Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మానిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2)పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మాప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మామన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మాజగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2)ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మామోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2)బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మావిడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం||వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారానమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2)వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచినిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా ||మన కోసం||
Fabulous 😍
Nice choreography sisters
Nice akka nice choreography....god bless you 😇
Nice choreography...All the very best
Superb choreography
🎉🎉🎉🎉
Super energy sisters 🖖
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2)
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2)
ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2)
బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం||
వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2)
వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా ||మన కోసం||
Fabulous 😍
Nice choreography sisters
Nice akka nice choreography....god bless you 😇
Nice choreography...All the very best
Superb choreography
🎉🎉🎉🎉
Super energy sisters 🖖