Pranavanand Prabhuji వారి మంచి అలవాట్లకి అలవరచుకోవడానికి 2వ tip లెగిసిన వెంటనే ఎవరిని స్మరణ చేయాలి?

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 11

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +2

    10) ఉదయం లేచినప్పుడు చాలా ప్రశాంతంగా హరే కృష్ణ మహా మంత్రం గురువులని ఆచార్యులని భగవంతుడిని స్మరణ చేసుకోవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +2

    3)(శ్రీల ప్రభుపాదుల) వారిని ప్రణామం చేసుకోవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +1

    4)మన (గోస్వామిని) స్మరణ చేసుకోవాలి..
    5)(ఆచార్యులని ),(గురు పరంపరాన్ని )స్మరణ చేసుకోవాలి..
    6) (పంచ తత్వం) స్మరణ చేసుకోవాలి

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +2

    14) మంచి మనసుతో నిద్రలేచినప్పుడు గురువుల్ని భగవంతుడిని ప్రణామం స్మరణతో లేవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +1

    12) భగవంతుని యొక్క, భక్తులు యొక్క, స్తుతులని,నేర్చుకొని ,పాడుతూ భగవంతుని స్మరణం చేసుకోవాలి..
    13) భగవద్గీత నుంచి కానీ, భాగవతంలో నుంచి కానీ, ముకుందమాల స్తోత్రం నుంచి కానీ, రామాయణం నుంచి గాని ఏదైనా ఒక రెండు స్లోకాలని కంఠస్థ గా నేర్చుకోవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +1

    15) భగవంతుడిని, గురువుల స్మరణ అనేది మనం నిద్ర లేవడం నుంచే ప్రారంభించాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +2

    11) కృష్ణ నాకొక రోజుని ఇచ్చావు.. దీనినీ సక్రమంగా, ధార్మికంగా వినియోగించుకునే శక్తిని,బుద్దిని మీరు మాకు ప్రసాదించండి.. అని భగవంతుని వేడుకోవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +1

    1)లేచిన వెంటనే గురువులకు ప్రణామం చేసుకోవాలి..(జయ పతాకా స్వామి గురు మహారాజ్ని),
    2)(సాంబాదాస్ ప్రభుజీ, నీతాయ్ సేవిని మాతాజీ) వారి స్మరణ చేసుకోవాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +1

    7) శ్రీ శ్రీ రాధా దామోదర్ని ప్రణామం చేయాలి..
    8) జగన్నాథ్ బాలదేవి సుభద్ర, గౌర్నతాయ్, ప్రణామం, స్మరణ చేయాలి..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +1

    9) తెల్లవారుజామున కంగారుగా లేవకూడదు..

  • @kumaripanda3164
    @kumaripanda3164 13 днів тому +3

    16)ఉదయం లేచిన వెంటనే వాట్సప్ మెసేజెస్, చూసుకోకూడదు..