How China Overtook India to Become a Super Power ?

Поділитися
Вставка
  • Опубліковано 8 сер 2023
  • In this video we have explained about the economic policies and strategies that China had implement in its economy to become a super power in just 40 years. and how China overcome its poverty from 63% in 1981 to 0.1% in 2023 and what are the measures that China has took to get this massive change in its economy. and also the lessons that India and its citizens can learn from Chinese immense handwork and dedication towards its growth.
    1.TATA Zudio case study - • Why TATA ZUDIO Prices ...
    2.. TATA AIR INDIA DEAL - • How TATA Plans to Redu...
    3.. The dirty business of ITC -
    • ITC's Dirty busin...
    4. how compounding effect make u rich -
    • How a Sweeper Mad...
    5. Rise and fall of jackma -
    • The Rise and Fall...
    6. How kia successed -
    • How KIA Succussed...
    7. Rise and fall of xiaomi -
    • Rise and Fall of ...
    8. how physics wallah become a unicorn -
    • How Physics Walla...
    9. Why Honda company loosing its market in india -
    • Why Honda Company...
    #china
    #business
    #growth
    #exports
    #entrepreneur
    #llc
    #franchise
    #startup
    #mlm
    #soleproprietorship
    #networ marketing
    #phonepebusiness
    #businessdevelopment
    #mbe
    #bcorp
    #amwaycom
    #startupindia
    #onlinebusiness
    #smallbusiness
    #sole trader
    #economicdevelopment
    #limitedliabilitycompany
    #quickbooksselfemployed
    #businessbankaccount
    #leanstartup
    #franchiseindia
    #businesspartner
    #multilevelmarketing
    #companynames
    #limitedcompany
    #businessnames
    #startingabusiness
    #businessfinance

КОМЕНТАРІ • 1 тис.

  • @darveshshaik4993
    @darveshshaik4993 Рік тому +89

    మీరు సబ్జెక్ట్ బాగా స్టడీ చేశారు సూపర్ ,ఇలాగే కొనసాగించండి

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q 6 місяців тому +34

    ❤❤❤❤❤
    ఆత్మాభిమానం లో చైనా ప్రపంచానికే ఆదర్శం.
    నాకు నచ్చిన వీడియో ఇది.
    శుభసాయంత్రం మిత్రమా.

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 11 місяців тому +39

    బ్రదర్ మీరు కష్టపడి ఎంతో సేకరించి వీడియో చేశారు కానీ నేను ఒకటి చెప్తా
    భారతదేశ ప్రజల జీన్స్ లో తేడా ఉంది వీళ్లు పెద్దగా కష్ట పడరు ఉచితాల కోసం చేతులు చాచే మనుషులు మండుటెండ అయినా చెమటలు కారుతూ చెప్పులు లేకపోయినా నిలబడతాడు సోమరితనం సోంబేరి తనం చెప్పుడు మాటలు వినడం ఇది వీళ్ళ నైజం రాజకీయ నాయకులు కావాల్సింది ఇదే ఒక మనిషికి కేవలం పది రూపాయలు ఇచ్చి వాడు ఎంత తిన్నా వీడు మాట్లాడడు ఎందుకంటే రేపు మళ్ళీ ఇంకో పది రూపాయలు ఇస్తాడు అని
    భారతదేశ కర్మ అంతే
    చైనా వాళ్లు తక్కువ కూలీ అందరికీ పని పనిచేయటానికి ఎగబడతారు వాళ్లు కొండ గాని
    గుట్ట గాని
    చెరువు గాని
    నది గాని
    సముద్రం గాని
    ఏది వదలడు దానిని సుందరంగా చేసి టూరిజం డెవలప్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్కరూ ఆదాయం కోసం కష్టపడతారు అభివృద్ధి చెందుతారు సింగపూరు అంతే కదా

    • @saishankarjetla2642
      @saishankarjetla2642 11 місяців тому +1

      mana india lo india ni develop cheyaru kani rajakiyamga okasari geliste matram vallu develop matram avutharu ila mana india ila chala jaruguthundi bro...😢

