ప్రజారాజ్యం పార్టీ టైంలో టీవీ9 వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈరోజు ఆయన గురించి ఇంత బాగా చేయనాటికి మీకు చాలా ధన్యవాదాలు టీవీ9 ఛానల్ రిపోర్టర్ వారికి అలాగే టీవీ యజమాను రవి గారికి థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సార్ దేవుడయ్యా చిరంజీవి గారు ఒక రక్తం పంచి పుట్టకపోయినా మా తోబుట్టు ఐ లవ్ యు అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య
డాడి మూవీ కంటే ముందే ఆరాధన రుద్రవీనా అపద్బెందవుడు, ఇ మూవీ స్ కూడా ఆడలేదు ఎందుకంటె చిరంజీవి గారూ బాధపడుతూ మూవీస్ ఫాన్స్ చూడలేదు చిరు గారినుండి ఫాన్స్ కామర్షియల్ డాన్స్ ఫైట్స్ స్ కామెడీ ఇలాంటి మూవీస్ నే ఫాన్స్ ఇష్టపడేవారు, మెగాస్టార్ ది రియల్లీ లెజెండ్, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు మెగాస్టార్ అన్నయ్య నువ్వు దేవుడివి, ఎందుకంటె నేను మీ మూవీస్ 1980 నుండి ప్రతీ మూవీస్ 10, 20, 30,టైమ్స్ ఆరోజుల్లో చూసేవాడిని విశ్వంబర మూవీస్ కు వేట్ చేస్తున్న,
మనలాంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా రాజకీయం చేయొచ్చు అని ప్రజారాజ్యం పార్టీ టైంలో మల్లన్న దానికి రాజకీయం మీలాంటి వాళ్లు కూడా చేయొచ్చు అని చాటి చెప్పి మల్లన్న వాళ్ళకి రాజకీయ జీవితం పెట్టిన మహానుభావుడు మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మాకు దేవుడితో సమానం మా ఊపిరి ఉన్నంతవరకు మా అన్నయ్యతోనే మా అమ్మాయిగా ఫ్యామిలీతోనే మా ప్రయాణం ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పటికి కూడా జనసేనతోనే మా ప్రయాణం జై చిరంజీవ జై జనసేన🙏❤️
భారత దేశం.. గర్వించ దగిన నటుడు MEGA STAR CHIRANGEEV........Great Annayya....చిరంజీవి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఎప్పటికీ నెంబర్ వన్ అతనే...చక్కగా వివరించారు
అమితాబ్ బచ్చన్ no.1 from 1975 to 1987. రజినీ కాంత్ no . 1 1982 to 2000. చిరంజీవి no.1 1985 to 2008 అంటే ఆయన సినిమా లు విరమించి రాజకీయాల లోనికి వెళ్ళే వరకూ ఆయనకు తిరుగు లేదు ఆయనే no.1. ఇప్పటికీ ఫుల్ ఫిట్నెస్ తో వున్న great హీరో ఆయనే. ❤❤❤. రజనీ కాంత్ కంటె చాలా ముందే 1990,s లో నే చిరంజీవి దేశం మొత్తం మీద అందరు హీరో లకంటే ఎక్కువ పారితోషికం... ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన హీరో గా జాతీయ పత్రికలు వేనోళ్ళ పొగిడి నాయి.
