@@venkatveesam159 oka manchi pani ki addu vastadani devudi telusu kabatte ysr gaaru devuni daggaraku vellipoyadu 🙏 mirantunnattu ysr vunte konchem late ayyedemo but mem sadinchedaka vodiletollam kaadule 😊
@@venkatveesam159 mi ap palakulu nyayabaddanda vundena sir mem anubavincham sir special ga ma anna aite chala 😑 oka interview nundi vochaka yedichadu kooda!
*రాజకీయాల్లో ఉండే కుళ్ళు కుట్రలకు, సున్నిత మనసస్తుడు అయిన చిరంజీవి గారు భరించలేకనే పార్టీ నీ విలీనం చేసేశారు.. ఈ విషయం చాలా మందికి తెలుసు, తెలిసినా కానీ ఒప్పుకోరు.. ఎందుకంటే ఆయన మీద ఎందుకో కారణం లేని అసూయ.. తద్వారా ఒక మంచి నాయకుడిని మనమే చేతులారా పాడు చేసుకున్నాం..*
చిరంజీవి గారు ఒక మహా శిఖరం. అయన ఒకరే తన ఫేమ్ ను ప్రజల కోసం వాడారు.బ్లడ్ బ్యాంకులు ఎలాంటివి ఎన్ని మంచి పనులు చేసారు అయన.. ఆయన సున్నితం అయినా మనసు తో అప్పటి రాజకీయ పార్టీ లు అన్నీ ఆదుకున్నాయి , తప్పు ఆరోపణలు చేసాయి.. కుటుంబాన్ని కూడా వదలలేదు.. FINALLY MEGA STAR లాంటి వాళ్ళు లేరు ఇంకా రారు..
చిరంజీవి గాడే కుళ్ళు రాజకీయలు చేసేడు కాబట్టే ఏ ఖంగ్రెస్ పార్టీకి వెతిరేకంగా పార్టీ పెట్టి అందులోనే డబ్బు పదవి కోసం కలిపేసేడు. ఖంగ్రెస్ పార్టీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది రాష్ట్రాన్ని విడదీయడంలో ఖంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేడు చిరంజీవి ఆంధ్ర ద్రోహి.

సీఎం అయితే ఏంటంటా ఒక బొచ్చ తో అడుక్కునేవాడు కాస్త రెండు బొచ్చుల తో ఆడుకునేవాడు అంతే మా నాన్న కూడా అదే అనుకునేవాడు అంట ఎన్టీఆర్ సీఎం అయితే అన్ని problem solvevఅవుతాయి అనుకునేవారు అంట రెండు రూపాయలకు బియ్యం తప్ప ఏమి solve కాలేదంట
@@muddukrishna9146 brother write in english or తెలుగు లో రాయి రెండు మిక్స్ చేసి రాస్తే అర్ధం చేసుకోవటం కస్టమ్ .. అర్ధం కాలేదు నువ్వు ఏమి అన్నావో .. నేను రాసిన దాని అర్ధం ఏమిటంటే చంద్ర బాబు , జగన్ చిరు, పవన్, ఎవరు cm అయినా సిస్టమ్ మార్చకుండా offers ఇస్తాను అంటే ఏమి ఉపయోగం ఉండదు .. వీడు ఒక చిప్ప ఇస్తే మరొకడు రెండు చిప్పలు ఇస్తాను అంటారు తప్ప ఉపయోగం ఉండదు .. నీ జీవితానికి నువ్వే responsibility నువ్వు బాగా స్కిల్స్ పెంచుకో .. అలా కాకుండా మనం రాజకీయాలలో తిరుగుతూ నాయకుడు తందానా అంటే మీరు తాని తందనాన అంటే గతంలో నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటావు .... బాగా skills పెంచుకుంటే రాజకీయాలతో తామరాకు మీద నీటి బొట్టులా చూస్తే ... నాలాగా ఆర్థికంగా స్థిరపడి సంతోషంగా ఫ్యామిలీ తో దేశదేశాల తిరుగుతూ సంతోషంగా ఉంటావ్ ఆలోచించుకొ all the best
Chiru innocence...trusting everyone...and not accepting bad ways like: to buy winning candidates.,caste and religious manipulation in all areas., especially not maintain media and rowdies ...... That's why he is quit politics...he is sensible..truly honest...how he set into politics 🙄 ....yes he is better to back his world(movies)....anyways God bless chiru and family all of his life 🙏
చిరంజీవి గారి గురించి ప్రజారాజ్యం గురించి ఇప్పటివరకు కూడా జనాల్లో ఉన్న ఎన్నో అపోహలు ఎన్నో ఆలోచనలు అన్నీ కూడా అని ఈ ఒక్క వీడియో తో సమాధానం చెప్పారు అయితే మీరు చివరిలో చెప్పినట్టు ప్రస్తుత రాజకీయ విషయాల్లో నిజంగానే చిరంజీవి గారు సీఎం అయ్యే వారు
కట్నం తీసుకునే వాడిపై కేసు పెడితే "కల్యాణ లక్ష్మి" అవసరం లేదు. "తల్లి తండ్రులను" చూసుకోని కొడుకుపై కేసు పెడితే "ఆసరా పింఛన్" అవసరం లేదు. దళారి వ్యవస్థపై ఉక్కుపాదం మోపితే "రైతు బంధు"రైతు భీమా అవసరం లేదు. స్వయం ఉపాధి కల్పిస్తే "బర్రెలు గొర్రెలు అవసరం లేదు". ఇలా చాలా వాటిపై దృష్టి పెడితే అసలు సంక్షేమ పథకాలే అవసరం లేదు. ఈ పథకాలకు ప్రజలను బానిసలను చేశారు
