Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
కమలం అంటే ఇష్టం లేని హిందువులు మరియు అబ్దుల్ కలాం గారిని ఇష్టపడని ముస్లింలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నా అభిప్రాయం. మీ సంగతి ఏంటి? ఎక్కడైనా బీజేపీ గెలిచిన చోట కార్యకర్తలు భారతమాత కి జై అంటారు. అదే కాంగ్రెస్ గెలిచిన చోట కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, ని ఓటు దేనికో నిర్ణయించుకో సోదరా.
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు... గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు... గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు... గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
"మీమ్"ను గెలిపించేందుకు... పాట్లు పడుతున్న "భీమ్"లు... హైదరాబాద్ లోకసభ స్థానం మాధవి లతగారికి ఇవ్వొచ్చు అని వార్తలు వస్తున్నప్పుడు మొదలు... ఆవిడ కట్టుబొట్టు మీద విషం చిమ్మడం మొదలెట్టారు... ఇక నిన్న ఆవిడకు BJP టికెట్ ప్రకటించగానే, ఆవిడ హాస్పిటలపై దుమ్మెత్తి పోస్తూ... ఆవిడను టార్గెట్ చేస్తున్నారు... ఇక ఇలాంటి వాళ్ళ తపనంతా కూడా... ఏదో ఇంతకుముందులా ఇక్కడ BJP ఆశామాషిగా కాకుండా... ఆమె హైదరాబాద్ స్థానంలో ఓవైసికి నిజంగానే సవాల్ గా తయారయ్యేసరికి.... నిద్రాణంలో కొన్ని దుష్టశక్తులు.... ఓవైసికి లోపాయికారి మద్దత్తిచ్చే విత్తులు.... ఇక ఆవిడేదో ఇవ్వాళ్లే కొత్తగా ఎన్నికల గోదాలోకి దిగినట్టుగా హైరానా పడుతూ.... ఏవేవో చెబుతూ బురద చళ్లుతున్నారు... అయితే నిజానికి ఆవిడకు BJP అధిష్టానం అప్పుడెప్పుడో హైదరాబాద్ స్థానం నుండి పోటీకి సిద్ధం కమ్మని చెప్పింది... ఇకావిడ హైదరాబాద్ లోకసభ స్థానం పరిధిలో అప్పటికే ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టివుండడం... ఆవిడ హిందుత్వవాది అవడం.... మంచి నాయకత్వ లక్షణాలు కల్గివుండడం... వాక్పటిమ వుండడంతో BJP నే ఆవిడ్ని ప్రోత్సహించి వెన్నుతట్టింది... అందుకే మొదటి లిస్టులోనే BJP ఆమె పేరును ప్రకటించింది🙏
అప్పట్లో ఓ సంవత్సరంన్నర కింద అనుకుంటాను "మహిళా దినోత్సవం" సందర్బంగా ఈవిడ మాట్లాడిన ఈ మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అప్పుడావిడ మాటలు విని... "అరే ఎవరీవిడ ? .. అదేదో మనింట్లో మన తోటి కుటుంబ సభ్యులు మన యాసలో మనతో మాట్లాడినట్టుగా ఎంత అద్భుతంగా...ఎంత చక్కగా... సూటిగా సుత్తి లేకుండా.... సరళంగా... మాట్లాడుతున్నది... ఎవరబ్బా ఈవిడ !? " అని అబ్బురపడి... ఆనందపడి... ఉత్సుకత పెరిగి... ఈవిడ ఎవరో తెల్సుకుందామని ప్రయత్నిస్తే తెల్సింది... తన పేరు "కొంపెల్ల మాధవీ లత" అని.... బంజారా హిల్స్ లో వున్న 'విరించి హాస్పిటల్స్' అధినేత అని... ఆవిడ భర్త IIT ian అని... అతనికి హైదరాబాద్లో మరియు దేశావిదేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయని తెల్సింది. . అయితే ఆఁ తరువాత.... ఆఁ తరువాత.... ఇదే సోషల్ మీడియాలో ఆవిడ వివిధ వీడియోలు చూసాక తా చాలా కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని... తండ్రి చాంద్రాయన్ గుట్టలోని కేంద్రప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఒక కార్యాలయంలో చిరు ఉద్యోగి అని... ఇప్పుడు తాను పోటీ చేస్తున్న హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలోని సంతోష్ నగర్ కాలనీ నుండి తను డిగ్రీ చదివే నిజాం కాలేజీ వరకు సిటీ బస్ టికెట్ కు డబ్బులు లేక నడిచి వచ్చేదని.... ఆఁ తరువాత కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో MA(Political Science)చదివేప్పుడు కూడా అలాగే తను నివాసం వుండే సంతోష్ నగర్ కాలనీ నుండి నడిచి వచ్చి చదువుకుందని తెల్సింది. ఇక ఈవిడ మంచి కూచిపూడి నృత్యకారిణి కూడా.... సనాతన ధర్మంపై అమితమైన మక్కువే కాకుండా మన వాజ్ఞమయంపై మంచి పట్టున్న పూర్తి సనాతని కూడా. మంచి వక్త... . ఇలాంటి వ్యక్తి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గాన్ని పోటీకి ఎంచుకోవడం నిజంగా సాహసం... అభినందనీయం. ఒకవేళ తను గనుక గెలిస్తే, ఈ మొత్తం లోకసభ ఎన్నికల్లో అదొక సంచలనం అవుతుంది... ఇప్పటివరకు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గాన్ని ఒక రకంగా చూసిన దేశం మొత్తం అప్పుడు హైదరాబాదును సంబ్రామాశ్చర్యాలతో మరో రకంగా చూడ్డం ఖాయం... మొన్నటి కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికను మించి అప్పుడు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం వైపు చూస్తుంది... కొంపెల్ల మాధవి లత గారు (విరించి హాస్పిటల్స్) ఏదీ అసాధ్యం కాదు. All the best Madam HYD నియోజకవర్గం: హిందువులు (53.45%), ముస్లింలు (43.07%), క్రైస్తవులు (2.22%), జైనులు (0.5%), సిక్కులు (0.29%) మరియు బౌద్ధులు (0.03%); 1.40% 2019 అమేథి విజయం కంటే హైదరబాద్ విజయం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది..
From ur comment, I'm now learning a little about her. She looks like a v strong WOMAN & with the cooperation of all the good people, she will win & it will also be a win for Hyderabad!!! Bless her.👍🙏
ఢిల్లీ నాయకుల ముందు ప్రతిభాపాటవాలు ప్రదర్శనకు వెంపర్లాడడం మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు చేయవలసినది. రాష్ట్ర బిజెపి నాయకుల మధ్య ఐక్యత లేక అసెంబ్లీ ఎన్నికలలో అవకాశాలు పోగొట్టుకున్నారు. ఢిల్లీ నాయకులు లేనప్పుడు ప్రజల ముందు రాష్ట్ర నాయకుల ఐక్యత ప్రదర్శించండి. కలసి పని చేయండి.
మీరేం చేయబోతున్నారు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అన్నది కూడా వివరించి గెలవండి. ఓవైసీ గాడు పీకింది ఏమీలేదు.. వాడు ఏమీ చేయలేదు, కాబట్టి మీరేం చేస్తారు అన్నది చెప్పండి చాలు, ఓట్లు అవే పడతాయి.
such a strong personality guys pls vote for her..be very carefull this time while casting your vote when u have votes for 1 family for 40 years BJP and madhvi mam deserves atleast one chance VOTE ONLY FOR BJP
నారీ మణుల కూ జైజైజైజైజైజైజైజైజై,మాధవీలత గారి కీ జైజైజైజైజైజైజైజైజై అమిత్ షా జీ కీ జైజైజైజైజైజైజైజైజై మా పర్తీశ్వరులు చెప్తారు స్త్రీలు కూడా రాజనీతి తెలుసుకోవాలి పాల్గొనాలి అంటారు మా పర్తీశ్వరులు 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🥰🥰
*కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ కార్యదర్శి నాజర్👆హుస్సేన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు గెలుపొందడంతో పాకిస్థాన్👆జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి.* *" కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ "* 😡😡😡😡😡😡😡 *" బీజేపీ గెలిస్తే భారత్ మాతాకీ జై✊ "* *గతంలోని ఇదే తరహాలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే జాతీయ జెండాలను కాషాయ జెండాలను పీకేసి పాకిస్తాన్ జెండాలను ఎగరవేసి పోలీసుల ముందే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చిన సంఘటనలు ఎన్నో వచ్చాయి* *కాంగ్రెస్ నాయకులు టీవీ డిబేట్లో కూర్చుండి మరి పాకిస్తాన్ మేము ప్రేమిస్తాం మీరు ప్రేమించకుంటే అది మీ కర్మ* *పాకిస్తాన్ మేము ప్రేమిస్తే వద్దనడానికి నువ్వు ఏవాడివి రా అంటూ లైవ్ లోనే టీవీ డిబేట్లో అనడం ఎన్నో చూసాం* * *గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారతదేశ సైనికుల తలలు పాకిస్తాన్ ఉగ్రవాదులు బార్డర్లో మన జవాన్లను కాల్చి వారి తలలను తెగ నరికి తీసుకుపోతుంటే ప్రతికార చర్య చేపట్టకుండా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మన భారత సైనికులకులకాల్పులకు పర్మిషన్ ఇవ్వకుండా శాంతి సహనం అంటూ వేలాది మంది సైనికులు చనిపోయిన నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నారు అది పాకిస్తాన్ పైన ఉన్న ప్రేమతోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో రెచ్చిపోతూ అమాయక జనాలపై బాంబులు వేసి తుపాకులతో కాల్చి చంపుతూ పట్టుబడిన ఉగ్రవాదిని మన భారతదేశం అంతమొందిస్తే ఆ ఉగ్రవాది కొరకు కొంగు ముఖాన కప్పుకొని గోళ్ళు నా ఏడ్చిన నాయకురాలు ఆవిడకు పాకిస్తాన్ పై ఉన్న ప్రేమతోనే ఏడ్చింది*
ఈవిడ MP సీట్ కోసం నటించిందో..జీవించిందో..మాకు అనవసరం. ఆవిడ ధర్మం తరఫున మాట్లాడింది.. "5 నిమిషాలు కళ్ళుమూసుకుంటే హిందువులను లేపెస్తాను"అంటూ బహిరంగంగా చెప్పిన వానికి ఎదురుగా ధైర్యంగా నిలబడింది. బతుకమ్మ తల్లి గురించి ఎగతాళిగా మాట్లాడిన వాడికి ఎదురు నిలబడింది. హిందువులు మా బంధువులు అంటూ హిందూత్వనికి ఎత్తుకొన్న బీజేపీ తరఫున నిలబడింది.. అంతే..బస్..ఇది చాలు ఆ తల్లికి ఓటు వేయడానికి. పాత బస్తీ అంటేనే ప్యాంటు తడుపుకొనే కొందరు చవటల ముందు.."నేనున్నా.. స్త్రీ శక్తి నీ"అంటూ ధైర్యంగా నిలబడ్డా ఈ మహిళా మూర్తి తరఫున.. ప్రచారం చేద్దాం అక్క ఖచ్చితంగా గెలుస్తుంది.. జయీ భవ,విజయీభవ💐💐
అక్రమంగా మన దేశం లోకి వచ్చిన రోహిగ్యాలకు బాంగ్లాదేశ్ వాళ్ళకి సపోర్ట్ చేసే లుచ్చగాళ్ళు గమనించాల్సిన విషయం 🙊మీరు "దక్షిణ కొరియా" సరిహద్దు అక్రమంగా దాటితే,12 సంవత్సరాలు జైలులో పెడతారు .... !! "ఇరాన్" సరిహద్దు అక్రమంగా దాటితే నిరవధికంగా అదుపులోకి తీసుకుంటారు .... !! "ఆఫ్ఘనిస్తాన్" అయితే చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటండి మిమ్మల్ని చూడగానే షూట్ చేయండని ఆర్డర్ ఇవ్వబడుతుంది....!! మీరు "చైనీస్" సరిహద్దును అక్రమంగా దాటితే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు మరియు మీరు మళ్ళి కనపడరు .... !! మీరు "క్యూబా" సరిహద్దు అక్రమంగా దాటితే ... కుట్ర చేసినందుకు జైలు పాలైతారు...!! మీరు "బ్రిటిష్" బోర్డర్ అక్రమంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు విచారణ జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది ... మీరు పొరుగు దేశానికి చెందినవారై చట్టవిరుద్ధంగా భారత దేశ సరిహద్దు దాటి వస్తేనో. అప్పుడు మీరు పొందుతారు 1 ఒక రేషన్ కార్డు 2 పాస్పోర్ట్, 3 డ్రైవింగ్ లైసెన్స్, 4 ఓటరు గుర్తింపు కార్డు, 5 క్రెడిట్ కార్డులు, 6 ప్రభుత్వ రాయితీ అద్దె వసతి, 7 ఇల్లు కొనడానికి రుణాలు, 8 ఉచిత విద్య, 9 ఉచిత ఆరోగ్య సంరక్షణ, 10 న్యూ ఢిల్లీలో లాబీయిస్ట్, 11 ఒక టెలివిజన్. మరో 12 మంది మానవ హక్కుల నిపుణులు, వామ పక్ష కార్మికుల సమూహంతో, కాంగ్రెస్ లౌకికవాదం ట్రంపెట్ హక్కు ..... 💥మీరు ప్రజల్లో అవగాహన తీసుకురావాలనుకుంటే, పోస్ట్‌ను ఇతరులతో షేర్ చేయండి, ప్రజల అవగాహన బాధ్యత నాపై మాత్రమే కాదు, మీపైన కూడా ఉంది. ఏమి జరుగుతుందో చూడండి, ప్రారంభించండి. 😣😣😣.
