నాకు తెలిసిన ఈ మైకలు బాబు గారు జమ్మలమడుగు నియోజకవర్గం లో 1979 -1990 వరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట, బొమే పల్లె, పొన్నం తోట, వేపరాల, మైలవరం, చిన్న కొమెర్ల, పెద్ద పశుపుల,, నెమలి దీన్నే,, ఉప్పలపాడు, ఈ పల్లెల తో పాటుగా నియోజకవర్గం అంతా కూడా సంగం అనే పేరు తోటి తీవ్రమైన టువంటి కరువు వచ్చిన సందర్భాలలో పేద ప్రజలకు ఈయన చేసేటువంటి సహాయం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఆయన సంపాదన విదేశాల నుండి కొంత డబ్బును తీసుకొచ్చి పేద ప్రజలకు విరివిగా రోజుకు రెండు పళ్ళు జొన్నలు ఒక వ్యక్తి కి ఇచ్చేటువంటి వారు. ఇందులో మా కుటుంబం కూడా లబ్ధి పొందినటువంటి మాట వాస్తవము ఉడుకు రక్తం, యువకుడుగా ఉన్నటువంటి మైకలు బాబు గారు ఆ రోజులు జరిగే ఎటువంటి కొన్ని దుర్మార్గాలు సహించలేక రాజకీయాలకు వచ్చినటువంటి సందర్భము. ఈయన గెలుపు కోసం నేను కూడా గోడ పత్రాలు, అతికించడం లాంటి పనులు చేశాను, చాలా గ్రామాలలో ఇప్పటికినీ మైకల్ బాబు గారు అంటే ఒక గొప్ప ప్రేమ అనుభూతి. మైఖేల్ బాబు గారు లో కలిగిన మార్పు చాలా గొప్పది. పశ్చాత్తాపానికి మించిన టువంటి ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. మైఖేల్ బాబు గారి శ్రేయోభిలాషి
2005 to 2013, I use to be his neighbour. His neighbours will experience prayers right from 5 in the early morning. Those prayers used to be alarm for me to wakeup and prepare for my competitive exams.
గంట పైగా ఉన్న ఈ ప్రోగ్రాం పూర్తిగా చూడటానికి కారణం మైకేల్ గారు .. ఆయన మనసు విప్పి పూర్తి నిజాలను చెబుతుంటే వినాలనిపించింది .. ఒక్క వివేకానంద రెడ్డి మరణం విషయం లో మాత్రం కొద్దిగా దాటవేసినట్టు అనిపించింది .. ఈ యాంకర్ చేసే ఏ ప్రోగ్రాం చూడాలని అనిపించదు .. అతని మాట నవ్వులు పూర్తిగా నటన
@@cssk7341in your view, bambula sivareddy,& adinarayana reddy are direct decedents of GOWTHAMA BUDDHA & rajareddy & michale are down to earth factionists. Isn't it ?
Uncle's journey is truly inspiring, and it's amazing how God has guided his life for His glory. I have had the privilege of meeting Uncle twice, and I’d like to share my experience. One day, while my wife and I were visiting Bhagyanagar Park in Uppal, Hyderabad, we unexpectedly met Uncle, who was peacefully reading the Bible. Not knowing who he was, we approached him, thinking he might be a pastor, and asked him to pray for us as we were struggling to have children. To our amazement, within the same month, my wife conceived, and now we are blessed with two beautiful daughters. On another occasion, before a job interview, I asked Uncle to pray for me, and I got the job. Glory to God, and thanks to Uncle for his prayers. Uncle is a true man of God, and hearing about his past, it is amazing how God transformed his life. Indeed, with God, all things are possible. Glory to God.
మైఖేల్ గారిలో మార్పు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన దైవచింతనలో శేష జీవితం గడపడం హర్షిని యం మైఖేల్ గారి తల్లిదండ్రులు గొప్ప పేరు సంపాదించిన చాలా సేవ చేసిన డాక్టర్లు బహుశ వారి ఆశీస్సులు ఫలించే ఏమో మైఖేల్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది
పదవులు, రాజకీయం, పగలు, ఆస్తులు, సామ్రాజ్యం.. ఇవన్నీ మైఖేల్ బాబు - శివారెడ్డి వి... కానీ వీళ్ళు క్షేమంగా ఉండటం కోసం బలైపోయింది వందలాది కుటుంబాలు. ప్రతీ ఊర్లో ఈరోజు 60 యేండ్లు, 70 యేండ్లు దాటినోళ్లు చేతులు తెగి, కాళ్ళు తెగి, వికలాంగులయిపోయి, కళ్ళు పోయి ఇలా జీవచ్చావాల్లా బ్రతికూతున్న వాళ్ళు కొందరైతే..వీళ్ళ కోసం బాంబులేసుకొని పెళ్లాల పుస్తెలు తెంచి పోయినోళ్లు లెక్కేలేదు.తాగి SP ని తిట్టి మద్రాస్ పారిపోతే..అక్కడ ఈ మైఖేల్ ని పరిశుద్ధం చేసి చేతిలో బైబిల్ పెట్టినాడంట యేసు క్రీస్తు. కాలిస్తే గురితప్పని ఈయన చేతిలోకి బైబిల్ వచ్చింది.. మరి శివారెడ్డి, మైఖేల్ కోసం బలయిపోయిన వందలాది కుటుంబాలకు ఏమొచ్చింది?? శోఖం, పేదరికం, అనారోగ్యం, అంగవైకల్యం మిగిలాయి. పైగా ఈయన నిజాయితీ పరుడంట.. ఏమనాలి?? ఈయనని పరిశుద్ధం చేసి, సమాధానం చెప్పిన ప్రభువు...మరి వీళ్ళ ఫ్యాక్షన్ కోసం బలయిపోయిన కుటుంబాలని అంతే శుద్ధం చేసి, సమాధాన పరచలేదే?? ఎందుకు?? ఇదేం న్యాయం ప్రభువా??
