ఈరోజుల్లో ఇలాంటి సంగీతం అందించడం ఎవరికి సాధ్యం కాదు. అందులో ఇద్దరు లెజెంట్స్ తో పాదించడం ఒక ఇళయరాజా కి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇప్పుడున్న సంగీతానికి ఇళయరాజా అందించిన సంగీతానికి చాలా తేడా ఉంది.
బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే(i lke this lines)
అచ్ఛ మైన పల్లెటూరు సొగసు ఉలిక్కి పడేలా ప్రతి ఒక పదం స్వచ్చ మైన మాధుర్యంతో తెలుగు తల్లి గర్వించించేల స్నేహానికి మంచి గుర్తింపు నిస్తు వ్రాసిన ఎందరో మహాను భావులు కొందరికే వందనాలు 🥰 🇮🇳❤️
💅" రజినీకాంత్ గారు, మమ్ముట్టి గారు ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కథాపరంగా స్నేహానికి అర్థం తెలిపే మంచి సినిమా. పాటలు, ఇద్దరి హీరోల డాన్స్ కూడా బాగుంటుంది. ఈ పాట అంటే మరీ ఇష్టం. మన నిజం జీవితంలోనూ ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే ఒక్క స్నేహితుడు (రజనీకాంత్, మమ్ముట్టి వారిలా) ఉన్న వాళ్ళూ గొప్పవారే"✍️
బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే superb lyrics
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి(2) ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట (సింగారాల) వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే (సింగారాల) బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే (సింగారాల)..
స్నేహానికి అర్థం చెప్పే విధంగా ఉంటుంది ఇందులో రజినీకాంత్, మమ్ముట్టి గారి నటన...ఈ పాట అయితే మరీ అద్భుతం..... ఇద్దరు గొప్ప గాయకులు ఏసుదాస్ గారు,ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు నుండి జాలువారిన ఆణిముత్యం ఈ పాట...ఇళయరాజా గారి సంగీతంలో..మణిరత్నం దర్శకత్వ ప్రతిభ
Mamooty, yesudas sir: kerala Rajanikanth sir: Karnataka Manikanta,ilayaraajaa sir: Tamilnadu SP.Balasubramanyam sir:Andra Pradesh South Indian Legend's/:: Hit like 👍
స్నేహం అనేది చాలా గొప్పది జీవితానికి ఇలాంటి స్నేహితుడు ఒక్కడు ఉన్న చాలు జీవితంలో కన్నీరు పెట్టకుండా ఉండవచ్చు కానీ ఇలాంటి స్నేహం ఉన్నవాళ్లు వారి జన్మ జన్మ లా బంధం 🤟😘
Song bagundhi real life lo chala kashtam naku ayithe friendship meeda nammakame ledu poyyindhi Ilantivi cinema lo choosukodaniki baguntundhi vaddu raa ee thokkalo friendship i hate friebdship 🙏🙏🙏
ఏమి Archestra రా బాబు... వింటే చెవులు దద్ధరిల్లి పోతున్నాయి... చూస్తూ వుంటే కంట్లో నుండి నీళ్ళు తిరుగుతున్నాయి... మా బాలు అని నా గుండె గర్వ పడిపోతోంది... ఇది మన south పాట అని మనసు ఉప్పొంగి పోతోంది.... మా ఇళయరాజ ని చూసుకొని ఇది కదా భారతీయ సంగీతం అని నా దేశం గర్విస్తోంది... Hats off to the legends Ilayaraja, Balu and Yesudasu 🙏🙏
రజనీ లాంటి గొప్ప నటుడిలాగా ఈరోజు తెలుగులో సినిమాలు లేవు. రజనీకాంత్ నటించిన ఏ సినిమా అయినా భారతీయ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక్కో సినిమాకి ఒక్కో పాత్రకు గుర్తుండిపోయే పేరు ఉంటుంది ఏ భాష తీసుకున్నా ఇలాంటి నటుడు రాడు, రాడు
@suneel reddy bro if you dont much just wikipedia on rajani kant. He is a maratha brought up and did job as a bus conductor in karnataka. He then moved to chennai got trained in theater and met the great legend balachander sir and under his guidance he rose to this level of excellence.