@@anilkvlogs5983దేనికి కామెడీ పీస్... బ్లడ్ బ్యాంక్ , 👁️ బ్యాంక్ పెట్టి, హుదుద్ వరకు ఎన్నో కోట్లు దానం చేశాడు.. అందుకా, పనిరాని కుక్కలు నోటికి వచ్చినట్టు వాగుతున్న ఇప్పటి వరకు ఏమి అనకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అందుకా.. ఇప్పుడు వున్న రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బులు కాదు.. ప్రజల డబ్బులు కూడా ప్రజలకు ఇవ్వడం లేదు.. కాబట్టి హీరో పీస్ లా ఎళ్లి అలాంటి ఎదవలు కు ఓట్లు వేసి రాష్ట్రాన్ని ఇంకో యాభై ఏళ్ళు ఎనక్కి లాకెళ్లు వాళ్ళే కరెక్ట్
@@syambondada3525Ntr garu party pettinappudu asalu competition ledu, negativity spread ledu, opposition ledu... So click ayyaru... But chiranjeevi garu party pettinappudu aina pi Negativity spread cheyadaniki CBN nd ysr ki special news channel undevi... Antha strong opposition unna without press support Aa party 18 seats gelchindi... Appati Congress candidate Undavalli Arun Kumar a chiranjeevi party inka continue chesthe next CM ayye vadu annaru... But e poison politics aina ki set kaledu ade Andhrapradesh bad luck
1.) Very Wrong Time లో పార్టీ పెట్టారు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండ నాయకుల ఎదుర్కోవలసి వచ్చింది, NTR కి ఇలాంటి స్ట్రాంగ్ నాయకుల ఎదుర్కోవలసి రా లేదు 2) కానీ ఆయన ప్రభంజనం విపరీతం గా ఉండేది , వేరే పార్టీలు వూహాత్మకంగా దెబ్బతీశాయి , సున్నితమైన ఆయనను రాజకీయాలతో వేగలేక చాలా వెన్నుపోట్లు మరియు మోసాలకు గురయ్యారు , రాజకీయ అనుభవం లేక Easyగా సీఎం కావలసిన వారు ఓడిపోయారు. 3) మనీ పవర్ మజిల్ పవర్ ఇంకా రాజకీయ అనుభవం ఆయనకు లేవు 4) వేధిపులతో రాజకీయాలు ఆయనకు గుదిబండ గా మారాయి , అందుకే పక్కకు తప్పుకున్నారు Totally a Startup Failure
2004 లో జయప్రకాశ్ నారాయణ 2009 లో చిరంజీవి 2019 లో పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం 🙏🏻🙏🏻🙏🏻 2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చెయ్యడం వలన అధికారం లోకి వచ్చింది. ❤❤❤ తెలుగుదేశం పార్టీ పెట్టి ఇన్ని సంత్సరాలు ఐనా సరే ప్రజల మద్దతు పూర్తిగా అందుకోలేకపోతుంది నమ్మకం భరోసా భవిష్యత్తు మీద ఆశ కల్పించడంలో పూర్తిగా విఫలం అవుతుంది. దీనికి కారణాలు తెలుసుకోవడం ఆ పార్టీకి ఎంతో అవసరం 🙏🏻🙏🏻🙏🏻
కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు మొదట ముఖ్యమంత్రి సీటు కోసం ఆశ పడవద్దు, జనాల మధ్యలో వుండాలి , జనాలను నమ్మించి బాకరాలకు చేయాలి తరువాత ముఖ్యమంత్రి సీటు కోసం పనికి మాలిన ఎదవ పనులు చేసి అధికారంలో కూర్చోవాలి
చాలా మంది ఇప్పటి వరకు ఉంటే cm అయ్యే వారు అంటున్నారు....కానీ ఆయనను, పార్టీని, మొత్తం విచ్ఛిన్నం చేసే వరకు అప్పటి 2 పార్టీలు వాళ్ల పేపర్లు శక్తి వంచన లేకుండా కృషి చేశారు....😢😢😢
జైభారత్ జైశ్రీరామ్ చిరంజీ చేసిన తప్పులు రెండు ఒకటి బిజెపితో కలవకపోడం రెండు కాన్ మరక ఉగ్రవాద పార్టీలో విలీనం చెయ్యటం..బిజెపితో కలసి ఉంటే 2019 క్రిష్టియన్ జగ్గడు CM అవ్వడు చిరంజీ అయ్యి ఉండే వారు..పవన్ కూడా బొకడా బాబుతో కలవకుండా బిజెపి చెప్పిన విధంగా చేస్తే 2024 లేదా 29 లో కచ్చితంగా CM అవుతాడు.కంగారు పడకూడదు బిజెపిని నమ్మాలి బొకడా తెలివిని ప్రదర్శించకూడదు...జైహింద్
పెడ తినే వెధవలు అని మీ పార్టీ తొ చేరి ఉండరు. చిరంజీవి గారు పవన్ లాగా కాదు చాలా తెలివైన వారు. అప్పుడు మీ ముష్టి పార్టీ అసలు ఉనికి లోకే లేదు. ఎప్పుడూ మతాలు అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవడం. అడనికి అంబానీకి దోచి పెట్టడం తప్ప. మీ పార్టీ చేసింది ఏమీ లేదు ప్రజలకి.