బాలకృష్ణకు ఉన్న పిట్ నెస్ లేదు చిరు తాతయ్యకు. కోదండ రామిరెడ్డి గారు లేకపోతే చిరు తాతయ్య విలన్ పాత్రలు వేసుకుంటు బతికేవాడు. అంతా కోదండ రామిరెడ్డి, డైరెక్టర్స్, రైటర్స్, అల్లు అరవింద్ ఫామిలి గొప్పతనం. వాళ్ళ వాళ్ళ గొప్ప హిరో అయాడు. ఈ చానల్ చిరు తాతయ్య అనుకూల చానల్
@@TheNaaaaag నీ బొంద. రజినికాంత్ కి బాషా తోనే హిట్ కాదు. బాషా కంటే ముందు టైగర్ శివ, ఘరానా కూలీ, దళపతి, మూవీస్ హిట్. ఇంకా చాలా హిట్ మూవీస్ ఉన్నాయి. అప్పటికే తమిళనాడులో, కర్ణాటక, టాలీవుడ్, కేరళ లో సూపర్ స్టార్ గా పేరొచ్చింది. బాషా మూవీతో మొత్తం పాన్ ఇండియా హీరొగా, బాలివుడ్ కి కూడా సూపర్ హీరొగా, ఇండియా సూపర్ స్టార్ గా పేరొచ్చింది. అంతేకాని బాషాతోనే హిట్ కాదు నీ మొహం. డౌట్ ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడు. అప్పటికి చిరు తాతయ్య తెలుగులో తప్ప ఏ బాషలో పేమస్ కాలేదు. ఇప్పుటికి కూడా టాలీవుడ్, కర్ణాటక, తమిళనాడు తప్ప పెద్దగా తెలియదు. రజనికాంత్ అంటే ఇండియాలో నే కాదు జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, ఇంకా కొన్ని దేశాల్లో, హాలివుడ్ లో కూడా తెలుసు. పెద్ద తెలిసినోడి లాగా కామెంట్ పెట్టావు. మళ్ళీ కామెంట్ పెట్టకు. చిరు తాతయ్య పాన్ కాబట్టి పెట్టావు గొప్పగా
❤చిరంజీవి ❤ నాలుగు అక్షరాలు 1984 ఖైదీ టూ 2024 వరుకు లెజెండ్ 👍🙏తెలుగు సినిమా మూస మేకఫ్స్ & విగ్స్ 😭డ్రామా టిక్😜 నుండి రిల్ & రియల్ కమర్షియల్ హుంగులు తెలుగు తెర కి పరిచయం చేసినోడు చిరంజీవి 👍🙏
I found something special in this video. His greatness is generally known to his fans. But anchor garu's analysis has touched the hearts of every single fan. The script is so good, I like your way of speaking too....Amma🙏
Conistable Son To Megastar Chiranjeevi, To Comment it is Easy, But Being No. 1 Hero For 50 years is Not Easy, Never, It's Not Easy To Dance For 24000 Dance Moves in 576 Songs, It's Not Easy To Do Risky Fights, It's Not Easy To Do Comedy, It's Not Easy To Do Sentiment, It's Not Easy To Get 3 Nandhi Awards, 10 Film Fare Awards, Indian Film Personality Of The year, First 1 Crore Remuneration Hero in India, It's Not Easy To Get 6 Continuous Industry Hits, It's Not Easy To Get Prestigious ANR Award, It's Not Easy To Get Padma Bhushan, Padma Vibhushan Awards, It's Not Easy To Be Down To Earth Even After Achieving All These Awards And Rewards, It's Not Easy To involve The Fans To Donate Blood So That They Given 10,00,000 Units Of Blood To Chiranjeevi Blood Bank , It's Not Easy During Carona Time To Supply So Many Oxygen Cylinders For Needed, It's Not Easy To Keep CCC Chiranjeevi Charitable Crisis During Carona Time And Supplying Food For The Telugu Industry People, One And Only Chiranjeevi, Bharatha Maatha Mudhu Bidda, He is Not Just Chiranjeevi, Kashtajeevi. The Living Legend.
Tnq మేడం చేలా చక్కగా వివరించారు చిరంజీవి గారు గురించి, జై చిర్రంజీవ 🙏❤️❤️❤️❤️
P
ఏదో తెలియని అనుభూతిని అనుభవిస్తున్నారు అమ్మ మీరు ఎంత మనస్పూర్తి గా చెప్తున్నారు 😊❤మా మనసులో తెలియని సంతోషం కలిగించే విధంగా ఉన్నాయి మీ మాటలు
అసలు 10 సంవత్సరాలు సినిమాలే తీయకుండా ఆగిపోయి ,మళ్ళీ వచ్చి నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టినపుడే తెలియాలి ఆయన రేంజ్ .
