Excellent song superb eroje nenu e song vinnanu.భలేగా వుంది లవర్ వున్న వాళ్ళు ఫ్యామిలీ problems tho విడిపోయినప్పుడు అమ్మాయి అయిన అబ్బాయి అయిన వింటే గ్యారంటీగా గుర్తొస్తారు.
Actually this song is taken from the malayalam original(*This is the Telugu remake of the malayalam movie Kalyana Raman) movie which has music composed by an infamous malayalam music director duos " Berny - Ignatius". Mani Sharma simply took that song (*the malayalam original) for this movie . So Mani Sharma is not the genius behind this song. It's actually Berny Ignatius
Kindha pittinaa message bro kuda chala manchivadu I patanu vintunnavaru andharu chalaa good I so much like this song meeru like chesthe please like ever or comment please brothers and sisters
ఈ పాట వినాలి అంటే లవ్ ఫెయిల్ అయిన వాళ్లకి మరియూ నిద్రపోయేటపపుడు జోలా పాటకి కూడ... బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటె ఈ పాటలో ఛాల అర్థాలు ఉన్నాయి ఛాల మంచి పాట.
2024 లో కాదు ఎన్ని సంవత్సరాలు అయినా ఈ సాంగ్ వింటారు అబ్బా ❤ i Love song
2030
నేను అయితే రోజులో 2,3 సార్లయినా వింటాను
❤❤😂😂😂qqq@@SurendraSuri-dx4wr
Adi 90mm roduuu😂
ఈ సాంగ్ 2024లో విటున్నావర్ లైక్
ఈ పాట ప్రతి దినలో 10సార్లయినా వి0టాను
Nen kottanu bro 😂
పల్లవి :
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ
ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు ॥
చరణం : 1
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి
ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ
ఆ ప్రేమ పండేనురా
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు
వరమాలే ఇచ్చేరా ॥
చరణం : 2
శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదెలు వెలిగేరా
తాళాలు రేగంగ మేళాలు మోగంగ
మాంగల్యధారణరా
బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా
కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా
తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ
నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా॥
super
Super🎵
Superb
Superb
థాంక్యూ
ఒక మంచి తెలుగు పాట.. యేసుదాసు గారు..
మీకు మా పాదభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
పాట పాడింది యేసుదాసు గారి కొడుకు
Original is Malayalam
Kadhayile rajakumariyum...sung by Yesudhas
Super songs
Malayalam lo kooda baagundi eeyaney paadaaru. Kalyanaraman movie lo
ఈ సినిమా లో ఇంత మంచి సాంగ్ ఉందా ఇన్ని ఏళ్లుగా మిస్ ఐఅందుకు చాల ఫీల్ అవుతున్న
Nenu kuda bro😣😢
Iam also
Super film bro
Manisharama songs are excellent
S darling👍
"ప్రేమ ఒక పిచ్చిది రా ప్రాణం ఇచ్చేంత మంచిది రా"... great lyrics......great voice.... Awesome music...🙏🙏🙏
సూపర్ అన్న మీ కామెంట్
జేసుదాసు గారి పాద పద్మాలకు 🙏.. మణి శర్మ అపూర్వ ప్రతిభకు శతకోటి వందనాలు
But it's a remake song of malayalam..
Original composed another music director
Hi😊
Kalyanaraman in mallu@@ravichandra679
2024లో పాట వింటున్న వారు.. ఓ లైక్ వేసుకోండి
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ
ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు ॥
చరణం : 1
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి
ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ
ఆ ప్రేమ పండేనురా
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు
వరమాలే ఇచ్చేరా ॥
చరణం : 2
శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదెలు వెలిగేరా
తాళాలు రేగంగ మేళాలు మోగంగ
మాంగల్యధారణరా
బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా
కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా
తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ
నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా॥
het soft leriks
@@ayyappasali5486 🔥
Tq
Legendary voice
Tqqqqqqqqqq 😍
2024 లో ఇంత అద్భుతమైన పాటని వింటున్నవారు ఒక లైక్ చేయండి💕
Dilip
2022 kadhu anna manam bratikinanthavaraku vuntundiii(2022-........)
