@@SpiceFoodKitchen Madam I tried this recipe. Simply superb. For rasam and sambar ki nice side dish. Everyone in my family loved it. Thank you for showing such simple and easy, tasty as well.
Nice idea mam. Ma sir ki nenu knchm ilage chestsnu. But little diff in masala.. but ma sir aite. Secone ans their day ki inta taste undi antuntaru. Ee sari meeru cheppina vidhamga chestanu. Nice one. Thnq .
😊"చికెన్ ఫ్రై" అద్భుతంగా చేసారు...ఈ అధునిక కాలంలో ఎక్కువ పనులు, తక్కువ సమయం ఉన్న సందర్భాలలో సమయం ఆదా చేసుకోడం కోసం ఇలాంటివి కూడా చాలా అవసరం! ఇవి ప్రయాణాలలో పిల్లలు,పెద్దలు తినడానికి,టిఫిన్ బాక్స్ లో తీసుకు పోవడానికి వీలైనవి! చికెన్ ముక్కలు పిల్లల నోటికి సరిపోయే సైజ్ లో ఉండటం వల్ల పిల్లలు ఆనందంగా తింటారు.. పిల్లలు,పెద్దలు, వృద్ధులు కూడా దీని రుచిని సంతోషంగా ఆస్వాదించవచ్చు! 😊
Thank you so much andi 🤗 మా ఇంట్లో అన్నంతో కలుపుకొని తినే వరకూ ఆగరు అండి! భోజనానికీ కుర్చోగానే ముక్కలన్నీ వట్టిగానే తినేస్తారు 😄 అందుకే ఇది చేసినప్పుడు చికెన్ కర్రీ కూడా చేస్తాను, కానీ ఎక్కువగా ఇది లంచ్ బాక్స్ లోనే పెడతాను, చూసేవాళ్ళకి అసలు చికెన్ లాగానే తెలియకుండా ఏదో ఒక ఫ్రై లాగా ఉంటుంది, వారానికి రెండు సార్లైనా లంచ్ లోకి ఈ ఫ్రై కలిపి పెడతాను.. వీలు చూసుకొని మీరడిగిన recipe చేస్తానండి 😊
Super😋ఆలోచిస్తే ఎన్నో రుచులు,అవన్నీ నిజంగా సోంతం చేసుకోవచ్చు! ఈ "చికెన్ ఫ్రై" తో ఇంటి భోజనం తినేవారికి అనుభూతి గొప్పగా ఉంటుంది! ఇంటి భోజనంలో రుచి, ప్రత్యేకంగా వండే వారి తయారీ విధానంలో,ఆలోచనల్లో ఉంటుంది! అందుకనే మన ఇంటి రుచి పక్క ఇంటిలో ఉండకపోవచ్చు...... (అక్కడ ఇంకోరుచి..పొరుగింటి పుల్ల కూర ఇంకో రుచి..🥰"అన్ని రుచులు ఇంట్లోనే చేసుకుంటే పొరుగింటి వైపు ఎవరూ చూడరన్నది" అత్తగార్లు కోడళ్ళకు చెవిలో చెప్పే చిట్కా 🥰 )
Hi andi.. ఆ వీడియోలో నేను use చేశాక ఎన్ని చచ్చిపోయాయో చూపించాను, చాలా రకాల ప్రయత్నాలు తర్వాత ఇదే నాకు బాగా పనిచేసింది, మన వ్యవర్స్ కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టారు, చెక్ చేయండి 😊
అక్క 🌹🌹🌹 మూడు రోజులు ఏంటీ? Ship లో కోల్డ్ స్టోరేజ్ లో పెడితే 3 నెలలు వుంటుంది ( -20 °C ) 😅 try చేస్తాను ఈ సారి.... నా రష్యన్ ఫ్రెండ్స్ అబ్బో అని అనాలి.... Fentastic fry by SFK... అక్క 🌹🌹🌹 జై భారత్ 🎉🎉🎉🎉
నమస్తే అండి 🙏 వజ్రవల్లి అంటే చాలా అద్భుతమైన ఔషదం అండి! దీనితో చేసిన టాబ్లెట్స్ కూడా అమ్ముతారు, మీరు కంటిన్యూస్ గా తీసుకోవాలి అంటే ఒకసారి ఆయుర్వేదం వైద్యులను సంప్రదించండి.. ధన్యవాదాలు 🤗💕
Meeru andarila kakunda chala different ga chestarandi chiken fry super ga chesaru chala bavundi😋
Thank you so much for your sweet compliments andi ☺️🤗
చాలా తేలిగ్గా కర కర లాడే potato fry చేసినట్లు చేశారు mouth watering సూపర్ అండి
Thank you so much andi 🤗💕
చాలా బాగా చూపించారు
సూపర్ అండీ
ధన్యవాదాలు అండి 😊
Very nice and simple receipe, chala baga chesaru. We will try.
