హిజ్రాలయొక్క హృదయవేదనను కళ్ళకుకనిపించినట్లుగా
Вставка
- Опубліковано 7 лют 2025
- మనుషుల చేత వెలివేయబడి సమాజానికి దూరంగా బ్రతుకుతూ హృదయ వేదనతో నిండిన హిజ్రాల యొక్క హృదయాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించిన ఈ పాట అంజలి సిస్టర్ గారు రచించి పాడారు #viralvideoshorts #motivation #shortsvideos #telugumusic #sisanjali #music #song
అక్క నువ్వు పాడిన పాట కి కనీళ్లు వచ్చాయి అక్క దేవుడు దివిచ్చు గాక 🛐😥
విసర్జించబడిన రాయి తలకు మూలరాయి మనుషులు విసర్జించిన దేవుడు నిన్ను చేరదీసి హత్తుకున్నాడు కంగ్రాట్యులేషన్ గాడ్ బ్లెస్ యు సిస్టర్
🎄🎄🎎🎎
ఈ పాట హృదయములను కదిలించే ఈ పాట హిజ్రాగా ప్రతి ఒక్కరూ ఈ పాట విని హృదయంతో దేవుని ఎరిగి నిజమైన దేవుని ఆరాధిస్తారని నేను మనస్ఫూర్తిగా నా కన్నీళ్ళతో మిమ్మల్ని వేడుకొనుచున్నాను సిస్టర్ వందనాలు వందనాలు
దేవుడు నిన్ను ఇంక భహుగా వాడుకొనును గాక ఆమెన్
నా హృదయం నిండా దుఃఖమే తల్లి ఎంత
అద్భుతం.గాడ్ బ్లేస్ యూ
Super thalii chakkaga padinavuu godblessyou 🙏🏻
మనిషిగా పుట్టినందుకు జన్మ ధన్యము చేసుకున్నావు god bless you
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు మిమ్మల్ని దీవించి బలముగా సేవలో వాడబడాలి అనేకులకు రక్షణలో నడిపించాలి 👏👏👍 ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏
మీరు దేవుని సన్నిధిలో ఇంక బలముగా vadabadali సిస్టర్ గారు
Praise the LORD sister
మా ఏరియా లో కూడా చాలామంది ఉంటారు సిస్టర్ ఎంత చెప్పినా వినడం అంటున్నారు ఎలాగైనా వారికి సువార్త చెప్తూనే ఉంటా అయినా వినరు వాళ్లు మారుమనసు పొంది రక్షించబడిన ప్రార్థన చేయండి సిస్టర్ వాళ్ళు చూస్తే బాధ అయిపోతది ఏడా ఆత్మలు నష్టపోతారని మా ఏరియాలో చాలామంది ఉన్నారు ప్లీజ్ ప్రార్థన చేయండి సిస్టర్
,🙏👏
సిస్టర్ దేవుని ప్రేమను, మీ లాంటి వారి వేదనను కళ్ళు కు కట్టినట్లు చాలా బాగా చూపించారు,,పాడారు,ఈ పాట ద్వారా అనేకులు దేవున్ని ఆయన రక్షణను తెలుసుకొందు రుగాక..,. ఆమెన్
దేవుడు మిమ్మును తన పరిచర్య కొరకు ఈ విధంగా భూమి మీదకి పంపినందుకు మీరు ధన్యులు
దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను అమ్మ. 🙏🙏🙏👌👌👌💐💐💐
Praise the lord sis
😭😭😭😭😭nice. Song🙌🙌⛪⛪⛪ దేవుడు మిమ్మల్ని బహు బలంగా వాడుకోవాలని మనస్పూర్తిగా అడుగుతున్నాను సిస్టర్ 👌👌👌♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕😭😭😭🙌🙌🙌⛪⛪⛪💐💐💐🎉🎉🎉🎉🎉🎉💞💞💞🥰🥰🥰🥰
వందనాలు అక్క..శ్రేష్టమైన దేవుని బిడ్డ వు
అమ్మ మీరు ఎలా వున్నా సరే మన దేవునికి మన హ్రుదయం మంచిగా వుంటే చాలు తల్లి God bless you
అక్క, చాలా బాగుంది సాంగు ❤
సూపర్ సాంగ్ అక్క మీరు చాలా బాగా పాడారు మీ స్వరం బాగుంది దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్❤❤❤
Supar supar super 🙏🙏🙏
God bless you sister baga padaru
🙏🙏🙏సిస్టర్ 🙏🙏🙏
Challa baga padaru sister
అక్క మీరందరూ ఆదర్శం కావాలి సూపర్ గా పాడారు అక్క సూపర్ సాంగ్ ⛪⛪🙏🙏🙏
Prise the lord sister ❤చాలా బాగా పాడారు సిస్టర్ ❤..చాలా పెయిన్ ఫుల్ లిరిక్స్ ....రాశారు....దేవుడు మీ ద్వారా ...ఇంకా చాలా మంది సిస్టర్స్ నీ మీలాగా మార్చాలని మీలాగా దేవుని సేవలో వాడుకోవాలని ..మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాము సిస్టర్... Thank you
అద్భుతం ఈ స్టూష్టిలో నువ్వు ఒక అద్భుతనివి అక్క దేవుడు నిన్ను ఎంత గానో ఏచించాడు సూపర్ సూపర్ మాటలు లేవు అంతే నిన్ను చూసిన వాళ్ళు అంత ఆదర్శనంగా తీసుకుంటారు god bless you sister 🙏🙏❤️
Akka వందనాలు అక్క
ఎంతో తియ్యగా పాట పాడారు సిస్టర్, మీ ఖంఠం చాలా బాగుంది, మీ పాట వింటుంటే కన్నీళ్లు వచ్చాయంటే నమ్మండి, పాట ఎన్ని సార్లు విన్నామో మాకే తెలియదు, వండర్ఫుల్ సిస్టర్ 🌹❤️💕
Praise the lord sister... యేసయ్య మీమల్ని సేవలో బహుగా దీవించును గాక
ఈపాట ఎంతోఆతీయముగాఉనదిసిషరు, మా జీవితం లో ఉన్న ది కూడా ఇదే విధంగా
Praise the Lord🙏🏻Sister
మీ Song వింటుంటే గుండె కరిగి నీరవుతుంది 😭
దేవుడు చేసిన మేలును కళ్ళకు కనిపించేటట్లు రాచి పాడి దేవున్ని గొప్పగా మహిమ పరచిన మీకు నిండు వందనాలు సిస్టర్
Praise the lord Madam garu excelent song సాక్ష్యం చాలా మాకు ఆశీర్వాదం గా ఉంది
మీరు బగుడాల గాడ్ బ్లస్ యు అండి మీ సాంగ్స్ సూపర్ గ ఉనాయి
😭😭😭🙏🙏 praise the lord sister ❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్.