@@Arun-vy2tz ఇద్దరు కవల పిల్లల్లో ఒకరే చనిపోయింది... అది కూడా ఆయన డ్రైవర్ నిద్రమత్తులో చేసిన ప్రమాదం.. ఫ్యాక్షన్ లో బాంబులేసుకొని, నరుక్కొని చనిపోలేదు.. ఇప్పుడు ఇంకో కొడుకు గత ఐదేళ్లలో డైరెక్టర్ పోస్ట్ వెలగబెట్టాడు..ఈయన కూడా గత ఐదేళ్లలో కావాల్సిన పనులు చేయించుకొన్నాడు.. ఇదా పనిష్మెంట్ అంటే??.. జమ్మలమడుగు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల దగ్గరకు పోతే అర్ధమైతది.. వాళ్ళది కానీ పగల కోసం మొత్తం కుటుంబాలే బలయిపోవడం అంటే ఏంటో, పనిష్మెంట్ అంటే ఏంటో!!!
ఇప్పుడు చనిపోయిన నాకు భయం లేదు. ఎందుకంటే నేను చనిపోతే ఎక్కడికి వెళతానో నాకు తెలుసు - ఎంత గొప్ప మాట. ఇది కేవలం ఒక క్రిస్టియన్ మర్థమే చెప్పగలడు. మీ సాక్ష్యం గొప్పది.
ithaniki antha scene ledhu .. Jammalamadugu lo. Jammalamadugulo pattu kosam , YSR michael tho aadukunnaru. And Thathi reddy family vaallu kuda ithani tho aadukunnaru. thaanedo pedda factionist gaa mari ekkuva gaa oohinchukunnadu. ithaniki eppudu kuda 10,000 votlu daatevi kaadu.. Fianly politics thelusu koni, Siva Reddy tho join ayyadu. adhi ithani history. Tharuvatha inka politics vaddanukoni Preacher gaa maari Kadapa town ki velli poyadu. idhi first hand information as I am also a native of Jammaladugu .
నిజంగా దేవుడు మాట్లాడతాడా కనపడతాడా అనే డౌట్ నీకూ రాడంలో తప్పు లేదు కానీ ఒక విషయం ఇలా ఇతను ఒక్కడే కాదు నువ్వు క్రిస్టియన్స్ లో కరెక్ట్ గా బ్రతికిన వాళ్ళను అడిగి చూడు దేవుడు నాతో మాట్లాడాడు నేను చూసా దేవుడుని అని చాలా మంది చెప్తారు. వాళ్లందరిదీ వెర్రితనం అనుకుంటే చివరికి నీది వెర్రితనం అవుతుంది ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మనుషుల తొ మాట్లాడాడు మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు కనిపిస్తాడు కూడా. నీకూ వెర్రితనం లాగ ఉంటాది ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇలా నాతో దేవుడు మాట్లాడాడు అని ఒక్క హిందూ కానీ ముస్లిమ్స్ కానీ చెప్పరు. వాళ్ళకి అలాంటి అనుభవాలు ఉండవు. కాని క్రిస్టియన్స్ చెప్తారు. క్రిస్టియన్స్ గా మారిన చాలా మంది కూడా ఇదే చెప్తారు
సినిమా లో కూడా చూడని, చూడలేని విషయాలు, మలుపులు, కుట్రలు, అక్షర సత్యాలు...... చాలా ఉద్విగ్న క్షణాలు....... ఊపిరి ఆడకుండా చూశాను. కోపం తరువాత అంతకంటే గౌరవం కలిగింది..... మైఖేల్ బాబు గారి మీద 🙏
Marchindi yesu ani ekkada proof ledu ..kaani final ga alochana vachindi, maarinidi manishe..so credit should be given first to Man and then you can give it to Yesu ...
1994 LO UMESH CHANDRA KADAPA SP GAA VACHHAARU. 1993 KI MICHEL FACTION VADILESAADU. NEXT KARIMNAGAR DISTRICT LO PANICHESINAPPATI MARAKALU 1999 VARAKU VACHHI, SR NAGAR JUNCTION LO SIR PRANALU THEESIVESINDI
ఈ పెద్దాయన పుట్టుక నుండే క్రిస్టియన్ కానీ అంత అరాచకం చేసి ఒంట్లో ఓపిక అయిపోయాక బైబిల్ పట్టుకొని సొల్లు చెప్తున్నాడు దేవుడు మార్చే లెక్కయితే అన్ని హత్యలు చేసేవరకు ఎందుకు మార్చలేదు
Sc (మాల ) bcc (ఆది ఆంధ్ర క్రిస్టియన్ ) Oc(ఇండియన్ క్రిస్టియన్ ) ఇది కూడా తెలియదు నాగరాజు గారు అయన ఆది ఆంధ్ర క్రిస్టియన్ bcc లేదా oc అంటున్నారు మీరు sc కదా అంటున్నారు క్రిస్టియన్ అంటే sc నే నా తెలుసుకోండి బ్రదర్ మారండి కొంచం
Super for benefits use SC, ST and OBC and then be Christian for faith. Tragedy of Indian Constitution being written for this kind of frauds and cheating.
మహారాజు గారు ముమ్మాటికి ఈవీఎంల మహత్యం ఆంధ్రలో బిజెపి పార్టీ నే లేదు అటువంటిది 10 సీట్లలో ఎనిమిది సీట్లు రావడం చాలా ఆశ్చర్యకరం బిగ్ బంతిని చెందే విషయం మరి ముఖ్యంగా ధర్మవరం ఆదోని ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి 100 కోట్లు ఖర్చుపెట్టి అయినా సరే బిజెపి అక్కడ గెలవలేని పరిస్థితిలో గెలిచింది ఈవీఎంల మహత్యం కంప్యూటర్ నిపుణులే చెబుతున్నారు ఈవీఎం లని గోల్డ్ మాల్ చేయొచ్చు అని అది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు
@@VijayabhaskarreddyPalle-et7lw అయ్యా రెడ్డి గారు మీకు అలా అర్థమైందా? మన అన్నగారి దుష్ట పరిపాలనను మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. బిజెపితో కలిసినా కూడా కూటమికి అన్ని సీట్లు వచ్చాయి అంటే మన అన్నగారి మహత్యం తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు ముంబై డాక్టర్ కాదంబరి గారికి జరిగిన ఘోరం మన ఇంట్లో ఆడబిడ్డలకు ఎవరికైనా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వీళ్ళు చేసిన విధ్వంసాలు అన్ని కేవలం ఒక కులగజ్జి తోనే మనం కప్పి పెట్టుకుంటే మనకు మనమే మోసం చేసినట్టు అవుతుంది. మన పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించాలి.
