Mangli Full Song On YSR | Aanati Rama Rajyam Echatundi Chudu | Bezawada Media

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 3,2 тис.

  • @Mega9tv
    @Mega9tv  5 років тому +355

    More Intersting Videos in Vijayawada Click Below Link
    ua-cam.com/video/uf4XSs644Q8/v-deo.html

  • @venkymadiya5916
    @venkymadiya5916 5 років тому +432

    మన రాజన్న గురించి ఇంత మంచి సాంగ్ పాడినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను..... మనo ఇలాంటి నాయకుడు ని కోల్పోవడం చాలా బాధ గా ఉంది...... నేను పుట్టినప్పుడు నుండీ ఇటివంటి నాయకుడు ని ఇప్పటివరకు చూడలేదు......... ఈయన లీడర్..... Not పొలిటిషన్..... జై రాజన్న

  • @Jesus-777-m3b
    @Jesus-777-m3b 4 роки тому +273

    ఎన్నో సార్లు ఈ పాట విన్నాను. విన్న ప్రతిసారి గుండె బరువెక్కుతుంది కన్నీరు ఆగకుండా వస్తుంది.

    • @muralikrishna8304
      @muralikrishna8304 4 роки тому +1

      Super mangli medam.

    • @mailaganesh1469
      @mailaganesh1469 3 роки тому

      Ygvki54fjoppiefgu

    • @chandrakalamahesh7545
      @chandrakalamahesh7545 2 роки тому

      అలాంటి నాయకుడు ఇంక రాడు .అందరూ దొంగలే

    • @raikalanagaraju2557
      @raikalanagaraju2557 2 роки тому +2

      Sachhipo ayithe..

    • @Jesus-777-m3b
      @Jesus-777-m3b 2 роки тому

      @@raikalanagaraju2557 nuvvu evadivi raa Naku cheppadaniki ninnu chachipommani nenu cheppana ? Leka neeku mentala

  • @kandipatiashokcj7992
    @kandipatiashokcj7992 3 роки тому +114

    మంగ్లీ పెద్దాయనని మనసులో పెట్టుకొని ఈ పాట పడింది అందుకే ఈ పాటకి ఉపిరి వచ్చింది, last ఎలక్షన్ లో ఈ పాట ప్రభావం చాలా బాగా పని చేసింది థాంక్స్ మంగ్లీ గారు

  • @Mcjm-ll7bv
    @Mcjm-ll7bv 5 років тому +206

    మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి మన రాజన్న పాలన మరళ మన జీవితంలో చూడలేము . జోహార్ వై.ఎస్.ఆర్.

  • @rockvijju5076
    @rockvijju5076 5 років тому +61

    మనసుకి హస్తుకొనే పాట పాడిన మంగ్లీ గారికి థాంక్స్ జై జగన్ జోహార్ వైస్సార్

  • @narasimharaju2958
    @narasimharaju2958 4 роки тому +266

    జీవితంలో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట👌👌👌

  • @itte5746
    @itte5746 5 років тому +192

    సాంగ్ పాడిన మగ్లీ గారికి ధన్యవాదములు. సాంగ్ వింటావుంటే నా శరీరం లో చాలా ఉత్సహం వస్తున్నది. వైస్సార్ గారు మిమ్మల్ని ఎన్నటికీ మరువలేము

  • @drchirutelugu1958
    @drchirutelugu1958 5 років тому +406

    పాట చాలా బాగుంది చక్కగా పాడారు పాట మంగ్లీగారు

    • @ganeshgamer5808
      @ganeshgamer5808 5 років тому +3

      రేలా రే రేలా రేలా అ. ఆ స్టైల్ లో ఉంది ఉంది సాంగ్

    • @dvnreddyd600
      @dvnreddyd600 5 років тому +1

      By cry bi to

    • @kumarbabud1348
      @kumarbabud1348 5 років тому

      Hi chiru

    • @kumarbabud1348
      @kumarbabud1348 5 років тому

      Are you from SVU

    • @jhonymabu7713
      @jhonymabu7713 5 років тому +1

      Super songs

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +74

    మంగ్లీ అక్కవా..చెల్లివా..తల్లివా..
    పరమేశ్వరుని పుత్రికవా..
    జగన్మాతకు జననివా..
    నటరాజుని నడకవా...
    నీ గానం...
    మధురామృత బిందువా...
    మహా సముద్రమా...