నేను పాటలు పాడుతూ ఉంటాను 🙏 ఈ పాటను నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా, ఎక్కడ పాడుదాం అనుకున్నా, పాడేటప్పుడు రెండో చరణం వచ్చేసరికి ఎంతో భావోద్వేగానికి గురవుతూ ఉంటాను 😔 ఒక పాటలోని సాహిత్యం లో ఉన్న మహత్మ్యం అంతటిది 👌✒️ కంటతడి పెట్టించేటటువంటి సాహిత్యం 😔 ఇక పాడిన వాళ్ళ స్వరాలు- అమర స్వరాలు 👏 చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే పాటల్లో ఇది ఒక ఆణిముత్యం 🙏🎤👏👨👩👧👦🎆
Time 3:30 బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే....
Watch Dalapathi Full Movie on Amazon Prime:bit.ly/2TUdLEt
Xxx
S can u send baba telugu movie lik please
@@maheshvarma2784 ;}}…
{{{÷*7;2?%234™1£6¿¿¿\♀♀[9[【♀♀◆[[[[♀[[[[[[[[[♀♀♀¿
👏🏼◇++}
A
@@maheshvarma2784 p
ఈరోజుల్లో ఇలాంటి సంగీతం అందించడం ఎవరికి సాధ్యం కాదు. అందులో ఇద్దరు లెజెంట్స్ తో పాదించడం ఒక ఇళయరాజా కి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇప్పుడున్న సంగీతానికి ఇళయరాజా అందించిన సంగీతానికి చాలా తేడా ఉంది.
ఈ పాట ఇంత బాగా రావడానికి sp బాలసుబ్రహ్మణ్యం జేసుదాస్ అనేవారు లైక్ వేసుకోండి
I'm fan of this song sp js
Illayaraja
మ్యూజిక్ లిరిక్ రాసిన వారు
Music also
Ravi Kiran
2 legends in acting (rajini and mamuti).....
2 legends in singing (spb and yesudas)....
2 legends in making (ilayaraja and maniratnam)....
@@AnoopKrishnanRS it's Santosh Sivan
Finally this is a Legendary Movie❤️😀
And KA.PAUL is watching
@@mohmmedsulthankhadar7643 😂😂
This song dedicated to friendship
ఇంకో వంద సవత్సరాల అయిన వినాలనిపించే పాట
బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే(i lke this lines)
That's true 👍🏻
Konni vandalasarlu e lines vini vuntanu nizam ha na life lo e lines lo rasinattu jarigindi jarugtumdi
Super song
Super 💯💯 true
Super song ❤
2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా... 🫶🫶🫶🫶🎉🎉🎉
18/02/2024 night 12:14
Yesss❤
Nikem pan ledha ra
Vunaru bro andhu ku leru amo true friendship forever ❤️♾️
Mee😂❤
బంధాలేంటి, బంధువులేంటి ...
పోతే ఏంటి, వస్తే ఏంటి...
తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
awsome
Super
super bro naaku e sentence chala baga nacchindi
Ante enti .nadaggara dabbulunnai nenu edaina tinata I dnnt care ABT anyone ana, am nt getting it
super
చరిత్రలో నిలిచిపోయే పాట ఇచ్చినందుకు ఇళయరాజా గారికి వేటూరి సుందర మూర్తి గారికి రజనీ కాంత్ గారికి మమ్ముట్టి గారికి ఏసుదాస్ గారికి బాల సుబ్రహ్మణ్యం గారికి హాట్సాఫ్
Sorry It's Not
veturi Lryics
It's
Raju Shree Lryics
Dalapathi Telugu Version
Songs & Movie Dialogues
He Written 1991.