నరహంతకులు అందర్నీ హీరోలుగా చిత్రీకరించి నువ్వు పెద్ద జోకర్ గా మిగిలిపోతావ్ నాగరాజు ఏమాత్రం నీకు తెలివి సంస్కారం ఉన్నా కూడా ఇలాంటి వెకిలి చేష్టలు చేయకు.
మొదటి నుండి క్రిస్టియన్ కదా, చిన్నప్పటి నుండి బైబిల్ చదివినందున ఫ్యాక్షనిజం తప్పు అని తెలియదా, అన్ని అయిపోయిన తర్వాత ఇలా మారాను అలా మారా ను అనడం వలన యేమి సందేశం ఇచ్చారు ఆనుకోవాలీ ,ప్రతీ మనిషి కి అంతరాత్మ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి మనిషి నడవడం వల్ల మనిషి పతనం కావడం జరుగుతుంది
జగన్, షర్మిల బంధువులు గా మీకు సమానము కావచ్చు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. జగన్ షర్మిల ను విమర్శించడం లేదు, కాని షర్మిల జగన్ ను భయంకరంగా విమర్శలు చేస్తూ, even ప్రతి పక్షం లో వున్నా కూడా జగన్ నే విమర్శలు చేస్తుంటే, ఆ స్తుల కొరకు తగువు లై తే మీరందరు బంధువులు, శ్రేయోభిలాషులు చేరి పరిష్కారం చేయాలి కదా. ప్రజలు కన్ఫ్యూస్ అవరా. షర్మిల రాజ శేఖర్ రెడ్డి opponents తో చేరి రోడ్డు ఎక్కి జగన్ ను విమర్శిస్తే మీ కుటుంబమే చిన్నబోదా. ఈ విషయం కూడా ఒక కారణం కాదా జగన్ కు best పరిపాలన అందించినా కూడా ఇలాంటి రిజల్ట్స్ రావడం, నేషనల్ పార్టీ లో చేరి జగన్ మీద యుద్దానికి వచ్చినా ఆ మెకు డిపాజిట్ లు రాలేదు. శత్రువు లకు ఉపయోగము జరిగింది. ఇలాగే జరిగితే వైస్సార్ లేగసీ ని ప్రజలలో తక్కువ చేయడము కాదా. వేస్ట్
Yy.s.r legaxy ante factionism dourjanyan,,hatyaslu,prateekaaraslu,,ఈవి an y yeso goppa vishaysm గా glotleify xhesrgunnaraa,? MAtlA t.s e. Family ni glorify cheyataaniki iki newku siggu,yeggu maa am abhimaanam లేదా, Andykegaa vivekananda amdareddy ni గొడ్డలితో నరికిన xha.pi chinan duku Champin hina వాడిని glorify chesthunaaraa? MEEKU MAANAVATTVAM LEDU MEERU maanavajaattke cancer lanty వాళ్ళు.Meelanty వాళ్ళు dumpanaasana. Ipote gaani సమాjam baagu పాడు meeru raakshasa santana Aavaarazude ee psychoreddy Thu mee bratukulu cheda.
God is the greatest lie you can ever find, because on that lie thousands of other lies depend. Churches, religious organizations go on multiplying lies upon lies, just to protect one lie.
ఒకప్పుడు రాజకీయంగా రాజశేఖరరెడ్డి గెట్టిగా నిలబడ్డాడు అంటే ఒకటి రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి ఐతే రెండు మైకల్ బాబు వీళ్ళ వళ్ళ రాజశేఖరరెడ్డి జోలికి ఎవరు రావాలన్న బయపడేవాళ్ళు ఇది వాస్తవం కాని ఈయన ఆ ఫ్యాక్షన్ వద్దు అనుకోని దేవ్వున్ని నమ్మి బయటికొచ్చాడు రాజారెడ్డి అలాగే కంటిన్యూ అయ్యాడు ఫ్యాక్షన్కీ బలయ్యడు నేను చెప్పేది ఏంటి అంటే ఈరోజు YS family ఈ స్థాయిలో ఉంది అంటే ys rajareddy పాత్ర ఎంత ఉందొ ఈ పెద్దాయన మైకల్ విజయ్ కుమార్ పాత్ర కూడ అంతే ఉంది ఇది పచ్చి నిజం అందరికి తెలియాల్సిన నిజం
in jammalamadugu raja reddy in the control of sivareddy in gundlakunta in the MLA election at that time i heard jagan went and requested siva reddy and brought him to pulivendula
Wonderfull testimony. God is great
నాకు తెలిసిన ఈ మైకలు బాబు గారు జమ్మలమడుగు నియోజకవర్గం లో 1979 -1990 వరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట, బొమే పల్లె, పొన్నం తోట, వేపరాల, మైలవరం, చిన్న కొమెర్ల, పెద్ద పశుపుల,, నెమలి దీన్నే,, ఉప్పలపాడు, ఈ పల్లెల తో పాటుగా నియోజకవర్గం అంతా కూడా సంగం అనే పేరు తోటి తీవ్రమైన టువంటి కరువు వచ్చిన సందర్భాలలో పేద ప్రజలకు ఈయన చేసేటువంటి సహాయం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఆయన సంపాదన విదేశాల నుండి కొంత డబ్బును తీసుకొచ్చి పేద ప్రజలకు విరివిగా రోజుకు రెండు పళ్ళు జొన్నలు ఒక వ్యక్తి కి ఇచ్చేటువంటి వారు. ఇందులో మా కుటుంబం కూడా లబ్ధి పొందినటువంటి మాట వాస్తవము ఉడుకు రక్తం, యువకుడుగా ఉన్నటువంటి మైకలు బాబు గారు ఆ రోజులు జరిగే ఎటువంటి కొన్ని దుర్మార్గాలు సహించలేక రాజకీయాలకు వచ్చినటువంటి సందర్భము.
