శ్రీ శ్రీ శ్రీ నిత్యనిర్భయనందస్వామివారు ఇత్తుముంద చెట్టు ముంద

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 33

  • @p.nagaraju815
    @p.nagaraju815 2 роки тому +3

    అయ్యా, మీరు చెప్పిన సమాధానం చాలా బాగుంది, కాని లోకులు కాకులు, వారికి మీరు చెప్పిన ఆత్మకు సంబంధించిన విచారణ అర్థం కాలేదు, కనుక మీ శిష్యుడు అడిగిన ప్రశ్నకు ఇది సరియైన సమాధానం కాదని లోకుల వాదన. ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ గురుదేవాయ నమః

  • @viswachaithanyamweareetern5423
    @viswachaithanyamweareetern5423 2 роки тому +6

    Om sri paramaathmanenamaha ❤️ chettu mundha ,vitthanam mundha ane dhaaniko chaala spastamuga,pooorthi vivaranatho ichinandhuku sathakoti dhanyavaadhamulu .......chettu mundha,vitthanam mundha ante srusthi ...mundhu.....AATHARVATHA srusti chesina akhanda paramaathmudu mundhu....idhiye sanaathanam annaru🙏

  • @rajuchinni1094
    @rajuchinni1094 2 роки тому +4

    విత్తనం లో చెట్టు దగి ఉంది బీజం పరమాత్మ శక్తి

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 Рік тому +2

    గురుప్రార్థన చేస్తున్నారంటే దానర్థమేమంటే తాను గురువు కాలేదని. తనే గురువు కాలేదంటే శిష్యుల ను గురు స్థాయికి తీసుకుపోలేడు. ఇక్కడ తెలియ కుండానే ఉభయ భ్రష్ఠుత్వము జరుగుతోంది.
    - అహం బ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 2 роки тому

    ఇల చదువులలోనిది కాదు అది తెలిపే చదువెవరికి రాదు తెలియుననిన వారలే మూర్ఖులు తెలియధనిన వారలే మహనీయులు

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 2 роки тому

    Jai Gurudev.

  • @gudulaxmirao4397
    @gudulaxmirao4397 2 роки тому +2

    🙏🏼🌹

  • @suryakirankannepally1454
    @suryakirankannepally1454 2 роки тому +2

    Satyam satyam satyam guru lekapote eppatiki athma teluvadu

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 роки тому +2

    చెట్టు ముందా విత్తు ముంద అనేదానికి. సమాధానం. ఈ రెండింటి కన్నా ముందు. సృష్టి ముందు. సృష్టికి ముందు పరమాత్మ. పరమాత్మ యొక్క అంశయే. జీవాత్మ. జీవమున్న ప్రతిదీ పరమాత్మ యొక్క అంశయే. అందుకనే హిందూ మత ఆ చారంలో జీవమున్న ప్రతిదాన్ని.
    పూజించడానికి కారణం. ఈ సృష్టి మొత్తము నాలుగు విధములుగా ఆవిర్భవించబ డుతోంది. అవి మాయ జము. అండజ ము. శ్వేద జము. ఉద్ బీజము. ఇవి నాలుగు కూడా త్రిగుణాత్మకంగా జీవిస్తున్నాయి.అవే భూ చర. జలచర.కేచరములు.అంటారు. వీటి యొక్కఅవశేషము లు. కాల పురుషుని యొక్క గర్భమునందు నిక్షిప్తమై ఉంటాయి.ఆ. కాలపురుషుడే.శ్రీ మహావిష్ణువు. అలా కాల పురుషుని యొక్క గర్భమునందు.సూక్ష్మ రూపాలలో నిక్షిప్తమైయున్న. జీవుల అవశేషము లు. కాలానుగుణంగా. వర్షము ద్వారా భూమిపై పడి. పరిపక్వత చెంది ఆయా రూపములు సంతరించుకొని. తదుపరి వాటి ద్వారా పునరుత్పత్తి కలుగుతుంది. కనుక చెట్టు ముందా విత్తు ముందా అనే దానికి. సమాధానం. సృష్టి ముందు. సృష్టికి ముందు పరమాత్మ.👏👌🙏

  • @m.srinivasulum.srinivasulu1044
    @m.srinivasulum.srinivasulu1044 2 роки тому +11

    ఆయన అడిగినా ప్రశ్నకి సరైన సమాధానం మీరు ఇవ్వలేకపోయారు

  • @Malleshamkarmayog3738
    @Malleshamkarmayog3738 2 роки тому +1

    చెట్టు ముందా విత్తు ముందా అనేదానికి చెట్టేముందు ఎందుకనగా చెట్టు పరమాత్మ విత్తనం జీవుడు అలా కాలచక్రం జనన మరణం జరుగుతుంది

  • @devaraedara8408
    @devaraedara8408 8 місяців тому +1

    Vetanamu.jeuathama..chituparammathamu...mudu.surusete...munudu...