@@kgfannarendra8544 iam also
Me just now 11
May 2022
@@lavanyad4489 super
മലയാളികൾക്ക് ഇവിടെ കൂടാം 😍
കഥയിലെ രാജകുമാരനും രാജകുമാരിയും ഒന്നാവാൻ 😄😄😄
ഈ പാട്ട് വരികളിലൂടെ തന്നെ കേൾക്കണം
അതെ 🥰👌🏻
Yes iam from Kerala
మళ్ళీ మల్లి ఈ పాట ను వింటున్నవాళ్ళు ఒక లైక్
పాట వింటుంటే మనసు ప్రపంచపు అంచులు దాటి మరో కొత్త లోకానికి వెళ్తున్నట్లు ఉంది
కె.జే ఏసుదాసు గారి గాత్రం అమోఘం
🥰
🙏🙏🙏
ఎంత కోపం ఉన్న ఈ సాంగ్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ❤️❤️
Ya it's real
Nijamee bro meru chepandi..🥰🥰🥰🥰🥰
చూడటానికి కాదు వినడానికి e సాంగ్ చాలా చాలా బాగుంటుంది
Excellent song superb eroje nenu e song vinnanu.భలేగా వుంది లవర్ వున్న వాళ్ళు ఫ్యామిలీ problems tho విడిపోయినప్పుడు అమ్మాయి అయిన అబ్బాయి అయిన వింటే గ్యారంటీగా గుర్తొస్తారు.
ఎన్ని సార్లు విన్నానో .. ఐనా వింటూనేవుంటాను
శ్రీహర్ష గారి సాహిత్యం (ఓహ్), యేసుదాసుగారి గాత్రంలోని మెత్తదనం, మణిశర్మ గారి సంగీతం అమోఘం
2021❤️ఈ సాంగ్ అని చూస్తున్న వాళ్లు అందరూ చాలా మంచివారు 💐
Soper
Nenu chedavadini
Enduku bro
@ramarao ratnala nuvu❤️ superb bro
@@routhujayakrishna1787 అంత అద్భుతమైన సాంగ్ వింటున్న వాళ్ళందరూ చాలా మంచివాలు కదా బ్రో అందుకే అలా అన్నా
రెండువేల 24 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి
6j ohhh
ఎందుకు ఏడురా బై లైకు
Old is gold anna గొప్పవారి మాటలకు ఒక like కొట్టండి
కథలో రాజాకుమారి..... Super Lyrics & beautiful voice 🙏ఎన్ని సార్లు విన్నా మళ్లి మళ్లి వినలని పించే Song. Thankyou ....K J యేసు దాసు గారు..... 💐👌❤
Tq so much js dasu sir
Kathalo rajakumari premaga mari pilichera Ilalo rajakumarudu rajasaveerudu nilichera
Hrudayamuloni manasunu repi Brathukuloni theepini choopi Kovelamma mettu prema Ottu gattu choopetti theerettu
Kathalo rajakumari premaga mari pilichera
Ilalo rajakumarudu rajasaveerudu nilichera
Charanam 1: Aalayammandhunnadi aaroponatti premera
Aakashamu nela okatayyi vachesi Ashissu andhenura pranamichentha manchidira
Cheyyetthi mokkanga jeganta kottanga Aa prema pandenura Korukunna korikalu saagipovu deepalu Cheruvagunu cherikalu theeripoyi shapalu
Shubhakaramulu thana karamulu varamale ichera
Kathalo rajakumari premaga mari pilichera
Ilalo rajakumarudu rajasaveerudu nilichera
Charanam 2: Shravan muhurthalalo prema pramidelu veligera Thalalu reganga melalu moganga mangala dharanara
Bangaru meghalura rangu pandhillu veseyara
Kallaku diddanga aa neelimegham kaatuka ayyera
Tara bottu pettenu thali bottu allenu Ningi vedikesunu chooda vedukayyenu Veyyotthula deepalatho ika pelle jarigera
Kathalo rajakumari premaga mari pilichera
Ilalo rajakumarudu rajasaveerudu nilichera
Hrudayamloni manasunu repi Brathukuloni theepini choopi Kovelamma mettu prema Ottu gattu choopetti theerettu
