- 361
- 81 248
Kumari Gandharvika
Приєднався 5 гру 2023
🌹Iskcon #Japa talk🙇🙏# good Habits❤️ ఎలా అలవాటు చేసుకోవాలి...By Tanushree
🌹Iskcon #Japa talk🙇🙏# good Habits❤️ ఎలా అలవాటు చేసుకోవాలి...By Tanushree
Переглядів: 57
Відео
మనంమన మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి మన శాస్త్రాలలో ఏంచెప్పారు? మనం ఎప్పుడుఎప్పుడు స్నానం చేయాలి?
Переглядів 8114 годин тому
మనం మన మనసు ఆనందంగా , ప్రశాంతంగా ఉండాలంటే అనేది మన శాస్త్రాలలో ఏమి చెప్పారు తెలుసుకుందాం? మన ఆచార్యులు చెప్పిన విషయాలను తెలుసుకుందాం? మనం ఎప్పుడు ఎప్పుడు స్నానం చేయాలి? మనం రోజుకి ఎన్ని సార్లు స్నానం చేయాలి? మధ్యాహ్నం టైం లో మనం ఎంతసేపు పడుకోవాలి? అసలు ఎందుకు స్నానం చేయాలి? స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? Iskcon #pranavanand Prabhuji చెప్పిన చిట్కాలు
Srila Prabhupada small book జన్మ మృత్యువుల అవతల అనే పుస్తకం నుండి 3వఅధ్యాయంలో ఆచరణాత్మకమైన విషయాలు
Переглядів 60День тому
Srila Prabhupada small book జన్మ మృత్యువుల అవతల అనే పుస్తకం నుండి 3వఅధ్యాయంలో ఆచరణాత్మకమైన విషయాలు
Pranavanand Prabhuji వారి మంచి అలవాట్లకి అలవరచుకోవడానికి 2వ tip లెగిసిన వెంటనే ఎవరిని స్మరణ చేయాలి?
Переглядів 898День тому
Pranavanand Prabhuji వారి మంచి అలవాట్లకి అలవరచుకోవడానికి 2వ tip లెగిసిన వెంటనే ఎవరిని స్మరణ చేయాలి?
Pranavananda Das వారి మంచిఅలవాటుకి1వtip బ్రహ్మ ముహూర్తంలోలేవడం వలన ప్రయోజనంఏమిటి?లేవడానికి చిట్కాలు?
Переглядів 13 тис.14 днів тому
Pranavananda Das వారి మంచిఅలవాటుకి1వtip బ్రహ్మ ముహూర్తంలోలేవడం వలన ప్రయోజనంఏమిటి?లేవడానికి చిట్కాలు?
సుకృతి అంటే ఏమిటి? అజ్ఞానసుకృతి అంటే ఏమిటి? ఇతరులకి మనవంతు అజ్ఞానసుకృతి కల్పించడానికి ఏమేమిచేయవచ్చు?
Переглядів 6214 днів тому
సుకృతి అంటే ఏమిటి? అజ్ఞానసుకృతి అంటే ఏమిటి? ఇతరులకి మనవంతు అజ్ఞానసుకృతి కల్పించడానికి ఏమేమిచేయవచ్చు?
Dr. Nitai Sevini Mataji wonderful ❤️Past Time
Переглядів 3,1 тис.14 днів тому
Dr. Nitai Sevini Mataji wonderful ❤️Past Time
Dr Nitai Sevini Mataji past time (మాతాజీ వారి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన) ❤️
Переглядів 3,7 тис.21 день тому
Dr Nitai Sevini Mataji past time (మాతాజీ వారి చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన) ❤️
Dr Nitai Sevini Mataji Krishna pass time అందరికీ ఉపకారం చేయాలి..
Переглядів 34921 день тому
Dr Nitai Sevini Mataji Krishna pass time అందరికీ ఉపకారం చేయాలి..