ఈయన గెలుపు కోసం నేను కూడా గోడ పత్రాలు, అతికించడం లాంటి పనులు చేశాను, చాలా గ్రామాలలో ఇప్పటికినీ మైకల్ బాబు గారు అంటే ఒక గొప్ప ప్రేమ అనుభూతి.
మైఖేల్ బాబు గారు లో కలిగిన మార్పు చాలా గొప్పది.
పశ్చాత్తాపానికి మించిన టువంటి ప్రాయశ్చిత్తము మరొకటి లేదు.
మైఖేల్ బాబు గారి శ్రేయోభిలాషి
చక్కటి సాక్ష్యం
సర్
I know Michel uncle personally.. He is a gentle man.. telling truth.. Almighty God changed him completely..
it was a very honest confession,.....my opinion on him changed after seeing this video,
2005 to 2013, I use to be his neighbour. His neighbours will experience prayers right from 5 in the early morning. Those prayers used to be alarm for me to wakeup and prepare for my competitive exams.
Sir
Good interview
గంట పైగా ఉన్న ఈ ప్రోగ్రాం పూర్తిగా చూడటానికి కారణం మైకేల్ గారు .. ఆయన మనసు విప్పి పూర్తి నిజాలను చెబుతుంటే వినాలనిపించింది .. ఒక్క వివేకానంద రెడ్డి మరణం విషయం లో మాత్రం కొద్దిగా దాటవేసినట్టు అనిపించింది .. ఈ యాంకర్ చేసే ఏ ప్రోగ్రాం చూడాలని అనిపించదు .. అతని మాట నవ్వులు పూర్తిగా నటన
This anchor promotes factionisom and elevates factionists as hero’s. This anchor is useless and antisocial. He should be banned
Kasai taruvata next place ee saamy de😂
@@cssk7341in your view, bambula sivareddy,& adinarayana reddy are direct decedents of GOWTHAMA BUDDHA & rajareddy & michale are down to earth factionists.
Isn't it ?
Good counter @@venugopalreddyyeduguri6403
వెటకారం కూడా వుంటుంది
Nagaraju garu meeru komcham questions taginchithy baguntti
పెద్ద పెద్ద పాస్టర్స్ కన్న మీ సాక్ష్యం చాలా గొప్పగా ఉంది Sir 🙏..
idhi yaapaaram
@@farmerfomIndiasatan get back
Uncle's journey is truly inspiring, and it's amazing how God has guided his life for His glory. I have had the privilege of meeting Uncle twice, and I’d like to share my experience. One day, while my wife and I were visiting Bhagyanagar Park in Uppal, Hyderabad, we unexpectedly met Uncle, who was peacefully reading the Bible. Not knowing who he was, we approached him, thinking he might be a pastor, and asked him to pray for us as we were struggling to have children. To our amazement, within the same month, my wife conceived, and now we are blessed with two beautiful daughters. On another occasion, before a job interview, I asked Uncle to pray for me, and I got the job. Glory to God, and thanks to Uncle for his prayers. Uncle is a true man of God, and hearing about his past, it is amazing how God transformed his life. Indeed, with God, all things are possible. Glory to God.
మైఖేల్ గారిలో మార్పు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన దైవచింతనలో శేష జీవితం గడపడం హర్షిని యం మైఖేల్ గారి తల్లిదండ్రులు గొప్ప పేరు సంపాదించిన చాలా సేవ చేసిన డాక్టర్లు బహుశ వారి ఆశీస్సులు ఫలించే ఏమో మైఖేల్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది
yes
Geniune person and good interview
Great interview
యాంకర్ మీరు కాసేపు మౌనంగా ఉండి ఉంటే ఇంటర్వూ చాలా బాగా ఉండేది . మైఖేల్ sir chaala విషయాలు చెప్పేవారు.
Aapavyyaa sriragga netulu
❤
True hearted... Answers from Mickel babu gaaru...
చాలా గొప్ప సాక్ష్యం
Great good testimony, it's inspiring to so many people and I feel so scared at the same time I feel very happy 😊
Super man
Nice interview
Awesome! Just watch as it is
Heroism ❌ Rowdyism ✅
Real interview
SC is not a christian. Plz know that first. If anyone truely converted they they are BC.
YES
Great testimony
Good
పదవులు, రాజకీయం, పగలు, ఆస్తులు, సామ్రాజ్యం.. ఇవన్నీ మైఖేల్ బాబు - శివారెడ్డి వి... కానీ వీళ్ళు క్షేమంగా ఉండటం కోసం బలైపోయింది వందలాది కుటుంబాలు. ప్రతీ ఊర్లో ఈరోజు 60 యేండ్లు, 70 యేండ్లు దాటినోళ్లు చేతులు తెగి, కాళ్ళు తెగి, వికలాంగులయిపోయి, కళ్ళు పోయి ఇలా జీవచ్చావాల్లా బ్రతికూతున్న వాళ్ళు కొందరైతే..వీళ్ళ కోసం బాంబులేసుకొని పెళ్లాల పుస్తెలు తెంచి పోయినోళ్లు లెక్కేలేదు.తాగి SP ని తిట్టి మద్రాస్ పారిపోతే..అక్కడ ఈ మైఖేల్ ని పరిశుద్ధం చేసి చేతిలో బైబిల్ పెట్టినాడంట యేసు క్రీస్తు. కాలిస్తే గురితప్పని ఈయన చేతిలోకి బైబిల్ వచ్చింది.. మరి శివారెడ్డి, మైఖేల్ కోసం బలయిపోయిన వందలాది కుటుంబాలకు ఏమొచ్చింది?? శోఖం, పేదరికం, అనారోగ్యం, అంగవైకల్యం మిగిలాయి. పైగా ఈయన నిజాయితీ పరుడంట.. ఏమనాలి?? ఈయనని పరిశుద్ధం చేసి, సమాధానం చెప్పిన ప్రభువు...మరి వీళ్ళ ఫ్యాక్షన్ కోసం బలయిపోయిన కుటుంబాలని అంతే శుద్ధం చేసి, సమాధాన పరచలేదే?? ఎందుకు?? ఇదేం న్యాయం ప్రభువా??