Kathalo rajakumari premaga mari pilichera
Ilalo rajakumarudu rajasaveerudu nilichera
👍🏻
Sar
Feel good song must listen
someone explain in hindi plz,
Super song
మీ గొంతు లో ఏదో మహిమ ఉంది చాలా బాగా పాడారు కేజే ఏసుదస్ గారు
Thats why he is greatest singer,. , 8 times national award for best play back singer is a record
అస్సలు ఏసు దాస్ గారి గొంతు వింటూ ఉంటే ఆ గాత్రనికి ఎన్ని చెప్పిన తక్కువ మహానుభావుడు 👍👌👌👌👌👌🙏🙏🙏😘😘😘💗💗
అమ్మ ఆవకాయ కళ్యాణారాముడు ఎప్పటికి బొర్ కొట్టాడు ❤
ప్రేమ ముందు ఆ దేవుడు గీసిన గీత కూడ తల వన్చలసీదే ❤️❤️
కె.జె యేసు దాసు గారు మీ వాయిస్ సూపర్ సార్
Ka
Dyohwhf me know
చిత్రం : కళ్యాణ రాముడు(kaLyANa rAmuDu) (2003)
రచన : సాయి శ్రీహర్ష, సంగీతం : మణిశర్మ
గానం : కె.జె.ఏసుదాస్
10 January - నేడు కె.జె.ఏసుదాస్ బర్త్‌డే(K.J. Jesudas Birthday)
పల్లవి :
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ
ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు ॥
చరణం : 1
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి
ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ
ఆ ప్రేమ పండేనురా
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు
వరమాలే ఇచ్చేరా ॥
చరణం : 2
శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదెలు వెలిగేరా
తాళాలు రేగంగ మేళాలు మోగంగ
మాంగల్యధారణరా
బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా
కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా
తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ
నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా॥
😍
Tq
@@subrahmanyamsubbu6001 Noo
Meru sper ga Rastharu pata
Thank you soooooooooooooooo much sir
2024 విన్నవారు 👍
2024 lo ne kaadhu 2094 lo kuda vintaru e song antha bsgumtumdhi❤
2k24
@@venugopalkothapally20342
నేను ఈ సాంగ్ ఓకె రోజులో 50 సార్లు విన్నాను.
🥺
Nenu kuuda
Nenu koda
Same to you
avnu same
This is the Telegu version of the Malayalam song 'kadhaayile raajakumaranum 'from the movie kalayana Raaman sung by yesudas
2020 vinavallu Oka like vesukondi
Iam frm kerala iam waching this song
You know what .... We both are same G Naveen kumar.....
പുഴയിലെ പൊന്നോളങ്ങളിൽ അവരോഴുക്കി ദീപങ്ങൾ
കല്യാണരാമൻ fans ഉണ്ടോ...❤
Malayalam song Directed by music duo Berny- Ignatius and sung by Gaana Gandharvan YESUDAS.. KADHAYILE RAJAKUMARIYUM
2024 watching like ❤
Feel good song istamunnavallu like kottandi
Niku yendhuku like cheyyali
Nenu oka mlayali i like this song malayalam remake this movie. Iike it
Just discovered this golden song! What a beautiful voice and song!🙏🙏
Prememoka pichide raa pranam echentha manchideraa💞
Rhpews,
Manisharma garu Mi tune ki 1000........% yesudas garu nyayam chesaru!
