Guru Sangathyam | Smt. Rajya Lakshmi Srinivas| Bharadwaj Master | Ravi Sastry | PMC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • #gurusangatyam#pmctelugu #patriji #pssm #ravisastry
    Guru Sangathyam | Smt. Rajya Lakshmi Srinivas| Bharadwaj Master | RaviSastry | PMC Telugu
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry #pmctelugu #patriji #pssm
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV , Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches

КОМЕНТАРІ • 133

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 роки тому +29

    అమ్మ మీ పాదాలకు నమస్కారాలు తల్లి కంచి పరమాచార్య గారు మీ ఇంటికి రావడం చాలా మంది అవధుతలు దర్శన భాగ్యం కలగడం మీ జన్మ ధన్యామయ్యింది

  • @rajyalaxmisrinivasboddupal3269
    @rajyalaxmisrinivasboddupal3269 4 роки тому +36

    దత్తాత్రేయ గురు బంధువులు అందరికి ధన్యవాదాలు🙏🌸🌷🏵️

    • @prashanthkiran8177
      @prashanthkiran8177 4 роки тому +3

      Jai Sai Master🙏 Jai Gurudeva Datta 🙏🙏

    • @UmaMaheswari-gp7fp
      @UmaMaheswari-gp7fp 4 роки тому +3

      Meeru rasina books pdfs dorukutaya amma

    • @shiridisaisatsangamonlineb2503
      @shiridisaisatsangamonlineb2503 4 роки тому +3

      పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహరాజ్ కి జై 🙏🏻 జై సాయి మాస్టర్

  • @vvenkateswarrao6723
    @vvenkateswarrao6723 4 роки тому +15

    భావితరాలకు స్ఫూర్తి సందేశం ఇచ్చారు..42 మంది దత్త గురువులు తెలుగునాట ఉన్నారన్న సత్యాన్ని తెలియజేశారు.. ధన్యవాదాలు శ్రీమతి బొడ్డుపల్లి రాజ్యలక్ష్మి శ్రీనివాస్ గారూ🤘🙏🙏🤘🌾🌷🌺🥀🌹👏👏👏👏👏👏

  • @vakkalankavaseera2661
    @vakkalankavaseera2661 3 роки тому +4

    gurudeva datha gurudeva datha

  • @dhanaraj2734
    @dhanaraj2734 4 роки тому +8

    పాదాభివందనం సరస్వతీ పుత్రిక ..

  • @manisai7156
    @manisai7156 4 роки тому +10

    ధన్యవాదాలు, దివ్యమైన విషయాలు తెలియజేశారు, నమో సాయి,జై గురు దత్త

  • @rajkumark615
    @rajkumark615 4 роки тому +6

    Jai Gurudatta 🙇🙇🙇

  • @YSReddy1977
    @YSReddy1977 4 роки тому +6

    Doing great job👌

  • @SuperCoolmist
    @SuperCoolmist 4 роки тому +16

    She is so blessed🙏 happy to watch. Interviewer did a great job too! Hope we get the same blessings 🙏🙏🙏🙏🙏

  • @b.shankarachari3662
    @b.shankarachari3662 4 роки тому +3

    Padabi vandanalu talli

  • @raoba4109
    @raoba4109 4 роки тому +5

    ధన్యవాదాలు...చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు...శుభాకాంక్షలు.. ఇంత పెద్ద వీడియో కాకుండా రెండు లేదా మూడు పార్ట్ లు చేస్తే బాగుండును అనిపించింది....

  • @saiseeker4070
    @saiseeker4070 4 роки тому +13

    It was a wonderful sharing of experiences of all great Masters by Raja Lakshmigaru, thanks PMC Jai Bharat !!!

  • @durgaapparaobandam7817
    @durgaapparaobandam7817 4 роки тому +3

    Thank you very much, naku Chala chala baga nachindi

  • @manjunathasubramanya3931
    @manjunathasubramanya3931 4 роки тому +6

    ಶ್ರೀ ರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ you are so blessed amma 🕉️🙏🙏🙏

  • @sandeepgbks1546
    @sandeepgbks1546 4 роки тому +5

    Sai master gari photo chusi video chusanu dattudi anugraham valla mi satsangam vine mimmalini chuse bhagyam caligindi sai maharaj ki jai