HG Nitai sevini matajiవారు HGSambaDas Prabhuji birthday సందర్భంగా అందజేస్తున్న
Переглядів 5121 день тому
HG Nitai sevini matajiవారు HGSambaDas Prabhuji birthday సందర్భంగా అందజేస్తున్న
మనం భగవద్గీత తీసుకోమని ఎవరికైనా చెప్తున్నాము అంటే అది మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము..
Переглядів 37221 день тому
మనం భగవద్గీత తీసుకోమని ఎవరికైనా చెప్తున్నాము అంటే అది మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము..
Nitai sevini mataji Telugu short class భగవద్గీత బుక్స్ని పంపిణీ సేవ ని ఎలా చేయాలి 2 చిట్కా
Переглядів 66821 день тому
Nitai sevini mataji Telugu short class భగవద్గీత బుక్స్ని పంపిణీ సేవ ని ఎలా చేయాలి 2 చిట్కా
Bhagavad Gita books distribution inspiration Nitia sevini mataji Telugu short class
Переглядів 57921 день тому
Bhagavad Gita books distribution inspiration Nitia sevini mataji Telugu short class
HG Dr Nitai sevini mataji Telugu short class HGSamba Das Prabhu ji past time about
Переглядів 58128 днів тому
HG Dr Nitai sevini mataji Telugu short class HGSamba Das Prabhu ji past time about
Dr Nitai sevini Mataji నిర్మమో:- యజమానిత్వ భావం లేనివారు. శ్రీకృష్ణ ఇష్టపడు భక్తులోని 4వ గుణం
Переглядів 2,5 тис.28 днів тому
Dr Nitai sevini Mataji నిర్మమో:- యజమానిత్వ భావం లేనివారు. శ్రీకృష్ణ ఇష్టపడు భక్తులోని 4వ గుణం
(Mayapur)Srila Prabhupada disables vaishnavas Pushpa Samadhi
Переглядів 366 місяців тому
(Mayapur)Srila Prabhupada disables vaishnavas Pushpa Samadhi
తులసి హారతి At home ✨✨🙏❤️🌹శ్రీమతి తులసి మహారాణికి జై🙏🌹
Переглядів 587 місяців тому
తులసి హారతి At home ✨✨🙏❤️🌹శ్రీమతి తులసి మహారాణికి జై🙏🌹
First time Mayapur Yatra spiritual memories 21/March/22
Переглядів 737 місяців тому
First time Mayapur Yatra spiritual memories 21/March/22
శ్రీ చైతన్య చరితామృతం🌹మధ్య లీల మొదటి భాగము మూడవ అధ్యాయం సారాంశము🙏
Переглядів 477 місяців тому
శ్రీ చైతన్య చరితామృతం🌹మధ్య లీల మొదటి భాగము మూడవ అధ్యాయం సారాంశము🙏
Hare Krishna Mahamantra Word To Word Krishna Meaning In Telugu (Acharyas said)
Переглядів 488 місяців тому
Hare Krishna Mahamantra Word To Word Krishna Meaning In Telugu (Acharyas said)
నరసింహ అవతారం స్వామివారికి ఎందుకొచ్చింది? ఏ సందర్భంగా అవతరించారు తెలుసా!
Переглядів 1808 місяців тому
నరసింహ అవతారం స్వామివారికి ఎందుకొచ్చింది? ఏ సందర్భంగా అవతరించారు తెలుసా!