    • @yourssrikar7134
      @yourssrikar7134 18 днів тому

      Anthegaa

  • @Youtubervenky123
    @Youtubervenky123 Рік тому +354

    Na aneevshna told this facts respect to you and him🙏

    • @tejakothamasu5112
      @tejakothamasu5112 Рік тому +13

      Vadoka siddhanti veedoka vedanthi😂

    • @premkumaranduru8216
      @premkumaranduru8216 Рік тому +21

      ​@@tejakothamasu5112 neelantollu batukunnanta kalam mana India development kaadhu

    • @chinnaj.r.646
      @chinnaj.r.646 Рік тому +4

      ​@@tejakothamasu5112modda kudu vachede na de corrupation kukka ganivii nuv🤣🤣🤣

    • @satyadeva3275
      @satyadeva3275 Рік тому +1

      ​@@tejakothamasu5112nuvvu velli murkhapu chaduvu chaduvuko

    • @tejakothamasu5112
      @tejakothamasu5112 Рік тому

      @@chinnaj.r.646 When your parents don't give you proper life... Gaaliki vadilesthe i the pillalu ilaantivi maatladutaru

  • @mr.attitude..
    @mr.attitude.. 11 місяців тому +41

    నీ వీడియోస్ లో దమ్ము ఉంది బయ్య...👍

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx 11 місяців тому +330

    చైనాలో హోటల్లో సర్వీస్ చేసేవారు కూడా ఉచితంగా టిప్పు ఆశించారు మనదేశంలో ఎదురుచూస్తూ ఉంటారు ఉచిత పథకాల కోసం

    • @ramnaidusiddineni5296
      @ramnaidusiddineni5296 11 місяців тому +23

      Jagan gaadi effect

    • @VenuGopal-xr6lh
      @VenuGopal-xr6lh 10 місяців тому +3

      Leaders started free scames and USA gaven chance pouples r don't fallo rules

    • @ketavatanjaneyulu2601
      @ketavatanjaneyulu2601 10 місяців тому +2

      ​@@ramnaidusiddineni5296already some parties started .ignore bro.

    • @07Ap1a0608
      @07Ap1a0608 10 місяців тому +3

      China lo votes ki dabu asicharu kani ikada musti padeyende yavaru vote veyaru

    • @saijibavirisetti7529
      @saijibavirisetti7529 10 місяців тому +1

      S Reddy brother

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 11 місяців тому +80

    కులం మతం లో మనమే టాప్ బ్రో 😊

    • @santhoshdiddi5868
      @santhoshdiddi5868 10 місяців тому +1

      Avunu bro...

    • @sampat9912
      @sampat9912 10 місяців тому +1

      Manam annitelonu top ..
      Oka neeti manchitanam tappa,

    • @PraveenPeriyar
      @PraveenPeriyar 9 місяців тому

      😂

    • @new1717......
      @new1717...... 9 місяців тому +1

      Yes.....lekapote rendu kulalu matrame....... Yela inta kalam adhikaram lo vuntayie.....

    • @vegiarjunarao1916
      @vegiarjunarao1916 2 дні тому

      ❤❤❤​@@sampat9912

  • @sureshkarri5803
    @sureshkarri5803 2 місяці тому +9

    చాలా బాగా చెప్పారు. మనదేశంలో ఇలా ప్రతిసారి రాజకీయ పార్టీలు మారుతున్న కాలం ఇలాంటి సిస్టం ఉన్నంతకాలం డెవలప్ అవ్వడం చాలా కష్టం.

  • @user-lw9xs1pm5e
    @user-lw9xs1pm5e Рік тому +131

    ఇండియాలో ఒక మంచి పని చేయాలనుకుంటే 1 కులం అడ్డుపడింది 2 మతం అడ్డుపడిద్ది 3 నీటి సమస్య అడ్డుపడింది 4 భూ సేకరణ అడ్డుపడుద్ది 5 రాజకీయ రాజకీయ పార్టీ అడ్డు పడతాయి 6 లంచాలు ఇవ్వాలి 7 పునరావసంకల్పించాలి 8 స్థానికత అడ్డుపడుతుంది 9 ఐదేళ్లకోసారి గవర్నమెంట్ మారుతుంది 10 ఉచిత పథకాలు

    • @saikrishnapatel1011
      @saikrishnapatel1011 Рік тому +8

      Main thing last di stable govt ..and manavallu kuda panikanna ee politicians cheppe sollu vintu untaru