Thank you so much andi 🤗🙏
Matalu Lev natladukovadalu Lev super
😀😀
Thank you so much 🤗
Chala baaga chesaru, mee voice super
Thank you very much andi 🤗🙏
Very nice madam me recipies anni chala simple and easy ga vuntayi, I will try it. Different ga vundi❤
Thank you so much for your sweet compliments andi 🤗💕
Sure..
After trying it please let me know your feedback 😊
@@SpiceFoodKitchen
Madam I tried this recipe. Simply superb. For rasam and sambar ki nice side dish. Everyone in my family loved it. Thank you for showing such simple and easy, tasty as well.
Super Andi
Thank u soo much andi 😊
చికెన్ రోస్ట్ చాలా బాగుంది మమ్మీ శుక్రవారం శుభాకాంక్షలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు
ధన్యవాదాలు తమ్ముడూ 🤗
మీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🙏
Nice idea mam. Ma sir ki nenu knchm ilage chestsnu. But little diff in masala.. but ma sir aite. Secone ans their day ki inta taste undi antuntaru. Ee sari meeru cheppina vidhamga chestanu. Nice one. Thnq .
My pleasure andi 🤗
Thanks for liking 🙏😊
Mouth watering sister...
Thanks a lot andi ☺️
Super..Mee cooking style ye different ga untundi fantastic
Thank you so much andi 🤗
సూపర్ అండీ .🎉🎉
ఎటైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు ఈ ఐటెం చాలా ఉపయోగపడుతుంది ..
అవునండీ!
Thank you so much 🤗🙏
Nijam ga me recipe naku chala nachindi
Thank you so much andi 🤗
😊"చికెన్ ఫ్రై" అద్భుతంగా చేసారు...ఈ అధునిక కాలంలో ఎక్కువ పనులు, తక్కువ సమయం ఉన్న సందర్భాలలో సమయం ఆదా చేసుకోడం కోసం ఇలాంటివి కూడా చాలా అవసరం! ఇవి ప్రయాణాలలో పిల్లలు,పెద్దలు తినడానికి,టిఫిన్ బాక్స్ లో తీసుకు పోవడానికి వీలైనవి! చికెన్ ముక్కలు పిల్లల నోటికి సరిపోయే సైజ్ లో ఉండటం వల్ల పిల్లలు ఆనందంగా తింటారు.. పిల్లలు,పెద్దలు, వృద్ధులు కూడా దీని రుచిని సంతోషంగా ఆస్వాదించవచ్చు! 😊
అవునండీ! మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you so much 😊🙏
Woow.. Super 😋😋
Thank you 😊
Bagundi Nana
Thank you very much andi 🤗🙏💕
Tomorrow Sunday I will try this recipe akka
Sure dear..
Thank you 😊
Your so great sis ❤
Thank you so much for your sweet words andi ☺️💕
Chicken fry భలే బాగుంది try చేస్తా compulsory gaa
Sure andi 👍
Thank you 😊
Nice andi,boneless chicken fry andhariki nachuthundhi,kobbari pala annam lo baguntundhi.Meeku kurdirithe winter special ga Chicken rasam chesi choopoyandi plz.