Even he lose two son's punishment
@@Arun-vy2tz ఇద్దరు కవల పిల్లల్లో ఒకరే చనిపోయింది... అది కూడా ఆయన డ్రైవర్ నిద్రమత్తులో చేసిన ప్రమాదం.. ఫ్యాక్షన్ లో బాంబులేసుకొని, నరుక్కొని చనిపోలేదు.. ఇప్పుడు ఇంకో కొడుకు గత ఐదేళ్లలో డైరెక్టర్ పోస్ట్ వెలగబెట్టాడు..ఈయన కూడా గత ఐదేళ్లలో కావాల్సిన పనులు చేయించుకొన్నాడు.. ఇదా పనిష్మెంట్ అంటే??.. జమ్మలమడుగు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజల దగ్గరకు పోతే అర్ధమైతది.. వాళ్ళది కానీ పగల కోసం మొత్తం కుటుంబాలే బలయిపోవడం అంటే ఏంటో, పనిష్మెంట్ అంటే ఏంటో!!!
Very young age lo twins lo okaru I think like 4 or 5 years age unnappudu car accident lo chanipoyadu
Deeniki Inkoka kaaranam raja Reddy and YSR jammalamadu rajakeeyallo vellu pettadam. YSR family eppudu vellu petti prajalaku manashhanthi lekunda chesindi
@@Arun-vy2tzone only
Honest interview 👌
ఇప్పుడు చనిపోయిన నాకు భయం లేదు. ఎందుకంటే నేను చనిపోతే ఎక్కడికి వెళతానో నాకు తెలుసు - ఎంత గొప్ప మాట. ఇది కేవలం ఒక క్రిస్టియన్ మర్థమే చెప్పగలడు. మీ సాక్ష్యం గొప్పది.
God bless you sir
First time i watched a video who was very cruel but he is choosen by god so he is very cool in answering all questions.
Good man michel
ఇంత నిజాయితీగా తప్పు ఒప్పు లు ఒప్పుకున్న ఇలాంటి వ్యక్తిని ఈమధ్య కాలంలో ఏ ఇంటర్వ్యూ చూడలేదు.
మారతోటి/మేకతోటి వీళ్ళందరూ మాలలే.
Tappadu!
Then police station lo velli arrest avvamanu
ఈయన మామూలు వ్యక్తి కాదు,గతంలోఇతను మోస్ట్ పవర్ఫుల్,& డేంజరస్ లీడర్ జమ్మలమడుగులో. ఇప్పుడు చూస్తుంటే ఇతనేనా అతను అని డౌటువస్తోంది.
ithaniki antha scene ledhu .. Jammalamadugu lo. Jammalamadugulo pattu kosam , YSR michael tho aadukunnaru. And Thathi reddy family vaallu kuda ithani tho aadukunnaru. thaanedo pedda factionist gaa mari ekkuva gaa oohinchukunnadu. ithaniki eppudu kuda 10,000 votlu daatevi kaadu.. Fianly politics thelusu koni, Siva Reddy tho join ayyadu. adhi ithani history. Tharuvatha inka politics vaddanukoni Preacher gaa maari Kadapa town ki velli poyadu. idhi first hand information as I am also a native of Jammaladugu .
Ithanu Reddy kakapovadam valla jammaladugu lo gelavaleka poyadu,bambula sivareddy hipe vachindi ante mikel babu karanam
@@krisxyz1998 బొచ్చెమ్ కాదు నువ్వు ఎదో ఊరి నుండి వలస వచ్చినట్టు ఉన్నావు సీన్ లేదు అనకు అయన గురించి నీకు అక్కడే ఉన్న వాళ్ళం మాకు తెల్సు
@@vinay4895Reddy kaada...Mari evaru.?
@@prasadbolla4579 mother Reddy , father christian, mother superdent in cambel hospital, father also doctor, mother meda hospital lo aligation vachi enquiry vesthe hospital staff mothani kotti tharimivesadu,Jesus nu believe chesaka hospital ku vachi andhariki sorry cheppadu,leka poiente cambel hospital Vellore CMC hospital kante munde Baga development ayyedi,so cambel hospital ku ravalsinina project batthelapalle hospital ku vellindi
Motham Rakhta charitra ah, asalina factionist Lu velle, anyway it was nice interview 👍
మైకేల్ గారి కన్నా యాంకర్ గారు ఎక్కువ మాట్లాడుతూ వున్నాడు ఒవర్ గా వుంది
అవును 😂
Yes. Over ga tane hilight kavalni chustaadu.
కృష్ణకుమారి గారు చాలా చక్కగా మాట్లాడతారు. ధన్యవాదములు. కాని కొన్ని వీడియోలలో అసత్యాలను సత్యాలుగా నిరూపించడానికి ప్రయత్నించడం ఎవరికి నచ్చదు మేడం.
I am expecting latest interview from Venu swamy by Sri NagaRaju
చాలా రోజుల తర్వాత ఓ మంచి ఇంటర్వ్యూ చూసాను.
ఏ దేవుడైన ఒక నమ్మకం... అంతే కానీ నాకు దేవుడు కనపడ్డాడు అనేది వెర్రితనం
Well said. But looks like he realised his mistakes.
ఒక వ్యక్తి తాను సంపూర్ణంగా మారి తన అనుభవాలు చెబుతుంటే .....వెర్రితనం అనడం సమంజసం కాదు! ఒకరి గురుంచి కామెంట్ పెట్టేటప్పుడు మంచి భాష వాడండి.