  • @SaiSharan09
    @SaiSharan09 4 роки тому +9

    ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడే చాల మంచి విషయాలు తెలుసుకున్నాం, శాస్త్రి గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు, అమ్మ గారి తో మరి కొన్ని ఇంటర్వ్యూస్ చేయవలసిందిగా మా ప్రార్థన 🙏🙏🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏🙏🙏
    ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః 🙏🙏🙏

  • @Sadhanasankar1989
    @Sadhanasankar1989 4 роки тому +6

    👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻
    Very good experiences are shared and explanations given in the interview are really good

  • @sammaiahK
    @sammaiahK 4 роки тому +7

    mee valla chala vishayaalu dhatha parampara gurunchi telusukuntunnamu. memu entho bagyam chesukunnamu. chaala dhanyavaadhaalu DHATHA (MAATHA)

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 4 роки тому +2

    జైసాయిమాష్టర్ అమ్మ ధన్యవాదములు అమ్మ అద్భుతంగా చెప్పారు.

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 4 роки тому +6

    Mee lanti varu maa madyaku rakapothe Telugu varu chala miss avutham kadamma

  • @srihan12
    @srihan12 4 роки тому +6

    Thank you for an excellent interview 🙏 🙏 🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 4 роки тому +6

    Amma chaalabaaga chepparu tp so much

  • @UmaMaheswari-gp7fp
    @UmaMaheswari-gp7fp 4 роки тому +3

    Really feeling blessed to watch this video... Waiting for those episodes... 🙏🙏🙏

  • @vvvgoud4463
    @vvvgoud4463 4 роки тому +2

    amma mi vedios continue cheyandi. maku entho gnanm kalguthundi miku padhabivandanalu 🙏🙏🙏

  • @YSReddy1977
    @YSReddy1977 3 роки тому +3

    Doing great job brother...!!!

  • @rajyalaxmisrinivasboddupal3269
    @rajyalaxmisrinivasboddupal3269 4 роки тому +3

    Jai guru. Datta

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 4 роки тому +11

    మేడం గారు చేసిన కృషి అనిర్వచనీయo
    దత్త.గురు దేవ శరణం🙏🙏🙏

  • @rajyalakshmidurbha1855
    @rajyalakshmidurbha1855 3 роки тому +2

    Namaskaram

  • @sadashivarao425
    @sadashivarao425 4 роки тому +3

    Excellent clarification on Guru and their advise Humble pranams Sadasiva Rao

  • @pravallikasurendra9414
    @pravallikasurendra9414 3 роки тому +3

    Great AMMA 🙏🌺🙏

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 4 роки тому +13

    హార్టుఫుల్నెస్ మాష్టర్ శ్రీ కమలేష్ డి పటేల్ "దాజీ" గారిని గురించి కూడా ఒక్క ప్రోగ్రామ్ చెయ్యండి 👌👍బాగుంటుంది!

  • @chittoorbalajipillai6238
    @chittoorbalajipillai6238 4 роки тому +3

    'Wonderful spiritual experiences'!!!

  • @saiswaroop1875
    @saiswaroop1875 4 роки тому +5

    Amma Meeku sampurna Datta anugraham vundali 🙏

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 4 роки тому +3

    Mana thelugu varu.🙏🙏🙏

  • @appalanaidubala2267
    @appalanaidubala2267 3 роки тому +3

    Jai sai master

  • @gayathridevi897
    @gayathridevi897 4 роки тому +5

    Namastay Amma, mee paadaalaku vandanamu .

  • @thimmappaprabhuguduthur3664
    @thimmappaprabhuguduthur3664 4 роки тому +3

    Jaya Guru datta Sri Guru datta 🌼🙏

  • @shiridisaisatsangamonlineb2503
    @shiridisaisatsangamonlineb2503 4 роки тому +4

    పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహరాజ్ కి జై 🙏🏻

  • @padmarekhaveeramachaneni3236
    @padmarekhaveeramachaneni3236 4 роки тому +5

    Amma adhbhuthamga unnayamma mee anubhavalu naku srisailamlo Datta darsanam ayyindi amma

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 4 роки тому +4

    గురు దేవ దత్త 🙏

  • @chityalapraneeth9657
    @chityalapraneeth9657 4 роки тому +2

    Ammagariki shatakoti vandanalu. Digambara digambara Sripada vallabha digambara 🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌹🌹🌹🥥🥝🍎🍓🙏🙏🙏