    • @srinivasrajudendukuri7903
      @srinivasrajudendukuri7903 10 місяців тому +3

      మన రాజకీయ నాయకులుకువాటాలు కావాలి

    • @MahendraBaagaari
      @MahendraBaagaari 10 місяців тому +1

      Nice

    • @rushivaastu
      @rushivaastu 9 місяців тому +6

      ఇన్ని లేవు ఒక్క కులం మాత్రమే మిగిలిన దరిద్రాలన్నిటికీ కారణం

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 9 місяців тому +2

      Only okkate development ni aaputondi,,ade politics ,,india lo 5 years ki ookasari elections valla govt change avutundi ,, so development growth continuity missing ,, em cheddam manadi democratic country ga ,,okko country okala ,,but still we are living happily ❤❤❤ in India ,, mari technology ekkuvaithene china covid virus kanipettindi ,Ala misuse chesi entha nastam chesindo andariki telusu ,, I love India 🇮🇳🇮🇳

  • @mahendrababulake
    @mahendrababulake 8 місяців тому +11

    మన భారత దేశం లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి అన్ని రాష్ట్రాలు ఒకే తాటి పైకి వస్తే ఖచ్చితంగా దేశం లో ఓకె ఒక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నడిపించుకుంటే మనం,మన దేశం అభివృద్ధి చెందుతుంది..

  • @akrishnamachary5495
    @akrishnamachary5495 7 місяців тому +9

    చాలా విషయాలు స్పష్టంగా తెలియ చేశారు....🎉 ధన్యవాదాలు... సోదరా....

  • @ramvani2637
    @ramvani2637 10 місяців тому +18

    చైనా అభివృద్ధి చెందడానికి జపాన్ దేశం లో లాగా ఇంట్లో ప్రతి ఒక్కరు పనిచేస్తారు అందువల్ల వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది ప్రపంచం లో ఎక్కడకు వెళ్లిన వాళ్ళ మార్క్ ఉంటుంది అగ్గిపెట్టెలు, ఆట బొమ్మల మొదలుకొని పెద్ద పెద్ద కట్టడాలు కట్టే వరకు వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నారు మనదేశం లో ఫ్యామిలో లో ఒకరిమీదే ఆధారాపడి ఉంటుంది మన సంపాదన. ఒకరు సంపాదిస్తే 10మంది తినాలి.మనదేశం అభివృద్ధి చెందక పోవడానికి ఇది కూడా ఒక కారణం అలాగే మన పాలిటిక్స్, అలాగే ఇప్పటికి మారని కులాలు, మతాల ఘర్షణలు, తప్పుచేసిన వారికి కఠినమైన శిక్షలు విదించక పోవడం. అలాగే అంతో ఇంతో చదువుకున్న వాళ్లు విదేశాలకు వెళ్లి సెటిల్ అయిపోవడం

    • @mounikareddy1081
      @mounikareddy1081 Місяць тому

      Alage chala Mandi abbailaki chaduvukuna ammailu kavali kani intlo undi parents pillalni chusukovadaniki valla career sacrifice vallu matrame kavali. I agree konthamandi support chestunaru job cheyadaniki

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому +46

    అక్కడ ప్రతి మనిషి పని చేయటం వలన ఆ దేశం అంత డెవలప్ ఐనది త

    • @umpdesing6350
      @umpdesing6350 5 місяців тому

      Pani cheyyadam kadhu Pani ichevallunnaru antunnaru manaki Pani chestham kani paniko thagga Money evvadu iyyadu kani companys isthay dhani valla bro em matladuthunnav bro 😅

  • @JaiHindJaiAndhra
    @JaiHindJaiAndhra 11 місяців тому +13

    చాలా చక్కగా వివరించారు బ్రదర్..🤝👍

  • @jithendermarati2213
    @jithendermarati2213 10 місяців тому +5

    1980 లో చైనా తీసుకువచ్చిన economic reforms, 2018 లో భారత్ తీసుకు వచ్చింది
    మన దేశం అభివృద్ది చెందాలంటే మరో 20 ఏళ్లు పడుతుందీ