Acharya cheppina vilayana vishayalu Rajahmundry
Переглядів 98 місяців тому
Acharya cheppina vilayana vishayalu Rajahmundry
గౌర పూర్ణిమ: Life and pastimes of Sri Krishna Chaitanya Mahaprabhu🌹Reason for appearance🙏CC
Переглядів 148 місяців тому
గౌర పూర్ణిమ: Life and pastimes of Sri Krishna Chaitanya Mahaprabhu🌹Reason for appearance🙏CC
How to do Tulsi Aarti🌹🙏 Things required for Tulsi Aarti✨🌹by kids ❤️ Iskcon devotees lifestyle 🙏
Переглядів 148 місяців тому
How to do Tulsi Aarti🌹🙏 Things required for Tulsi Aarti✨🌹by kids ❤️ Iskcon devotees lifestyle 🙏
(ABSOLUTE FAITH) children's story book (Srila Prabhupada books) In English
Переглядів 329 місяців тому
(ABSOLUTE FAITH) children's story book (Srila Prabhupada books) In English
శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ప్రణామ మంత్రాలు.In English lyrics meaning ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్య🙏🌹
Переглядів 399 місяців тому
శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి ప్రణామ మంత్రాలు.In English lyrics meaning ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్య🙏🌹
Hare Krishna 🙏♥️
Hari Hari bol mathaji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹♥️❤️❤️❤️❤️❤️🌹♥️❤️🌹🌹🌹🌹🌹❤️🌹♥️♥️❤️🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️🌹♥️♥️♥️❤️🌹♥️❤️❤️🌹🌹❤️🌹♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
22)👉♥️మనం( బ్రష్)పళ్ళని రోజు రెండుసార్లు చెయ్యాలి. 23)👉👍 ఉదయం ఒకసారి పడుకునే ముందు ఒకసారి చేసుకొని పడుకోవాలి..♥️♥️ Thank you Srila prabhupad ki Jay
21.2)👉♥️సగం సగం చేయడం ఏదో చేసి సామిలే అన్నట్టుగా చేయకూడదు..
21.1)👉♥️ఏ పనైనా మొదలు పెడితే దానిని పూర్తి చేయాలి. 100% మనసుపెట్టి మన Best అనేది ఇవ్వాలి
20)👉♥️మన వస్తువులనేది అక్కడ ఇక్కడ పడకుండా ఒక స్థలంలో ఒక పద్ధతి ప్రకారం పరిశుభ్రంగా పెట్టుకోవాలి.. మన చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
19)👉♥️కాబట్టి కాలం అనేది చాలా ముఖ్యము దాన్ని వృధా చేసుకోకూడదు..
18)👉♥️మన కాలాన్ని వృధా చేసుకోకూడదు ఒక్క క్షణం వృధా అయిపోయిన మనం కొన్ని లక్షలు పెట్టిన ఆ క్షణాన్ని వెనక్కి తీసుకుని రాలేము..
17)👉♥️స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన బట్టలు అక్కడక్కడ పడేయకుండా ఒక దగ్గర పద్ధతి గా వాటి స్థానంలో పెట్టుకోవాలి..
16)👉♥️స్కూల్ నుంచి ఇప్పుడే ఇంటికి వస్తామో బయట కాలు కడుక్కొని అప్పుడే లోపలికి అడుగు పెట్టాలి..
15)👉♥️ఉదయాన్నే లేచిన తర్వాత యోగ వ్యాయామం చేసుకోవాలి.
14) 👉♥️మంచిగా మన శాస్త్రాలలో ఉన్న విషయాలను, భగవద్గీత భాగవతం శ్లోకాలను వినుకుంటూ వెళ్లొచ్చు..
13)👉🌹స్కూల్స్ గాని, ఆఫీస్ కి గాని, వెళ్లే టైములో కాలాన్ని వృధా చేసుకోకుండా అనవసరమైన వినకుండా..
12)👉♥️రేప్ ఏం చేయాలి అనేది ఈరోజు రాత్రి నే రాసుకోవాలి 12.1) 👉🌹ఈ సబ్జెక్ట్ పూర్తి చేయాలి 12.2)👉♥️ఇన్ని మాలా పూర్తి చేయాలి 12.3)👉♥️బుక్ రీడింగ్ ఇది చేయాలి 12.4)👉🌹అని కొన్ని లక్ష్యాలు సెట్ చేసుకోవాలి..
11)👉♥️మనము ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఏం చేయాలి..