Thank you so much andi 🤗
మా ఇంట్లో అన్నంతో కలుపుకొని తినే వరకూ ఆగరు అండి! భోజనానికీ కుర్చోగానే ముక్కలన్నీ వట్టిగానే తినేస్తారు 😄
అందుకే ఇది చేసినప్పుడు చికెన్ కర్రీ కూడా చేస్తాను, కానీ ఎక్కువగా ఇది లంచ్ బాక్స్ లోనే పెడతాను, చూసేవాళ్ళకి అసలు చికెన్ లాగానే తెలియకుండా ఏదో ఒక ఫ్రై లాగా ఉంటుంది, వారానికి రెండు సార్లైనా లంచ్ లోకి ఈ ఫ్రై కలిపి పెడతాను..
వీలు చూసుకొని మీరడిగిన recipe చేస్తానండి 😊
Sunday tappakunda try chestanu sis 🎉🎉
Sure andi 👍
Thank you very much 🙏🤗
Super 👌 recipe akka
Thank you so much dear 🤗
Me oopikaki 🙏 prathi comment ki reply isthunnaru chicken fry super andi
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషం అండి 🤗💕
Thank you so much 🙏
Ur recipes r always delicious and tastey andi
Thank you so much andi 🤗💕
Super sister ❤
Thank you so much andi 🤗💕
@@SpiceFoodKitchen
Sister godhuma ravva kobbari rotti me style lo cheyandi sister nenu yeppudu try cheyaledu oka video cheyandi sister plz
Super😋ఆలోచిస్తే ఎన్నో రుచులు,అవన్నీ నిజంగా సోంతం చేసుకోవచ్చు! ఈ "చికెన్ ఫ్రై" తో ఇంటి భోజనం తినేవారికి అనుభూతి గొప్పగా ఉంటుంది! ఇంటి భోజనంలో రుచి, ప్రత్యేకంగా వండే వారి తయారీ విధానంలో,ఆలోచనల్లో ఉంటుంది! అందుకనే మన ఇంటి రుచి పక్క ఇంటిలో ఉండకపోవచ్చు...... (అక్కడ ఇంకోరుచి..పొరుగింటి పుల్ల కూర ఇంకో రుచి..🥰"అన్ని రుచులు ఇంట్లోనే చేసుకుంటే పొరుగింటి వైపు ఎవరూ చూడరన్నది" అత్తగార్లు కోడళ్ళకు చెవిలో చెప్పే చిట్కా 🥰 )
బాగా చెప్పారండి 👏 🤗
బయట నాలుగు ముక్కలు కూడా ఉండవు, వందలు తీసుకుంటారు, ఇలా ఇంట్లో చేసుకుంటే పొరిగింటి వైపే కాదు, హోటల్ వైపు కూడా చూడరు 😊
Wow super
Thank you so much 😊
చాలా రుచిగా చాలా బాగా వచ్చింది
ధన్యవాదాలు అండి 🤗
Hi andi boddinkalu chanipovdanki jel choopinchnaru kadha kachithanga chanipothaya andi please reply me
Hi andi..
ఆ వీడియోలో నేను use చేశాక ఎన్ని చచ్చిపోయాయో చూపించాను, చాలా రకాల ప్రయత్నాలు తర్వాత ఇదే నాకు బాగా పనిచేసింది, మన వ్యవర్స్ కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టారు, చెక్ చేయండి 😊
Simply Sooooper andi ❤
Thank you so much andi 🤗
అక్క 🌹🌹🌹
మూడు రోజులు ఏంటీ? Ship లో కోల్డ్ స్టోరేజ్ లో పెడితే 3 నెలలు వుంటుంది ( -20 °C ) 😅 try చేస్తాను ఈ సారి.... నా రష్యన్ ఫ్రెండ్స్ అబ్బో అని అనాలి.... Fentastic fry by SFK...
అక్క 🌹🌹🌹
జై భారత్ 🎉🎉🎉🎉
జై భారత్ 🇮🇳 🙏💕
అవును తమ్ముడూ! మూడు నెలలు ఈజీగా ఉంటుంది, కానీ అది గానీ రాసాననుకోండి, మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది 😄
Soo good madam
Thank you soo much andi 🤗
Mem aithe nonvej tinamu aina bagundi akka.