  • @seethramraosavanth4681
    @seethramraosavanth4681 9 місяців тому +1

    Antha Bandal. Ssrao 😂😂😂

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 роки тому

    విత్తు ముందా చెట్టు ముందా అని తర్కించే ముందు సృష్టి ముందని తెలుసుకున్న వారందరూ ధన్యులు!నమస్తే!

  • @shankaryoga1075
    @shankaryoga1075 2 роки тому

    ఓం నమస్తే పై ప్రశ్న కారణం ముందు కార్యం తరువాత కారణం మానాలోచన కార్యం రూప ము కాబట్టి విత్తనం ,కారణం . కార్యం చెట్టు కనుక విత్తనం మే ముందు .బుర్రలేనివారు బయటికిI వచ్చి మనసాహిత్యాన్నీ బ్రష్టు.పట్టింది. యోగ శంకర్.

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 2 роки тому

    చదివిన వారికి తెలియదురా అది చదువని వారికి తెలియదురా అదియే ఇదియని ఇదియే అదియని వదరి వదరి హఠ వాదులు మడసిరి

  • @FightgamerFightgamer-oc8zw
    @FightgamerFightgamer-oc8zw Рік тому

    Y hi

  • @maddulurisrisravya5150
    @maddulurisrisravya5150 2 роки тому +1

    యర్రగడ్డ నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది...

  • @vaidhyarajuvaidhyaraju9123
    @vaidhyarajuvaidhyaraju9123 2 роки тому +3

    ఇదిసరైన సమాధానంకాదు కాలక్షేపాము అర్థంలేని
    ఇట్టి విషయాలు బహుశా వట్టిగ వింట్టు ఉంట్టాము
    మరేమీ లేదు,,,

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 2 роки тому

    ఆత్మ ముందు

    • @kkvenkataramanujacharyuli739
      @kkvenkataramanujacharyuli739 2 роки тому

      అదిచెప్పుటకుపరమాత్మదిగిరావాలి మీరుసమర్దులుకారు

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 роки тому +1

    అంటే చెట్టు ముందు.ఆచెట్టే పరమాత్మ.

  • @nagenderchalla883
    @nagenderchalla883 7 місяців тому

    Paramatma, atma and prakruthi anadhi. No starting n no ending.
    Vedam was given by Paramatma 197 crore years ago. Vedam is ultimate science n guidelines to live happily. However to follow Or not to follow one's interest. Then Karma follows accordingly. Karma not transferable. Nobody can escape from karma. As per Vedam. Not my
    Ordinary mind.🙏🏻

  • @pujariaravindu1163
    @pujariaravindu1163 2 роки тому +3

    Chettu విత్తనం రెందు విత్తనం లో ఉన్నాయి ఏవి లేనివే నిజంగా వి ఛా న chesthe

  • @vanapalliappalaraju6976
    @vanapalliappalaraju6976 2 роки тому

    ఇంత సొల్లు దేనికి పరమాత్మే
    మొదటి విత్తనం గా వెలసాడు అని
    చెబితే సరీ అంతా పరమాత్మ స్వరూపమే
    కదా ఎన్ని అతని నుండి వచ్చి నవే కదా
    సమీ నీకు వినేవాడు లేక గాఓ సు
    ఒకడు దొరికాడు వడు అడిగినది
    అడగనిది సాగదీసి సాగదీసి
    సాగదీసి నిజం చెప్పాలి అంటే
    ,,,, సో బాగోదు లే

  • @niladisify3811
    @niladisify3811 2 роки тому

    Nenu chepta samadhanam. Vithanam mundhu vachindi... kodi mundhu vachinda Guddu mundhu vachinda ante guddu mundhu vachindi... idi oka samadhanam. Jeeva parimana kramamu adharam ga deniki samadhan verega kuda cheppavachu... naku cheppe opika ledhu

  • @ravindranadha7676
    @ravindranadha7676 2 роки тому +1

    నువ్ ముందు తెలుసుకుని తర్వాత మాకు చెప్పు
    Time వెస్ట్ video

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 2 роки тому

    అయ్యా గి పిస పిస మాటలతో నీ సాంగత్యం ఉర్వి జనులకు శాపం అవుతవి.తస్మాత్ శాస్త్రం ప్రమణం దాని త్రోవ చూపించు .జనన మరణ చక్రం నుంచి జనులను విడుదల చేయి .సామన్యలు తరించ గలరు.