Maoist Party Press Member Navata Allies Anitha Exclusive Interview | Crime Confessions | iDream

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024

КОМЕНТАРІ • 22

  • @srisri4602
    @srisri4602 День тому +7

    ఇన్ ఫార్మర్ ని వదిలేయడం వలన గ్రామాలలో ఉన్నటువంటి సానుభూతిపరులు పని చేయలేరు ఇంకొకటి రాధా విషయం చాలా లోతుగా ఆలోచించే వాటి నిర్ణయం సరైనది నేను భావిస్తున్నాను వాతావరణం పాటి చాలా నష్టపోయింది 50 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వాటికి ద్రోహం చేస్తే కచ్చితంగా శిక్షిస్తుంది పదే పదే రాధా విషయం మాట్లాడడం అంత కరెక్ట్ కాదు అనేది నా భావన

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 День тому +1

    Nuvvu chala great amma.nee self confidence ku hat's off. party గురించి ఎంత బాగా చెప్పారు.thank you

  • @tgpchowdary4142
    @tgpchowdary4142 День тому +2

    Nice interview interview s takkuvuga vastunavi ekkuvuga interview s cheyandi plz

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 20 годин тому

    ఇప్పటి పరిస్థితుల్లో పార్టీ లో పని చేస్తున్న వారు దాదాపు స్వార్థంతో పని చెస్తున్నారు అలనాటి అనగా 1984 నుండి 1996వ సంవత్సరం వరకు కొవర్టులు కానీ స్వర్థ పరులు లేరు ఇప్పటికీ బ్రతికి ఉన్న కామ్రేడ్లు అప్పటి వారే అ స్వర్ణయుగం మల్లి రాదు అమరులైన అమరవీరులకు జోహార్లు జోహార్లు జోహార్లు 💪💪💪

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 23 години тому

    మురళీగారికి గడ్డిపెట్టినట్టుంది, అనితక్క బాగామాట్లాడారు 👌

  • @kadarinagarajuyadav7397
    @kadarinagarajuyadav7397 День тому +1

    Nice interview sir

  • @PrudhviRaj-q7s
    @PrudhviRaj-q7s Годину тому

    అక్క
    పార్టీ సీక్రెట్స్ ఎవరితో చెప్పొద్దూ
    అది విప్లవానికి & ఉద్యమానికి ద్రోహం చేసినట్లు అవుతుంది

  • @rvenkataramana572
    @rvenkataramana572 5 годин тому

    Anna garu ex movsit matharama interested gaa .challa clear ga .pinto pin
    Point to point clear gaa aduguthadu .

  • @prathapsamalla6227
    @prathapsamalla6227 День тому

    అక్కమీరు కామ్రేడ కడారి రాములు గుర్తు చేయవలసి ఉంది

  • @rvenkataramana572
    @rvenkataramana572 5 годин тому

    Murali garu valla
    Police vallu work chayadam.challa isgauntahi.

  • @nagaraju1244
    @nagaraju1244 День тому

    Super sir

  • @krishnagugulothu2348
    @krishnagugulothu2348 День тому

    Super akka

  • @superbowl2235
    @superbowl2235 День тому

    He keeps stressing about Radha! Why? She might have made some grave mistake. Instead he keeps playing Caste card on her death! This is sort of a joke from Mr Murali garu. And the other day he was all smiles talking to the Officer who lead the attack were 31 were gone. And then he interviews these people as if he has sympathy! Delusional 😂🙏

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 День тому

    What do Indian govt?????
    Media people contact moist????

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 День тому

    How to use guns ????who is supplay guns?????
    What do congress govt 60 years?????

  • @nanimatcha
    @nanimatcha День тому +1

    Mr murui i know urs intension 😅

  • @brahmanapudurugireesh9672
    @brahmanapudurugireesh9672 День тому

    Bharatha Desam epudu ilanti samajani korukovadam ledhu, manchi kori, vala jeevithani thyagam chesina valani encounter ane hathya chese ilanti vyavastha encourage cheyadam badhakaram. One kg rice distrubute cheyyadaniki lanchalu adige valu bagunaru, ipudu encounters chesthuna a police department kante chedaga e desam lo evaryna unara...