నిజంగా దేవుడు మాట్లాడతాడా కనపడతాడా అనే డౌట్ నీకూ రాడంలో తప్పు లేదు కానీ ఒక విషయం ఇలా ఇతను ఒక్కడే కాదు నువ్వు క్రిస్టియన్స్ లో కరెక్ట్ గా బ్రతికిన వాళ్ళను అడిగి చూడు దేవుడు నాతో మాట్లాడాడు నేను చూసా దేవుడుని అని చాలా మంది చెప్తారు. వాళ్లందరిదీ వెర్రితనం అనుకుంటే చివరికి నీది వెర్రితనం అవుతుంది ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మనుషుల తొ మాట్లాడాడు మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు కనిపిస్తాడు కూడా. నీకూ వెర్రితనం లాగ ఉంటాది ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఇలా నాతో దేవుడు మాట్లాడాడు అని ఒక్క హిందూ కానీ ముస్లిమ్స్ కానీ చెప్పరు. వాళ్ళకి అలాంటి అనుభవాలు ఉండవు. కాని క్రిస్టియన్స్ చెప్తారు. క్రిస్టియన్స్ గా మారిన చాలా మంది కూడా ఇదే చెప్తారు
వీళ్లవలన ... చనిపోయిన వందలాది కుటుంబాలకి...
ప్రభువు బిడ్డగా మారిన తరువాత, ఏమన్నా న్యాయం చేసారా ...లేదా..!?
Praise God for the Witness. All who believe in Christ Jesus will not perish but have everlasting life.
సినిమా లో కూడా చూడని, చూడలేని విషయాలు, మలుపులు, కుట్రలు, అక్షర సత్యాలు...... చాలా ఉద్విగ్న క్షణాలు....... ఊపిరి ఆడకుండా చూశాను. కోపం తరువాత అంతకంటే గౌరవం కలిగింది..... మైఖేల్ బాబు గారి మీద 🙏
Honest confession.Hope he is not lying.None of these people from those areas can be trusted.
అన్ని తెలిసి వివేకానంద రెడ్డి గారు ఎవరి చేత హత్య చేయబడ్డారు అన్న విషయం దాట వేశారు. మర్మము చెప్పకూడదు అన్న భావన కావచ్చు.
వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల మీద చెడ్డ గా మైఖెల్ ,చెప్పదలుచుకోలేదు.
కరుడు గట్టిన వారిని మార్చగలడు యేసయ్య, ఇది నాకు అర్థమైంది. యేసుని నమ్మక ముందు , నమ్మినాక ఆయన ఎలా ఉన్నాడో తెలుస్తుంది love u Jesus.
Marchindi yesu ani ekkada proof ledu ..kaani final ga alochana vachindi, maarinidi manishe..so credit should be given first to Man and then you can give it to Yesu ...
Excellent 👌👍
ఉమేష్ చంద్ర సరైనోడు
ఉమేష్ చంద్ర కు దీనికి సంబంధం లేదు..
1994 LO UMESH CHANDRA KADAPA SP GAA VACHHAARU. 1993 KI MICHEL FACTION VADILESAADU. NEXT KARIMNAGAR DISTRICT LO PANICHESINAPPATI MARAKALU 1999 VARAKU VACHHI, SR NAGAR JUNCTION LO SIR PRANALU THEESIVESINDI
@@jagannadhveluvarti1991 batch ips
1999 Death - Umesh chandra
@@jagannadhveluvartiyour information is false
he is neighbour in dwarakanagar kdp what he says is actual
ఘోరం పాపం వొంద మంది చని పోయారు అంట వాళ్ళ కుటుంబాలు పతనము అయిపొ్యుంటారు
Em cheyali maralantava maragodadhuantava
“God is the greatest lie invented by man, because man feels so helpless, so afraid of death,..”
అంటే మరచిపోతున్న దురాచారాన్ని మీరు గుర్తుచేయడమే కాకుండా ఒక చరిత్ర పాఠ్య పుస్తకం తయారు చేసారు ఈ ఇంటర్వ్యూ ద్వారా.
నిజం గా నువ్వు మారిన మనిషివి iethey చేసిన తప్పులు అన్ని వప్పుకొని జైల్ శిక్ష అనుభవించాలి దేవుడు బైబిల్ అని ఏడవ నాటకాలు కాదు
ఇది నిజం దేవుడు పేరు చెప్పి మతాన్ని వాడుకొని జైల్ కి వెళ్ళకుండా తప్పించుకుందాం అనుకుంటున్నాడు మైకేల్ 😂
Mali Maari...Mi intlo bomb vaeyamantava ??marradu kada ra Babu ...ni lantivodu untae mansgulu wrost ga tayaru avutharu ..
Ne manasika sththi adhi ayana andhridhaggara shamapana koradu varuevaru case pettaledhu
His father is SC converted christian. So there are BC C. ఇండియన్ society లో తండ్రి కులమే సంతానానికి వచ్చేది.
Ykkada bhayam ledu...he is not telling lie
Yes
ఈ పెద్దాయన పుట్టుక నుండే క్రిస్టియన్ కానీ అంత అరాచకం చేసి ఒంట్లో ఓపిక అయిపోయాక బైబిల్ పట్టుకొని సొల్లు చెప్తున్నాడు దేవుడు మార్చే లెక్కయితే అన్ని హత్యలు చేసేవరకు ఎందుకు మార్చలేదు
Bro vadu yesu tho matladuthadu anta nee meeda complaint istadu emo
😂😂😂😂@@venkiy2234
Rey niku em thelsura valla gurinchi Kadapalo vachi adugu vallu entha manchi chesharo cheptharu sollu comment pettaku emi theliyakunda
వయసు అయిపోయాకా కాదు బ్రో ఆయన మారి చాలా సంవత్సరాలు అయ్యింది
@@rev.praveenkbathula4498
Ok బ్రదర్ నేను అనేది ఏంటంటే ఆయన పుట్టుకతో నే క్రిస్టియన్ కదా అప్పుడు ప్రభువు ఎందుకు మార్చలేదు అని
❤
Sc (మాల )
bcc (ఆది ఆంధ్ర క్రిస్టియన్ )
Oc(ఇండియన్ క్రిస్టియన్ )
ఇది కూడా తెలియదు నాగరాజు గారు అయన ఆది ఆంధ్ర క్రిస్టియన్ bcc లేదా oc అంటున్నారు మీరు sc కదా అంటున్నారు క్రిస్టియన్ అంటే sc నే నా తెలుసుకోండి బ్రదర్ మారండి కొంచం
SC లో చాలా కులాలు వున్నాయి బాబూ 😅
@@SudhirKumar-li4dk ఉన్నాయి బ్రదర్ బట్ అక్కడ మాట్లాడే దానికి మాత్రమే అది వర్తిస్తుంది
Super for benefits use SC, ST and OBC and then be Christian for faith. Tragedy of Indian Constitution being written for this kind of frauds and cheating.