Jhgvvvv
Only fr yesudas
Nfff:
ఏ జనరేషన్ వాళ్లకైనా నచ్చే పాట ఎప్పటికీ గుర్తుండిపోయే పాట హ్యాట్సాఫ్ ఇళయరాజా
And vivaha bhojanambu
Yes
స్నేహం అంటే ఏమిటో చెప్పిన చిత్రం , ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే మిత్రుల కథ సూపర్
ఈ పాట ఎంత మందిరికి ఇష్టo
first message crct pettedi nerchuko .....
@@chandrashekar4728 nuvvu kuda
Happy friendship day my friends
Naku
I don't like..!!
ఒకరు సూపర్ స్టార్ రజనీకాంత్
మరొకరు మెగాస్టార్ మమ్ముట్టి
సూపర్ కాంబినేషన్స్ సాంగ్😍
దళపతి సినిమాలో మరో అద్భుతమైన ఆణిముత్యం ఈ పాట.మమ్ముట్టి, రజనీకాంత్,గార్ల స్నేహం చరిత్రలో సజీవంగా నిలిచిపోయే విధం గా ఉంటుంది..
Movie lo highlight scene Rajinikanth marriage proposal from mammutti
🫂u😪9😊
Friend ship was inspired by karna and dhuryodhana
బాలుగారు
చనిపోయిన తరువాత
ఏంతమంది ఈపాటచుసారు
I like spb but megastar aithe bagundu
@@klnswamykosinapogu9716 ardam kaledu bro, ee pata Megastar Chiranjeevi garu cheste bagundu antunnaraa
Me
చనిపోలేదు ప్రతి పాట ఆయన వున్నారు
Me
2024 లో వినేవాళ్లు ఉన్నారా
Per day 1 time fix..... doubt leduu daanilo
❤
Avnu bro inka unnaru
Yes
నా జీవితం లో ఈపాట ఒక్క భాగం
ఇద్దరు లెజెండ్ యాక్టర్స్ ఇద్దరు లెజెండ్ సింగెర్స్
C try hi
Legend is ilayaraja
Ilayaraja Also
ముగ్గురు ఇద్దరు కాదు
6 Legends
Spb & Yesudas
Ilayaraja & Maniratnam
Rajinikanth & Mammotty
ప్రేమ,స్నేహం, నమ్మకం,త్యాగం,బంధం,బంధుత్వం,సోదర భావం అన్నింటి నిదర్శనం ఈ మణిరత్నం ఆణిముత్యం “దళపతి”
అచ్ఛ మైన పల్లెటూరు సొగసు ఉలిక్కి పడేలా ప్రతి ఒక పదం స్వచ్చ మైన మాధుర్యంతో తెలుగు తల్లి గర్వించించేల
స్నేహానికి మంచి గుర్తింపు నిస్తు వ్రాసిన
ఎందరో మహాను భావులు కొందరికే వందనాలు 🥰 🇮🇳❤️
ఇలాంటిపాట జీవితంలోరాదు
Bocchadanni unnayi
yes! u r right
Yes true
@harshini laxmi hey konni cheppu jera
@@harshinilaxmi1232 Ni bondha
ఇళయరాజా గారు,
Music maestro.
హ్యాట్సాఫ్
Yes south music mastro
2020 lo evaru e song vinnaro oka like vesukondi
avaru vantam kada avaraki antha pichi anni adagali naku pichi eeee song anta
Save my offline
Me too baby
30 lo kuda vintanu 😊😊
Me
Who's watching this song after missing our legendary S.P.Balu Garu..
Rip Balu Garu
RIP SPB 😭
Rip bala garu
Rip balu sir
He is immortal
2024 December 27th time: 2:23 listing song ❤
Goosebumps
Rajnikanth ,Mammootty,Maniratnam ,Illayaraja ,Yesudas,SP Balasubhramaniam,Santhosh Sivan
Ultra legendary deadly Combo
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే...