@@Hindustanii1011 which border is close to hyderabad. When border is not close. Then who illegal people came to hyderabad. What central government doing. What central home Minster doing.
పాత బస్తీ లో బీజేపీ ఒడి పోవాలి అని కావాలని ఖాన్ గ్రేస్ పోటీ పెట్టింది ఎంఐఎం మిద అంటే ఎంఐఎం మిద ఖాన్ గ్రేస్ పోటీ చేస్తుంది అంటే ఓట్లు చిలి పోయి అసదుద్దీన్ గెలవాలని బీజేపీ ఒడి పోవాలని ప్లాన్ చేశారు ఖాన్ గ్రేస్ అంటేనే ముస్లిం లా పార్టీ
గత 3/4 దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న AIMIM కంచుకోట హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఆఁ పార్టీపై పోటీకై రంగంలోకి దిగడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు... అలాగే అక్కడ గెలవడం కూడా అంత ఆశామాషీ వ్యవహారం కాదు... . నిజానికి ఈ నియోజకవర్గంలో AIMIM తరువాత అత్యధిక ఓట్లు వచ్చేది BJP కే అయినా హిందూ ఓట్లు వివిధ పార్టీల చీలిపోవడమే మొదటి నుండీ AIMIM పార్టీకి కల్సివస్తున్నదనడంలో సందేహం లేదు. నిజానికి AMIM గెలిచినా సరే BJP మాత్రం గెలవకూడదు అన్నట్లుగా మొదట్లో కాంగ్రెస్ పార్టీ & తెలుగుదేశం పార్టీలు ఇక్కడ తమ అభ్యర్థుల్ని నిలిపితే.... ఇకిప్పుడు కాంగ్రెస్ పార్టీ & BRS పార్టీలు ఆఁ పని చేస్తున్నాయ్. నిజానికి AMIM ని పెంచి పోషించేది ఈ మూడు పార్టీలే కాకుండా ఇక్కడ కేవలం AIMIM ని గెలిపించేందుకు మాత్రమే ఇక్కడ నిలబడతాయనే ఈ పార్టీల పన్నాగం ఇకనైనా తెల్సుకొని హిందువులు తెల్సుకొని గెలిచే అవకాశం/ఉద్దేశ్యం అస్సల్లేని కాంగ్రెస్ పార్టీ & BRS పార్టీలకు ఓటేయకుండా BJP వేయాలి. BJP కూడా ఈ కోణంలో ఇక్కడ ప్రచారం చేసి ఆఁ విషయాన్ని హిందువుల్లోకి తీసికెల్లగల్గితే, ఇక్కడ BJP అవకాశం లేకపోలేదు, ఒకవేళ గెలిస్తే మాత్రం అది దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక సంచలనమవడం ఖాయం... విజయోస్తు సోదరీ 💐💐
@@Svs-w8k Ah time lo hospitals lo join ayna vallaki telustadi dabbulu ela demand chesaro ma tathayya just 1week unnadu hospital lo 14 lakhs esaru bill antha bill ela ayindi ani chuste rojuki 30k esaru room ki medicine ki 8 lakhs esaru maku telisina doctor tho antha bill ela aythadi ani aduguthe reply ledu Ah situation lo dabbulu ekkuva tesukovochu kani patient situation kuda chudali kada corona time lo health insurance vallu kuda cashless treatment ivvale miru dabbulu kattandi memu taruvata reimbursement chestam ani annaru so patient situation kuda artham chuskovali ela undedo
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు... గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
Madhavi Lata is a Telengana CM in making. A syllabus for ToT (Training of Trainers) for Booth Executives would be developed with inputs from her. An academy exclusive for booth management can be thought about. All the experiences of stalwarts Amit Shah, Smriti Irani, Madhavi & many more can make not only this academy dynamic but help party grow far & wide rooted in our ethos.