చిరంజవి గారికి 50ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇండస్ట్రీ ఆయనను సత్కరించుకోవాలి.😊❤🙏
భారత దేశం.. గర్వించ దగిన నటుడు
MEGA STAR CHIRANGEEVI ❤❤❤
జై మెగాస్టార్ అన్నయ్య గురించి మీరు ఇంత గొప్పగా చెప్తుంటే మాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆనంద భాష్పాలు❤❤❤❤
జై చిరంజీవా ❤❤❤🙏🙏🙏
చక్కగా నిజాయితీ గా ఇన్నళ్ళకు మాట్లాడారు T.V.9 వారు
పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా... మేము 1983 నుండి అనుకుంటున్న మాటలన్నీ మీరు చెప్పారు...మా హృదయం ఎంత తీపిగా అయిందో చెప్పలేం
ప్రజారాజ్యం పార్టీ టైంలో టీవీ9 వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈరోజు ఆయన గురించి ఇంత బాగా చేయనాటికి మీకు చాలా ధన్యవాదాలు టీవీ9 ఛానల్ రిపోర్టర్ వారికి అలాగే టీవీ యజమాను రవి గారికి థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ సార్ దేవుడయ్యా చిరంజీవి గారు ఒక రక్తం పంచి పుట్టకపోయినా మా తోబుట్టు ఐ లవ్ యు అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య
Godbless you annayya
Jai chiranjeeva
డాడి మూవీ కంటే ముందే ఆరాధన రుద్రవీనా అపద్బెందవుడు, ఇ మూవీ స్ కూడా ఆడలేదు ఎందుకంటె చిరంజీవి గారూ బాధపడుతూ మూవీస్ ఫాన్స్ చూడలేదు చిరు గారినుండి ఫాన్స్ కామర్షియల్ డాన్స్ ఫైట్స్ స్ కామెడీ ఇలాంటి మూవీస్ నే ఫాన్స్ ఇష్టపడేవారు, మెగాస్టార్ ది రియల్లీ లెజెండ్, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు మెగాస్టార్ అన్నయ్య నువ్వు దేవుడివి, ఎందుకంటె నేను మీ మూవీస్ 1980 నుండి ప్రతీ మూవీస్ 10, 20, 30,టైమ్స్ ఆరోజుల్లో చూసేవాడిని విశ్వంబర మూవీస్ కు వేట్ చేస్తున్న,
జై చిరంజీవి ❤️❤️❤️🙏🙏
Good video Tnqq andi Jai mega star chiru anna⭐⭐⭐⭐⭐
ఎల్లప్పడూ కష్ట పడే వ్యక్తి చిరంజీవి గారు....
Em chepparandi ! Wow Deepthi garu..
Super super super goos bams vachai andi chala Baga chepparu Jai chiranjeeva
Very nice 💯 మేడం గారు మీరు చెప్పిన ప్రతి మాట నాకు చాలా ఆనందపరిచారు థాంక్యూ సో మచ్ మేడం
Antii sister entha chakkaga annayya kosam matladaaru superb ......
Chiranjeevi is unique piece. Thanks to the TV9 for this programme.
🙏 Thank you madam.Jai megastarrrrrr 🙏🙏🙏🙏🙏🙏
Than......One & Only 🌟🌟 మెగాస్టార్ 👑👑👑👑👑 still now.....గ్లోబల్ 🌟🌟🌟🌟🌟 Mega Power 💥 Ram Charan ✊✊✊✊✊✊✊
❤❤❤Annaiah ❤❤❤ jai ❤❤❤chiranjeevaa❤❤❤
అంతా బావుంది మేడం ఆయన్ని బాసుని ఏకవచనం తో శంభోదించడం ఇంత సాధించిన ఆయన్ని ఇంకా 😞
Megaa star 🌟 chiranjeevi 40 years nunchi ayane all time no 1 Hiro 💕 e record world 🌎 lo yavariki ledu radu world 🌎 no 1 dancer Jay megastar ❤❤❤
మనలాంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా రాజకీయం చేయొచ్చు అని ప్రజారాజ్యం పార్టీ టైంలో మల్లన్న దానికి రాజకీయం మీలాంటి వాళ్లు కూడా చేయొచ్చు అని చాటి చెప్పి మల్లన్న వాళ్ళకి రాజకీయ జీవితం పెట్టిన మహానుభావుడు మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మాకు దేవుడితో సమానం మా ఊపిరి ఉన్నంతవరకు మా అన్నయ్యతోనే మా అమ్మాయిగా ఫ్యామిలీతోనే మా ప్రయాణం ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పటికి కూడా జనసేనతోనే మా ప్రయాణం జై చిరంజీవ జై జనసేన🙏❤️
Excellent speech excellent 👌👌👌
ANNAYA ALWAYS ALL INDIA LEGEND COMMING BHARATA RATNA AWARD GRAHITA
God of Indian film industry
Maa anna Chiranjeevi ❤❤❤❤❤
Jai All Rounder EverGreen Global Mega 🌟 Chiranjeevi Annaya ❤️🙏👍 Always Chiru fans forever n ever love u Annaya always with you Annaya ❤️🙏🙏❤️👍
చిరంజీవి గురించి మీ ప్రత్యేక కథనం నిరుపమానం, నభూతో !