అప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారిని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు . ఆ ఇబ్బందులు వలన ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. కానీ కొంతమంది వేస్ట్ గాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒకడు ఉన్నాడు. ఆయన చూపిస్తాడు. అసలు రాజకీయం జై జనసేన
Annaya congress ki,tammudu BJP ki seva lo taristunnaru, centre ni special status, railway zone, polavaram, amaravati, steel plant private,rastra prayojanalu gurinchi adige dhyryam ledu, state division appudu chiranjeevi congress mp minister ayi undi power enjoy chesadu, ippudu Pawan Modi tho photos teeyinchu kuntadu kaani state ki emi adigadu,cheyinchadu ee 10 years lo
UA-cam ప్రేక్షకులు నేను పెడుతున్న కాంప్లిమెంట్ లాంటి కామెంట్ ని పూర్తిగా చదవండి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు బలంగా ఉన్న ఉన్న పార్టీలు ఆంధ్ర ప్రదేశ్లో మధ్యలో కొత్తగా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించారు బాగానే ఉంది ఆ రెండు పాటలు ఢీకొని అధికారం రావడం చాలా కష్టం ఒకవేళ ఆయన పార్టీ కొనసాగించినా కూడా ముఖ్యమంత్రి కావడానికి కష్టంగానే ఉండేది రెండవసారి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చిన కానీ పూర్తి మెజార్టీ వచ్చేది కాదు ఏదో ఒక పార్టీతో జతకట్టి అధికారం చేయవలసి వస్తుంది ఆ విధంగా చేసిన మన తర్వాత ప్రభుత్వం కూలిపోయే ఏదో లేకపోతే ఏదైనా జాతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలోకి విలీనం ఏదో జరిగిపోతోంది అదేదో ముందుగానే అంటే పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడమే మంచిది జరిగింది టైగర్ తర్వాత జరిగేది రెండు సంవత్సరాలు ముందే జరిగింది అంతవరకు చిరంజీవి నిన్ను నడపడం కష్టంగా ఉండేది ఎందుకంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బజార్ రాజ్యం పార్టీకి ఎన్నికల తర్వాత ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు జారుకుంటూ పార్టీకి రాజీనామా చేస్తూ వెళ్ళిపోయినారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది కట్ట పూర్తిగా పార్టీ ఇంకా చేసేది ఏమి లేక చిరంజీవి రాజకీయ పార్టీ ఫట్ దుకాణం బంద్ బద్రీనాథ్ కే అనంతపురం
I scrolled more than 10 videos everywhere they called our megastar as chiranjeevi but you mentioned him chiranjeevi garu in entire video . For your thoughtful gesture i gave a ♥😊
వీడియో చూసిన తర్వాత నాకు అర్థం అయ్యింది ఏంటంటే...2009 లో
Ysr గారు చనిపోవడం వలన kcr కి బాగా కలిసొచ్చింది...
Correct
Ysr unte asalu andrapradesh vidipoyedu kadu
@@venkatveesam159 oka manchi pani ki addu vastadani devudi telusu kabatte ysr gaaru devuni daggaraku vellipoyadu 🙏 mirantunnattu ysr vunte konchem late ayyedemo but mem sadinchedaka vodiletollam kaadule 😊
@@srikanthkarjala2262 kani andrapresh ki anayam avvaleda vibajana nyayabaddanga jariginda
@@venkatveesam159 mi ap palakulu nyayabaddanda vundena sir mem anubavincham sir special ga ma anna aite chala 😑 oka interview nundi vochaka yedichadu kooda!
పార్టీ అలాగే ఉంటే 2014 చిరంజివి గారు cm అయ్యేవారు
*రాజకీయాల్లో ఉండే కుళ్ళు కుట్రలకు, సున్నిత మనసస్తుడు అయిన చిరంజీవి గారు భరించలేకనే పార్టీ నీ విలీనం చేసేశారు.. ఈ విషయం చాలా మందికి తెలుసు, తెలిసినా కానీ ఒప్పుకోరు.. ఎందుకంటే ఆయన మీద ఎందుకో కారణం లేని అసూయ.. తద్వారా ఒక మంచి నాయకుడిని మనమే చేతులారా పాడు చేసుకున్నాం..*
Aunaaaaa
jai megastar
Chirugarki and pavangarki chala theda undi pavan mundukellochhu..
@@PushkaraoK - Adhey Kada Nenu Kuda Antunnadhi.. Chiru Sunnitha Manasthatvam.. Alanti Vaallani Politics lo Undanivvaru.. Kani Pawan Mondodu..
🤣
చిరంజీవి గారు ఇప్పటి వరకు ఉంటే నిజంగా CM ఐయ్యే వారు
cm పదవీ కన్నా మెగాస్టార్ పదవీ పెద్దది
@@Raja-rf9gj nijame sir
@@thurrechiranjeevi😂w😊😂w
Z😂Qa d the zaf👏😄🙂😙👏😗😚😗🙏🙋🙆💇💁
Bokka ame kadu
చిరంజీవి పార్టీ విలీనం చేయకుంటే 2014 లోనే సీఎం అయ్యేవాడు
😂😂
Cm ayyeadu 100%
100% అయ్యే వాడు... అందులో doubt ఏ లేదు.