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట....
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి..
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంట మేమే....

Movie : Dalapathi
Lyrics : Raja Sri
Music : Ilayaraja
Singers : S P Balu, Yesudasu
Tq Annyya
Sundharam mastar Dance
Wow beautiful lyrics 👌 tq brother
Thankyou very much.
Super
Unnaru, this is old gold song
💅" రజినీకాంత్ గారు, మమ్ముట్టి గారు ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కథాపరంగా స్నేహానికి అర్థం తెలిపే మంచి సినిమా. పాటలు, ఇద్దరి హీరోల డాన్స్ కూడా బాగుంటుంది. ఈ పాట అంటే మరీ ఇష్టం. మన నిజం జీవితంలోనూ ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే ఒక్క స్నేహితుడు (రజనీకాంత్, మమ్ముట్టి వారిలా) ఉన్న వాళ్ళూ గొప్పవారే"✍️
వారిద్దరూ great actors
lyrics
SUDHEER KUMAR MOTUKUDURI
Mahabharatam lo Duryodanudu, Karnudu story ni socialize chesi story create chesaaru.
భారత జాతి గర్వించదగ్గ నటులు రజినీకాంత్,మమ్ముట్టి...దక్షిణ బారతం గర్వించదగ్గ గాన గంధర్వులు sp బాలు ఏసుదాస్...స్నేహానికి నిర్వచనం ఈ పాట
ప్రపంచంలోని ఏకైక తెలుగు భాష అత్యంత మధురమైనది మరియు అర్థవంతమైనది ❤
2 legends on screen Rajini Garu,
mammoty Garu.
3 legends off screen
S.P.B garu, jesudas garu, Ilayaraja garu
1 more legend Mani Ratnam Sir..
Final created by 1 legend Mani Ratnam sir
Maniratnam ni miss chesaru
Rajni..
Mummoty..
Aaravind Swamy...
Iilayraja...
Yesudas...
Sp...
Vetoory..
Maniratnam....
And other all are legends...
SPB - TELUG
YESUDAS - MALYALAM
ILAYARAJA- TAMIL
RAJANI- TAMIL
MAMMUTI- KANNADA.
ALL SOUTH STARS
ఎందుకో తెలియదు ఈపాట విన్నప్పుడల్లా కంట్లో నీళ్లు వస్తుంటాయి ...ఈపాట వ్రాసినవారికి , పాడినవారికి , నటీనటులకు మరియు దర్శకులందరికి కృతఙ్ఞతలు 👍🙏
నాకు అయితే goosebumps వస్తయి....పాట మొత్తం అయ్యేలోపు 3 సార్లు వస్తాయి
À
👌👌👍
Same feeling bro
😢
బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే
superb lyrics
L😊
L😊
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి(2)
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట (సింగారాల)
వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా
తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే (సింగారాల)
బంధాలేంటి , బంధువులేంటి పోతే ఏంటి, వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తలం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే (సింగారాల)..
Thank you Sunel. Tirumalasetty for showing the love on the song
My Heartyful Special Thanks for Write The Song Bro.
Super bro
Lyrics evaru rasaru anna
Super
ఇళయరాజా,ఎస్పీ బాలు, జేసుదాస్ గారికి కృతజ్ఞతలు ఇంత మంచి పాట ఇచ్చినందుకు
స్నేహానికి అర్థం చెప్పే విధంగా ఉంటుంది ఇందులో రజినీకాంత్, మమ్ముట్టి గారి నటన...ఈ పాట అయితే మరీ అద్భుతం..... ఇద్దరు గొప్ప గాయకులు ఏసుదాస్ గారు,ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు నుండి జాలువారిన ఆణిముత్యం ఈ పాట...ఇళయరాజా గారి సంగీతంలో..మణిరత్నం దర్శకత్వ ప్రతిభ
అప్పటి పాట వింటే జీవితం అర్ధం అయ్యేది. ఇప్పటి సినిమా మొత్తం చూసిన సినిమానే అర్ధం అవ్వట్లేదు.