Amma devudu ninu devinchunu ga ka amen......🙏
సూపర్ సిస్టర్,దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Praise the lord sister meeru ilanti paatalu ennenno paadali paata vini vedupu vachindi mee seva naludishala dishala vistarinchalani mana yesayya ni pradistunna sister god bless you and your ministry sister
God bless you sister ఇంక ఇలాంటి పాటలతో మా ముందుకు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను అక్క❤❤❤❤❤
Prise the lord .yessaya ninnu devinchunugaka.Amen.Amen
సూపర్ సూపర్ అక్క చాలా బాగుంది సాంగ్
Very heart touching song.god mightily use you
తప్పకుండ మీకొరకు ప్రార్థిస్తాం సిస్టర్ 🙏
Amen amen good blesyou akka❤❤
Very meaning full song all glory to God Anjali Garu
చాలా బాగా పాడారు సిస్టర్
God bless you sister
Praise the lord 🙏 akka 🙏 AMEN 🙏✝️❤️🛐 hallelujah hallelujah hallelujah hallelujah ❤🛐❤️❤✝️🛐❤️✝️🙏
Entha chakkaga padaro akka ❤ ventunanta sepu kallalo kanniru agaledu
Prise the lord sister❤ చాలా మంది కి ధైర్యం కలిగించే పాట వినండి ఒకసారి తలిదండ్రులు కు వినిపించవలసిన పాట .....
ఆమేన్ ఆమేన్ ఆమేన్
Great devunike mahima kalugugaaka
Amen 🙏🙏🙏🙏 halluiah prise the lord
God bless you sister 😢😢😢😢
Super sister
Supar akka ❤❤❤❤
God bless you 🙏🙏🙏sister
Amen 🙌🙏🙏
Praise the lord sister mi paata naa hrudayanni thaakindamma🙏
నిన్ను దేవుడు అక్కున చేర్చి నీ యొక్క హృదయాన్ని మార్చి దేవుడి బిడ్డగా నీకు దీవెనలు అందిస్తూ మనలాంటి వారికి సేవ చేయమని దేవుడు నీకు ఆశీర్వాదములు ఇచ్చారు దేవుడు బిడ్డగా నిన్ను దీవిస్తున్నాము గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ✝️✝️💐💐💐👏🏽👏🏽👏🏽👏🏽
Amen 🙏
Praise the lord akka🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
🥰🙏
Amma praise the lord 🙏
హలేలూయ దేవునికే మహిమ ఆమేన్😪😪
Nice song sister Glory to God 🙏
Praise the lord pastor amma garu. Jesus loves you. ❤✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏👏👏👏🤲🤲🤲👍🥰✝️
Amen praise God
Praise the Lord sister amen🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐😊
All Amen thank you Jesus 💖🙏 love you 💓🙏 Jesus 💞🙏
God bless u sister, aa yesayya inka bahugaa mimmalni vedukonunu gaaka❤
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు 💐💐💐💐💐💐♥️♥️♥️
Praise the lord God bless u sister
Praise the LORD 🙏🙏
Super song sister devudu mmlnu inka balanga vadukovalani krkntu prdshthunmu amen Praise the lord ✝️✝️✝️✝️🙏🙏🙏🙏
Sister garu danyavadamulu devudi namamunaku vandanalu chala chakaga padaru Inka yessaya sevalo bhalam ga vadabadali amen
🎉
Vandhanalu sister Garu God is with you and bless you 🙏
Praise the lord ...Akka Very good excellent song thanku very much 💐🙏
🙏akka chala badhaga undi kani yessaya Prema adaristundi
super❤❤❤
దేవుడు దీవించును గాక
Super akka chala bagundi song.elanti song mareno rayali akka meru......
Chala bagundi sister song 🙏
❤❤❤❤❤👌👌👌👌super akka
Amma I love you maa song super amma❤❤❤❤❤❤
Chaala chaala bagundhi amma God bless you amma
🙏🙏🙏🙏🙏🙏🛐GoD bless you
Praise the lord sister 🙏🙏🙏 God always bless you and with you amen amen amen 🙏🙏🙏🙏
Your voice is wonderful sister garu🎉
And you are inspired a lot 🎉🎉
God bless you sister 🙏 ❤️
Very wonderful by god's grace
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤ సూపర్ సిస్టర్
Praise the Lord🙏🙏🙏 sister
Praise. Tha. Lord. 🙏🙏🙏 Amen
Good bless you setar 🙏🙏
Praise the lord
Excellent sister ❤❤ glory to God
All glory to jesus 🙏