దేవాలయ కమిటి కోరిక మేరకు మరియు న్యాయ నిర్ణేతల కోరిక మేరకు సీనియర్ కళాకారుడు మాణిక్యం రెడ్డి.గారు పాట

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 4

  • @pathintiramakrishna
    @pathintiramakrishna  3 дні тому +8

    తోడి రాగం : ఆది తాళం
    సాకి :- శ్రీ రామం త్రిగజత్ గురుం సురవరం సీతా మనోనాయకం
    శామాంగం శశికోటి కాంతి వదనం సురవీవు దేవే వసంతం
    ప్రభం వంధే రఘవీరం...
    పల్లవి :- నీవేరామ నానిఢీ కోరితిరా నీ సనిధీ కలలో నైన మెలుకువనైన
    నీ ద్యానమే నన్ పిలుపు నధీ. ౹౹నీవే రామ౹౹
    చరణం:- అడవికి పొమ్మని అడగితినా భంగరులేఢిని కోరితినా
    గుండెను గుడిగా చేసుకొన్ని రమ్మన్ని పిలచితి రఘురామ
    రమ్మన్ని పిలచితి రఘురామ. ౹౹నీవే రామ౹౹
    చరణం:- మనసున మీటినా నాదమిధీ ఖళఘానాలో కలిగినదీ
    చెరగని గుర్తుగా మిగిలినధీ భవతారకమై వెలిగినదీ
    భవతారకమై వెలిగినదీ. ౹౹నీవే రామా౹౹

  • @suragouniramangoud57
    @suragouniramangoud57 3 дні тому +4

    Super

  • @mondurikanakaraju9630
    @mondurikanakaraju9630 День тому

    సూపర్ సాంగ్స్

  • @vprasad6433
    @vprasad6433 3 дні тому +1

    ఆ వయసులో కూడా మాణిక్య రెడ్డి గారి గొంతు శ్రావ్యంగా ఉంది. హార్మోనియం అద్భుతంగా ఉంది.. తబలా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే బృంద గానం వీనులకు విందుగా ఉంది.