Yes bro u r correct
😊
🤣🤣🤣👌
True
😀😀
Friendship ante yento, aa values lo unna vallaki e song vinte peaks vellipotai. It's True. I love forever this song
S. P బలుసుబ్రహ్మణ్యం గారు యేసుదాసు గారు బోత్ అర్ లెజెండ్స్
2024లో వినడం కాదు,,, ఇ భూ ప్రపంచం ఉన్నంత వరకు వింటూనే వుంటారు
Sssssssssssssssssssssssssss bro
S
Sss
Same nenu kuda
ఆగింది మీ గుండె...గొంతు కాదు..
ఎప్పటికీ మీ పాటలు అలా చిరస్థాయి లో ఉండిపోతాయి...❤️😔😔😔
Rest in Peace ***SPB Sir***💔💔💔
Tamil
Ma Jr NTR...me balayya...ee song cheste.....❤❤❤❤
@@Sruthi9999Endhuku vaddu bro natural gas cheyali ee song ntr parvaledu balayya matram vaddu asalu cheyadu kooda balayya ala chesevadu ayithe cinema lo ney chesevadu manishi gaa kooda choodadu balayya ntr ni daniki endhuku bro imagine chesukodam kooda waste
ఈ పాట వింటున్నపుడు బాలు గారు గుర్తుకు వచ్చినవారు ఒక లైక్ వేయండి.
3:27 ikkada nunchi baguntundhi ee song
Super.......... ఈ సంవత్సరం విన్నవాళ్లు లైక్ వేసుకోండి....
Super
Vinnam but like kottam
@@harish7548 😂😀😄
Q
2021లో కూడా చూస్తున్నారు ఎప్పటి ఎవరు గ్రీన్ ఈపాట జేసుదాస్s స్పీబాలూ గారి అద్భుతమైన గానం
2094 లో కూడ ఈ పాట కి మంచి క్రేజ్ ఉంటుంది
Rjini.. mammootty
Jesudas , SP Balasubramanyam
Ilayaraja and
Mani Ratnam
All are legends.
Includes cameraman also
Yesudas, Mammootty
🤟
Add Santhosh shivan bruh
Ar rehman
How many watching the is video song in 2019😎😎😎
Iam
Me
me
Me
I do till my last days of life............
❤ilovesong
Two legends Singing and Two Legends Dancing........LOve four south Indian Legends.
like
S..
sandeep 2997 . even composed by a legend
Yes...man how he can miss Raja sir....this song is soulful mainly because of Raja sir composition...
composed by Indian legendary music director and directed by another legendary director of India
may be the only song ever in history.
RIP BALU SIR
మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏
D Vijay Krishna
Superhit evergreen song highlight music
Hi
@@dvkrishna1418 8
@@dvkrishna1418 grit
My favorite ❤ song
Mammootty & Rajni
Yesudas & SPB
Ilairaja & Mani Rathnam... what a combo
S
Shefeeq Don 👌👌
still2024...🎉🎉
Till date July 2019 no music director beat the ending music..hit like who agree in 2019 too..
Yes i agree
Mamooty, yesudas sir: kerala
Rajanikanth sir: Karnataka
Manikanta,ilayaraajaa sir: Tamilnadu
SP.Balasubramanyam sir:Andra Pradesh
South Indian Legend's/::
Hit like
👍
Rajinikanth Maharashtra
@@rishipranav007 Rajini born in Krishnagiri TAmil Nadu
Vryyy good songg ❤
స్నేహం అనేది చాలా గొప్పది జీవితానికి ఇలాంటి స్నేహితుడు ఒక్కడు ఉన్న చాలు జీవితంలో కన్నీరు పెట్టకుండా ఉండవచ్చు కానీ ఇలాంటి స్నేహం ఉన్నవాళ్లు వారి జన్మ జన్మ లా బంధం 🤟😘
Anna bagachepavu 😭😭😭😭😭😭😭
Song bagundhi real life lo chala kashtam naku ayithe friendship meeda nammakame ledu poyyindhi Ilantivi cinema lo choosukodaniki baguntundhi vaddu raa ee thokkalo friendship i hate friebdship 🙏🙏🙏
Whatever may be the state of mind this song instantly elevates your mood. Superb composition and singing.