Hyderabad Ko ab damaki Dene Wala neta nahi Jo 15% 85% par bhari padenge police hata Ke dekho bolane Wala nahi Sabi ko Bharat Ko surkshit rakhne wala mp chahiye hybrabad Ko ab
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
do you think she can be tagged as JHANSI LAXMI BHAI ...and carry the power of BHARATH MAA thoughts...
Huge craze for this amazing lady. Salute to her. Good orator.
Excellent speech. May God bless you and you win from Hyderabad
Best of luck madam, keep going ahead, may god bless you towards success.
Excellent sppech
Goose bumps ❤❤❤
Great speech Madam. All the best.
కార్య రంగం లో దూకిన అది పరాశక్తి లా ఉన్నావమ్మా. విజయీభవ, విజయీభవ, విజయీభవ.
Well said, Madhavi Latha madam
హిందువుల్లో ఐక్యత అవసరం, హిందువులు దీనిని అర్థం చేసుకోవాలి
Thanku didi God.bless u🙏✌️✌️🙏✌️🌺🌺💐💐🚩🌹🌹🌹
ఇకనుంచి చొరబాటు దారులను బోర్డర్ లోనే కాల్చివేయాలి.
కమలం అంటే ఇష్టం లేని హిందువులు మరియు అబ్దుల్ కలాం గారిని ఇష్టపడని ముస్లింలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నా అభిప్రాయం.
మీ సంగతి ఏంటి?
ఎక్కడైనా బీజేపీ గెలిచిన చోట కార్యకర్తలు భారతమాత కి జై అంటారు. అదే కాంగ్రెస్ గెలిచిన చోట కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, ని ఓటు దేనికో నిర్ణయించుకో సోదరా.
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు...
గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
Well said
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు...
గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు...
గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
What happening behind the screen. Telugu people not know.
This channel also involved in that.
हार्दिक अभिनन्दन अभिवादन और शुभकामनाएं माधवी लता
तेलगु नहीं जानता लेकिन आपकी वक्तृत्व कला से अभिभूत हूं।
"మీమ్"ను గెలిపించేందుకు...
పాట్లు పడుతున్న "భీమ్"లు...
హైదరాబాద్ లోకసభ స్థానం మాధవి లతగారికి ఇవ్వొచ్చు అని వార్తలు వస్తున్నప్పుడు మొదలు...
ఆవిడ కట్టుబొట్టు మీద విషం చిమ్మడం మొదలెట్టారు...
ఇక నిన్న ఆవిడకు BJP టికెట్ ప్రకటించగానే, ఆవిడ హాస్పిటలపై దుమ్మెత్తి పోస్తూ...
ఆవిడను టార్గెట్ చేస్తున్నారు...
ఇక ఇలాంటి వాళ్ళ తపనంతా కూడా...
ఏదో ఇంతకుముందులా ఇక్కడ BJP ఆశామాషిగా కాకుండా...
ఆమె హైదరాబాద్ స్థానంలో ఓవైసికి నిజంగానే సవాల్ గా తయారయ్యేసరికి....
నిద్రాణంలో కొన్ని దుష్టశక్తులు....
ఓవైసికి లోపాయికారి మద్దత్తిచ్చే విత్తులు....
ఇక ఆవిడేదో ఇవ్వాళ్లే కొత్తగా ఎన్నికల గోదాలోకి దిగినట్టుగా హైరానా పడుతూ....
ఏవేవో చెబుతూ బురద చళ్లుతున్నారు...
అయితే నిజానికి ఆవిడకు BJP అధిష్టానం అప్పుడెప్పుడో హైదరాబాద్ స్థానం నుండి పోటీకి సిద్ధం కమ్మని చెప్పింది...
ఇకావిడ హైదరాబాద్ లోకసభ స్థానం పరిధిలో అప్పటికే ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టివుండడం...
ఆవిడ హిందుత్వవాది అవడం.... మంచి నాయకత్వ లక్షణాలు కల్గివుండడం... వాక్పటిమ వుండడంతో
BJP నే ఆవిడ్ని ప్రోత్సహించి వెన్నుతట్టింది...
అందుకే మొదటి లిస్టులోనే BJP ఆమె పేరును ప్రకటించింది🙏
it is time for the people of Bhagyanagar o show their power
akkayaa, speach is very firing
Wow what a speech what a confidence 🙏🙏🙏
JAI hind ❤❤❤
Jai ho 🙏❤️
అప్పట్లో ఓ సంవత్సరంన్నర కింద అనుకుంటాను "మహిళా దినోత్సవం" సందర్బంగా ఈవిడ మాట్లాడిన ఈ మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
అప్పుడావిడ మాటలు విని...
"అరే ఎవరీవిడ ? ..