  • @VinodVlogsfromchina
    @VinodVlogsfromchina Рік тому +59

    Super efforts for this true video bro. Hope our people will understand

    • @luckkyuday
      @luckkyuday 11 місяців тому

      ANNA MEERU MANA TELGU VALLU CHESTHUNNA QUALITY CONTENT SUPPORT CHESTHUNANDHUKU THANKS ANNA

  • @surlasathibabu2299
    @surlasathibabu2299 Рік тому +6

    Anna....
    ఇది అన్నా వీడియో అంటే.
    Thank you

  • @mahendrababulake
    @mahendrababulake 8 місяців тому +5

    చైనా లాగే మన దేశం లో కూడా 5సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగే కన్న ఏ 20సంవత్సరాలకు ఒకసారి ఒక కేంద్రం లోనే కేంద్రం ఆధీనంలోనే రాష్ట్రాలన్ని ఉంటే బాగుంటుంది..అలా అయితేనే మన దేశం బాగుపడుతుంది,అభివృద్ధి కనిపిస్తుంది.. అంతే గానీ...రాష్ట్రానికి ఒక సీఎం ఉంటే ప్రతి 5సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు రావటం ప్రభుత్వాలు మారటం వల్ల వేరే వేరే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అభివృద్ధి జరగటం లేదు..

  • @jammalamadakanageswararao4278
    @jammalamadakanageswararao4278 9 місяців тому +1

    Thanks, Excellentand Useful Information, Explanation lo Clarity vundhi.Namaskaaraalu Sir.Jai Bhaararth Maathaaji ki.Jai Hind.

  • @ShivaBobba
    @ShivaBobba Місяць тому +3

    Super ga chepparu bhaiya 🙏

  • @SrinuSrinu-hz1de
    @SrinuSrinu-hz1de Рік тому +5

    మనదేశం బాగు పడాలి అంటే ముందు రాజకీయం పోవాలి..స్వార్థం పోవాలి అపుడు చైనా అమెరికా నీ దాటి పోతుంది

  • @nuthanshiva7925
    @nuthanshiva7925 Рік тому +10

    Great job brother... Keep rocking man
    Breaf knowledge about content

  • @rohithchandralenka9157
    @rohithchandralenka9157 11 місяців тому +66

    ముందు మన లాంటి చదువుకున్న వాళ్ళు ప్రతీ రాజకీయ నాయకులు కి ఓటే వెయ్యకుండా వుంటే ఇండియా కూడా డెవలప్ అవ్తుంది

    • @kallepallisai3095
      @kallepallisai3095 11 місяців тому +2

      Yes bro

    • @user-sv9kt6kp6w
      @user-sv9kt6kp6w 11 місяців тому +1

      👍

    • @SriramOmnia
      @SriramOmnia 10 місяців тому

      అప్పుడు మన ఓట్లు దొంగ ఓట్ల రూపంలో లో పడతాయి.
      ఎవడు నీతిగా ఉంటాడో వాడికి ఓట్లు వెయ్యాలి. కులం మతం చూసి ఓట్లు వేస్తే ఇలానే ఉంటాయి.

    • @ramakrishnakolli904
      @ramakrishnakolli904 9 місяців тому

      Awnu brother

    • @rajanikanth5847
      @rajanikanth5847 6 місяців тому

      Ikkada problem kula picchi kuda ఉంది 🎉

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 2 місяці тому +1

    బాగుంది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు

  • @venkatachandu1496
    @venkatachandu1496 Рік тому +7

    Chala Baga explain chesaru Surya Anna and your team thank you so much for sharing your knowledge ❤❤❤

  • @srinubabusurisetti4558
    @srinubabusurisetti4558 11 місяців тому +3

    Superb analysis suryagaru Anni vishayalu chala vivaranga chepparu God bless you

  • @balajik.j.6195
    @balajik.j.6195 10 місяців тому +2

    Commendable report indeed!👏👍👌 Superrrrrrrrrr congrats 👏🙏

  • @vasug2348
    @vasug2348 9 місяців тому +2

    Thank you very much for your help ful video .your opinion is correct.you are real patriot

  • @LokeshChakari-pj2bg
    @LokeshChakari-pj2bg Рік тому +136

    ఇండియాలో కులము మతము అని కొట్టుకు చస్తున్నారు,,,
    చైనాలో అలాంటివి ఏమీ లేవు అందుకే అభివృద్ధి చెందింది