Naku chala estam
2019 yevaru chusaroooo oka like vesukondi super song
I like this song very much 😍👌👌👌👌
Are anduku like kotali ra
2020 1 1
2020 chustunnaa
9/4/2020
ilayaraja sir...wat kinda man u r...u must be from some other galaxy...
RP Patnaik once said that he is a composer for the God's..and he strayed into earth by mistake.
@@nrprashant1 True sir.
ఈ పాట ఎన్నిసారులు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది i love song tq sir లెజెండ్ సింగర్ మాకు మంచి సాంగ్ ఇచ్చారు ❤miss you sp సార్
చరిత్ర ఒకడు రియల్ హీరో రియల్ దేవుడు సూపర్ స్టార్ రజిని సార్.....🎉🎉🎉🎉
2025లో వినే వాళ్ళు ఎంత మంది 🤟🏼🤟🏼
😂
All Time Favourite ❤
2024 లో ఈ పాట ని వున్నది ఎంతమంది
నేను
మహానుభావులు లేని లోటు ఎవరు తీర్చలేరు.... Rip బాలు గారు.....
ఈపాట వింటే గుండెదర్య వస్తుంది బాలు పాట వింటే ఎన్నిబాదలు వున్నా మైమర్చిపోతాం 💯👌👍
Miss you SP sir great songs and great singer
40k songs record and telugu heart of music
🙏🙏🙏🙏🙏
ఏమి Archestra రా బాబు...
వింటే చెవులు దద్ధరిల్లి పోతున్నాయి...
చూస్తూ వుంటే కంట్లో నుండి నీళ్ళు తిరుగుతున్నాయి...
మా బాలు అని నా గుండె గర్వ పడిపోతోంది...
ఇది మన south పాట అని మనసు ఉప్పొంగి పోతోంది....
మా ఇళయరాజ ని చూసుకొని ఇది కదా భారతీయ సంగీతం అని నా దేశం గర్విస్తోంది...
Hats off to the legends Ilayaraja, Balu and Yesudasu 🙏🙏
Naku kuda sir
s bro
Good comment
Mi comment super sir
అధ్భుతం సార్
miss u sp bala subramanyam😢
Rajini sir dance ki oka like veasukondi😍🤩
2025 lo vineevallu yevaru aeina unara
రజనీ లాంటి గొప్ప నటుడిలాగా ఈరోజు తెలుగులో సినిమాలు లేవు. రజనీకాంత్ నటించిన ఏ సినిమా అయినా భారతీయ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక్కో సినిమాకి ఒక్కో పాత్రకు గుర్తుండిపోయే పేరు ఉంటుంది ఏ భాష తీసుకున్నా ఇలాంటి నటుడు రాడు, రాడు
Best lyrics on friendship
3:33-4:10
బాల సుబ్రహ్మణ్యం గారు జేసు దాసు గారు పాడిన పాటల్లో ఇంతకంటే అద్భుతమయిన పాట ఉంటుందా
ఈపాట మ్యూజిక్ వింటేనే ఎంతో ఉల్లాసం ఎదో తెలియని బలము వస్తుంది. ఇక పాట వింటే వర్ణించడానికి డానికి మాటలు చాలవు.