  • @viswanathreddyysrcp6912
    @viswanathreddyysrcp6912 5 років тому +102

    మంగ్లి గారూ సూపర్ గా పాడారు

  • @krishnamula2829
    @krishnamula2829 5 років тому +37

    మీ యొక్క పాటతో రాజన్న ప్రజల గుండెల్లో బ్రతికి ఉన్నాడు అని నిరూపించారు హ్యడ్సప్

  • @seshachariseshu3036
    @seshachariseshu3036 4 роки тому +118

    మంగ్లీ అక్క నీకు ఇంత మంచి సాంగ్ పాడినందుకు వేల వేల వందనాలు అక్క ఈ సాంగ్ పాడటంలో నిన్ను తప్ప వేరే వాళ్లను ఉహించుకోలేము

  • @challapalliaravindbabu2009
    @challapalliaravindbabu2009 5 років тому +240

    మళ్ళీ మా రాజన్న రాజ్యం వస్తుంది.....
    జై జగన్ జై జై జగన్.....
    Thank యూ soooooo mach mangli

  • @సుబ్బు-శ9ఝ
    @సుబ్బు-శ9ఝ 5 років тому +361

    జోహార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు
    జై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్న

  • @baddaprasad4999
    @baddaprasad4999 Місяць тому +19

    సాంగ్ పాడిన మంగ్లీ గారికి కృతజ్ఞతలు వాయిస్ సూపర్ 👌👌
    2024,సంవత్సరం లో లైక్ 👌👌👌

  • @umareddy8906
    @umareddy8906 3 роки тому +202

    ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన మన ప్రియతమ నాయకులు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వై.యస్. రాజశేఖరరెడ్డి గారు...😔😔😔😢😭😭😭🥺🥺🥺 I MISS HIM

    • @tadiboinagangadhar6930
      @tadiboinagangadhar6930 Рік тому +1

      2024cm ,anna

    • @sjm52
      @sjm52 Рік тому

      Ippudu mana jagan sir

    • @sjm52
      @sjm52 Рік тому

      Jai jagan sir

    • @sjm52
      @sjm52 Рік тому

      🔥🔥🔥🔥💯💯💯💯💯

    • @rjeorjeo6905
      @rjeorjeo6905 Рік тому

      Sir, y s r maji kadu....he is cm till last breath.

  • @krishnapyreddy
    @krishnapyreddy 3 роки тому +202

    2024 లో కూడా "జగన్" అన్నే మళ్ళీ C.M అనుకునే వాళ్ళు ఒక like కొట్టండి. 👍

    • @nandithaj916
      @nandithaj916 3 роки тому +6

      Jagan anna cm kakudadu brother pm avali

    • @AyitheInkentiMawaBRO29
      @AyitheInkentiMawaBRO29 3 роки тому +8

      100% వైఎస్సార్సీపీ ఓన్లీ will come to power.and ys జగన్ going to b cm for the 2nd టైమ్ ❤️❤️❤️