    • @user-ev1wm3gz3r
      @user-ev1wm3gz3r 10 місяців тому +1

      Avunu brother correct 😢

    • @user-qo9wf3si9i
      @user-qo9wf3si9i 8 місяців тому +1

      Yes 💯 currect

    • @ShivaKalyan-wv4sp
      @ShivaKalyan-wv4sp 8 місяців тому +7

      M*sl!ms yekada unna akada development undadhu. China uyghur m*sl!ms nu concentration camps lo petti control chesindhi, akada unnetara parties kuda aa decision ku cooperat chestundhi. But India lo ala undanuvvaru, muslim vote bank kosam vallu enni bomb blasts chesina light ga teesukuntaru. BJP govt dairyanga konni strict decisions yeesukuntu problems ku solutions testunadhi. Kani manam matram malli Congress ku vote chesi jarugutuna development nu aapudam.

    • @mancherialunityngo4168
      @mancherialunityngo4168 5 місяців тому

      Qatar Saudi Dubai lo nee Amma mogullu unnara ra bulle

    • @mdilias2827
      @mdilias2827 4 місяці тому

      ​@@ShivaKalyan-wv4sp Nice joke... India lo mejority of people yekkadiki velli bratukutunnaru, vallu yevaro... Koddiga ni Matti burra ki aartham padunu peditey aartham... Matti burra ga...

  • @ravindrabennybaby3456
    @ravindrabennybaby3456 Рік тому +4

    thanks annaya chala Baga ardam ayyetattu chepparu 😊 e video valla chala ardam aindi

  • @Midnight_terror
    @Midnight_terror 11 місяців тому +2

    Bro excellent explanation.
    Bro nenu thee economics gurunchi chadiva naku telusu but naku ee video chuseka life long gurthundi podhi .Tq u bro❤.Love from Odisha .

  • @radhakrishnamurthy9166
    @radhakrishnamurthy9166 4 місяці тому

    Nice Video.! Super explanation..👌👏👍

  • @depends3384
    @depends3384 Рік тому +10

    For India not developing reasons
    1. Before independence British people's looted
    2. After independence our dirty political people's are looting still its continues processes
    3. Stable and uncorrupted government required and every responsibility citizens need to corporate and need work hard

  • @bheemeshwellnesscoach.6533
    @bheemeshwellnesscoach.6533 11 місяців тому +4

    Super Information brother 🙏

  • @antharammaheshgoud6001
    @antharammaheshgoud6001 8 місяців тому

    Excellent analysis bro... keeping giving knowledge..tqq

  • @SunilKumar-gl9ro
    @SunilKumar-gl9ro Рік тому +2

    💦✨ super చాలా బాగా చెప్పారు....... ఇప్పటికీ నాకు తెలియదు..... thanku you 🤝

  • @venkatmaddala5986
    @venkatmaddala5986 Рік тому +28

    All the best man... We can see your efforts ❤

  • @bodaprashanthyadav617
    @bodaprashanthyadav617 Рік тому +3

    Naa anvesh currect ga chypqeuu..auper ❤❤❤❤

  • @ketavatanjaneyulu2601
    @ketavatanjaneyulu2601 10 місяців тому +1

    What a analysis super bro.continue with these type of videos & do the video on America economic policies.thank u.

  • @supreme3928
    @supreme3928 11 місяців тому

    Video (content).... excellent gaa vumdi bro..... very good information ...... 👍

  • @user-fx7xq5cy1h
    @user-fx7xq5cy1h 11 місяців тому +4

    Very good explanation👍

  • @ComedyScenes-ij8ho
    @ComedyScenes-ij8ho Рік тому +27

    Do a video on "India before 30 years and India now".....