మీ ఛానల్ లో ఇప్పటి వరకు నా జీవితంలో😊 ఇంత మంచి వీడియో చూస్తానా అని అనుకోలేదు ఉన్నది ఉన్నట్టుగా వచ్చి నిజాలు చెప్పారు చాలా బాగుంది సూపర్😊😊😊😊
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుంటే మెగాస్టార్ చిరంజీవి సీఎం అయ్యవారు
పూర్తిగా అర్థమయ్యే విధంగా మొత్తం స్టోరీ చెప్పినందుకు ధన్యవాదాలు. నీ అంత క్లుప్తంగా ఇంకెవరు చెప్పరు అన్న❤❤
చిరంజీవి గారు పార్టీ విలీనం చేయకుంటే ఉండుంటే సీఎం అయ్యే వారు ఈ పాటికి
Kaleru kbbte vodili vesadu
Yes
Also PSPK garuuu😢
S
yes
ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ 2009 కి వెళ్లినట్టు ఉంది.....😍 మెగాస్టార్ ❤️
చిరంజీవి గారు ఒక మహా శిఖరం. అయన ఒకరే తన ఫేమ్ ను ప్రజల కోసం వాడారు.బ్లడ్ బ్యాంకులు ఎలాంటివి ఎన్ని మంచి పనులు చేసారు అయన.. ఆయన సున్నితం అయినా మనసు తో అప్పటి రాజకీయ పార్టీ లు అన్నీ ఆదుకున్నాయి , తప్పు ఆరోపణలు చేసాయి.. కుటుంబాన్ని కూడా వదలలేదు.. FINALLY MEGA STAR లాంటి వాళ్ళు లేరు ఇంకా రారు..
కృష్ణ ఎక్కువ సేవచేసాడు.
@@ramprasad-ey6ij ni tata
@@ramprasad-ey6ijntr medha cenimallu teyadam vedipani vedhavaa
Pukek kadhuu
అంత లేదు
ఈరోజుల్లో చిరoజీవి గారి లాంటి మంచోల్లు పనికిరారు పవన్ కళ్యాణ్ గారి లాంటి మొండోడు ఉండాలి
చిరంజీవి గాడే కుళ్ళు రాజకీయలు చేసేడు కాబట్టే ఏ ఖంగ్రెస్ పార్టీకి వెతిరేకంగా పార్టీ పెట్టి అందులోనే డబ్బు పదవి కోసం కలిపేసేడు.
ఖంగ్రెస్ పార్టీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది రాష్ట్రాన్ని విడదీయడంలో ఖంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేడు చిరంజీవి ఆంధ్ర ద్రోహి.

విలీనం చెయ్యకపోయి ఉంటే 2014 లోనే cm అయ్యేవారు చిరంజీవి గారు
😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅
అందరూ కలసిన ys చేతిలో చిత్రగా ఓడాడి వెధవ
@@Sathakarni2495 😂
@@Sathakarni2495e maata anataniki ne puku ki siggundali
😂😂😂😂😂 comedy ki kuda oka hadhdhu untadhi 😆
నేను 9th class లో ఉన్నప్పుడు చిరంజీవి గారు మా ఊరి కి వచ్చారు ఆయన కోసం morning నుండి wait చేసాం night వచ్చారు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాము 😊
Meeru 9th nenu appudu inka ukg
Nenu chusaa road Pina kurchunnam chudataniki
Vopikathovuntemanchipojishanlovundecarurendupartilarajakietalathosahanamkolpoyarupalithamakkuvaasincharusahanamthovuntebavundedi
100% Chiranjeevi would have come to power and be CM consistently for many years now
Impossible. Ippudu politics maree galeex gaa thayarayyayi. Jagan vachhaaka family ladies ni degrade chesthunnaaru. Chiru party tickets ammukunnaaru ane nindhani defend chesukolekapyaru. alaantidhi family ni target chesi galaaz boothulu thidithe baadhapadathaaru gaani vaatini face chese dairyam chiru ki ledu.
PM ayyevadu😂😂😂
Not in Telangana though
200% CM ayyevaru CHIRANJEEVI GAARU 😊😊❤❤
సీఎం అయితే ఏంటంటా
ఒక బొచ్చ తో అడుక్కునేవాడు కాస్త రెండు బొచ్చుల తో ఆడుకునేవాడు అంతే
మా నాన్న కూడా అదే అనుకునేవాడు అంట ఎన్టీఆర్ సీఎం అయితే అన్ని problem solvevఅవుతాయి అనుకునేవారు అంట
రెండు రూపాయలకు బియ్యం తప్ప ఏమి solve కాలేదంట
@@VenuKatragadda Bruh poi jagan modda kuduv aithey
@@VenuKatragadda jagan Anna modda kuduv aithey
@@VenuKatragaddajagan Anna di petko bruh aithey 😂😂 notloo
@@muddukrishna9146 brother write in english or తెలుగు లో రాయి రెండు మిక్స్ చేసి రాస్తే అర్ధం చేసుకోవటం కస్టమ్ .. అర్ధం కాలేదు నువ్వు ఏమి అన్నావో ..
నేను రాసిన దాని అర్ధం ఏమిటంటే
చంద్ర బాబు , జగన్ చిరు, పవన్, ఎవరు cm అయినా సిస్టమ్ మార్చకుండా offers ఇస్తాను అంటే ఏమి ఉపయోగం ఉండదు .. వీడు ఒక చిప్ప ఇస్తే మరొకడు రెండు చిప్పలు ఇస్తాను అంటారు తప్ప ఉపయోగం ఉండదు ..
నీ జీవితానికి నువ్వే responsibility నువ్వు బాగా స్కిల్స్ పెంచుకో .. అలా కాకుండా మనం రాజకీయాలలో తిరుగుతూ నాయకుడు తందానా అంటే మీరు తాని తందనాన అంటే గతంలో నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటావు .... బాగా skills పెంచుకుంటే రాజకీయాలతో తామరాకు మీద నీటి బొట్టులా చూస్తే ... నాలాగా ఆర్థికంగా స్థిరపడి సంతోషంగా ఫ్యామిలీ తో దేశదేశాల తిరుగుతూ సంతోషంగా ఉంటావ్ ఆలోచించుకొ all the best
Chiru innocence...trusting everyone...and not accepting bad ways like: to buy winning candidates.,caste and religious manipulation in all areas., especially not maintain media and rowdies ......