    • @Kris4567Aki-mc8hn
      @Kris4567Aki-mc8hn 8 місяців тому +2

      Bokka

    • @cpreddy5397
      @cpreddy5397 8 місяців тому +5

      Yes Sir 🎉🎉

    • @rajubaigaming1969
      @rajubaigaming1969 7 місяців тому +3

      Me ❤

  • @laboratorypsycho8707
    @laboratorypsycho8707 3 роки тому +764

    2024లో ఎవరైనా వింటున్నారా ❤️💐🙂
    🌹💐🍁🍃🌺🎁🎊🎉💫🔥💥✨🥀

  • @merihindia8775
    @merihindia8775 5 років тому +268

    సుపర్ సాంగ్ జై వైఎస్ రాజశేఖరరెడ్డి గారు జై జగన్ అన్న 👌👌👌👌👌👏👏👏

  • @jaivarmavlogs372
    @jaivarmavlogs372 5 років тому +127

    జై రాజన్న సూపర్ సాంగ్💪💪💪👌👌🙏🙏

  • @vishnureddy4089
    @vishnureddy4089 10 місяців тому +387

    Still who is listening in 2024❤❤

  • @vanithakishore1202
    @vanithakishore1202 5 років тому +45

    చెవిలో అమృతం పోసినట్టు గా ఉంది....మీ గాత్రం

    • @SaiKrishna-i5z
      @SaiKrishna-i5z 29 днів тому

      అవును ❤️❤️❤️❤️❤️❤️

  • @ramvadluritelugu6259
    @ramvadluritelugu6259 5 років тому +55

    మంగ్లీ అక్క సాంగ్ చాల బాగుంది వాయిస్ కూడా చాల చాల బాగుంది

    • @kondamuralidhar1567
      @kondamuralidhar1567 5 років тому +1

      ￰రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రేయంబెర్స్మెంట్ వల్లనే నేను MCA చేశాను జై రాజశేఖర జై

  • @Suryaofficial2217
    @Suryaofficial2217 3 роки тому +138

    ఈ పాట విన్నపుడల్లా ఒళ్ళు పులకరిచి పోతుంది... జై YSR🙏🙏🙏

  • @shivvram
    @shivvram 5 років тому +88

    Goosebumps ra Bhai,🙏 long live YSR🙏🙌

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 років тому +88

    మంగ్లీ పేద ప్రజల దేవుడి మీద పాట పాడి మళ్ళీ ఆ దేవదేవుణ్ణి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌

  • @ranagars9559
    @ranagars9559 3 роки тому +214

    నాకు ఈ సాంగ్ ఏడుపు తెప్పించింది ఎందుకంటే రాజన్న ని గుర్తు చేసింది నాకు చాలా బాధేసింది జై వైయస్సార్🙏🙏🙏🙏🙏

  • @nareshnayak1436
    @nareshnayak1436 5 років тому +58

    ఇలాంటి నాయకుడు ఎలా మరణించాడో దేవుడా ఇంత త్వరగా వెళ్లిపోయావా డాడీ miss u alot

  • @nagarajuraju4897
    @nagarajuraju4897 5 років тому +22

    రాజన్న నివు లేని లోటు
    అటు ఆంధ్రా ప్రజలకు
    ఇటు తెలంగాణ ప్రజలకు ఎన్నడూ తీరని లోటు
    నీ లాంటి నాయకుడిని చుస్తమో లేదో
    మంగ్లి అక్కా super padinavu👌👌👌🙏🙏🙏🙏

  • @narsinaiduvalle7843
    @narsinaiduvalle7843 2 роки тому +101

    నాకు రాజకీయాల మీద ఆసక్తి కలగడానికి వైఎస్సార్ గారు కారణం.2002 నుండి ఆయన అభిమానిగా మారిపోయాను.ఇటువంటి నాయకులు చాలా అరుదుగా జన్మిస్తారు.ఆయన ప్రజల కోసమే పుట్టి,ప్రజల కోసమే మరణించిన కారణ జన్ముడు.మంగ్లీ గారు తన గానంతో ఈ పాటకి ప్రాణం పోశారు.జోహార్ వైయస్ఆర్

    • @GsrRaju-gf1tc
      @GsrRaju-gf1tc 10 місяців тому +4

      రాజకీయాలు మీద విరక్తి కలగ dhan ki kuda కారణము మి జగన్ అన్న కూడా 2024

    • @bharatreddy7658
      @bharatreddy7658 10 місяців тому

      Avuna mari nuvvu rakura rajakiyamlokkii​@@GsrRaju-gf1tc

    • @AkhandaAkhanda-p2h
      @AkhandaAkhanda-p2h 10 місяців тому +3

      Bochu

    • @chinni-g7l
      @chinni-g7l 4 місяці тому

      Ada valla medha virakthi kalagadani mi Amma ra ne lanti langa gadini kannadhi​@@GsrRaju-gf1tc

    • @hatrapati009
      @hatrapati009 19 днів тому

      I hate Jagan

  • @chandukeshaboina9772
    @chandukeshaboina9772 5 років тому +636

    మంగ్లి అక్క పాటతో మా తెలంగాణ లో kcr గెలిచాడు.
    ఇప్పుడు. ఆంధ్ర లో జగన్ అన్న గెలుపు కాయం✊✊✊. జై జగన్ అన్న

