అమ్మ మేం క్లాస్ చేసినప్పటి జ్ఞాపకాలు మీ మాతృత్వపు చిరునవ్వు మరువలేము.ఇవ్వన్ని మల్లి తిరిగి వస్తె ఎంత బాగుంటుంది..మీ పాట మాకు ఆత్మీయ పలకరింపు ఎల్లప్పుడూ🙏👣💐👌
అమ్మ పాటతో చిన్న నాటి అమ్మమ్మ గారి ఊరులో ఆడిన ఆటలు పాడిన పాటలు నడచిన ఏరు దాటిన దృశ్యాలు అలా తిరిగి చూస్తున్న అనుభూతి కలిగింది కానీ నాటి రోజులు మళ్ళీ రావు కదా అయినా అమ్మ పాట ఆ రోజులను మళ్ళీ తిరిగి కనుక తీసుక వచ్చింది అమ్మ మన కనుల ముందు లేని లోటు ఆమె పాటలు విని తృప్తి పడడమే మనం చేయ గలిగింది..అమ్మా అమ్మా ..మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి..ఇలా పాడి మమ్మల్ని ఏవో తెలియని మధుర లోకాలకు తీసుక వెళ్ళాలి..తల్లీ..😢
సూర్యకుమారి మాతాజీ లేరు అంటే నేను ఒప్పుకోను. పొద్దుతిరుగుడు పువ్వు లో ఆమె ముఖం కనిపిస్తుంది. గలగల పారే సెలయేరులో ఆమె గానామృతం వినిపిస్తుంది. వసంతంలో కోయిలమ్మ పాటలో ఆమె మధుర గళం వినిపిస్తుంది. చిటపట కురిసే చిరుజల్లు లలో ఆమె మాటల సందేశం వినిపిస్తుంది. పువ్వులోని పుప్పొడి లో ఆమె ఆత్మ కలిసిపోయింది. ఆది బిక్షువు కు అన్నపూర్ణ లా బిక్షమయ్య గురూజీ పక్కన, మనకు కనిపించని నీడలా ఉంటుంది. అందరిని కనిపెడుతూనే ఉంటుంది.
జై గురుదేవ్
శ్రీమతి సూర్య కుమారి మాతాజీ
మధుర గళం సజీవం.
చాలా చక్కగా ఉంది బంగారు తల్లి
అమ్మ మేం క్లాస్ చేసినప్పటి జ్ఞాపకాలు మీ మాతృత్వపు చిరునవ్వు మరువలేము.ఇవ్వన్ని మల్లి తిరిగి వస్తె ఎంత బాగుంటుంది..మీ పాట మాకు ఆత్మీయ పలకరింపు ఎల్లప్పుడూ🙏👣💐👌
Pata chala Baga padaru
అమ్మ నీ పాట ఎంతో మధురం చిన్ననాటి విషయాలు కళ్ల ముందు కదలడాయి మనసు ప్రశాంతంగా అనిపించింది. ప్రణామాలు మాతాజీ గారు
చాలా బాగుంది మామ్ మీ వాయిస్
🙏 చాలా బాగుంది....
మాతృభాష.... మాతృమూర్తి .... మాతృభూమి... ఎప్పటికి మరచిపోరాదు.
మాతాజీ పాడిన పాటలలో, నాకెంతో ఇష్టమైన పాట, మాతాజీ నోట 🙏🙏🙏 we miss you amma 😭😭😭
Amma entha adhbhuthanga unadante Amma premanu ragham antha eepatalone unnademo anipistundi 💖💖💖 so soooooo much Amma 🌟💜💜💜💜💐💐
మాతాజీ ఈపాట నాకు చాలా చాలా ఇష్టం. ఎన్ని సంవత్సరాలతరువాత విన్నాను.. అమ్మ పాట అమృతం.
మాతాజీ గారి గాత్రం అద్భుతం. చక్కని గీతం...
Super matajee
7777⁷77⁷⁷⁶⁷⁷
చాలా బాగా పాడారు
అమ్మ....! మీ గాత్రం తో పాటను వింటుంటే ప్రాణం ఒక్కసారిగా ఉలిక్కి లేచింది తల్లి... నీకు శతకోటి వందనాలు అమ్మ .... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
20y back nenu yoga join ayyanu dhayana mandali nunchi .mantropadesam tisukunnanu .enno memories I recollected today the day I spent still I remembered
Super matha ❤❤😊❤❤❤
చాలా బాగుంది
మనలో ఎవరికైనా కీబోర్డ్ మీద ప్రావీణ్యం ఉంటే ఈ పాట ఏ రాగమో ఎంత శ్రుతిలో ఉన్నదో దయచేసి చెప్పగలరు..20.06.2022
అద్భుతం అమ్మ గానామృతం 🙏🙏🙏💐💐💐
Melodious voice & amazing village atmosphere is explained, very nice
Maathaji...meeku vandanalu.thene lolike swaram. Madhura gnapalalanu gurthku thechhe pata.