That's why he is quit politics...he is sensible..truly honest...how he set into politics 🙄 ....yes he is better to back his world(movies)....anyways God bless chiru and family all of his life 🙏
ప్రజారాజ్యం పార్టీ ఇంకా ముందుకు నడిస్తే కచ్చితంగా సీఎం సీట్ చిరంజీవి గారికి
He given Highests seats for BC❤ 😢😢 but no media supported him
TDP votes chilchadaniki
@@ravitejakakarala7858BC laku seats iste ila,ivvakapothe inkolaa, negative comments maatram common.indigestion.
@@gramalakshmareddy4718 Kachitanga Chiranjeevi YSR supporter. Anduke 2009 lo votes chilchi 2012 lo vilinam chesedu.
@@ravitejakakarala7858siggu undaali sir aa maata anadaaniki
Cbn tho emi sambandam chiru ki.ina nastapithey chiru emi cheyali
అన్న పార్టీ (PRP) గుర్తు మొత్తమే చెప్పలేదు.
మా తెలంగాణ (గజ్వేల్) లో లక్ష మందితో చిరంజీవి గారి సభను విజయవంతం చేశాము.
Adhi jargadhama 😂😂😂
ప్రజారాజ్యం పార్టీ గుర్తు. రైల్ ఇంజన్
చిరంజీవి గారి గురించి ప్రజారాజ్యం గురించి ఇప్పటివరకు కూడా జనాల్లో ఉన్న ఎన్నో అపోహలు ఎన్నో ఆలోచనలు అన్నీ కూడా అని ఈ ఒక్క వీడియో తో సమాధానం చెప్పారు అయితే మీరు చివరిలో చెప్పినట్టు ప్రస్తుత రాజకీయ విషయాల్లో నిజంగానే చిరంజీవి గారు సీఎం అయ్యే వారు
కట్నం తీసుకునే వాడిపై కేసు పెడితే "కల్యాణ లక్ష్మి" అవసరం లేదు. "తల్లి తండ్రులను" చూసుకోని కొడుకుపై కేసు పెడితే "ఆసరా పింఛన్" అవసరం లేదు. దళారి వ్యవస్థపై ఉక్కుపాదం మోపితే "రైతు బంధు"రైతు భీమా అవసరం లేదు. స్వయం ఉపాధి కల్పిస్తే "బర్రెలు గొర్రెలు అవసరం లేదు". ఇలా చాలా వాటిపై దృష్టి పెడితే అసలు సంక్షేమ పథకాలే అవసరం లేదు. ఈ పథకాలకు ప్రజలను బానిసలను చేశారు
చాలా కుట్ర లు చేసారు మానసికంగా దెబ్బ తీశారు, అలా చేసిన వాళ్ళు పావురాలలాగ గుట్టల్లో కలిసిపోయారు 🙏🙏🙏
Kuttamusukoo bro
@@chinnapokuri6519 అంత కోపం వచ్చింది ఏంటి చేసిన పాపం అనుభవించక తప్పదు గా బ్రో ఇప్పుడు ఇంకొకటి వస్తుంది 420 కోసం 🚁🚁🚁
PACKAGE PARTIES PRP, JSP
@@rockybhai8484
యాడ తొంగి చూసినావ్
ప్రతి కుక్క మెగా ఫ్యామిలీ మీద పడి మొరుగుతుంది
మన ఓటు చాలా విలువైనది కొంచెం ఆలోచించి ఓటు వేయండి❤
Only janasena ✊🔯🫡
Bro big fan
JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI PRAJARAJYAM 🙏
అసలు merge చేసే సమయంలో ... నన్ను cm cheste support ఇస్తా అని అనుకుంటే సరిపోయేది
చిరంజీవి గారు ఇప్పటి వరకు ఉంటే నిజంగా సీఎం
modhatasari potiseysi cm kavali kallaa vedu ntr kadukadaa
Jai Chiranjeeva 🙏 always Chiru fans forever n ever love u Annaya ❤️🙏👍 Chiranjeevi Annaya always Right 👍
Chiru is sensitive he can't withstand politics
Unlike PK who is stubborn
gaddi kuda peeka ledu pk....endukantae chethulaki gajulu eskune pilla bacha
chala antee chalaa bagaa vunayi brotha
mee videos ...
great work ❤
support from an INDIAN.
