమి పై జరుగుతున్నదంతా వ్యర్థం
వ్యర్థం వ్యర్థం సొలొమోను అనుభవించి చెప్పెను సమస్తం వ్యర్థం..
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం
వస్త్రముకంటే దేహమును దేహము కంటే ప్రాణమును
ప్రాణముకంటే నీలో ఉండే ఆత్మ గొప్పదికాదా.....(2)
వెంటరాని దేహంకొరకు ఎంతో శ్రద్ధ చూపిస్తావు
నిత్యము నిలిచే ఆత్మకొరకు ఎపుడైనా యోచించావా(2)
ఈభూమిపై ఉండగానే నీ గమ్యస్థానం తెలుసుకో
కనుమూయకముందే దేవుని తెలుకొనీ...ఈ
నీబ్రతుకు సరిదిద్దుకో
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం
లోకమంతా సంపాదించి పోయే ప్రాణం నిలుపలేవు
ప్రాణమిచ్చిన క్రీస్తును నమ్మితే రక్షణ భాగ్యము కాదా..._ (2)
నీతిమంతుడు రోగముతో మరణించిన ఆత్మకే
బాదుండదు పాపంతో మరణిస్తే ఆత్మకు నరకమే తప్పదు (2)
పాపాలనుండి రక్షింపబడుటకూ.... మారుమనసును పొందుమ....
పాతాళము నుండి తప్పించుకొనుటకూ....
క్రీస్తుయేసుని ధరిఇంచుమా....
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం (2)
మనిషి దూరమయ్యాక తనపై చూపించే ప్రేమ వ్యర్థం...
మంచి కొరకు ఉపయోగించని ధనం ఎంతఉన్న వ్యర్థం (2)
సత్యం సత్యం ఈ భూమిపై నీతిగా బ్రతుకుటె ప్రాముఖ్యం
నిత్యం నిత్యం దేవుని ఆజ్ఞలు నెరవేరిస్థె పరలోకమే నిశ్చయం....నిశ్చయం...
Glory to god tq bro
L
Wonderful meening song brother 🙏💐
Pm 9😅p0uhyuu ❤ li i op pup😮 ui op 98888L by yun o
Its treu song devuni ki mahima kalugunu gaka amin
Praise the lord annayya Garu 🙏 wonderful song thank you so much and God bless you 🙏❤️
Meaningfull song.....
గొప్ప సందేశం....
ఇదియే సువార్త సునాదం.
All the glory be to Almighty God.
AMEN praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻
Yes Lord 🙏🙏🙏🙏🙏😭
Praise the lord
It is very true song but true accepting very less we have to accept reality 🙏🙏🙏
praise the lord
Xlent...
Good song god bless you anna
True words……..
deevuniki Mahima 🔥 vandhanalu Anna 🙏 God bless you all 💐💐💐
Nice meaning full song
Good song🙏🙏🙏🙏
🙏🙏✝️✝️✝️👌👌👌
ఆత్మీయ గీతం 🙏👍🙌
Praise the Lord
Nice song 😊
Song is very meaningful
Prise the lord brother dhevuni prema thappa e lokamlo samastham veardham
Yes brother
Wonderful song Bro. Rambabu garu ❤
Good message....
👌👌👌👌
🙏
bhajiyinthunu ninu jagadeesha song upload cheyandi please
Lyrics pampinchandi sir 👌👌👌👌🙏🙏
Amen praise the Lord