Sc లలో orthodox హిందువులు ఉన్నారు, బౌద్ధులు,హేతువాదులు,నాస్తికులు ఉన్నారు, Sc లు అంటే కేవలం క్రిస్టియన్ లు కాదు.
Great sir good testimony.its inspiring to so many people
Hats off to Umesh chandra I.P.S.garu.
Yes దేవగూడి family స్ట్రాంగ్
This interview shows Christian propagation to change Hindu to Christian
Amen !
He justification about past life don't do it
Super Nagaraju garu manchi interview checinandukuu
అది డబ్బు బయటనుంచి వొచ్చేవి దానికోసమే ప్రేమ కరుణ ప్రభు
ఇంక చుడండి పాస్టర్స్ ఈ వీడియో ని ఎలా వాడతారో.
Nagaraju గారు మీరు ఆయనను చెప్పనివ్వండి... మీ లొల్లి ఎక్కువగా వుంది.. చెప్పిన తరువాత అడగండి..
Michael garu...valla mama lage vunde vaadu young age lo
He completely changed. God can change anyone.... we can see that in YS jagan that's why he was not able to do cunning n manipulative politics
ఇతను చూస్తుంటే నాకు నమ్మాబుదికావడం లేదు మాట్లాడమమే రావడం లేదు
మహారాజు గారు ముమ్మాటికి ఈవీఎంల మహత్యం ఆంధ్రలో బిజెపి పార్టీ నే లేదు అటువంటిది 10 సీట్లలో ఎనిమిది సీట్లు రావడం చాలా ఆశ్చర్యకరం బిగ్ బంతిని చెందే విషయం మరి ముఖ్యంగా ధర్మవరం ఆదోని ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి 100 కోట్లు ఖర్చుపెట్టి అయినా సరే బిజెపి అక్కడ గెలవలేని పరిస్థితిలో గెలిచింది ఈవీఎంల మహత్యం కంప్యూటర్ నిపుణులే చెబుతున్నారు ఈవీఎం లని గోల్డ్ మాల్ చేయొచ్చు అని అది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు
Evidence and full report on your claim pls.
Bjp ledu kaani Tdp tho pottu valla Bjp gelichindi gorre 😊😊 Tdp tho pottu valle janasena kooda gelichindi
People wanted CBN and Tdp back to power because they got vexed up with okka chance paalana
Ayina yem chuusi vote vesthaaru ycp ki prajalu vaalla ranku baagothaala kosamaa leka vaallu addamgaa dochukuni chesina arachakam kosamaa leka jagananna 14 lakshala kotla appu chesinaa nuvve maaku dikkantu vesthaaraa 😂😂
@@rajivdixit6462proofs vundavu gorre kadaa valla yajamani yem chepte ade right 😅😅
@@VijayabhaskarreddyPalle-et7lw అయ్యా రెడ్డి గారు మీకు అలా అర్థమైందా? మన అన్నగారి దుష్ట పరిపాలనను మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు.
బిజెపితో కలిసినా కూడా కూటమికి అన్ని సీట్లు వచ్చాయి అంటే మన అన్నగారి మహత్యం తెలుసుకోవాలి మీరు.
ఇప్పుడు ముంబై డాక్టర్ కాదంబరి గారికి జరిగిన ఘోరం మన ఇంట్లో ఆడబిడ్డలకు ఎవరికైనా జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
వీళ్ళు చేసిన విధ్వంసాలు అన్ని కేవలం ఒక కులగజ్జి తోనే మనం కప్పి పెట్టుకుంటే మనకు మనమే మోసం చేసినట్టు అవుతుంది. మన పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించాలి.
@@Farmers_Firstwell said sir
రాజ రెడ్డి ఇన్వొల్వె ఆయింట్
శివా రెడ్డి ఫినిష్. @17:20
😂
నరహంతకులు అందర్నీ హీరోలుగా చిత్రీకరించి నువ్వు పెద్ద జోకర్ గా మిగిలిపోతావ్ నాగరాజు ఏమాత్రం నీకు తెలివి సంస్కారం ఉన్నా కూడా ఇలాంటి వెకిలి చేష్టలు చేయకు.