అదేదో మనింట్లో మన తోటి కుటుంబ సభ్యులు మన యాసలో మనతో మాట్లాడినట్టుగా ఎంత అద్భుతంగా...ఎంత చక్కగా... సూటిగా సుత్తి లేకుండా.... సరళంగా... మాట్లాడుతున్నది... ఎవరబ్బా ఈవిడ !? " అని అబ్బురపడి... ఆనందపడి... ఉత్సుకత పెరిగి... ఈవిడ ఎవరో తెల్సుకుందామని ప్రయత్నిస్తే తెల్సింది... తన పేరు "కొంపెల్ల మాధవీ లత" అని.... బంజారా హిల్స్ లో వున్న 'విరించి హాస్పిటల్స్' అధినేత అని... ఆవిడ భర్త IIT ian అని... అతనికి హైదరాబాద్లో మరియు దేశావిదేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయని తెల్సింది.
. అయితే ఆఁ తరువాత.... ఆఁ తరువాత.... ఇదే సోషల్ మీడియాలో ఆవిడ వివిధ వీడియోలు చూసాక తా చాలా కింది స్థాయి నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిందని... తండ్రి చాంద్రాయన్ గుట్టలోని కేంద్రప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఒక కార్యాలయంలో చిరు ఉద్యోగి అని... ఇప్పుడు తాను పోటీ చేస్తున్న హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలోని సంతోష్ నగర్ కాలనీ నుండి తను డిగ్రీ చదివే నిజాం కాలేజీ వరకు సిటీ బస్ టికెట్ కు డబ్బులు లేక నడిచి వచ్చేదని.... ఆఁ తరువాత కోఠిలోని ఉమెన్స్ కాలేజీలో MA(Political Science)చదివేప్పుడు కూడా అలాగే తను నివాసం వుండే సంతోష్ నగర్ కాలనీ నుండి నడిచి వచ్చి చదువుకుందని తెల్సింది. ఇక ఈవిడ మంచి కూచిపూడి నృత్యకారిణి కూడా.... సనాతన ధర్మంపై అమితమైన మక్కువే కాకుండా మన వాజ్ఞమయంపై మంచి పట్టున్న పూర్తి సనాతని కూడా. మంచి వక్త...
. ఇలాంటి వ్యక్తి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గాన్ని పోటీకి ఎంచుకోవడం నిజంగా సాహసం... అభినందనీయం. ఒకవేళ తను గనుక గెలిస్తే, ఈ మొత్తం లోకసభ ఎన్నికల్లో అదొక సంచలనం అవుతుంది... ఇప్పటివరకు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గాన్ని ఒక రకంగా చూసిన దేశం మొత్తం అప్పుడు హైదరాబాదును సంబ్రామాశ్చర్యాలతో మరో రకంగా చూడ్డం ఖాయం... మొన్నటి కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికను మించి అప్పుడు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం వైపు చూస్తుంది...
కొంపెల్ల మాధవి లత గారు (విరించి హాస్పిటల్స్) ఏదీ అసాధ్యం కాదు. All the best Madam
HYD నియోజకవర్గం:
హిందువులు (53.45%), ముస్లింలు (43.07%), క్రైస్తవులు (2.22%), జైనులు (0.5%), సిక్కులు (0.29%) మరియు బౌద్ధులు (0.03%); 1.40%
2019 అమేథి విజయం కంటే హైదరబాద్ విజయం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది..
Kani votes veyadaniki hyd valu intrest chupincharu andke owaisee gelusthunnadu
All the Best to Madhavi Latha Madam🎉
From ur comment, I'm now learning a little about her. She looks like a v strong WOMAN & with the cooperation of all the good people, she will win & it will also be a win for Hyderabad!!! Bless her.👍🙏
We want you
next telangana CM jai BHARATH, Jai HIND 🌷🙏🙏🙏🙏🙏🌷
Wow powerful lady❤
Jay Shri Ram 🙏🙏🙏
Har Har Mahadev🙏🙏🙏
Jay Ho
🎉😂action over action
Super spechu😅
ఢిల్లీ నాయకుల ముందు ప్రతిభాపాటవాలు ప్రదర్శనకు వెంపర్లాడడం మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు చేయవలసినది.
రాష్ట్ర బిజెపి నాయకుల మధ్య ఐక్యత లేక అసెంబ్లీ ఎన్నికలలో అవకాశాలు పోగొట్టుకున్నారు.