10.1)👉♥️మనం తీసుకునే ఆహారమనేది ఆరోగ్యకరంగా3 10.12)👉🌹మాంసాహారం తినకుండా ఉండటం..
9)👉♥️బ్రష్ అంటే మన పళ్ళు ని శుభ్రంగా తోముకోవాలి..
1:36 8)👉🌹రాత్రి త్వరగా పడుకోవాలి అంటే 9:00 గంటలు లకి ఉదయం 4:45కి లేవాలి (లేదా) 5:00 గంటలకి నిద్ర లేవాలి..
7)👍♥️ఆ మంచి పనిలే అలవాటుగా మారుతూ ఉంటుంది..
6)👉🌹అందుకే మంచి మంచి పనులు తెలుసుకొని చేస్తూ ఉంటూ ఉంటే.
5)👉🌹ఉదాహరణకి ఒక తాళాలు ఒక స్థలంలో పెడితే అలా రోజు అదే స్థలంలో పెడుతూ పెడుతూ ఉంటే మనకు తెలియకుండానే మనం మరిచిపోయిన సరే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ మన చేతులు ఆస్థానంలోనే పెట్టేస్తూ ఉంటుంది.. అంటే అలవాటుగా మారిపోయింది..
4) 👉💐మనకి ఏదైతే పని చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటూ ఉంటాము అప్పుడు అది అలవాటుగా మారుతుంది.. దాన్ని మళ్లీ మార్చలేము..
3)👉🌹అది రోజు 9 గంటలకి కొన్ని రోజులపాటు నిద్రపోతూ ఉంటూ ఉంటూ ఉంటే అప్పుడు అది ఒక అలవాటుగా మారుతూ ఉంటుంది..
2) 👉♥️ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నిద్ర పోవాలి అని ఒక నియమం పెట్టుకోవాలి..
1)👉♥️మనం ఏ పనులు చేయాలో ముందుగా ఎంచుకొని అంటే (సిద్ధంగా)ఉండాలి..
♥️మనం మంచి అలవాట్లను ఏ, ఎలా నేర్చుకోవాలి ?🌹
🙇🏻
🌻🌹🙏 శ్రీకూర్మనాథ్ స్వామి కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
रामायणम अयोध्या
3) ఫలం ఆశించకుండా చేసే పని వలన మనకి మానసిక ప్రశాంతత అనేది చాలా వస్తుంది
4) నిజమైన ఆనందం అనేది మన మనసు నుండి మన ఆత్మ నుండి లోపల నుంచే వస్తుంది..
2. అన్ని జీవులపై సమదృష్టితో ఉండాలి
1)కర్మ మరియు కర్మ త్యాగము రెండూ కూడా మోక్షానికి దారే
🙏🙏🙏
Where there is the will there win
🌻🌹🙏 హరే కృష్ణ 🌻🌹🙏
🌻🌹🙏 శ్రీమద్ భగవద్గీత కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
🌻🌹🙏 జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
🌻🌹🙏 హరే కృష్ణ 🌻🌹🙏
🌻🌹🙏 శ్రీమద్ భగవద్గీత కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
🌻🌹🙏 జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ)🌻🌹🙏
బాగుంది
Hare Krishna 🙏
🙏✨
Satva gunam bramha murtham rajo gunam daily things tamo gunam go to sleep hare krishna
Das garu bhagavatam lo krisnarjunulu vishnuvuni darsinchinatlundi kadaa Mari manavavudaina krishnunaku anthapradhanyata ivvaradu.krishnanever become sGod
Dhanyavadhalu guruji hare Krishna prabhuji 🙏🙏🙏
Hospitals, BPO jobs, software jobs some hotels workers ela swamy
Thankyou 💛
మనం ఎప్పుడూ కూడా కృష్ణా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం ప్రార్థించాలి? A) నేను నీ యొక్క నిత్య సేవకురాలను, దయచేసి మీ సేవలో మమ్మల్ని నీయుక్తం చేయండి