Satan get back
Celebrate interviews keep it
కడపకు బాంబుల కడప అని పేరు రావడానికి కారణం ఈ వ్యక్తి
అయన చాలా మంచిమేతక మనిషి (శివారెడ్డి ముందు ఎవరు నిలబడే దమ్ము
ప్రభువు బిడ్డగా మారాలంటే ఇంత ఆకృత్యాలు చేయాలా ??😂😂
Mari 😂
మొదటి నుండి క్రిస్టియన్ కదా, చిన్నప్పటి నుండి బైబిల్ చదివినందున ఫ్యాక్షనిజం తప్పు అని తెలియదా, అన్ని అయిపోయిన తర్వాత ఇలా మారాను అలా మారా ను అనడం వలన యేమి సందేశం ఇచ్చారు ఆనుకోవాలీ ,ప్రతీ మనిషి కి అంతరాత్మ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి మనిషి నడవడం వల్ల మనిషి పతనం కావడం జరుగుతుంది
@Ramakrishna: Devuni biddaga maraalante akruthyaalu cheyalani kaadu, alanti vaaru kuda maaru manassu yela podhinaaru ani ardham cheskovali…grow up…
Adeee nekaa thaliyali
ఇంత ఆకృత్యాలు చేసేవారిని కూడా ప్రభువు మార్చగలడు , అలా ఆలోచించు
జగన్, షర్మిల బంధువులు గా మీకు సమానము కావచ్చు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. జగన్ షర్మిల ను విమర్శించడం లేదు, కాని షర్మిల జగన్ ను భయంకరంగా విమర్శలు చేస్తూ, even ప్రతి పక్షం లో వున్నా కూడా జగన్ నే విమర్శలు చేస్తుంటే, ఆ స్తుల కొరకు తగువు లై తే మీరందరు బంధువులు, శ్రేయోభిలాషులు చేరి పరిష్కారం చేయాలి కదా. ప్రజలు కన్ఫ్యూస్ అవరా. షర్మిల రాజ శేఖర్ రెడ్డి opponents తో చేరి రోడ్డు ఎక్కి జగన్ ను విమర్శిస్తే మీ కుటుంబమే చిన్నబోదా. ఈ విషయం కూడా ఒక కారణం కాదా జగన్ కు best పరిపాలన అందించినా కూడా ఇలాంటి రిజల్ట్స్ రావడం, నేషనల్ పార్టీ లో చేరి జగన్ మీద యుద్దానికి వచ్చినా ఆ మెకు డిపాజిట్ లు రాలేదు. శత్రువు లకు ఉపయోగము జరిగింది. ఇలాగే జరిగితే వైస్సార్ లేగసీ ని ప్రజలలో తక్కువ చేయడము కాదా. వేస్ట్
Yy.s.r legaxy ante factionism dourjanyan,,hatyaslu,prateekaaraslu,,ఈవి an y yeso goppa vishaysm గా glotleify xhesrgunnaraa,? MAtlA t.s e. Family ni glorify cheyataaniki iki newku siggu,yeggu maa am abhimaanam లేదా, Andykegaa vivekananda amdareddy ni గొడ్డలితో నరికిన xha.pi chinan duku Champin hina వాడిని glorify chesthunaaraa? MEEKU MAANAVATTVAM LEDU MEERU maanavajaattke cancer lanty వాళ్ళు.Meelanty వాళ్ళు dumpanaasana. Ipote gaani సమాjam baagu పాడు meeru raakshasa santana Aavaarazude ee psychoreddy Thu mee bratukulu cheda.
EVM polling defeated jagan.
Now, modi& babu always win.
Jagan always gets defeated as he doesn't agree for such malpractices.
@@venugopalreddyyeduguri6403 అవును మరి ఏమి షెప్పితివి ఏం షెప్పితివి,
మీ కులగజ్జి కి అంతే లేకుండా పోతుంది.
Arey nagaraju gaa nyvvu raja reddy gaadi ki elevation ivvatam thappa vaadi ki antha scene ledhu le raaaa
Rey nidi aa urura niku em thelsu valla gurinchi
ఒరేయ్ జఫ్ఫా నోరు ముయ్ రా
Interview or Christianity promotion chestunnara
Ye telisipoyenda 😅
మైండ్ మోకాళ్ళో వుందా రా నీకు
Start - 5:10
God is the greatest lie you can ever find, because on that lie thousands of other lies depend. Churches, religious organizations go on multiplying lies upon lies, just to protect one lie.
7: 00start
మైకెల్ బాబు గారు 100/- ఏది దాచకుండ నిజాలే చెప్పారు
Wonderful
వాసౖవము,,,మనవతావాది మైఖేల్ బాబు గారు❤🙏🏻
" CHINNA KOMERLA " Topic issue 18:15 🔥🔥🔥
ఒకప్పుడు రాజకీయంగా రాజశేఖరరెడ్డి గెట్టిగా నిలబడ్డాడు అంటే ఒకటి రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి ఐతే రెండు మైకల్ బాబు వీళ్ళ వళ్ళ రాజశేఖరరెడ్డి జోలికి ఎవరు రావాలన్న బయపడేవాళ్ళు ఇది వాస్తవం కాని ఈయన ఆ ఫ్యాక్షన్ వద్దు అనుకోని దేవ్వున్ని నమ్మి బయటికొచ్చాడు రాజారెడ్డి అలాగే కంటిన్యూ అయ్యాడు ఫ్యాక్షన్కీ బలయ్యడు నేను చెప్పేది ఏంటి అంటే ఈరోజు YS family ఈ స్థాయిలో ఉంది అంటే ys rajareddy పాత్ర ఎంత ఉందొ ఈ పెద్దాయన మైకల్ విజయ్ కుమార్ పాత్ర కూడ అంతే ఉంది ఇది పచ్చి నిజం అందరికి తెలియాల్సిన నిజం
Eyana bharyani champalanukunnadu faction lo unnappudu, okayana babai ni champesinaadu.
Haa Meeru dhaggarundi chusaru babai ni champadam 😳😳😳🙄🙄🙄
Anchor gadi happy yenti sadijam kaka pote
I have not seen somebody as honest and as humble as Mr. Michael. God bless the righteous.
Prabuvulake prabuvu na RAMA CHANDRA PRABHU kanna goppa prabuvu leru.JAI SRI RAM
One of the stunt master.
రాజారెడ్డి కాదుకదా ,వివేక ఆత్మ వచ్చి చెప్పినా ఈ కేసు 2034 వరకు కూడా ప్రతికాదు,మోడీ విన్నంత వరకు👍👍
Edekada Y S Family ante Enta papam chesaru
What a interview super
in jammalamadugu raja reddy in the control of sivareddy in gundlakunta in the MLA election at that time i heard jagan went and requested siva reddy and brought him to pulivendula
eee elections almost 35 to 40 years ki mundu jariginavi... aa time lo jagan age mostly 15yrs... try to think logiczlly bro
ఆగడు సినిమాలో కోబలి అనే మాట విన్నాను
Nagaraju gaaru mi interviews baguntai kaani indirect ga andarini insult chestuu ..madhya lo distrb chestuu untaaru ..idi kasta correct chesukondi.
Nagaraju interviews lo to ten idhi vuntundhi