Rajulake rajuvaya rajasekara // very interesting song Don't miss // Y.S.R.C.P Songs - ( 1 ) // 🌺

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024
  • పల్లవి :- రాజులకె రాజువయ్యా రాజశేఖరుడా నీవు
    మ్మముల్లన్ను వదిల్లి పోతివా ఓరాజశేఖరుడా
    మ్మరువలేన్ని న్నాయకుడివయ్యా. (రాజు)
    చరణం :- కాంగ్రెసు ప్పాట్రిలోన్న చేర్రిన్న వన్న
    ఏదురులేన్ని న్నాయకుడిగ వెల్లిగిన్నవన్న
    కాల్లిన్నడకతో న్నీవు కదిలిన్న వన్న
    పేదవారి భాధలెనొ చూచిన్నవన్న
    పల్లె జిల్లల కష్టాలకు కరిగి పోతివా - 2 సార్లు.
    ప్రతి రైతును ఓదార్చి దైర్యమిచితివా. (రాజు)
    చరణం :- కూడు గూడు నీడ న్నిచ్చి ఆదుకుంటివా
    ప్రజెక్టులు ఏనొ ఇచ్చి పంటలితివా
    విద్యుత్తు భాదలు ఇంక ఉండ భోవన్నీ
    పల్లె పల్లె రైతులకు మాట న్నిచిత్తివా
    న్నికాళ్ళ స్పర్శతొ వర్షాలెన్నో - 2 సార్లు.
    ముర్రిసి రైతింట రత్నాల రాశులాయరా. (రాజు)
    చరణం :- ఏన్నెన్నొ రోగాల భాదపడేటి
    బడుగు వర్గాలకు నీవు భంధువైతివా
    ఆరోగ్య శ్రీ అనేటి పదకం పెట్టి
    ఏన్నో ప్రాణాలు నీవు కాపాడిన్నవన్న
    కష్టాల్లో వున్నవారికి కరుణా మయుడై - 2 సార్లు.
    కన్నిపించె ప్రతి దేవున్ని రూపమైన్నవా. (రాజు)
    చరణం :- న్నీవు లేన్ని లోటు ఏవ్వరు తీర్చలేరయ్య
    న్నీలాంటి న్నాయక్కుడె కావాలయ్య
    నీకొడుకు జగనైతే మాకష్టాలు తీర్చేటి
    న్నీ లాంటి న్నాయక్కుడయ్యా
    నీ న్నడిచ్చిన్న ఆభాటలొ ఆశగ న్నన్నే - 2.సార్లు.
    న్నడిచేందుకు మేమంత అండగుండమూ. (రాజు)

КОМЕНТАРІ • 31