Swapnavenuvedo Full Song ll Ravoyi Chandamama Songs ll Nagarjuna, Anjala Javeri
Вставка
- Опубліковано 27 лип 2015
- Watch & Enjoy : Swapnavenuvedo Full Song from Ravoyi Chandamama,Starring Nagarjuna, Anjala Javeri
Subscribe to our UA-cam Channel - goo.gl/tVbmAU
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us : / adityamusic
Circle us : plus.google.com/+adityamusic
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids
Song Name : Swapnavenuvedo
Movie Name : Ravoyi Chandamama
Banner : Vyjayanthi Movies
Produced : C.Aswani Dutt
Directed : Jayanth C. Paranji
Starring : Nagarjuna, Anjala Javeri
Music : Mani Sharma
Lyrics : Veturi
Singers : S.P.Balasubramanyam, Chitra
2024 may lo vinnna vaaru vunnaraa
Neeeeenu😂
Nen vintune vunta.....
In june
Jun 12
Ss
Anyone listen in 2024❤❤❤❤❤❤❤❤
Yes
Nenuuuu😂
చెప్పుకోలేని ఆనందం వస్తుంది. చదువుకునే రోజులు గుర్తొస్తాయి.
💯yes
Abha..nijamga nandi arojule bavunayi❤
❤❤❤❤❤❤❤
Hmm
❤@@gantedachandrasekhar6375
ఈ సాంగ్ ఇప్పటివరకు ఒక లక్షసార్లు విన్న కావచ్చు...నా నలుబైఏళ్లలో ఈ సాంగ్ నచ్చినంతగా ఏ పాట నచ్చలేదు...నువ్వే ప్రాణం...నువ్వే లోకం
Apatllo a songs a lyrics ippudu ekkada ,apatlo director s pranam peti thisevarru ippudu only money kosame thistunarru
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు
నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం
Chaala baaga type cheshav telugu lo oka chinna mistake kuda lekunda
Superb
Thankyou Bro JaiShreeRaam
@@rameshyasam6799 Google lyrics copy paste option vuntundi
Hi
ప్రపంచం ఇలాంటి మధురమైన పాట లేదు ఎవరు రాయలేరు
బాలు గారి వాయిస్ వింటుంటే.. అమృతం తాగుతున్న ఫీలింగ్.. What a voice it is....
అద్భుతమైన సంగీతం అందించిన పాట
🎤💯💙💚💗💜🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺⛱️⛱️🌿🍎🌿🍇🌿🍎🌿🍇🌿🍎🌿🍇🌿🌺🥃🥃🥃🥃🌿🌺😃😂😃💙😃💚😄💗😄💜💚💙🥃💗🥃💜🥃💚🥃💙😂🤣😃🤣🙏⛱️⛱️🙏
మహానుభావుడు ......... ఎన్ని పాటలో వింటే ఇంకా బ్రతికే ఉన్నారు అనిపిస్తది
3:03 to 3.14 secs
కాలలే ఆగిపోయినా గణలే మూగబోవున.
Lyric బాలు గారికి అంకితం ❤❤
ఏదైనా సమస్య తో బాధ పడితే ఒక్కసారి ఈ పాట వినండి చాలా రిలీఫ్ గా ఉంటుంది
మనం ప్రేమించి అమ్మయీ కొన్ని రోజులు దూరమైనపుడు. అ బాధలో మనం వినే పాటలు బాదను పోగుటి తన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.
Yes bro
100 %correct brother nenu 1year back vinna song eppidu malli e songs vinnutu aa ammayi photos msg chuskuntanaa
Yes100%
2024. Loo avaru avaru vintunaruu
Neeeeenu😂😂
అందరూ
these lyrics xoxo
నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
Super mind blowing
ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుండి పోవట్లేదు అసలు👌👌👌👌
🎤💯🌿🌺🌿🌺🌿🌺💚💜💙💗⛱️⛱️💙💗💜💚😄😃🥃🥃😂🤣😂🤣💗🤣💜😂🌿🌺🌿🍇🌿🍎😃😃😂🤣🎤💯🕺⛱️⛱️🙏
బ్యూటిఫుల్ సాంగ్.