Wow ఇలాంటి వంటల ఆలోచనలు ఎలా వస్తాయి అమ్మ ❤
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషంగా ఉందండి 🤗
ధన్యవాదాలు 🙏💕
Super akka 👌👌👌👌
Thank you dear 🤗
Super అండి నాకయితే భలే నచ్చింది....మంచి రెసిపీ ...
Thank you soo much andi 🤗
వీలైనప్పుడు ట్రై చేయండి..
Yummy 😋😋
Thank you 😊🤗
Nice recipe 👍by the way ur good name pls.
Thanks a lot andi 🤗
Sweety..
Super 😢
Thank you 😊
Namasteandi meeru pathakalam vantalu chupistaru anduku❤ vazra valli pachdi super keella vatham va chindi elanti food tisukovali vazra valli pachadi roju tinavacha doctorski chupiste lifeantha medicin vadali annaru antha dabbu pettalenu chthi vellu mokallu pain vastunai😊 dayachsi salaha evvandi pls
నమస్తే అండి 🙏
వజ్రవల్లి అంటే చాలా అద్భుతమైన ఔషదం అండి! దీనితో చేసిన టాబ్లెట్స్ కూడా అమ్ముతారు, మీరు కంటిన్యూస్ గా తీసుకోవాలి అంటే ఒకసారి ఆయుర్వేదం వైద్యులను సంప్రదించండి..
ధన్యవాదాలు 🤗💕
Hi andi replay echinanduki thanks kani nenucheppinadi nalleruto meeru chesina pachadi gurinchi roju kastha pachadi thinavachha .
👌👌
😊☺️🙏
Coconut avoid cheyavacha andi
Coconut వేస్తే అన్నంలో కలపడానికి సరిపడినంత గ్రేవీ వస్తుంది అండి! ఇష్టంలేకపోతే స్కిప్ చేయొచ్చు
Super🎉❤❤
Thank you 😊💕
No words
Thank you 😊
Nice
Thanks a lot ☺️
❤❤❤
😊🤗🙏
Ultimate spicy juicy mutton dum biryani chesi choopisthaaraa madam pls as per your flexibility
Sure andi 👍
Thank you 😊
ధన్యవాదాలు మేడం
Honey manam business start cheseyochu no doubt 👍👍👍
Thank you very much andi ☺️
Super super super
Thank you so much 😊
Oil konchem ekuva ayinatu undiga mam
Fry సరిగా వేగాలన్నా, నిల్వ ఉండాలన్నా ఆమాత్రం నూనె పడుతుంది అండి, మీకిష్టం లేకపోతే తక్కువ వేసుకోవచ్చు, కానీ నిల్వ ఉండదు 😊
Can you show us how to make Tindora cashew fry??
OK andi..
Kashmiri mirchi yellada dorukutundi akka??
Dmart lo available vuntayi andi
Just colour కోసం వేసుకోవడానికే!..
Raji గారు చెప్పినట్టు Dmart లో గానీ, సూపర్ మార్కెట్ లో గానీ ట్రై చేయండి డియర్..
🤍💛🧡🩷❤️💕
😊🤗🙏💕
😍😍☺️☺️☺️🙏🙏👏👏👏👌👌👌
😊🤗☺️🙏
ఇపుడు 16 రోజుల ఆంజనేయ పూజలో ఉన్న తినకూడదు... అది అయిపోయాక ఫస్ట్ ఇదే try చేస్తా సరేనా
తప్పకుండా అండి 🤗
@@SpiceFoodKitchen అండి వద్దులెండి రంజిత్ అనండి చాలు
@@rk2coolblue OK Ranjith ☺️
చిట్టి పెసర గారెలు చేసి వీడియో పెట్టారా, ఇవి ఎక్కువగా గుంటూరు లో తిన్న,
రింగ్ టైపు వద్దు, అంటే మినప వడలు లాగా వద్దు
వీలు చూసుకొని చేస్తానండి 😊
@@SpiceFoodKitchen Thank you so much for the reply I do wait