లెజెండ్ అంటే చిరు
Asalu prathi Chiru function AV lo ee wonderful article veseyachu...antha baagundii
థాంక్ యు TV9team... మేడం సూపర్ చెప్పే విధానం మాత్రం సూపర్
చిరంజీవి గారు అంటే he's the legend🙏🌹
Your analysis is about mega star Chiranjeevi 💯 perfectly true
True analysis madam
Chiru greatness cheppadaniki miru chesina prayathnam naku baga nachindi
నాలుగు అక్షరాల మెగా స్టార్, ఆరు అక్షరాల చీఫ్ మినిస్టర్ కన్నా పవర్ ఫుల్....., వాహ్, అధ్బుతమైన పద ప్రయోగం
Not Chiranjeevi.....Chiranjeevi Garu....😮
Super Mam Chiranjeevi Okkade
WOW 😮 CHIRU 🌱
Trend setter 1 and only megastarrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chiranjeevi gari talent gurinchi perfect ga cheppara
భారత దేశం.. గర్వించ దగిన నటుడు
MEGA STAR CHIRANGEEV........Great Annayya....చిరంజీవి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఎప్పటికీ నెంబర్ వన్ అతనే...చక్కగా వివరించారు
భలే చెప్పారు...మీరు ఈ ఎపిసోడ్ తో మాకు భలే నచ్చింది ❤❤
"మెగాస్టార్ "అంటే కారణజన్ముడు.
Kudos to great LEGEND Mega"CHIRU"
One and only Chiru
The legend chiranjeevi
Super anna
అది ఏంటో కానీ చిరంజీవి గురించి వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఏంటో...🔥
శిఖరం మెగాస్టార్ 🙏🏻👍🏻🙏🏻
Chiru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మన మెగాస్టార్.....🙏🙏
అమితాబ్ బచ్చన్ no.1 from 1975 to 1987. రజినీ కాంత్ no . 1 1982 to 2000. చిరంజీవి no.1 1985 to 2008 అంటే ఆయన సినిమా లు విరమించి రాజకీయాల లోనికి వెళ్ళే వరకూ ఆయనకు తిరుగు లేదు ఆయనే no.1. ఇప్పటికీ ఫుల్ ఫిట్నెస్ తో వున్న great హీరో ఆయనే. ❤❤❤. రజనీ కాంత్ కంటె చాలా ముందే 1990,s లో నే చిరంజీవి దేశం మొత్తం మీద అందరు హీరో లకంటే ఎక్కువ పారితోషికం... ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన హీరో గా జాతీయ పత్రికలు వేనోళ్ళ పొగిడి నాయి.
Yes
తొక్క. రజనికాంత్ తరువాతనే చిరు తాతయ్య
బాలకృష్ణకు ఉన్న పిట్ నెస్ లేదు చిరు తాతయ్యకు. కోదండ రామిరెడ్డి గారు లేకపోతే చిరు తాతయ్య విలన్ పాత్రలు వేసుకుంటు బతికేవాడు. అంతా కోదండ రామిరెడ్డి, డైరెక్టర్స్, రైటర్స్, అల్లు అరవింద్ ఫామిలి గొప్పతనం. వాళ్ళ వాళ్ళ గొప్ప హిరో అయాడు. ఈ చానల్ చిరు తాతయ్య అనుకూల చానల్
Rajini only after Basha ...Before Chiranjeevi is No 1 in south and highest paid
@@TheNaaaaag నీ బొంద. రజినికాంత్ కి బాషా తోనే హిట్ కాదు. బాషా కంటే ముందు టైగర్ శివ, ఘరానా కూలీ, దళపతి, మూవీస్ హిట్. ఇంకా చాలా హిట్ మూవీస్ ఉన్నాయి. అప్పటికే తమిళనాడులో, కర్ణాటక, టాలీవుడ్, కేరళ లో సూపర్ స్టార్ గా పేరొచ్చింది. బాషా మూవీతో మొత్తం పాన్ ఇండియా హీరొగా, బాలివుడ్ కి కూడా సూపర్ హీరొగా, ఇండియా సూపర్ స్టార్ గా పేరొచ్చింది. అంతేకాని బాషాతోనే హిట్ కాదు నీ మొహం. డౌట్ ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడు. అప్పటికి చిరు తాతయ్య తెలుగులో తప్ప ఏ బాషలో పేమస్ కాలేదు. ఇప్పుటికి కూడా టాలీవుడ్, కర్ణాటక, తమిళనాడు తప్ప పెద్దగా తెలియదు. రజనికాంత్ అంటే ఇండియాలో నే కాదు జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, ఇంకా కొన్ని దేశాల్లో, హాలివుడ్ లో కూడా తెలుసు. పెద్ద తెలిసినోడి లాగా కామెంట్ పెట్టావు. మళ్ళీ కామెంట్ పెట్టకు. చిరు తాతయ్య పాన్ కాబట్టి పెట్టావు గొప్పగా
చిరంజీవి గారి నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక శిఖరం..