Correct na chapparu
@@ramesh76081:59
Me too
ఇలాటి సాంగ్ మళ్ళీ రాదు.....❤
This is the Song which was Composed on The A Minor Scale by the Manisharma Gaaru..... Saxophone was the Instrument which Elevated to this Song.... But
Really it is Soft melody which Gives Peace of mind.... And
I have been listening this song since 2005....thanks You so much Manisharma Gaaru for such Songs......
Super song
Its F sharp minor scale
0=
బాలు సర్ ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అప్పుడే.
మణిశర్మ జీ మీ సంగీతానికి 🙏
థాంక్స్ మణిశర్మ బాలు చిత్ర గారు
Sp balu garu
For making our childhood memorable just with these melodies!!
@@nallamillivenkatreddyvenka7020 q
@@nallamillivenkatreddyvenka7020 yyjpy
ఈ పాట తప్పక చూడాలి ఎంత బాధ ఉన్నా తగ్గిపోతుంది ❤❤❤
Who listens till now this songs. In 7-7-2022. Killing song. Love the music. Romantic King Nag sir. Superb.
Still
1994 born still humming my childhood song evergreen
Mani sharma garu
👌🙏
💚👌👍
No words manisharma Garu thanks for the wonderful composition 💕💕💕
Rjfudjog the tlgigj
I fjxidtvjdhig
1999 జంగారెడ్డిగూడెం లో సౌభాగ్య థియేటర్ 😂😊👌
We are from jeelugumilli now iam hyd
Balu Garu and Chitra madam You both together did wonders , Osm Balu Sir Miss you songs sir RIP
Saxophone music కోసం ఈ సాంగ్ చూస్తాను.. సూపర్ music.👌❤️❤️❤️
U have good music టేస్ట్
Wow...
What a music
What a voice..really Superb song 💕 💕 💕 💕
In 2020 also im listening this.... :- )
Evergreen bro❣️
Really evergreen..💓💓💓
2021
Nice song
SPB garu awesome. Really we miss u sir 🙏 Manisharma 👏👏👏 Chitra garu 👌👌
Wonderful music and songs between 1995 to 2005 years in tfi
Happy birthday manisharma sir🎉🎉🎉🎉
Balu garu, chitra garu combination lo na favourite song ❤️❤️❤️
Melody Brahma maa manisharma
Miss u Balu garu
2021 lo vine varu oka like veskondi😍
Sweet song
10times
2021 feb
Super kadha
Daily one time I’m listening
ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఫస్ట్ లవ్ గుర్తొస్తుంది
Yes 😭
Avunu bro
Missing magical era of 90's music❤️👌....In present generation telugu songs
Because Old is Gold Bro. 90s Kids Are Precious.
A
All aà
Yes bro true
93
ఈ పాట న చిన్నప్పుడు విన్న ❤️👍👍🌹
1999 melody theater, vizag... patalanni super, ee paataithe hummmm cheyyani roje ledu... saxafone magic..
You are so lucky bro....I used to watch in gemini while going to school
సి.అశ్వినిదత్ గారు నిర్మాతగా జయంత్ సి పారంజి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి అంజలా జావేరి గారి అభినయం వర్ణనాతీతం.
Yes
@@rrrrrr8760 గారు ధన్యవాదాలు.
Thanq sir .meeru chepindi currect
@@rrrrrr8760 గారు మరొకమారు ధన్యవాదాలు తెలియచేసుకుంటు రక్షాబంధం శుభాకాంక్షలు
Super Analysis Sir
The legendary Singer❤❤❤❤❤❤
Goppa paata Great Baalu sir
Elantipaatalu vintu Badapadali❤️
No words mani sharma garu 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍manasu haiga untundi mi music vinte sir love you sir😘😘😘😘😘🙏🙏🙏🙏🙏
Ppo Poo poo poo
@@bhukya9kavitha230 à
One of the classic compositions 🔥😍
Ee movie vachinappudu Nenu 5th class
Ippudu Maa Abbai 3rd class manisharma sar you are soogreat
Still fresh kada ....