Wow!
Both of u god bless u!
Live long!
మళ్లీ మళ్లీ వినలన్నించే మంచి పాట తీపి జ్ఞాపకాలు గుర్తుగా వచ్చే విధంగా ఉంటుంది ఈ పాట 👌👌👌💥💥💥💯💯💯💐💐💐💐2022 ఎంత మంది చూస్తున్నా వారు ఒక like వేసుకోండి
Hats off to manisharma garu for composing wonder ful song yesudas garu super singing
Actually this song is taken from the malayalam original(*This is the Telugu remake of the malayalam movie Kalyana Raman) movie which has music composed by an infamous malayalam music director duos " Berny - Ignatius". Mani Sharma simply took that song (*the malayalam original) for this movie . So Mani Sharma is not the genius behind this song. It's actually Berny Ignatius
wonderful love song ultimate voice.........
What's App Status lu chusi vachina vallu Like Here 😂🤣👇
Ss bro nen kuda whatsApp status chusi vachina 😊😊
I'm also bro
@@vamshiraj3489 s nenukoda wattsapp stauts chusi vasha ☺️ bro
Me too e madhya old song lyrics chaala famous avutunai bro
I'm also bro
Mani sharma rocked this and yesudas sir super voice
Music not mani sharma..It's Berny Ignatius original from malayalam
Super
@@abct3374 maybe brother but Voice of yesudas sir is extraordinary
@@abct3374 manisharma ne
@@abct3374 Mani Sharma musical 🎶🔥🔥
ആഹാ കഥയിലെ രാജകുമാരനും
2023 ఇ సాంగ్ ఎంత మంది వింటున్నారో ఒక్క like వేసుకోండి ❤
2024 lo e song విన్న వాళ్ళు ఒక లైక్ ❤❤❤
Nice melody song for day how many times am listing this song can't countable
Premoka pichidhi ra pranam ichentha manchidhira ❤️
Just after watching Kalyana Ramudu in Gemini Movie❤️❤️made me remember my childhood 😭❤️
♥
Super song sir... Yesudas gari tone superb
I think every person will like yesudasu gari voice... ✌️👌👌👌
2023 year ending లో ఈ సాంగ్ వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి
yesudas garu u r ultimate sir voice spbr
2022 ❤ ఈ సాంగ్ అని చూస్తున్న వాళ్ళు చాలా చాలా మంచివారు 💐
I am big fan of sir voice.... Really superb.. Voice
Kindha pittinaa message bro kuda chala manchivadu I patanu vintunnavaru andharu chalaa good I so much like this song meeru like chesthe please like ever or comment please brothers and sisters
ఇప్పటికి ఇంకా కంటిన్యూ గా వింటున్న వాళ్ళు లైక్ కొట్టండి
NENU ❤️❤️❤️
2024❤ ఈ పాటను వింటున్న వల్లు ఒక్క like❤❤
Awesome song.!!!👏 ... This is my refreshment.
E song vini comment lu chudadani ki ochinavaru o like vesukondi
This song is a malayalam song from "kalyanaraman "kadhayile rajakumariyum music by Berny Ignetius sung in malalayalam by Yesudas
2022 lo kuda ee song evaru vintunaru 😊 magic in the music
What a melody voice of KJY Sir and beautiful lyrics by Sai sriharsha sir..
Such a unique voice no one can singh like yesu daas gaaru
Yes
Yesudasu sir mathrame ila Padgalru super song.