    • @sathyanarayanapettala8088
      @sathyanarayanapettala8088 5 років тому +14

      సూపర్ డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారి పాట పాడిన మంగ్లీ గారికి శుభాకాంక్షలు లు ఇటువంటి మరి ఎన్నో no పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @parameshkandrickla4800
      @parameshkandrickla4800 5 років тому +5

      Super Bass

    • @paparaolic7402
      @paparaolic7402 5 років тому +10

      Next cm pakka jagan
      Tanuku

    • @chandukeshaboina9772
      @chandukeshaboina9772 5 років тому +4

      🌹✊✊✊✊

    • @kavetinarendra5192
      @kavetinarendra5192 5 років тому +4

      Absolutely correct bro

  • @gpeter1052
    @gpeter1052 5 років тому +39

    మాంగ్లీ మేడం సూపర్ అద్భుతం గా పాడారు.

  • @sairamparepalli6793
    @sairamparepalli6793 3 роки тому +136

    నా ప్రాణం ఉన్నoతవరకు నా ఓటు జగన్ అన్నా కి ఓటు for వైఎస్ఆర్ సీపీ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

  • @Itsmehyderabadi
    @Itsmehyderabadi 5 років тому +96

    YSR Garu Legend Ani Andaru Oppukovalasina Vishayam...Johar Reddy Garu we miss you alot 😢

  • @srinivaskadali8846
    @srinivaskadali8846 5 років тому +217

    మళ్ళీ మా రాజన్న రాజ్యం వస్తుంది.....
    జై జగన్ జై జై జగన్.....Thanks mangli gaaru!

  • @gollamudivijaykumar7152
    @gollamudivijaykumar7152 4 роки тому +71

    ఇ పాట వింటూ ఉంటె డైరెక్టగా రాజాన్న అన్న ను కళ్ల ముందు చూసినట్లూ ఉంటుంది

  • @santoshk3301
    @santoshk3301 5 років тому +239

    Mangli baga padindi ane vallu like cheyyandi ikkada

  • @nagarjunapadasanaboina6772
    @nagarjunapadasanaboina6772 5 років тому +372

    Ap ఎలక్షన్ లో మంగ్లీ సాంగ్స్ ప్రభావం ఉంటుంది

  • @pbramudu9555
    @pbramudu9555 4 роки тому +326

    2020 lo. Esong ki Oka like vesukondi

  • @SANKARSSS
    @SANKARSSS 5 років тому +118

    Mind-blowing song ..MANGLY Garu .mmmmm

  • @yakobuisrael3839
    @yakobuisrael3839 5 років тому +67

    Johar y s r
    మిరు లేని రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడ వుంది రాజన్న

  • @Rama_varma5282
    @Rama_varma5282 2 місяці тому +3

    💚🤍💙 రాజన్న. ♥️ హృదయం 💚🤍💙
    💚🤍💙. పేదల పాలిట ❤.నిలయం. 💚🤍💙
    ♥️ ఆనాటి రామరాజ్యం. ❤
    ♥️ ఎక్కడుందో చూడు ♥️
    ♥️ ఇలాంటి పాట పాడిన ♥️.
    ♥️ మంగ్లీ గారికి అభినందనలు ♥️
    ,,,,రామ💘వర్మ,,,,

  • @sravankumarale6500
    @sravankumarale6500 5 років тому +25

    సూపర్ సాంగ్ అక్క బాగా పాడారు
    Jai YSR 🙏🙏🙏🙏

  • @anbarannu9238
    @anbarannu9238 5 років тому +214

    Thanku so much mangli akka ma rajanna pata padinaduku
    Jai jagan

    • @kotapitchaiah7389
      @kotapitchaiah7389 5 років тому +6

      మీకు నా మనసు నిండ కృతజ్ఞతలు మంగ్లీ అక్క గారు

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 5 років тому +2

      @@kotapitchaiah7389 Johar YSR! Jai Jagan!