  • @bharathithupalli9776
    @bharathithupalli9776 4 роки тому +3

    Jai guru Datta mam I like video

  • @vimala466
    @vimala466 3 роки тому +2

    Danyavadamulu 🙏

  • @srinivasshamanapally8303
    @srinivasshamanapally8303 4 роки тому +4

    Waiting for next video sir

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 роки тому +3

    హైదరాబాద్, సీతారాంబాగ్ లో కూడా దివ్యమైన దత్తా త్రేయ మందిరం, (దత్తా త్రేయ) గుట్ట పైన ఉంది. 🙏 శ్రీ గురు దత్తా జయ గురు దత్తా🙏

  • @shyampriya3798
    @shyampriya3798 4 роки тому +4

    Good video

  • @Alphamale11007
    @Alphamale11007 4 роки тому +4

    గురుభ్యో నమః

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 4 роки тому +2

    Good madam

  • @chityalapraneeth9657
    @chityalapraneeth9657 4 роки тому +2

    Sripada rajam sharanam prapadhye 🙏🙏🙏🌺🌹💐🌷🌹🥥🥝🍎🍓🙏🙏🙏

  • @b.shankarachari3662
    @b.shankarachari3662 4 роки тому +3

    Thanks pmc

  • @prashanthkiran8177
    @prashanthkiran8177 4 роки тому +8

    Jai Sai Master🙏

  • @b.shankarachari3662
    @b.shankarachari3662 4 роки тому +3

    Thanks ravisatri garu

  • @sairam123ful
    @sairam123ful 4 роки тому +4

    Amma jai guru Datta

  • @b.shankarachari3662
    @b.shankarachari3662 4 роки тому +3

    Amma meeru punyatmulu

  • @swapnabongu1726
    @swapnabongu1726 4 роки тому +2

    Thank u so much to pmc chanel.meru maku chala amulyamaina vishayalu theliyachestunnaru.ilanti marinni vedios cheyandi.

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 4 роки тому +7

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః

  • @vimalakumari4407
    @vimalakumari4407 4 роки тому +4

    Nise interview sir.

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 4 роки тому +2

    Very interesting

  • @sammaiahK
    @sammaiahK 4 роки тому +4

    Jai Guru Dhatha.

  • @guruprasad8841
    @guruprasad8841 4 роки тому +4

    Madum. Good morning

  • @paravathipayala98
    @paravathipayala98 4 роки тому +2

    Wonderful amma meeanibhavalanu mato share cheyyadamnnamastae

  • @Sadhanasankar1989
    @Sadhanasankar1989 4 роки тому +3

    Great

  • @darimireddyeswar7383
    @darimireddyeswar7383 4 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 4 роки тому +2

    Sree gurubhyo namaha

  • @dattaRVReddy
    @dattaRVReddy 4 роки тому +5

    ధన్యులు మనం అందరం....
    జయ గురు దేవ దత్త
    శ్రీ గురుదత్త

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 4 роки тому +2

      ఎందరో మహనీయులను దర్శించిన మీరు ధన్యులు

  • @rohitvarma2085
    @rohitvarma2085 4 роки тому +4

    Om gurubyo namaha🙏👍👑

  • @vallisai5784
    @vallisai5784 4 роки тому +2

    Jai sai ram

  • @rameshallthi2321
    @rameshallthi2321 4 роки тому +7

    Digambara digambara Sri padha vallabha digambara 🕉️🕉️🙏

  • @kalyanig3619
    @kalyanig3619 4 роки тому +2

    🙏🙏 Sri matre namaha

  • @kameshvoleti
    @kameshvoleti 4 роки тому +2

    Thank you

  • @suryakumari3834
    @suryakumari3834 4 роки тому +2

    Supurbandjoyfull

  • @padmavathi516
    @padmavathi516 4 роки тому +3

    Amma 🙏🙏🙏♥🙏🙏🙏

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 роки тому +8

    ఆట వెలది పద్యము : బొడ్డు పల్లి వారి బిడ్డ లక్ష్మీ శ్రీని వాసు గారును గురు వర్యు లయిన వారి మహిమ గూర్చి ప్రజలకు చెప్పారు మరువ లేరు మిమ్ము ధరణి జనులు శభాష్ మహిళా శుభమ్ భూయాత్

  • @akshitha4893
    @akshitha4893 4 роки тому +10

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @swapnabongu1726
    @swapnabongu1726 4 роки тому +4

    Andari guruvula gurunchi oka vedio cheyandi.amma garu cheppina guruvula gurunchi.