  • @yourssrikar7134
    @yourssrikar7134 18 днів тому +1

    Suriya....annaa meeru thopu🎉🎉🎉🎉🎉❤

  • @user-zk4nv7vw9w
    @user-zk4nv7vw9w 2 місяці тому

    Thank you boss,very educational speech,help us

  • @user-by6pb7hl7y
    @user-by6pb7hl7y 11 місяців тому +5

    Anna freedom map gurinchi alag a business expand gurinchi cheppandi alag Avery income gurinchi cheppand alagey freedom app gurinchi Mira ke video chahie

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +96

    Congress government was stable in India for 30years from 1947 to 1977. But no develop.
    From the last 76 years
    Congress government was situated in India more than 56years.
    PV. Narasimhs Rao turned the policies and given life to Indian economy.
    Later 50% development started in India because next governments also followed PVs policies.
    But 50% draw backs due to the politicians corruption

    • @Reddyfarms1
      @Reddyfarms1 11 місяців тому +3

      Congrees ravali

    • @user-mi1ip6ig2h
      @user-mi1ip6ig2h 11 місяців тому +1

      😂😂😂😂😂😂
      Water projects
      IIT COLLEGES
      POWER PROJECTS
      LIC,GIC, ONGC,NMDC,GAIL,SAIL
      ఇవన్నీ ఎవరు నిర్మించారు..?
      😂😂😂😂😂😂😂😂😂
      ఇస్రో ఏర్పాటు ఎవరి హయాం లో జరిగింది.?
      1947 లో అడుక్కుతినే స్థాయిలో కంటే హీనంగా ( అమెరికా గోధుమలు ఇచ్చిన వాటిని తీసుకురావడానికి డబ్బులు లేని పరిస్తితి నుండి) హరిత విప్లవం తో స్వయం గా సరిపడా ధాన్యాన్ని పండించే లా చేసింది ఎవరి హయాం లో..?
      FCI ఏర్పాటు చేసి దేశ ప్రజల ఆకలిని రేషన్ షాపు ద్వారా తీర్చింది ఎవరో తెలుసా.!?
      😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Gumpena9247
      @Gumpena9247 11 місяців тому

      It is wrong statement

    • @singidisathwik829
      @singidisathwik829 11 місяців тому

      9😂😂😂

    • @singidisathwik829
      @singidisathwik829 11 місяців тому

      😊😊

  • @user-cr5ui1mv1c
    @user-cr5ui1mv1c 5 місяців тому +1

    Very useful information. Thankyou

  • @ViswanadhMuppina-sl1ig
    @ViswanadhMuppina-sl1ig 8 місяців тому +1

    సూపర్.బ్రోవీడియోచూపించటంలొనెకాకుండచాలబాగచెప్పవుఒకదేశంఅబివ్రుద్దిచెందలంటేఅదేశప్రజలు.మంచినాయికుడ్నిఎన్నుకోవాలి

  • @maheshkanukuntla8967
    @maheshkanukuntla8967 Рік тому +3

    Great job brother good informative video

  • @sainadhrayapudi6095
    @sainadhrayapudi6095 Рік тому +6

    Annaya Mana Idea ni business la ela marchikovali ela investment kosam chudali oka video cheyyi anna Please

  • @banureshu2957
    @banureshu2957 10 місяців тому

    Super super super super super super super abba.. video yantha chakkagaa chepparo ,👏👏👏👏👏👏

  • @user-zw2mt9mf2g
    @user-zw2mt9mf2g 2 місяці тому

    Super.manchi..news ichav bro..

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o Рік тому +4

    ❤సూపథ్😢చైన😮❤ఐlike🎉china🎉super😮talk😢keepit😮

  • @anilm1355
    @anilm1355 Рік тому +3

    Nice Explanation 👏👏👏🙏

  • @srinukma8265
    @srinukma8265 13 днів тому

    చాలా బాగా క్లియర్ గా చెప్పారు గుడ్ గాడ్ బ్లేస్ యూ

  • @PNTRST-jz5jp
    @PNTRST-jz5jp 2 місяці тому

    జనాభా అభివృద్ది చెందింది...
    Very good & funny Punch dialogue.