హ్యాట్సాఫ్ .... బాలు గారు, చిత్ర గారు,
2023 lo ఈ పాట ను vinalanukunnavalluuuuu
epateke e song avaru vintunaru like veskonde
Vrgvuhhhhhguuyyyhhcvbbndbnwwfn2
Spb sir .mee voice lo dts , dolby, telugu madhuryam, godavari nadhi water la pure ... We miss you sir
One of the best mugic song from Manisarma
Hats up manisharma
Happy birthday Melody Brahma and the BGM Creator @ManiSharmaMusic Garu a very happy birthday
#happybirthdayMelodyBharma #ManiSharma
Super👍
Wow what a music really superb song💖💖💖💖💖
Ever green song all time hit...I miss you sir 💓❤️❤️❤️❤️🙏🙏
Manisharma garu super sar andhuke Meru melody brahma ayyaru
What a beautiful song Mani Garu 💖💖💖💖💖💖
Excellent song. All the songs are good in this movie.
Manisha lekapoyina Aa Mahanubhavudi Aksharalu ala vaundipoyayai veturi Sundaram murthy garu..Aa chakati padhalu ki spb voice adubutham..🙏
All time my fauret song
Mani sharma music 🎶🎵
Mind blowing.. awesome song..im listening..2020😘😘👌👌👌👌😘😘👌👌👌👌😘😘😘😘
ఇలాంటి పాటలు విన్న మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి అర్ధవంతమైన పాటలు ఈ జనరేషన్ వాళ్లకి ఏమి అర్ధం కాదు ఈ పాటల మాధుర్యం తెలియాలంటే 90 వ దశకం వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఎల్లప్పుడు 90కిడ్స్ చాలా అదృష్టవంతులు ఏమంటారో మీరు
Nice song
Fell in ❤with this song😍...... What a lyrics it's an heart touching 🤩 song
,2019 💙mani sharma
2021
Thanks SPBsir 😭ever green singer
Rest in peace 😭😭
Lyrics Manisharma vi broo🤩
Spb sir and chitramma voice చెవ్వులో అమృతం పోసినట్లు ఉంది ❤
All time favorite..I love it🥰🥰🥰🥰
2023 kuda e song vintuna vallu entha mandi???
who are listening it for SP Balu garu ..please give like ___RIP Balu ji u ll always live in our music with your voice
A good relief to mind and soul especially who r in depression like me.
వేటూరి గారు, బాలు గారు,, 🙏🙏😔
సుపార్.. పాట..చాలా. ఇష్టం👍👌👍
Super song
What a wonderful lyrics in this song............
wow
I love song ❤❤❤❤❤
Superb melody one of the hit of manisharma
Superb song remind me old days
Soulful song forever and ever and ever , thanks to everyone regarding.
Ever lasting melody song, hats off to Veturi garu & Manisarma garu.
Manisharma gaari music, sp.balasubrahmanyam and chitra gaari singing superb
Hii
Nagajuna fans entha mandhi evunaru 2024
Akineni nagarajjuna. Really for any year ❤🎉
Enka 20 years aieana evergreen song my favorite song
I love this song🎵
Super song ❤❤
2024 lo kuda ide Naa fav song
always i like this song...it's really nice melody song
My, favourite song, forever❤💕💞🥰
Nenu e movie karimnagar lo mamatha talkies lo chusa bro 24 years back anukunta ,,, iam from tamil nadu
When i Liston this song.... It remembered my 1st ❤.....i loved it 💚
Melody Master Mani Sharma! 🙏🏼
Really lots of effort kept to write for this Song Excellent
every time new feeling.....
Em song ra Babu mind lo nunchi assal povatledu
Any One Listening Lock Down Time
It's me
yes am I
S I am
Eppudaina vinali anipinche song edhi
Still loving 🥰 it …. Miss u spb sir
One of my favorite song ... evergreen song.....loveble song
Same me also
Nice song❤❤
veturi gaaru yeppatiki ilanti paatalalo brathike vuntaaru
2020 మణిశర్మ
2021
I love this song 👌👌👌👌❤❤❤💗💗💗