ఢిల్లీ నాయకులు లేనప్పుడు ప్రజల ముందు రాష్ట్ర నాయకుల ఐక్యత ప్రదర్శించండి. కలసి పని చేయండి.
మీరేం చేయబోతున్నారు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అన్నది కూడా వివరించి గెలవండి. ఓవైసీ గాడు పీకింది ఏమీలేదు.. వాడు ఏమీ చేయలేదు, కాబట్టి మీరేం చేస్తారు అన్నది చెప్పండి చాలు, ఓట్లు అవే పడతాయి.
Best wishes for ur brilliant success in coming Lok sabha elections,🙏❤️🙌
Namo Bharat Namo Modi ji Namo BJP Namo Bhagyanaram ❤❤❤❤❤
Good❤
Eeswaruni🕉Shakthi🕉 miku 🙌 Ellappuduu thodugaa 🙌 undaali 🕉 🙏
such a strong personality guys pls vote for her..be very carefull this time while casting your vote when u have votes for 1 family for 40 years BJP and madhvi mam deserves atleast one chance VOTE ONLY FOR BJP
Advance congratulations to owaisi 🎉
Good working for Asad in Hyderabad, for your party Asad Started working in North states
Super madam 🎉🎉🎉🎉
Good Speech sister.
In my opinion overconfidence
Very very well Madhvi Amma
ఇప్పుడు స్త్రీ స్త్రీ అంటున్నావు
మొన్న మణిపూర్ లో స్త్రీ వొంటిమీద బట్టలు తీసి ఊరేగించి నప్పుడు ఎక్కడికి పోయవమ్మ స్త్రి..గారు మీరు
Jab tum kya the .tum Jana tha Manipur
Jai Ho BJP.jai Ho Madhavi Latha Ji
I love her so much. She's very bold and may God bless her and she may win the election's❤❤
నారీ మణుల కూ జైజైజైజైజైజైజైజైజై,మాధవీలత గారి కీ జైజైజైజైజైజైజైజైజై అమిత్ షా జీ కీ జైజైజైజైజైజైజైజైజై మా పర్తీశ్వరులు చెప్తారు స్త్రీలు కూడా రాజనీతి తెలుసుకోవాలి పాల్గొనాలి అంటారు మా పర్తీశ్వరులు 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥰🥰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🥰🥰
*కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజకీయ కార్యదర్శి నాజర్👆హుస్సేన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు గెలుపొందడంతో పాకిస్థాన్👆జిందాబాద్ నినాదాలు మిన్నంటాయి.*
*" కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ "* 😡😡😡😡😡😡😡
*" బీజేపీ గెలిస్తే భారత్ మాతాకీ జై✊ "* *గతంలోని ఇదే తరహాలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే జాతీయ జెండాలను కాషాయ జెండాలను పీకేసి పాకిస్తాన్ జెండాలను ఎగరవేసి పోలీసుల ముందే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చిన సంఘటనలు ఎన్నో వచ్చాయి* *కాంగ్రెస్ నాయకులు టీవీ డిబేట్లో కూర్చుండి మరి పాకిస్తాన్ మేము ప్రేమిస్తాం మీరు ప్రేమించకుంటే అది మీ కర్మ*
*పాకిస్తాన్ మేము ప్రేమిస్తే వద్దనడానికి నువ్వు ఏవాడివి రా అంటూ లైవ్ లోనే టీవీ డిబేట్లో అనడం ఎన్నో చూసాం* *
*గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారతదేశ సైనికుల తలలు పాకిస్తాన్ ఉగ్రవాదులు బార్డర్లో మన జవాన్లను కాల్చి వారి తలలను తెగ నరికి తీసుకుపోతుంటే ప్రతికార చర్య చేపట్టకుండా సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మన భారత సైనికులకులకాల్పులకు పర్మిషన్ ఇవ్వకుండా శాంతి సహనం అంటూ వేలాది మంది సైనికులు చనిపోయిన నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నారు అది పాకిస్తాన్ పైన ఉన్న ప్రేమతోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో రెచ్చిపోతూ అమాయక జనాలపై బాంబులు వేసి తుపాకులతో కాల్చి చంపుతూ పట్టుబడిన ఉగ్రవాదిని మన భారతదేశం అంతమొందిస్తే ఆ ఉగ్రవాది కొరకు కొంగు ముఖాన కప్పుకొని గోళ్ళు నా ఏడ్చిన నాయకురాలు ఆవిడకు పాకిస్తాన్ పై ఉన్న ప్రేమతోనే ఏడ్చింది*
100% CORRECT ANNA GARU
🎉🎉🎉
Prathi హిందువు ఓటు ఈ సారి పాత basthi lo miss kakudadu .bjp ki veyandi.
