Maoist Radha Parents Emotional Interview : మావోయిస్టు పార్టీ రాసిన లేక చదివితే షాక్ అవుతారు | iDream

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • Maoist Radha Parents Emotional Interview : మావోయిస్టు పార్టీ రాసిన లేక చదివితే షాక్ అవుతారు | iDream
    If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.co...

КОМЕНТАРІ • 43

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j Місяць тому

    అభద్రతాభావంలొ అన్నలు
    కుటుంబ వ్యక్తుల అంగీకారంతోనే సభ్యులను పార్టీలో చేర్చు కొనాలి

  • @nareshadla369
    @nareshadla369 Місяць тому +8

    ఏదేమైనా ప్రాణాలు తీయడం నీచమైన చర్య తాను అంన్ని త్యాగం చేసి 7సమస్రాలు ఉద్యమంలో పని చేసింది కదా దానికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా

  • @srisri4602
    @srisri4602 Місяць тому +11

    మీకు ఏమి తెలియనప్పుడు నీకు ఏమి సమాచారం లేనప్పుడు 18th రోజు అక్క వస్తుందని ఎట్లా తెలుసు అంటే నీకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది నీకు అన్ని తెలుసు నీ వల్లనే అంత జరిగింది నీ వల్లనే మీ అక్క కోవర్టుగా మారింది పోలీసులు నిన్ను ఒత్తిడి చేయడం వలన నిన్ను చంపుతాను అని భయంతో రాధమ్మ ని లొంగ తీసుకున్నారు కోర్టు గా మార్చుకున్నారు ఆ విషయం పార్టీకి పార్టీకి అనుమానం వచ్చింది ఆమెను విచారిస్తే నిజం బయటపడింది ఇది సత్యం

  • @pnr7170
    @pnr7170 Місяць тому +2

    Sc,st లు అసలు వెళ్లకూడదు.... మనకు అసలు మంచి జరగదు వాళ్ళ వాళ్ళ......

  • @yadhagirivadla9681
    @yadhagirivadla9681 Місяць тому +11

    అన్నలు ఎప్పుడు తప్పు చేయరు ఇలా ఎందుకు జరిగింది అసలు నిజాలు ఏంటిది

  • @egraju1334
    @egraju1334 Місяць тому +2

    Q ఛానల్ (మల్లన్న) లో పార్టీ చంపడాన్ని వివరించింది

  • @dhilipsaidharmapu669
    @dhilipsaidharmapu669 29 днів тому +1

    Naxals vipu evaru velloddu nammakam poindi

  • @ChaitanyaP-l1p
    @ChaitanyaP-l1p Місяць тому

    Anchor garki chinna request ee punishment enthavaraku correct anedhi meeku telisi undavachu.

  • @Fine-gn6lw
    @Fine-gn6lw Місяць тому +2

    ఎవరి వల్ల ఎన్నిప్రాణాలు పోయాయో అన్ని నిజాలు బయటికి వస్తాయి

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Місяць тому +4

    😢ఒక కామ్రేడ్ ను సంపాదించడమే కష్టం. అలాంటిది ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరం. అయినా, ఫారిన్లో జాబ్ చేసినట్టు ఫోన్ చేయడమేంటి? ఫోన్లతో లొకేషన్ దొరకదా? LTTE పరిస్థితి లాగుంది.🤔

  • @nareshneealla3783
    @nareshneealla3783 22 дні тому

    Annam pettina party ki sunnam pettina rada niku elaa jaragadam santhoshanga unddi

  • @msureshbabu3745
    @msureshbabu3745 29 днів тому

    Bro covert ayta enta mandi chanipotaru teliyadu aa

  • @ThirupathiLunavath-t9u
    @ThirupathiLunavath-t9u Місяць тому +3

    ఆన్న మీరు కూడా రావాలి రాష్ట్రం దేశం అభివృద్ధి కావాలి అన్న లాల్ సలాం కామ్రేడ్ జై జై అన్నలు

  • @pappuashok1434
    @pappuashok1434 Місяць тому +2

    😢😢

  • @pambaravindram2609
    @pambaravindram2609 Місяць тому

    murali sir miku telisina valu direct fire palgonavachu kads trap chece. ila one murkudu checena pani

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Місяць тому +6

    మురళీధర్ గారు మీరు ఇంటర్వ్యూలో కులాన్ని రెచ్చగొట్టారు

    • @yadaardhavaadhi
      @yadaardhavaadhi Місяць тому

      Bochhu em kaadu, reddy aithe kshaminchi vadilestaaranta, vero vallaithe champesthara. Kendra committee lo velama and reddy le enduku unnaru.

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 Місяць тому

    Satya murthy garu koda party lo caste feeling undi ani bhayata ki vachadu

  • @CRAZYBOYGURUNATH
    @CRAZYBOYGURUNATH Місяць тому +23

    అన్నా లు ఎప్పుడు తప్పులు చేయరు

    • @rajeshn6231
      @rajeshn6231 Місяць тому

      మా దళిత బిడ్డను మానభంగం చేసి,హత్య చేస్తే,ఒక్క దళిత సంగం,వరవరరావు లు,నాగేశ్వర లు,హరగోపాల్ లు,దేవిలు,మానవ హక్కులు, మాట్లాడదే.....

    • @pnr7170
      @pnr7170 Місяць тому

      గుడ్డలో తంతే గడ్డల ఎగురుతావ్......
      పో మరి.......

    • @yadaardhavaadhi
      @yadaardhavaadhi Місяць тому

      Leak aina audio vinara erripuka

    • @nagarajusamba6625
      @nagarajusamba6625 Місяць тому

      Terrorist is terrorist

    • @dhilipsaidharmapu669
      @dhilipsaidharmapu669 29 днів тому

      Anna lu enduku champaru valu kutumbaniki samadhanaam cheppalisinday

  • @MalleshamAvula-d3u
    @MalleshamAvula-d3u Місяць тому +5

    పోలీసు . ఇన్పార్మార్

    • @adumullerabindar942
      @adumullerabindar942 Місяць тому +1

      రాధ పోలీసులకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది?
      పార్టి కి ఏమి నష్టం చేసింది?
      తెలుపగలవు.

  • @MalleshamAvula-d3u
    @MalleshamAvula-d3u Місяць тому

    మంచిగావునదీ. అనితలీ. చేపుతుంది. పోన్. చేసేది. అనుకుంట

  • @ifurbadiamyourdad8254
    @ifurbadiamyourdad8254 Місяць тому +1

    Mavoist la meedha nijam ga prema unte ..andhulo cherandi..anthe kani msg lu Pettisi Kondharu amayakulu ..mee valla Mavoism lo cheri vaalla jeevithalu nasanam chesukuntunnaru..odisha,Chattisgarh ,Telangana adavullo asalu emi jaruguthundho meeku theliyadhu..Anna lu ani Brama padi andhulo cheri jeevithalu nasanam chesukovadhu..

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Місяць тому

    AALA JARUGADHU......🤔🤔

  • @Kanthxl8tg3pp2u
    @Kanthxl8tg3pp2u Місяць тому

    Baga dabunna దోపిడీ దారులను ఏమి పీకుతున్నారు.

  • @Sivagita
    @Sivagita 28 днів тому

    ఆమె ఇష్టప్రకారమే చనిపోయినది తెలుస్తది చూడు