    • @Ramgreddy
      @Ramgreddy 5 років тому +2

      Jai jagan

    • @prathapreddy4088
      @prathapreddy4088 5 років тому

      👏👏👏👏

    • @ranavenky1494
      @ranavenky1494 5 років тому

      Nice song

  • @mralone2847
    @mralone2847 2 роки тому +160

    సార్ మీరు బ్రతికుంటే మా గద్ద ముక్కు కెసిఆర్ ఆటలు చెల్లెవి కావు మన రాష్ట్రం విడిపోయేది కాదు 🙏🙏🙏

    • @bukkesaikumarnayak2198
      @bukkesaikumarnayak2198 Рік тому

      Avunu annna maku vaka cheetha gadu and khadi gadu cm aye vadu gadu maku entha kastam vadiney kadhu

    • @kodipallibabuyadav6069
      @kodipallibabuyadav6069 Рік тому +7

      100%❤❤❤❤

    • @chithralatejkumar1155
      @chithralatejkumar1155 Рік тому +4

      Avunu Bro😢 Iam Ap

    • @Mukesh_vlogs851
      @Mukesh_vlogs851 Рік тому +7

      ఉస్మానియా విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు కలవకుంట్ల చంద్రశేఖర్ రావు

    • @GopiKumar-op7qn
      @GopiKumar-op7qn Рік тому +3

      YSR is legend 🎉

  • @NSS-4right
    @NSS-4right 5 років тому +213

    కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ఒకే ఒక్క సీఎం ప్రజనాయకుడు తెలుగు ప్రజల దమ్ము, ధైర్యం ఉన్న, మాట తప్పని మహానేత Dr. Y S రాజశేఖర్ రెడ్డి.... జోహార్ YSR.. జై జగన్💐💐👌👌👍

  • @vennakasireddy762
    @vennakasireddy762 5 років тому +11

    సూపర్ సాంగ్ మంగ్లీ గారు మీరు చాలా బాగా పాడారు మీ పాట ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుంది

  • @n.thimmaraju2226
    @n.thimmaraju2226 4 місяці тому +56

    2029పక్క జగన్ వస్తాడు ఈ పాలనమనకు అవసరం లేదు అనే వారు కామెంట్ చేయండి

  • @anilreddyavula3045
    @anilreddyavula3045 2 роки тому +28

    జీవితం లో ఒక మైలు రాయి అంటే ఎది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లో హ్యాపీ గ ఉంటుంది అంటే ఈ పాట వింటేనే 🇱🇸🇱🇸🇱🇸🔥🔥🔥🔥🔥🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

    • @bvasavi2923
      @bvasavi2923 2 роки тому

      LBAHNSMK 👍🇮🇳✊🙏👁👀🕋🇦🇴🇧🇬🕌🤲🇦🇱🇵🇰🇮🇳🍔👸💍🎓🐇✈🛏💺🤴👩‍💻👨‍💻👍👍🕋🤲👍👍👍👍👍👍

  • @sivanna100
    @sivanna100 5 років тому +107

    Jai ysr.. I love this song.. I feel to here every time... Super song...

  • @saiduluyadav3061
    @saiduluyadav3061 3 дні тому +1

    Super ra snog ❤️❤️

  • @VSuresh193
    @VSuresh193 5 років тому +416

    mana rajannaki... plz Like... jai jagan Anna....

  • @sureshkumarg4327
    @sureshkumarg4327 5 років тому +50

    ఇంకా ఇలాంటి సాంగ్స్ రావాలి

  • @srinivasulureddyvelayudam5059
    @srinivasulureddyvelayudam5059 10 місяців тому +4

    మంగ్లీ గారు తల్లి నీపాటకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎడిపించవమ్మ

  • @rajurathode2559
    @rajurathode2559 5 років тому +124

    Who watched this song after election....
    Jagan Anna Cm ....jai jagan
    Jai YSR

  • @RK-iu5ee
    @RK-iu5ee 5 років тому +67

    Jhr YSR ❤️🙏 jai Jagan anna I'm Telangana

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +18

    జై జగన్🙏జై జగన్🙏జై జగన్🙏
    జనం కోసం జగన్
    జగనన్న కోసం జనప్రభంజనం...
    రాజన్న రాజ్యం
    జగనన్న సంక్షేమం...

  • @meraheera435
    @meraheera435 5 років тому +53

    I did MCA because of reimbursement policy...Thank you so much to YSR.

