ప్రతిదానికి ఆవేశపడే నేను.. జీవితంలో మొదటిసారి సాక్షిగా ఉన్నాను | praveen experience | kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 25

  • @harish.rpyramid7383
    @harish.rpyramid7383 17 годин тому

    All people teaching solid meditation,you are the only person teaching liquid meditation.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 День тому +3

    కర్మ యోగి..కాంత్ రీసా.!
    అదీ, ఇదీ అని లేకుండా అన్నిటినీ కూడా వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్న నేటి సమాజంలో..తన స్వానుభావ పూరితమైన,కోట్ల విలువ చేసే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అందరికీ ఉచితంగా అందిస్తూ,ఎంతోమంది మనసుల్లో ప్రశాంతతను నింపి, వారి జీవితాలను పరమానందమయం చేస్తున్న ...శ్రీ కాంత్ రీసా గారికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు
    ధన్య వాదాలు..🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 День тому +3

    మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.!
    Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.!
    Any other knowledge satisfies wants only for a time.!
    All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.!
    --- Swami Vivekananda...

  • @comedykik6832
    @comedykik6832 День тому +5

    ఊరికే కూర్చుని ఆచరించి చెప్పమంటే చెప్పడం పెద్ద కష్టం కాదు అని నా నా ఆలోచన. అందరిలాగా కష్టపడుతూ లేదా ఇష్టపడుతూ లేదా నీకు నచ్చినట్టు ఏదో ఒక పని చేస్తూ. మీ నిజజీవితంలో మీకు నచ్చినట్టు ఉండగలిగే ఆచరించి చెప్తే ఇంకా ఆమోదం యోగ్యంగా ఉంటుంది అని సరదాగా నా ఆలోచన. మిగతా వాళ్ల గురించి చెప్పాలి అంటే దొంగ బాబాలు వర్క్ షాప్ లో అవి ఎలాగో చేస్తారు కాబట్టి వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.అది అందరికీ తెలుసు. ప్రశ్నించి టైం ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని ఆలోచన. ఒక వ్యక్తి యొక్క మాటలు వినాలి అంటే ముందు ఆ వ్యక్తి ఏమి చేశాడు ఏం సాధించాడు అనేది చాలా అవసరం తెలుసుకోవాలి కూడా సరదాగా కూర్చుని వంద మాటలు పల్లెటూరి అరుగు మీద కూర్చుని కూడా చాలామంది చెబుతారు. నిజజీవితంలో పనిచేస్తూ అన్ని సమపాలనగా ఆచరిస్తూ చెప్తే ఆ వ్యక్తి సమాజానికి అతీతంగా ఉన్నాడు అది ఏవిధంగా సాధ్యమైంది అని ఆచరిస్తే అది నిజమైన మెచ్యూరిటీ. నా ఉద్దేశం ఎవరినీ కించపరచాల్సిన లేదా తక్కువ చేసి మాట్లాడాలని కాదు. బాలన్స్ గా ఉంటూ ఇలా ఉండడం అనేది అప్పుడు సమంజసం. కానీ పుస్తకాలను చూసి చదివి చెప్పి ఎక్స్ప్లనేషన్ నాకు చాలా బాగా నచ్చింది మనసులో ఉన్నది సరదాగా చెప్పాలనిపించింది

    • @kavyabrunda
      @kavyabrunda День тому

      You are true andi..one who follows and does any work with manasa vaacha and karmana...we can reach the path..
      But PPL who are so good and getting lost or insufficiency about society PPL and surrounding..they need much clarity with simple examples and that was truly told by kanthrisa garu with so many titbits of jnanam or aatmajnanam.. actually..kanthrisagaru wants us to spiritualise our worldly activities and he is being mindfree and wants us to be also detached and to do work... actually..if we look deepdown.some aspects really are vv touching told by him and it may be useful to many..and yeah when we really do work..then acharama with chittasuddhi is what is true..
      He surpassed all the activities before only and he got clarity in early age..so he is trying to share..this is my take..thankyou

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 20 годин тому

    ❤ Krishna surat
    5.37pm

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f День тому

    🙏 జైశ్రీరామ్

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 День тому

    GodMorning Mydear Admirer spiritual Hero.

  • @VenkatRishion
    @VenkatRishion День тому

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kavyabrunda
    @kavyabrunda День тому

    Kanthrisa garu is trying to make everyone..to spiritualise our worldly activities..i mean he tries to tell us not to think while work and not to feel after doing work...he just tells us to be in in PRESENT..and he consolidates this one word of Being in now..
    Its true but..for ppl in families they may not get complete attached detachment..
    For detachment you need to understand what is true attachment..i mean purelove leads to selfless love..
    So slowly we need to learn to love every one on totalbasis without any selfishmotives..and later we can learn about detachment..
    Each one of us has to go deeply to his conversations and apply on our inner guru..then inner guru gives you answers whats the best for us..
    Simhavalokanam chesukovadaniki risagaru cheppedi chala vupayogapadutundi..and later our inside guru tells whats the best to our life..thankyou

  • @KanakamPrashanth
    @KanakamPrashanth День тому +2

    గుట్కా, తంబాకు, సిగరెట్, మందు ఎలా వదిలించుకోవటం.

  • @ET-si7rl
    @ET-si7rl День тому

    Yes

  • @manu12ogirala87
    @manu12ogirala87 День тому

    Anna 🙏🙏

  • @sudhakarara8354
    @sudhakarara8354 День тому

    🙏

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh День тому

    Mana gali sambandekulandharki na pranamalu good 👍 taks

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 День тому

    👌👌👌

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 День тому

    LAST WORDS OF THIS VIDEO ARE NOT THE LEAST WORDS..THEY ARE THE REAL WORDS TO REALISE ..."HOW TO LIVE " BY THE PRESENT GENERATION.!
    🙏🙏🙏🙏🙏

  • @venkataramananandagiri386
    @venkataramananandagiri386 14 годин тому

    Namaste Sir...I am trying to understand your philosophy... I feel exhausted and tired in my life struggle Sir. I feel utterly confused and feel like lost my way in the journey of life . I request your guidance to pursue my life further Sir..

  • @Nareshchowdary.alla6
    @Nareshchowdary.alla6 День тому +1

    చాలా జీవితాలు మారుతాయి హాయిగా not suddenly పిచ్చి నమ్మకాలు అంత వదిలించించు కోవాలి గా రీసా