అవసరమైతేనే చూడు, విను, తిను, మాట్లాడు | fundamentals of meditation | kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 28

  • @sarveshsarvesh2251
    @sarveshsarvesh2251 4 години тому

    రుచి లెకే అభిరుచి మీ మాటలు sir
    చాలా ఎక్కువ తీర్చలేని రుణం ఇస్తున్నారు sir..
    వెల కట్టలేని కోట్లు ఇచ్చిన దొరకని రుణం ఆధ్యాత్మిక రుణం.అరుదుగా నాకు దొరుకుతుంది.మీ ద్వారా🙏ధన్యవాదాలు గురిజీ

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 12 годин тому +6

    సాధన ముగిసింది..ప్రయాణం సాగుతుంది.!
    నలభై యేళ్ళ వయస్సు నుండి..నేను, ఓ నిజమైన మనిషిలా "ఎలా బ్రతకాలి" అని ఆలోచించి,ఆలోచించి అనేక సాధనలు చేశాను.! ఆ తర్వాత.. పదేళ్ల పాటు పారమార్థిక సాధనలతో
    పరమ సత్యాన్ని తెలుసుకుని...."ఆపరేషన్ 50" పేరుతో ఒక అసలైన,అధ్భుతమైన జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నాను.!
    నేను, ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ...నా చుట్టూ పరిస్థితులు ఎంతగా ప్రభావం చేస్తున్నప్పటికీ....నా ప్రయాణం మాత్రం ప్రశాంతంగానూ,పరమానందంగానూ సాగుతుంది.!

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 10 годин тому +3

    జర..జాగ్రత్త.!
    అప్పుడు మన చుట్టూ ఉంది.. మంచి చెడుల ప్రపంచం.!
    అందుకే..ఆనాడు "గాంధీ గారు" చెప్పారు...
    "చెడు చూడొద్దు..చెడు వినొద్దు.. చెడు మాట్లాడొద్దు".!
    ప్రస్తుతం... ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి.! అన్ని వైపులా, అంతా చెడే...మంచి అన్న మాటే లేదు.!
    ఇందుకే...ఇప్పుడు "రీసా గారు" చెప్తున్నారు....
    కుదిరినంత వరకూ.. ఏదీ చూడొద్దు.. వినొద్దు..మాట్లాడొద్దు.!

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 7 годин тому

    No Words 🙏🏼🙏🏼🙏🏼

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 10 годин тому

    Good Talk one Thank you for sharing this Conversation......

  • @sigmanetwork400
    @sigmanetwork400 15 годин тому +1

    superb bro

  • @solutions3297
    @solutions3297 7 годин тому

    🙏🙏🙏

  • @devi111vasireddy2
    @devi111vasireddy2 18 годин тому +1

    Waiting for your video sir

  • @manu12ogirala87
    @manu12ogirala87 13 годин тому +1

    Anna 🙏🙏

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 13 годин тому +1

    👌👌👌

  • @AYUSHMANBHARATH-v2k
    @AYUSHMANBHARATH-v2k 17 годин тому +1

    ❤❤❤❤

  • @balabadhrasubrahmanyam7561
    @balabadhrasubrahmanyam7561 17 годин тому +1

    👌👍👏✅

  • @VreshamBurugula4499
    @VreshamBurugula4499 17 годин тому +1

    Anna thumbnail chala bagundi
    Avariki ami cheppakunda
    Edi entlo goda pai raste ado oka time lo artamavutadi

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 17 годин тому +1

    🎉🎉

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 11 годин тому

    జై శ్రీరామ్ 🙏

  • @pidikitinaganjaneyulu1192
    @pidikitinaganjaneyulu1192 6 годин тому

    Me laga undavachhu kani konni heart full ga vadalatam nerhukovali, ediemina meru cheastunnadi samaja seva gane bavisthunnanu

  • @pendyalasravanthi9840
    @pendyalasravanthi9840 17 годин тому +2

    Nooru musukunna mari manasulo maatalu raguluthunte 🤔

    • @arunb9
      @arunb9 13 годин тому

      😂😂😂😂😂😂

    • @vardhansrinivas876
      @vardhansrinivas876 10 годин тому +1

      No need to comment,determined can start practising 🙏

    • @Navin-848
      @Navin-848 5 годин тому +1

      Nik artam kadu musko

    • @pendyalasravanthi9840
      @pendyalasravanthi9840 4 години тому

      @@Navin-848 Thank you..... I'm very happy 😊😊😊

    • @pendyalasravanthi9840
      @pendyalasravanthi9840 4 години тому +1

      @@vardhansrinivas876 vallaku aa mathram comment chese swechanu Eddam brother 🙂🙂

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 11 годин тому +1

    🙏🙏🙏🙏🙏✨

  • @RaviKumar-cn7kp
    @RaviKumar-cn7kp 6 годин тому

    🙏🏿

  • @sudhakarara8354
    @sudhakarara8354 18 годин тому +1

    🙏

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 17 годин тому +1

    🙏🌹