  • @crazystatus5775
    @crazystatus5775 Рік тому +5

    Nice explanation bro❤❤❤

  • @rameshsatla4788
    @rameshsatla4788 11 місяців тому +3

    Very good explanation brother

  • @Karthik-xi9gu
    @Karthik-xi9gu 3 місяці тому

    Nice voice and content brother I listen to it before sleeping, good dreams ❤

  • @mdrizwaan5513
    @mdrizwaan5513 11 місяців тому

    English.lo.unna.ilanti.vidios.trlugu.valallaku.baaga.ardhamayyela.baagunnai.ilage.india.world.developement.vishayaalu.chsslas.baagunnai.tq

  • @vaddisarveswararao750
    @vaddisarveswararao750 11 місяців тому +4

    Very good explanation 😊😊

  • @Ayushrider877
    @Ayushrider877 Рік тому +12

    We need that type of person as AP CM 😢😢 please address pettu.. pettu 😡😠😠

  • @harikakrishna0826
    @harikakrishna0826 Місяць тому

    Best explanation for upsc aspirants plz do more videos on economics

  • @Mr-wf6fy
    @Mr-wf6fy 5 місяців тому

    Naa mind lo inni rojulu undede meru cheparu bro, really dictatorship vastene India bagupadutundi ani nenu ma frnds discuss chestu untam. First manam marali tarvate marpu vetakali ani.

  • @kittunandu8184
    @kittunandu8184 Рік тому +3

    I love China's technology and there working system and political leaders system grt rules love China's system

  • @PrasannaKumar-zi3hl
    @PrasannaKumar-zi3hl 11 місяців тому +4

    Surya, your analysis super, I am working as an professor....superb

  • @ramakrishnadannina1126
    @ramakrishnadannina1126 6 місяців тому

    Good job bro......riyally ..rtu word's...super

  • @muralibantu9244
    @muralibantu9244 Рік тому

    Wonderful ga cheparu alage video contineo

  • @parkumar1256
    @parkumar1256 Рік тому +14

    India lo stable government state development vs unstable state development.ex odisha,Bihar.

    • @Diamond-chromostone
      @Diamond-chromostone Рік тому

      Stable govt america lo unda every 8 years ki guaranty ga government martadi

  • @Funblaaters
    @Funblaaters Рік тому +26

    Bro reality of education system in India explain chey bro

    • @prasad6962
      @prasad6962 Рік тому +2

      Think school lo vundhi chudu

  • @laxminarayanamutyapu2854
    @laxminarayanamutyapu2854 5 місяців тому

    Excellent analysis and in our country people like freedom rather than iron curtain.

  • @ramakrishnapalem3758
    @ramakrishnapalem3758 Рік тому +2

    Superb e

  • @vechalapueswarudu1470
    @vechalapueswarudu1470 Рік тому +4

    Good analysis,thank you for your valuable information

    • @voiceofsuryatelugu
      @voiceofsuryatelugu  Рік тому +1

      My pleasure

    • @singurumuralimohan5609
      @singurumuralimohan5609 11 місяців тому

      @@voiceofsuryatelugu Of course the persons with good strategies in the stable government may develop the state/country. But what about the changing governments in the countries like USA
      Please clarify

  • @akhilakki4313
    @akhilakki4313 Рік тому +4

    Superb explanation anna 👏

  • @udayanathpanda8671
    @udayanathpanda8671 10 місяців тому +1

    Surya sir your.analysis.of Chinese economy is true and itis wonderfuly explained.thank you very much please explain the causes of Palestine Israel hostility with a bit of history

  • @mahalaxmivantillu7650
    @mahalaxmivantillu7650 11 місяців тому +1

    Excellent my friend 👏 keep growing 👍

  • @sudhakarbhogavalli6039
    @sudhakarbhogavalli6039 Рік тому +4

    Superb analysis bro. crystal clear. 👌

  • @likhith5993
    @likhith5993 Рік тому +3

    Avunu bro 30 years future kosam alochinchey leaders companies thesthey government maraka kontha mandhi aa companies ni tarmesthunnai

  • @durgaprasaddurgaprasad8965
    @durgaprasaddurgaprasad8965 11 місяців тому

    Exlent brother 👌👌👌👌👌ga cheparu

  • @vennelakala3978
    @vennelakala3978 10 місяців тому

    God bless U &teams

  • @rohith-k.
    @rohith-k. Рік тому +6

    Great analysis and excellent content

  • @pulisaivaraprasad4450
    @pulisaivaraprasad4450 Рік тому +6

    Anna Ola and Uber gurinchi Cheppandi anna avi 30 to 35 % commission teesukoni drivers ni ela vadukuntunnayo vatini apali ante etuvanti strategy follow avvalo cheppandi

  • @umeshgoud999
    @umeshgoud999 10 місяців тому +1

    Extraordinary Content @ Explanation Anna...🔥🔥🙏

  • @karimullas909
    @karimullas909 10 місяців тому +1

    Your the genius bro super .i love your explanation,thanks for your usefull channel bro

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 11 місяців тому +6

    చైనా లాంటి దేశాలు ఎంత డెవలప్ ఐన కూడా పవిత్రమైన దేశం అంటే మన భారతదేశం. అందుకే మన చిన్న నాటి నుంచే మనకు ఒక పాఠం చెప్పారు. అదే "భారతీయుడిగా" పుట్టినందుకు గర్విస్తున్నాను అని.