Allu Aravind spoiled Chiranjeevi's brain, he took this bad decision
ప్రజారాజ్యం పెట్టింది: అల్లు అరవింద్
డబ్బులు వసుల్ చేసింది: అల్లు అరవింద్
బాగు పడింది: అల్లు అరవింద్
నష్టపోయింది: నమ్ముకున్నోళ్లు
తప్పు చేసింది: చిరంజీవి, ప్రజలు
మెగస్టార్=మంచితనం అంతే , ఇంకో మాట లేదు ఇది సత్యం , చిరు ఒక శిఖరం ఎవరెస్ట్ శిఖరం
handukey 18 sets
Comedy piece
@@anilkvlogs5983దేనికి కామెడీ పీస్... బ్లడ్ బ్యాంక్ , 👁️ బ్యాంక్ పెట్టి, హుదుద్ వరకు ఎన్నో కోట్లు దానం చేశాడు.. అందుకా, పనిరాని కుక్కలు నోటికి వచ్చినట్టు వాగుతున్న ఇప్పటి వరకు ఏమి అనకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అందుకా.. ఇప్పుడు వున్న రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బులు కాదు.. ప్రజల డబ్బులు కూడా ప్రజలకు ఇవ్వడం లేదు.. కాబట్టి హీరో పీస్ లా ఎళ్లి అలాంటి ఎదవలు కు ఓట్లు వేసి రాష్ట్రాన్ని ఇంకో యాభై ఏళ్ళు ఎనక్కి లాకెళ్లు వాళ్ళే కరెక్ట్
Gadidha mottemee kaadha
@@syambondada3525Ntr garu party pettinappudu asalu competition ledu, negativity spread ledu, opposition ledu... So click ayyaru... But chiranjeevi garu party pettinappudu aina pi Negativity spread cheyadaniki CBN nd ysr ki special news channel undevi... Antha strong opposition unna without press support Aa party 18 seats gelchindi... Appati Congress candidate Undavalli Arun Kumar a chiranjeevi party inka continue chesthe next CM ayye vadu annaru... But e poison politics aina ki set kaledu ade Andhrapradesh bad luck
అప్పట్లో కాంగ్రెస్ లో "ప్రజారాజ్యం" విలీనం.
ఇప్పుడు కాంగ్రెస్ లో "T.YSRCP" విలీనం.
Wowwwwwww 🙏🙏🙏👍👍👍👍మీ వీడియోస్ చాలా చుస్తున్న అన్న కానీ,ఈరోజు నా ఒక మంచి వీడియో చూసాను అన్న 🙏🙏🙏jai చిరంజీవ, jai హింద్.
చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఎప్పుడో ముఖ్యమంత్రి చిరంజీవి గారు చేసిన పనికి జనసేన పార్టీ చాలా నలిగిపోతుంది
చిరంజీవి గారూ .. ప్రజారాజ్యం పార్టీ ని ఇప్పటి వరకు కొనసాగించి వుంటే .. కచ్చితంగ ముఖ్యమంత్రి అయ్యేవారు ☝🏼 జై మెగాస్టార్ 🔥 జై చిరంజీవి 🙏🏼
Yes
Maa chiranjeevi garu great love you annaya 💞❤❤
Enduko
ఖచ్చితంగా CM అయ్యేవారు..!
Pakka cm
🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chiranjeevi గారు మంచి మనసున్న మారాజు, great human being,great man
🙏🙏🙏జై జనసేన🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
DAGA STAR
PRP sold for MRP
కొంతమంది వెన్నుపోటు దారులవలె ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది
andhukena 5yrs kuda aagaleka party ni ammesukunnadu chiranjeevi
@@Ram-hl4ev party ni amesukunte
Thana asithini ammi party kosam chesina appunu thirchalsina kamma
Enduku bro okka sari alochinchu
ఆ వెన్నుపోటు దారుడు ఎవరోకాదు అల్లు అరవింద్.
ఒక్కొసీటు 5 కోట్లకు అమ్మేసి ముంబై వెళ్లి ఆ డబ్బుతో హిందీ ఘజనీ తీసి మళ్ళీ కోట్లు ధోబ్బాడు
@@nadinarayananarayana4320waste
ఆవును 100% correct
1.) Very Wrong Time లో పార్టీ పెట్టారు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండ నాయకుల ఎదుర్కోవలసి వచ్చింది, NTR కి ఇలాంటి స్ట్రాంగ్ నాయకుల ఎదుర్కోవలసి రా లేదు
2) కానీ ఆయన ప్రభంజనం విపరీతం గా ఉండేది , వేరే పార్టీలు వూహాత్మకంగా దెబ్బతీశాయి
, సున్నితమైన ఆయనను రాజకీయాలతో వేగలేక చాలా వెన్నుపోట్లు మరియు మోసాలకు గురయ్యారు , రాజకీయ అనుభవం లేక Easyగా సీఎం కావలసిన వారు ఓడిపోయారు.
3) మనీ పవర్ మజిల్ పవర్ ఇంకా రాజకీయ అనుభవం ఆయనకు లేవు
4) వేధిపులతో రాజకీయాలు ఆయనకు గుదిబండ గా మారాయి , అందుకే పక్కకు తప్పుకున్నారు
Totally a Startup Failure
28:08 28:08 28:08 28:08 28:08
Aappati AP prostituted media valle AP fail aindhi
U r correct sir
One of the greatest informative video I saw today❤👌 excellent bro
చాలా బాగా clearga details ga చెప్పారు bro super thanq 👍👌🤝
Jai mega star🙏🙏
చిరంజీవి గారు ఇప్పుడు డబ్బు మనిషి అయిపోయాడు...డబ్బు పిచ్చి పట్టింది..
ఈరోజుల్లో బాలేదు తెలంగాణ రాకుండా ఉంటే బాగుండు అందరం కలిసి ఉంటుంటుమి
అయ్యయ్యో వద్దమ్మ...విడిపోయిన తర్వత మ తెలంగాణ చాలా devlop అయ్యింది
vaddhule mee andra tho vidipoina tarvatha ma Telangana chala dovelep aindhi❤
lekapothe meela memu adukku thine vallam😂😂
చిరంజీవి గారు 2014 ఎన్నికల వరకు వుండి ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యే వారు
Lost lo Annayya Pawan Kalyan gurinchi chala bhaga cheparu sir Jai janasena Jai pspk 🔥🔥
1000% ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే వాడు...