ఈ పాట ఇప్పటికి వింటున్నావారు బాలు గారికి దాసు గారికి ఒక లైక్ అన్నలు ❤❤❤❤
What a song, Rajini and mammutty sir,spb and Yesudas ,Mani Ratnam sir, Ilayaraja what a combo.
3:30 gouseboms ❤
Mammoottyni love chese Telugu. Vaaru like cheyandi
I love mammootty😍😍😘😘
Mammootty
Mammootty 😘
Mammoty Rajni combo superb ... hats off maniratnam
ఏమి music ga babu gosbombs vastunai ....... ఇళయరాజా, జేసుదాస్, spb, మణిరత్నం, రాజినికాంత్, మమ్ముటి బాబోయ్ సూపర్ combination
music by Tamilian...sung by Telugu & malayalam singers ....hero from Karnataka.....covered all south indian languages
Kiran Kumar vno
Kiran Kumar
there is another language tulu also from southindia
oh like that
@suneel reddy bro if you dont much just wikipedia on rajani kant. He is a maratha brought up and did job as a bus conductor in karnataka. He then moved to chennai got trained in theater and met the great legend balachander sir and under his guidance he rose to this level of excellence.
నేను పాటలు పాడుతూ ఉంటాను 🙏 ఈ పాటను నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా, ఎక్కడ పాడుదాం అనుకున్నా, పాడేటప్పుడు రెండో చరణం వచ్చేసరికి ఎంతో భావోద్వేగానికి గురవుతూ ఉంటాను 😔 ఒక పాటలోని సాహిత్యం లో ఉన్న మహత్మ్యం అంతటిది 👌✒️ కంటతడి పెట్టించేటటువంటి సాహిత్యం 😔 ఇక పాడిన వాళ్ళ స్వరాలు- అమర స్వరాలు 👏 చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే పాటల్లో ఇది ఒక ఆణిముత్యం 🙏🎤👏👨👩👧👦🎆
3:33 ఫీల్
ఇద్దరు లెజెండ్స్ పాడిన evergreen పాట 👌😍
Rajinikanth,mamutti,maniratnam,SPB,yesu das,ilayaraja Legends for a reason 🙌👌
Time 3:30
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంట ఏ వేళ
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంట మేమే....
2021లో చూస్తున్న వాళ్ళు ఒక్క లైకు వేసుకోండి 🤩
Any one in 2024❤️❤️
2050 here
Yes I’m from everyyear ❤
Album:Dalapathi
Starring:Rajinikanth, Mammootty, Arvind Swamy,
Srividya, Bhanupriya, Shobana
Music :Ilaiyaraaja
Lyrics-N/A
Singers :Yesudas, SP Balu
Producer:G. Venkateswaran
Director:Mani Ratnam
Year: 1991
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టామని అనుకోమంటా
బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి
నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే
మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగిమంటలోన నీవే వెయ్యరా
తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేలతల్లి పంచేనంట పైడిపంట నీకూ నాకూ అంతకంటే సందడేది లేదే
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి
తిండే లేదని దిగులే పడనీ జన్మే నాదిరా
మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే
ఆతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట
హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంట ఏ వేళా
శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే
పువ్వులజంట మేమే
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట
నీకోసం వేలిగేనట ఉల్లాసం నీదేనట
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
A friend loveth at all times, and a brother is born for adversity... ❤️
Mammootty💪🏻❤❤❤❤❤💕💖💓💟🧡😍😍😍
ఇప్పటికే వింటూంటే చాలా బాగుంది
2021 కాదు బ్రో 2024 లో కూడా చూస్తున్నాం సూపర్ సాంగ్ ❤❤
Telugu singers lo Gantasala garu and SPB garu appatiki legends .Telugu vunna antha varaku meru bathakeya vuntaru. Miss you SPB sir😭😭
Enni yrs Aina kuda this song has another grace❤❤
MEGASTAR MAMMOOTTY looking same as Dr ysr Yatra what a personality sir
Mammootty 🔥