రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా మన కోసం ఇలకొచ్చిన యేసు రాజుడితఁడమ్మా జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడమ్మా మోడుబారిన బ్రతుకుల్లోన దావీదు చిగురమ్మా బాలుడై వచ్ఛాడమ్మా భారమే మోశాడమ్మా విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మ వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా నమ్మిక చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా వెల తానే చెల్లించి తన వారసునిగా ఎంచి నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా
నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా
పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా
ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా
మన కోసం ఇలకొచ్చిన యేసు రాజుడితఁడమ్మా
జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా
ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడమ్మా
మోడుబారిన బ్రతుకుల్లోన దావీదు చిగురమ్మా
బాలుడై వచ్ఛాడమ్మా భారమే మోశాడమ్మా
విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మ
వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా
నమ్మిక చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా
వెల తానే చెల్లించి తన వారసునిగా ఎంచి
నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా
Very nice Song excellent choreography God bless them all 🎉
సూపర్ సాంగ్ ⛪⛪ Christmas 2024 Jusus క్రిస్టియన్
Excellent Song Chala Dance Chesaru 👌🏻👌🏻
Super dancer God bless you
Exlent song God bless you sister
Tq & God bless u
In my school also this song only. God bless you sisters❤❤❤❤❤
Really nice 👌
Super song 🎉🎉
Wonderful dance God bless you all team
Excellent song
Very nice 🎉🎉🎉
Super❤❤🎉
Nice performance
God bless you
Very nice dance you have done well🎉🎉❤❤
🎉❤vsj
Nice performance
🎉😊
Tq &God bless u
Super super God bless you
God bless you sisters 💓🙌🙌
Whrusc us
Super
❤❤❤❤❤
❤❤❤❤
Tq&God bless u
𝘌𝘹𝘤𝘦𝘭𝘭𝘦𝘯𝘵 ✨⭐✨god bless you
Amen
Tq &Good bless u
🎉🎉🙏🙏🥰🥰❤️❤️😄😄😍😍🥳🥳💃💃🎉🎉🤩🤗🥳🥳❤️❤️
Song copy please sir
Please send lyrics
Sathya
Jtvebhs especially tei
Amen
❤❤