2014 కీలక పాత్ర పోషించే అవకాశం ఉండేది
avunaaaa. .....
aipoyindi thammudooo 2014.
vachhedi 2024.
paapam nuvvu akkadey nilichipoyaavaa. ...
siranzeevy ni thaluchukuntoo. ..😆😆
@@beerameshb.r.8600 ఉండేది
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం కాబట్టి నిలబడలేకపోయింది
రాజకీయంలో మంచివాళ్ళు ఉండలేరు... ఉదాహరణకి చిరంజీవి గారే 😌
😂😂😂
Aythe mari Pawan Kalyan garu kuda undalera 😂
@@Naveeno2315 years em pikadu okkati cheppu bro 😂😂
సీట్లు అమ్ముకోవడం కూడా మంచి తనమేనా.
K a paal kuda
నాకు
తెలిసి ఇప్పటి
వరకు చిరంజీవి గారు
ప్రజారాజ్యం పార్టీ కొనసాగించి
ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవరు
అని నా నమ్మకం 💯💯💯💯
2004 లో జయప్రకాశ్ నారాయణ
2009 లో చిరంజీవి
2019 లో పవన్ కళ్యాణ్
ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం 🙏🏻🙏🏻🙏🏻
2014లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చెయ్యడం వలన అధికారం లోకి వచ్చింది.
❤❤❤
తెలుగుదేశం పార్టీ పెట్టి ఇన్ని సంత్సరాలు ఐనా సరే ప్రజల మద్దతు పూర్తిగా అందుకోలేకపోతుంది నమ్మకం భరోసా భవిష్యత్తు మీద ఆశ కల్పించడంలో పూర్తిగా విఫలం అవుతుంది. దీనికి కారణాలు తెలుసుకోవడం ఆ పార్టీకి ఎంతో అవసరం 🙏🏻🙏🏻🙏🏻
💯%©✓✓✓✓✓✓✓✓✓
Mari PK 2019 lo gelichara😂😂😂
❤
2024 కూడ జప్ప గోర ఓటమి 😂😂😂
Thq for info andi ..hope pk will continue his party individually ..
😂😂
PK always focus on Jagan, nothing more than it
game changer vastunadu💐👍
విలియం చేయకపోతే కచ్చితంగా ఈరోజు సీఎం ఆంధ్ర ప్రదేశ్ చిరంజీవి గారి❤
అన్ని విధాలుగా ఆయన్ని బెదిరించి కాంగ్రెస్ లో విలీనం చేసేలా చేశారు అందులో ఉన్న కొంత మంది ఎమ్మెల్యే లు . ఇపుడు aday ఎమ్మెల్యే లు వైసీపీ లో ఉన్నారు.
Tdp lo lera
ఇప్పుడు అలాగే కొనసాగి ఉంటే సీఎం అయ్యేవారు మెగాస్టార్❤❤😢
Baga explain chesaru brother meru Tq
Super super చాల చాల బాగా చెప్పినారు బ్రో
Surely chiranjeevi become CM
కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు మొదట ముఖ్యమంత్రి సీటు కోసం ఆశ పడవద్దు, జనాల మధ్యలో వుండాలి , జనాలను నమ్మించి బాకరాలకు చేయాలి తరువాత ముఖ్యమంత్రి సీటు కోసం పనికి మాలిన ఎదవ పనులు చేసి అధికారంలో కూర్చోవాలి
Chiranjeevi garani Chala Mandi Chala Tappu ga artham chesukunaru megastar always great
Jai chiranjeeva maa annayya bangaram ❤❤❤❤❤ 😊😊
Good information
చాలా మంది ఇప్పటి వరకు ఉంటే cm అయ్యే వారు అంటున్నారు....కానీ ఆయనను, పార్టీని, మొత్తం విచ్ఛిన్నం చేసే వరకు అప్పటి 2 పార్టీలు వాళ్ల పేపర్లు శక్తి వంచన లేకుండా కృషి చేశారు....😢😢😢
Sakhi ledu apudu
సాక్షి వుంది
U r correct
Chiranjeevi great leader
Thanks a lot Bro
జైభారత్ జైశ్రీరామ్ చిరంజీ చేసిన తప్పులు రెండు ఒకటి బిజెపితో కలవకపోడం రెండు కాన్ మరక ఉగ్రవాద పార్టీలో విలీనం చెయ్యటం..బిజెపితో కలసి ఉంటే 2019 క్రిష్టియన్ జగ్గడు CM అవ్వడు చిరంజీ అయ్యి ఉండే వారు..పవన్ కూడా బొకడా బాబుతో కలవకుండా బిజెపి చెప్పిన విధంగా చేస్తే 2024 లేదా 29 లో కచ్చితంగా CM అవుతాడు.కంగారు పడకూడదు బిజెపిని నమ్మాలి బొకడా తెలివిని ప్రదర్శించకూడదు...జైహింద్
పెడ తినే వెధవలు అని మీ పార్టీ తొ చేరి ఉండరు. చిరంజీవి గారు పవన్ లాగా కాదు చాలా తెలివైన వారు. అప్పుడు మీ ముష్టి పార్టీ అసలు ఉనికి లోకే లేదు. ఎప్పుడూ మతాలు అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవడం. అడనికి అంబానీకి దోచి పెట్టడం తప్ప. మీ పార్టీ చేసింది ఏమీ లేదు ప్రజలకి.