Yes I like yesudas sir
Yes 100 %
Brother video song ravadam ledu
Nice song
Go
Hi
Malayalis here❣️❣️Kalyanaraman Dileepetan ❣️❣️❣️❣️
Undengil🙄
నిజమైన ప్రేమకు నిలువెత్తు రూపం ఇ పాట❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ഇ പാട്ട് ആരുടെയും കണ്ണിൽ പേരില്ലേ 😊👌
What a voice.. amazing 😍🥰😘
యాదేవి సర్వ భూతేహ్ ప్రేమ రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా, ఓ ఓఓ
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటయ్యి వచ్చేసి ఆశీస్సు అందేనురా
ప్రేమొక పిచ్చిదిరా ప్రాణమిచ్చేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ, ఆ ప్రేమ పండేనురా
కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలు తీరిపోయి శాపాలు
శుభకరములు తన కరములు వరమాలే ఇచ్చేరా
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా, ఓ ఓఓ
శ్రావణ ముహూర్తాలలో ప్రేమ ప్రమిదలు వెలిగేరా
తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా
బంగరు మేఘాలురా రంగు పందిళ్లు వేసేయరా
కళ్లకు దిద్దంగా ఆ నీలిమేఘం కాటుక అయ్యేరా
తారబొట్టు పెట్టేనూ తాళిబొట్టు అల్లేనూ
నింగి వేదికేసేనూ చూడ వేడుకయ్యేనూ
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్లే జరిగేరా
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా
హృదయములోని మనసును రేపి
బ్రతుకులలోని తీపిని చూపి
కోవెలమ్మ మెట్టు ప్రేమ ఒట్టు గట్టు చూపెట్టి తీరేట్టు
కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచేరా
ఇలలో రాజకుమారుడు రాజసవీరుడు నిలిచేరా, ఓ ఓఓ
Its not music done by mani sharma.. Berny ignatious did its original score in malayalam
2023 Lo Ee Song Evaru Vintunaru Like Kottandi ❤❤❤
Elanti songs e madya Kalam lo ravtam Chala arudu......🥰
Anyone in 2k25💖💚
Im
2021 lo kuda vintunna superb song
❤❤e song enni sarlu vinna super ga untadi
I am fan of k j yesudas sir
But reastion on that is song
Voice of Legend
Meru Mona ee cinema chusi ee song vethikaru kada😂😂
Yesudas gari songs ante Naku chala istam kani E song super lyrics awesome .
My favourite music directors melody Brahma manisharma and keeravani🙏🙏
@@tamil1989z music by mani sharma
2023 lo kuda ee voice ki magic alantidhi!
Melody hero... Mani గారికీ hats app 🙏 🙏🙏
Super song .....nenu kuda shok iyyanu e cinema song undani telidu superb......
I love this song
Everyone who liked this song, please hear its malayalam version also.
Search for 'kadhayile rajakumariyum' song.
Both this songs are awesome🥰
గురువు గారు ఏం వాయిస్ అండి 🙏👏,హిలియో అప్ ధ్యాంక్ యు లేకపోతే మంచి సాంగ్ మిస్ అవుతుంటిని
ఈ పాట వినాలి అంటే లవ్ ఫెయిల్ అయిన వాళ్లకి మరియూ నిద్రపోయేటపపుడు జోలా పాటకి కూడ... బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటె ఈ పాటలో ఛాల అర్థాలు ఉన్నాయి ఛాల మంచి పాట.
ఏం పాట గురూ.....👌👌👌👌
i wl listen daily 40 to 50 times and my callertune is same❣️
Nen eeroju 4times vinna manasuku chala manchiga anipisthundhu Aa voice kani lyrics kani .. 👌👌❤️👏
1:57 sekhar master blue shirt
Great observestion
Wow 🤩
Haa bro
Wow
Aite velli vade modda guddu
Venka sekhar master yentha mandi chusaru😂😂😂😂
2021 లో ఈ పాట వింటున్నవారు ఒక like వేసుకోండి👍👍👍👍
Bro 2021 song chusinavaru manam edharame
2:29 ❤
Aasom what a lyrics what a tune
2023 lo లో ఈ పాట వింటున్నవారు మంచివారు
I will listen until i die
I love is movie
Superb song
సూపర్ సాంగ్ వినాలని కొద్దీ వినాలనిపిస్తుంది