  • @gurumurthinani
    @gurumurthinani 5 років тому +16

    Mangli gaaru super ga paadaru...Iam fan of YSR ....😍❤️😍

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 роки тому +7

    అక్క సూపర్ గా పాడారు అమరహై Y S R జై జగన్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prathapv2980
    @prathapv2980 5 років тому +90

    సూపర్ సా0గ్ ఇలాంటి పాట జగన్న మీద కుడా పాడాలి...

  • @rockvijju5076
    @rockvijju5076 5 років тому +156

    మనసుకు హత్తుకొని పాడారు యాత్ర మూవీ లో పెడితే బాగు న్ను

  • @venkateswaraflyashbrickssa3281
    @venkateswaraflyashbrickssa3281 Місяць тому

    Great mangili garu...
    Nenu mancherial lo puttanu..
    Ysr ante naku Pranam.
    Congres partyni preminchedhe ysr gurinchi.
    I love and like ysr❤❤

  • @ganeshgamer5808
    @ganeshgamer5808 5 років тому +66

    మంగ్లీ గారు పాట చాలా బాగా పాడారు కానీ మీ పాటలన్నీ ఒకే స్టైల్ లో ఉన్నాయి

  • @pratapreddy5636
    @pratapreddy5636 5 років тому +73

    మంగ్లీ అక్క సూపర్ సాంగ్

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 4 роки тому +9

    మంగ్లీ గారి వాయిస్ ఒక అద్భుతం.

  • @nsmk5873
    @nsmk5873 5 років тому +14

    THIS DAY IS GOLDEN DAY MAY 23... THIS WIN IS TO YSR.. THANK YOU AP PEOPLE.. THIS VICTORY IS TRIBUTE TO YSR GARU.. CONGRATULATIONS TO OUR NEW CM 2019 YS JAGAN.. THE PEOPLE JUDGEMENT IS AWESOME

  • @kaluva.venkataramireddy7118
    @kaluva.venkataramireddy7118 5 років тому +10

    మంగ్లీ గారూ హృదయానికి హత్తుకొని పాట చాలాబాగుంది

  • @munvarali9007
    @munvarali9007 6 місяців тому +2

    CBN CD
    1.soundarya 🚁. 1.ysr 🚁
    2.p Ravi (mla). 2.sunita (mla)
    3.jailli murders. 3.jaillomurder
    and etc....

  • @divyareddy1167
    @divyareddy1167 5 років тому +60

    Thank u so much andi full song upload cesinanduku.

  • @agnikulavanniyarkulaksatri8427
    @agnikulavanniyarkulaksatri8427 6 місяців тому +7

    రాజన్న చేసిన మంచి జగన్ చెయ్యలేదు 😏.. But రాజన్న రాజన్నే 😞

  • @mm2384
    @mm2384 5 років тому +74

    2019 c. M. Conform "jagan" 👍👍👍👍👍👍

  • @gopiprasad3736
    @gopiprasad3736 5 років тому +43

    Your really great Mangali garuu Maa Rajanna song Baga padinadgukuu really very thank you Soo much 👏👏

  • @satyanarayanayeturi3666
    @satyanarayanayeturi3666 23 дні тому

    Abba yami పాడింది సూపర్ సాంగ్

  • @TilluBites
    @TilluBites 5 років тому +16

    A real tribute for our god who sacrificed ande lived for poor people
    Also living in the hearts of poor people like us
    Mangli akka we are proud of u......
    Thank you
    Also i love your voice...
    N your songs...

  • @raghuluka
    @raghuluka 5 років тому +393

    ఆంధ్ర ప్రజలారా ఈ ఒక్కసారి జగన్ అన్నకు అవకాశం ఇవ్వండి .

  • @SivaChaitanyaReddySanivarapu
    @SivaChaitanyaReddySanivarapu 4 роки тому +45

    I become emotional while seeing this video because of YSR

  • @ashokreddy586
    @ashokreddy586 5 років тому +56

    Thanks mrs.mangli Garu for giving us such a good song with sweet voice...