అమ్మగారి జన్మదినం శుభాకాంక్షలు పదభి వండ్నమ్ముల్లు.🎉🎉🎉🎉🎉🎉😢
Very nice
Namasthe Amma
Mee Voice live lo vinnamu Mee daggara vunnappudu maaku time Ela gadichindo teliyaledu
Guruvu gariki padabhi vandanalu
అమ్మ పాటతో చిన్న నాటి అమ్మమ్మ గారి ఊరులో ఆడిన ఆటలు పాడిన పాటలు నడచిన ఏరు దాటిన దృశ్యాలు అలా తిరిగి చూస్తున్న అనుభూతి కలిగింది కానీ నాటి రోజులు మళ్ళీ రావు కదా అయినా అమ్మ పాట ఆ రోజులను మళ్ళీ తిరిగి కనుక తీసుక వచ్చింది అమ్మ మన కనుల ముందు లేని లోటు ఆమె పాటలు విని తృప్తి పడడమే మనం చేయ గలిగింది..అమ్మా అమ్మా ..మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి..ఇలా పాడి మమ్మల్ని ఏవో తెలియని మధుర లోకాలకు తీసుక వెళ్ళాలి..తల్లీ..😢
Excellent song
Sweet voice marala dhorakadhu
Today first time ee song training lo vinna... Superb... Amma 🙏🙏🙏🙏
Nice Mam
Matha ji garu chaala Baga padaru 🎉🎉🎉🎉😢😢😢😢
Mathaji amma ku 🙏🙏🙏💐💐💐😭
అమ్మ కి వందనం 🌹💐
Super 😅
20y tarvatha mi Pata vinnanu amma love u amma miru leru eppudu anedi telisaka badha anipinchindi amma kani mi soul na matalani vintundi amma
We miss you Maathaji
Mi gathram amogam madam...
Amma mee sevalu adbhutham .
🙏🙏🙏
యోగ క్లాస్ లో స్వయంగా విన్న అనుభూతి మరలా..
అమ్మ ఎల్లప్పుడూ మన మదిలో వుంటుంది...
Me too 🥹🙏
Jai Surya kumari mathaji mee స్వరం amrutham
Nice song mathaji 👏👏🙏🙏
Nice
Very heart 💖 touching song mam..💐🙏🙏
Amma meku vandanalu
Mathaji patalalo eppatiki jeevinche untaru. Eppatiki maranam leni jeevanadila sagipothune untaru.
Eppudo vinnanu ee song... Super ante super
Sweet voice.
అమ్మ మీకుశతకోటి వందనాలు
Miss you Amma🙏🙏🙏
అద్భుతం అమ్మ 🙏🙏🙏🙏
Superb
ప్రయత్నం చేసి చూద్దాం.
సాహిత్యం ఉంటే బాగుండేది.
ప్రయత్నిద్దాము.
🙏🙏🙏
Very nice mam
Chala bagundi super
meaning of life and needful of life explaining spiritual song .
తెనకన్న తియదనము మత్తజి గానం
మాతాజీ మీకు వందనాలు. మిమ్ము మారువలేము.
Mathaji we miss u
Who's the writer of this song and music composer please....would like to appreciate both...great song n beautifully sung Mathaji🙏
అమ్మ 🙏🙏 🙏
Exlent
Thank you amma
Song cool ga bagundiiiii
OM shanti 🙏🙏🙏
What a melodious and meaningful song
Excellent
Ilove song ❤ ilove music ❤ 🎶 🎵
అమ్మ యోగ క్లాస్ లో కళ్ళ ముందు పాడుతున్నట్లు వుంది.... మా హృదయాలలో జీవించే వున్నారు
మీ గానం అజరామరం మాతా
👌👌👌
Amma🙏🙏🙏🙏🙏 we miss you thalli 💐
అమృతం
Ammapataa ammarupam chirasmaraniyam.ammakupadaabhivandanalu🙏💐🙏💐💐🙏💐
Pata.chala bagunudi
Jai Maataaji
Mis you Amma
Miss you mathaji
Mathajii😭😭😭
Miss you amma
I miss u mathaji
jai sadguru ji
Srimaatrena maha
❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏
సూర్యకుమారి మాతాజీ లేరు అంటే నేను ఒప్పుకోను. పొద్దుతిరుగుడు పువ్వు లో ఆమె ముఖం కనిపిస్తుంది. గలగల పారే సెలయేరులో ఆమె గానామృతం వినిపిస్తుంది. వసంతంలో కోయిలమ్మ పాటలో ఆమె మధుర గళం వినిపిస్తుంది. చిటపట కురిసే చిరుజల్లు లలో ఆమె మాటల సందేశం వినిపిస్తుంది. పువ్వులోని పుప్పొడి లో ఆమె ఆత్మ కలిసిపోయింది. ఆది బిక్షువు కు అన్నపూర్ణ లా బిక్షమయ్య గురూజీ పక్కన, మనకు కనిపించని నీడలా ఉంటుంది. అందరిని కనిపెడుతూనే ఉంటుంది.
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
మీ పాట అమృతం... 🙏🏻🙏🏻
మీ గాత్రం తేనె కన్నా తియ్యగా ఉందనటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అనిపించింది ...
మాథజి
Na chinna nati rojulu gurtochhae na kallu chemmma gellaee.
Meeru chirangivive
🙏
😭😭💐💐
Pata chala
👌👌👌🙏🙏🙏
Ilove song ❤️ Ilove music ❤️
We miss you mathaji very much
We are miss you maathaji
Ilove song ❤️ Ilove music ❤️