యప్పటకి చిరు మెగాస్టార్ 🎉🎉🎉🎉🎉
చిరంజీవి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే
చిరంజీవి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ఎప్పటికీ నెంబర్ వన్ అతనే
లాక్ డౌన్ లో ఈరోజు వరకు బతికి ఉన్నాము నా కొడుకు నేనంటే ఆయన ఇచ్చిన భిక్షనేది
Only megastar fan sangareddi dist Telangana state 🙏🙏🙏🙏🙏
సూపర్ మామ్
Icon of India cinema 💖 Jai megastar 🎉✊🔥❤
బేబీ చిరు ప్రతిభ గురించి చెప్పడానికి నీ వయసు సరిపోదు అమ్మాయి... ఒక 50 సంవత్సరాల వాళ్ళను తీసుకురండి ..
Intresting.. madam ❤❤
సూపర్ 🙏🙏🙏❤️❤️❤️
MEGASTAR CHIRANJEEVI
Chiranjeevi failed in Politics. But one day his brother Pawan Kalyan fulfil his dream & force him to sit in CM chair.That will happen very soon.
Superr, Waiting For That Day 👏👏👏👏👏👏👏
He sell his party for money and cheated people who voted for him
❤చిరంజీవి ❤ నాలుగు అక్షరాలు 1984 ఖైదీ టూ 2024 వరుకు లెజెండ్ 👍🙏తెలుగు సినిమా మూస మేకఫ్స్ & విగ్స్ 😭డ్రామా టిక్😜 నుండి రిల్ & రియల్ కమర్షియల్ హుంగులు తెలుగు తెర కి పరిచయం చేసినోడు చిరంజీవి 👍🙏
Correct chepparu madam
Mega 💫 Chiranjeevi 🔥💕
I found something special in this video. His greatness is generally known to his fans. But anchor garu's analysis has touched the hearts of every single fan. The script is so good, I like your way of speaking too....Amma🙏
Your anchoring is super maddam
Chiranjivi garu ani pilava leva mi tv9 mi eppati ki buddi radu😊😊😊😊😊
Megastar Ante Kevalam Oka Vyakthi Kaadhu Oka Shakthi, Entho Mandhiki inspiration, King Of Indian Cinema, Ayanaki Raani Award Ledhu, Megastar Oka Ordinary Conistable Son, Aa Stage Nunchi Entho Kashtapadi, Discipline Tho Konni Kotla Mandhiki inspiration Ayyaru, Andhukey Ayana Chalana Chithra Parisramaku Chesina Ssvalanu Gurthinchi Padma Bhushan, Padma Vibhushan Echaru, Dancing Ki Vasthey Dance Lo Adharakottesthadu, Acting Chusthey Acting Tho Pichekkinchesthadu, Fights Chusthey Dupe Lekunda Real Fights Chesthu Pichekkinchesthadu, Comedy Chusthey Comedy Timing Tho Pichekkinchesthadu, Sentiment Chusthey yedipinchesthadu, Dialog Cheppetappudu Aa Voice Lo intensity And Voora Mass Dialogs Tho Manarisms Tho Pichekkinchesthadu, Elanti Hero Malli Puttadu, Jai Chiranjeevi Annayya, Bharatha Ratna Evvali Annayya Ki, ye Award Echina Entha Pedha Award Ayina Annayya Ki isthey Aa Award Ki Gouravam Peruguthundhi, 1987 - PASIVAADI PRAANAM
1988 - YAMUDIKI MOGUDU
1989 - ATTHAKU YEMUDU AMMAYIKI MOGUDU
1990 - JVAS
1991 - GANG LEADER