  • @nagiresu
    @nagiresu 5 років тому +4

    Song vintuntey ghoosh bumps and kannillu vastunnaie...nice 👌👌👌 lyrics ..
    Mangli akka Chala baga padindhi...
    B coz of YSR only I completed my Msc in Andhra University ..
    Now am working in ONGC...one of the Maharatna company in India..
    🙏🙏🙏🙏🙏 Johar YSR.... 🙏🙏🙏🙏🙏

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka Місяць тому

    జోహార్ వై ఎస్ ఆర్ బంజారా బిడ్డ మంగ్లీ గారు మీకు వై ఎస్ ఆర్ గురించి పాట పాడే అదృష్టం వచ్చింది మీకు వై ఎస్ ఆర్ ఆశలు ఉంటాయి

  • @mukkamallasivanagireddy2481
    @mukkamallasivanagireddy2481 2 роки тому +20

    తెలుగు ప్రజల గుండెచప్పుడు డాక్టర్ యోడుగురి సందింటి రాజశేఖరరెడ్డి గారు రియల్లీ ఐ మిస్ యూ sir

  • @deevenpradeepvanthala6638
    @deevenpradeepvanthala6638 5 років тому +35

    Great Lader...

  • @rahuljakkula4566
    @rahuljakkula4566 4 роки тому +11

    Wonderful song mangli garu ..
    Please tune many more songs about YSR garu...
    A great with loving attitude..

  • @bheemsingha7955
    @bheemsingha7955 5 років тому +249

    One of the best song in telugu history

  • @siddarthnayak_18
    @siddarthnayak_18 5 років тому +29

    Super song Akka... Love you 😘.... Johar YSR... Jaiiii jagan Anna

  • @maheshkumarkeshavakeshava9890
    @maheshkumarkeshavakeshava9890 5 років тому +43

    Iam aslo ysr fan nadhi tealgana kani ysr antea pranam🙏

  • @mbhaskarbhaskar956
    @mbhaskarbhaskar956 5 років тому +4

    పాట వింటుంటే ఎందుకో నాకు తెలియని బాద వస్తుంది ...జై రాజన్నా

  • @RamanaReddy-hz6tq
    @RamanaReddy-hz6tq 5 років тому +5

    Mangli garu,very nice song .& back ground seen Amazing.
    Jai jagan mohan reddy garu,
    Jai ysrcp Vote for YSRCP.

  • @GowrinaidunGowrinaidun
    @GowrinaidunGowrinaidun 3 місяці тому +2

    Super song 🇸🇱🇸🇱🇸🇱👌👌👌🙏🙏🙏

  • @SivaChaitanyaReddySanivarapu
    @SivaChaitanyaReddySanivarapu 5 років тому +22

    super song on YSR & YS JAGAN.Thank you mangli madam from andhrapradesh

  • @anjibabu5418
    @anjibabu5418 5 років тому +53

    Ysr gaaru oka goppa nayakudu jai ysr jai jai ysr

  • @PRAVEENKUMAR-q1d
    @PRAVEENKUMAR-q1d 6 місяців тому +2

    YSR gariki mangli garu pranam posharu

  • @JSRDJSOUNDS-on7ml
    @JSRDJSOUNDS-on7ml 5 років тому +51

    Super song akka Jai YSR Jai JAGAN

  • @rajeshtirumani9878
    @rajeshtirumani9878 5 років тому +28

    Tq mangali garu for such an awesome song on beloved leader.... Jai ysr johar ysr garu

  • @Jayarajusattineni
    @Jayarajusattineni 8 місяців тому +1

    Jai jagan Anna ❤️ love you jagan Anna ❤️ memu sidham jagan Anna ❤️ vote for fan ❣️ 1:15

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 роки тому +14

    పేదల దేవుడు Y S R 💐🙏

  • @Padma.muttireddy
    @Padma.muttireddy 5 років тому +23

    Wow super,lyrics,music wuth Mangli sweet voice.

  • @sureshampilli2510
    @sureshampilli2510 6 місяців тому +2

    రాజకీయాలు తిరిగి లేని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కానీ ఇప్పుడు బతికి ఉంటే పల్లెటూరు బాగుపడేది రామరాజ్యంగా ఉండేవి ముఖ్యమంత్రిగా చేసిన నాలుగు సంవత్సరాల లోనే కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలను గెలిచాడు అలాంటి నాయకుడు రావడం కష్టం

  • @lovelyboyankammareddy7130
    @lovelyboyankammareddy7130 5 років тому +20

    Heartly thank you soo much MANGLI garu such a wonderful song 👌👌👌👌💐💐