    • @sunimurali8566
      @sunimurali8566 10 місяців тому

      Akkada kuda premalu akkaralu untai manam melukokapothe mana tharalu munduku polevu mundu govt stable ga undadam kavali

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 10 місяців тому

      @@sunimurali8566 నిజానికి మన పవిత్రమైన భారత ప్రభుత్వం చాలా స్థిరంగా వుంది. ఎలాగంటే భారత భారత ప్రభుత్వాన్ని స్వయంగా భారతీయులే ఎన్నుకుంటారు. ఇంతకంటే ఇంకేం గర్వకారణం కావాలి ?

    • @sunimurali8566
      @sunimurali8566 10 місяців тому

      @@moghalbadsha5015 garvapaduthunna kani ee maasina raajakeeyalani chusi chala siggupaduthunna

    • @moghalbadsha5015
      @moghalbadsha5015 10 місяців тому

      @@sunimurali8566 రాజకీయాల్ని ఇంకా రాజకీయ నాయకులని ఎన్నుకుంటు వుండేది పవిత్రమైన భారతీయులే ఐనప్పుడు రాజకీయాలు కూడా పవిత్రంగా వుంటాయి కానీ మాసిన రాజకీయాలు వుండవు. కాబట్టి మిరు సిగ్గుపడటంలో అర్థమే లేదు.

    • @G.P.S_961.
      @G.P.S_961. 10 місяців тому +1

      Pudite saripodu. Desaniki panikochhe pani cheste garvapadali. Mana desham lo yem cheddamanna kulam matam ane rondu rogalu vunnai mundu vatini teeseyyali. Appide india bagupadiddi appatidaka bagupadadu. And reservations kuda teeseyyali.

  • @_VK9959
    @_VK9959 Рік тому +7

    1948 ninchi ee range lo khangress government nidrapotundo idi chuste ardham autundi.

  • @SaiKiran-ml9kl
    @SaiKiran-ml9kl Рік тому

    Wonderfull bro.......

  • @Lokanadhanlakshmidevi2468
    @Lokanadhanlakshmidevi2468 Рік тому +2

    You are telling truths - Dr.Venkatesh

  • @killamsettijayaram3733
    @killamsettijayaram3733 Рік тому +6

    Anna one important task Aina UNICORN STARTUPS gurunchi full video chey anna 😀😀😀😀😊😊

  • @getyughi
    @getyughi Рік тому +4

    Good analysis 👍

  • @satyanarayanareddypeketi2351
    @satyanarayanareddypeketi2351 10 днів тому

    Nice explanation bro 🎉🎉🎉

  • @annamrameshbabu1986
    @annamrameshbabu1986 8 місяців тому

    Super India Development Ideas 👌👌

  • @RajuJaladi-iz2pn
    @RajuJaladi-iz2pn 11 місяців тому +4

    Thanks Anna for valuable information ❤

  • @samratprudhvirajsripathi5720
    @samratprudhvirajsripathi5720 11 місяців тому +4

    Super explanation..😊

  • @sudheerdeekonda273
    @sudheerdeekonda273 Рік тому +2

    Entha clear ga aa youtuber cheppaledu bro..
    Nice explanation 💥💯

  • @SPA12345
    @SPA12345 11 місяців тому +2

    Good information....
    Good analysis❤

  • @kalyans198
    @kalyans198 Рік тому +5

    Sir Congress ruling made India 300yrs back...

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 10 місяців тому +4

    Every dark moment has a bright future. China's poverty pushed it's destination economically

  • @nikhilgogada3535
    @nikhilgogada3535 Рік тому

    Bro nijanga super ga cheppav fact ento telise la chesav really impressive 👏