1992 - GHARANA MOGUDUChiranjeevi Annayya Ni Beat Cheyalnte E Chiranjeevi Malli Puttali. Dance, Fights , Comedy, Emotion, Dedication Anni Equal Gaa Top Lechi poyela, Whistles Tho Theatres Lo Voice Vinipinchedhi Kaadhu, Chiranjeevi Cinema Vasthundhate ne Pandaga, Dashara, Deepavali, Vinayakachavithi, Sriramanavami, Sankranthi, Chiranjeevi Cinema Evanni Pandagalu, Box Office Ki Amma Mogudu, Navarasaalu Pandinchi Hero Ante Ela Vundali, Dance Ante Ela Cheyali, Chuse Valla Kallu Athukkupovali, Ela Kashtapadaali, Hero Aney Padhaniki Maaruperu Chiranjeevi, Industry Hits Khaidhi, Pasivadi Pranam, Yamudiki Mogudu, Athaku Yamudu Ammayiki Mogudu, JVAS, Gang Leader, Gharana Mogudu, Indra, Khaidi Number 150.Nuvvu Maamulodivi Kaadhanno, Jai Megastar Chiranjeevi Annayya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జై చిరంజీవి సూపర్ సార్💐💐💐
India Great number one Dianamic hero my Telugu , Megastar Chiru. Love u telugu💙, great maa annaiah. 👍🏻
Mega star maa gold❤❤❤❤
Conistable Son To Megastar Chiranjeevi, To Comment it is Easy, But Being No. 1 Hero For 50 years is Not Easy, Never, It's Not Easy To Dance For 24000 Dance Moves in 576 Songs, It's Not Easy To Do Risky Fights, It's Not Easy To Do Comedy, It's Not Easy To Do Sentiment, It's Not Easy To Get 3 Nandhi Awards, 10 Film Fare Awards, Indian Film Personality Of The year, First 1 Crore Remuneration Hero in India, It's Not Easy To Get 6 Continuous Industry Hits, It's Not Easy To Get Prestigious ANR Award, It's Not Easy To Get Padma Bhushan, Padma Vibhushan Awards, It's Not Easy To Be Down To Earth Even After Achieving All These Awards And Rewards, It's Not Easy To involve The Fans To Donate Blood So That They Given 10,00,000 Units Of Blood To Chiranjeevi Blood Bank , It's Not Easy During Carona Time To Supply So Many Oxygen Cylinders For Needed, It's Not Easy To Keep CCC Chiranjeevi Charitable Crisis During Carona Time And Supplying Food For The Telugu Industry People, One And Only Chiranjeevi, Bharatha Maatha Mudhu Bidda, He is Not Just Chiranjeevi, Kashtajeevi. The Living Legend.
It's not easy to write this big comment bro....😅. Love Megastar
చిరంజీవి అయన కష్టం didcation ఇవాళ ఆ స్థాయి లో నిలబెట్టింది
Thank you tv9 & anchor for telling right and good words.🎉
జై చిరంజీవి జై పవన్
Annya 💕 Meru Great Jai Chiranjeeva Garu 🙏
Super annayya super 💯💯❤❤💐💐💐👌👌👌🙏🙏
Jai chiranjeeva
ఖైదీ సినిమా డైరెక్టర్న మర్చిపోకండి
Super ga chepparu andi
Jai chiru❤
THANKS TO TV 9 CHANNEL GOOD PROGRAMMES - JAI CHIRU JAI JAI CHIRU -
Megastar chiranjeevi always great legend in india 🇮🇳🙏
The great legend
Jai megastar........❤❤❤
జై చిరంజీవా.....
Mega❤❤❤❤❤
Jai Chiranjeeva ❤
That is mega star 👌👌👌👌👌👏👏👏👏
Thanks. Tv9
Jai megastar ❤
Jaichiranjeeva😢