Pichi peaks stage lo undhi
Erragadda hospital ku vellalli 😂
Ni gudda ra gudda
CM అప్పట్లో చంద్రబాబు కాదు చిరంజీవి పార్టీని విలీనం చేయకుండా ఉండి ఉంటే సీఎం అయ్యేవాడు 100%
వైసీపీ వుండేది కాదు PRP ఉంటే... ఉన్న ఇప్పుడూ ఉన్నత స్ట్రాంగ్ గా వుండేది కాదు
జై మెగాస్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ ❤
❤❤❤❤❤❤❤❤❤me family moodu eavauru nilabadaleru sar
జై జనసేన పవన్ కళ్యాణ్ next CM 🔯✊
First mla Ga gelavalani korukoo bro..😢
Chiru ki pk ki chala thadha undhi avasam pani ki raadhu
24 seats ki CM karu😂
@@Janu-h9j any time PSPK ❤️🔯✊
2014 చిరంజీవి సీఎం అయి ఉండేవారు
చిరంజీవి కచ్చితంగా సీఎం అయ్యేవాడు
చిరంజీవి విలీనం చేయకుండా ఉండి ఉంటే 2014 చంద్రబాబు సియం అయి ఉండే కాదు చిరంజీవే ముఖ్యమంత్రి.
జై జనసేన ✊️✊️✊️
Nice lovely excellent work
May be chiranjeevi garu becomes key role and King maker of AP
భయ్యా అప్పటి పరిస్థితులను బట్టి చిరంజీవి గారు పార్టీని విలీనం చేశారు కానీ ఆయన కానీ 2019 ఎలక్షన్లో ప్రజారాజ్యం ఉంటే ఆయనే సీఎం
Definitely cm ayyevaru
అప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారిని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు . ఆ ఇబ్బందులు వలన ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. కానీ కొంతమంది వేస్ట్ గాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అనే ఒకడు ఉన్నాడు. ఆయన చూపిస్తాడు. అసలు రాజకీయం జై జనసేన
Annaya congress ki,tammudu BJP ki seva lo taristunnaru, centre ni special status, railway zone, polavaram, amaravati, steel plant private,rastra prayojanalu gurinchi adige dhyryam ledu, state division appudu chiranjeevi congress mp minister ayi undi power enjoy chesadu, ippudu Pawan Modi tho photos teeyinchu kuntadu kaani state ki emi adigadu,cheyinchadu ee 10 years lo
@@ramanapyla8314మరి CBN, JAGAN ఎవరి modda cheekuthunnaru అది కూడా అడుగు. ఇన్నాళ్లు వారు ఏమి చేశారు.. aakulu erukunnaaraa?
Jai janasena
Deffenetly cm అయ్యే వారు చిరంజీవి గారు అయున ఆ స్థానం భర్తీ చేయడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు deffenetly పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే తీరుతారు ❤
Mundu MLA ga poti chesi geliste appudu modi post PM sangati
@@ramanapyla8314yellow batch😂😂😂
Flashback mottam chusinattu undhi e video chusthe... perfect video...
Jai janasena 🔥
చిరంజీవి గారు పార్టీ విలీనం చెయ్యక పోయి ఉండిఉంటే CM అయ్యేవారు
i like this voice anna👏
పార్టీ పెట్టి విలీనం చేయడం వల్ల నష్టపోయింది ప్రజారాజ్యం పార్టీ😢
But party pettinappudu vachina janam croud mathram mamulga ledhu🔥🔥🔥
అది పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు 💐💐💐💐
Super bro 💯👌
Thank u sir . . .great information. . . Sir National level lo chepparu but State lo Opposition Leader gurinchi cheppaled sir ?
UA-cam ప్రేక్షకులు నేను పెడుతున్న కాంప్లిమెంట్ లాంటి కామెంట్ ని పూర్తిగా చదవండి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు బలంగా ఉన్న ఉన్న పార్టీలు ఆంధ్ర ప్రదేశ్లో మధ్యలో కొత్తగా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించారు బాగానే ఉంది ఆ రెండు పాటలు ఢీకొని అధికారం రావడం చాలా కష్టం ఒకవేళ ఆయన పార్టీ కొనసాగించినా కూడా ముఖ్యమంత్రి కావడానికి కష్టంగానే ఉండేది రెండవసారి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చిన కానీ పూర్తి మెజార్టీ వచ్చేది కాదు ఏదో ఒక పార్టీతో జతకట్టి అధికారం చేయవలసి వస్తుంది ఆ విధంగా చేసిన మన తర్వాత ప్రభుత్వం కూలిపోయే ఏదో లేకపోతే ఏదైనా జాతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలోకి విలీనం ఏదో జరిగిపోతోంది అదేదో ముందుగానే అంటే పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడమే మంచిది జరిగింది టైగర్ తర్వాత జరిగేది రెండు సంవత్సరాలు ముందే జరిగింది అంతవరకు చిరంజీవి నిన్ను నడపడం కష్టంగా ఉండేది ఎందుకంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బజార్ రాజ్యం పార్టీకి ఎన్నికల తర్వాత ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు జారుకుంటూ పార్టీకి రాజీనామా చేస్తూ వెళ్ళిపోయినారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది కట్ట పూర్తిగా పార్టీ ఇంకా చేసేది ఏమి లేక చిరంజీవి రాజకీయ పార్టీ ఫట్ దుకాణం బంద్
బద్రీనాథ్ కే అనంతపురం
I scrolled more than 10 videos everywhere they called our megastar as chiranjeevi but you mentioned him chiranjeevi garu in entire video . For your thoughtful gesture i gave a ♥😊
Mega star always cm
JSP party . బీజేపీలో విలనంచేయాలి
ఇంక కొంత కాలం చిరు ఓపిక పడితే బాగుండేది
Good information brother 👍