అచల పరిపూర్ణులు సాయన్న గారి ప్రసంగం | రాజయోగం | avtv bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 12 кві 2023
  • అచల పరిపూర్ణులు సాయన్న గారి ప్రసంగం | రాజయోగం | avtv bhakthi

КОМЕНТАРІ • 18

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому +6

    ఈ మానవ జన్మ ఉత్తమమైనది అన్నీ తెలిసినవారు చెప్పేవారు ఎందరో గొప్ప గొప్ప గురువులు జ్ఞానవంతులు వీరందరూ కూడా చెప్తూనే ఉంటారు కానీ ఆచరించటం లేదు ఎంతోమంది ఋషులు గురువులు గొప్ప గొప్ప మహాత్ములు కూడా ఈ మరణాన్ని మరీ మరీ మరీ వచ్చే జన్మలో జయించలేక మోక్ష మార్గానికి పోలేక పోతున్నారు ఎంతోమంది ధ్యానంలో నిమగ్నమై పోయిన వారు కూడామీరంతా మోక్ష మార్గాన్ని పోయారా లేదా అని కూడా మనకు మనకు తెలియదు ప్రాణం వదిలిన తర్వాత ఆ ఆత్మ ఆ జీవి మళ్లీ ఎక్కడ జన్మ తీసుకుంటుందో లేక అంతరిక్షంలో కలిసి పోతుందో లేదో తెలియదు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому +2

    ఇటీవల గ్రామాలలో మీ రావాలంటే మీలాంటివారు ప్రవచనాలు ఇవ్వడం చాలా బాగుంది

  • @user-os6xx5pz3f
    @user-os6xx5pz3f Рік тому +1

    Om Sri gurubhyo namah.

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 Рік тому +1

    Jai gurudev.

  • @ramasharmathukuntla6795
    @ramasharmathukuntla6795 Рік тому +5

    సాయన్న గారు బాగా సరళంగా చెప్పారు !!

  • @gunavanthp6457
    @gunavanthp6457 Рік тому

    Super thatha🎉

    • @Balchkri
      @Balchkri 5 місяців тому

      కోత మొదలైంది వాల్ పేపర్ కోసం కొట్టుకుంటుంది gmnnnbvvvvccxxss

  • @agaiahthota2195
    @agaiahthota2195 Рік тому +1

    Sri sadgurunaatha Maharajuku Jai

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j 9 місяців тому +1

    తల్లిదండ్రులకు అన్నం పెట్టని వారు కూడా ఇక్కడ ఉన్నారు అన్ని గురుదేవులు అయితే తల్లిదండ్రులను ఏమనాలి ఇవన్నీ పక్కనపెట్టి సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి మీరందరూ ఇలా ఉండడం వల్ల చాలామంది మన బంధువులు కూడా మతాలు మారుతున్నారు😊

  • @kittukishore6707
    @kittukishore6707 Рік тому +2

    #Namaste Sayanna garu
    #Har har mahadev 🕉
    #Jaisreeram🚩
    #Jai Guru Dev🌼

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому +1

    అటువంటి గురువుల ఎవరున్నారు ఇప్పుడు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому +1

    పాతకాలంలో పెద్ద వారంతా ఒక గురువు దగ్గరికి వెళ్లి కురు ఉపదేశం గురు ఉపదేశం చేశారు వారికి ఒక మంత్రము ఉపదేశిస్తారు టుమారో నియమనిష్టలు కలిగి ఉంటారు కానీ వారి మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు అవి ఎవరికి తెలియదు

  • @gunavanthp6457
    @gunavanthp6457 Рік тому +2

    Mahanubavulu meeru namaskaram🎉

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    అవి ఎలా గురువు మాట వినలేదు వాడికి ఆహారం లేకుండా ఎలా ఉంటాడు వానికి ఆహారం మీదనే ఉంటుంది కానీ మనం గ్యాస్ అంతా ఆకలి మీదనే ఉంటుంది గురువు మాట ఎలా తెలుస్తుంది

  • @seethramraosavanth4681
    @seethramraosavanth4681 Рік тому +1

    Antha Bhagvas SSRAO