  • @mohanchary2141
    @mohanchary2141 4 роки тому +4

    Amma 🙏🙏

  • @ramanikandula2627
    @ramanikandula2627 4 роки тому +3

    O my god :hats off

  • @lsletsoflangerhans782
    @lsletsoflangerhans782 4 роки тому +3

    🙏🙏

  • @neerajakshidaggubati7531
    @neerajakshidaggubati7531 4 роки тому +8

    Namaste Amma, thank you very much. Mee books ekkada dorukutuayi Amma. Really interested in experiencing gurus. Thank you very much..🙏🙏🙏

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 4 роки тому +2

    Jai gurudevvadatha

  • @vijayvinay2026
    @vijayvinay2026 3 роки тому +2

    🙏🙏🙏..........

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 4 роки тому +2

    Jai maa bandhu bless me

  • @sammaiahK
    @sammaiahK 4 роки тому +2

    digambara digambara sripadha vallabha digambara
    digambara digambara avadhutha chinthana digambara

  • @satyanarayanamurthypalakod9559
    @satyanarayanamurthypalakod9559 4 роки тому +2

    🙏

  • @sunithagarrepelly6994
    @sunithagarrepelly6994 4 роки тому +3

    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreedattha0590
    @sreedattha0590 4 роки тому +6

    Nenu roju mee fb posts follow avthunna madam.. naku gatha 6months nunchi Dattatreya swamy ante istam madam.. 6months ki mundhu datta swamy ante yemi teliyadhu.. mee dwaara sripada sri vallabha swamy, sri nrusimha swamy gurinchi telisindhi.

  • @nagaramgajula3745
    @nagaramgajula3745 4 роки тому +11

    శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే

  • @saiduluchimata1550
    @saiduluchimata1550 4 роки тому +8

    madem garu rasina translate chesina books peru cheputhu avi ekkada dorukuno cheppagalaru .amma meeku once again thank u.

  • @nandhunandhu6863
    @nandhunandhu6863 3 роки тому +3

    Kanchi paramacharya gurinci chana goppa doctriment chayandi

  • @sudheerkumarvarmakanumuri807
    @sudheerkumarvarmakanumuri807 4 роки тому +7

    Ammagaru meku namaskaaralu, Anchor kuda manchi prasnalu vesaaru. Ammagaru vrasina books ekkada dorkuthayoo cheppandi 🙏

  • @cssuresh1792
    @cssuresh1792 4 роки тому +2

    Om sai ram🙏🙏🙏🙏

  • @guruprasad8841
    @guruprasad8841 4 роки тому +4

    Dattaguru

  • @Lr-wf7vz
    @Lr-wf7vz 4 роки тому +7

    Books ekada dorukutaii sir, chepadam kadhu maku andhubatalo kuda petadam mee pani sir,

    • @leelavathi5592
      @leelavathi5592 3 роки тому +1

      Sri Sai leelamrutham n Sri guru charitra written by Ekkirala Bharadwaja master are available on line in Amazon.

  • @theblogger3664
    @theblogger3664 4 роки тому +5

    అమ్మ మీరు నా తో ఒకసారి సు o ద ర్ మహా రాజ్ గురువు గారు తో మాట్లాడిo చాలి అని అడిగారు. కానీ అమ్మ నాకు...అ o త శక్తి లెదు అని చెప్పను కానీ ఒకరోజు మీరు call చెసి గురువు గారి తో మాట్లాడాను అని చెప్పరు నిజం గా నాకు అనిపించింది దత్త గురువు ఎప్పుడు మ న o ఎ o త దూరo లో ఉన్న అయనకి మన మె ర విని మాట్లాడతారు అని ప్రత్యక్షంగా చూసాను ..

  • @drvinaykumaarralgunuri2571
    @drvinaykumaarralgunuri2571 4 роки тому +3

    Give us the details the books this amma gaaru wrote and the shop details please ...

  • @TheRaghu3
    @TheRaghu3 4 роки тому +7

    Allari Datta ekkada choodagalam cheppagalaru

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 3 роки тому +2

    Ava duta chintana sree. Guru dava datta

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 4 роки тому +2

    Jai bandhunath

  • @KondapaneniLakshmiKumari
    @KondapaneniLakshmiKumari 4 роки тому +7

    Where can we get these translated telugu books?

  • @parasarajaram2612
    @parasarajaram2612 3 роки тому +3

    Where is"" Vaadi'""