అమ్మ 🙏🙏🙏
😂😂😂😂
నిజమైన ఆడపులిరా వారెవా 💐🙏🙏🙏
ఈవిడ MP సీట్ కోసం నటించిందో..జీవించిందో..మాకు అనవసరం. ఆవిడ ధర్మం తరఫున మాట్లాడింది.. "5 నిమిషాలు కళ్ళుమూసుకుంటే హిందువులను లేపెస్తాను"అంటూ బహిరంగంగా చెప్పిన వానికి ఎదురుగా ధైర్యంగా నిలబడింది. బతుకమ్మ తల్లి గురించి ఎగతాళిగా మాట్లాడిన వాడికి ఎదురు నిలబడింది. హిందువులు మా బంధువులు అంటూ హిందూత్వనికి ఎత్తుకొన్న బీజేపీ తరఫున నిలబడింది.. అంతే..బస్..ఇది చాలు ఆ తల్లికి ఓటు వేయడానికి. పాత బస్తీ అంటేనే ప్యాంటు తడుపుకొనే కొందరు చవటల ముందు.."నేనున్నా.. స్త్రీ శక్తి నీ"అంటూ ధైర్యంగా నిలబడ్డా ఈ మహిళా మూర్తి తరఫున.. ప్రచారం చేద్దాం అక్క ఖచ్చితంగా గెలుస్తుంది.. జయీ భవ,విజయీభవ💐💐
Who said 5 min ?
@@syedsamdani6129
Akbaruddin OYC baby.
You are recently entered to Hindustan from minemar, just asking?
@@Hindustanii1011 baby then she is stand against akbar
@@Hindustanii1011 I not enter from anywhere. You are doing copy and paste.
@@syedsamdani6129
OYC peddodu kooda support chesadu baby. Nijam nee pichhaku hats off. Take a 🙇♀️. They both are from family of Razakars.
అక్రమంగా మన దేశం లోకి వచ్చిన రోహిగ్యాలకు బాంగ్లాదేశ్ వాళ్ళకి సపోర్ట్ చేసే లుచ్చగాళ్ళు గమనించాల్సిన విషయం
🙊మీరు "దక్షిణ కొరియా" సరిహద్దు అక్రమంగా దాటితే,12 సంవత్సరాలు జైలులో
పెడతారు .... !!
"ఇరాన్" సరిహద్దు అక్రమంగా దాటితే
నిరవధికంగా
అదుపులోకి తీసుకుంటారు .... !!
"ఆఫ్ఘనిస్తాన్" అయితే
చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటండి
మిమ్మల్ని చూడగానే షూట్ చేయండని ఆర్డర్
ఇవ్వబడుతుంది....!!
మీరు "చైనీస్" సరిహద్దును అక్రమంగా దాటితే
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు
మరియు మీరు
మళ్ళి కనపడరు .... !!
మీరు "క్యూబా" సరిహద్దు అక్రమంగా
దాటితే ...
కుట్ర చేసినందుకు జైలు పాలైతారు...!!
మీరు "బ్రిటిష్" బోర్డర్ అక్రమంగా దాటితే, మీరు అరెస్టు చేయబడతారు
విచారణ జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది ...
మీరు పొరుగు దేశానికి చెందినవారై
చట్టవిరుద్ధంగా భారత దేశ సరిహద్దు దాటి వస్తేనో.
అప్పుడు మీరు పొందుతారు
1 ఒక రేషన్ కార్డు
2 పాస్పోర్ట్,
3 డ్రైవింగ్ లైసెన్స్,
4 ఓటరు గుర్తింపు కార్డు,
5 క్రెడిట్ కార్డులు,
6 ప్రభుత్వ రాయితీ అద్దె వసతి,
7 ఇల్లు కొనడానికి రుణాలు,
8 ఉచిత విద్య,
9 ఉచిత ఆరోగ్య సంరక్షణ,
10 న్యూ ఢిల్లీలో లాబీయిస్ట్,
11 ఒక టెలివిజన్.
మరో 12 మంది మానవ హక్కుల నిపుణులు, వామ పక్ష కార్మికుల సమూహంతో, కాంగ్రెస్
లౌకికవాదం ట్రంపెట్
హక్కు .....
💥మీరు ప్రజల్లో అవగాహన తీసుకురావాలనుకుంటే, పోస్ట్‌ను ఇతరులతో షేర్ చేయండి,
ప్రజల అవగాహన బాధ్యత నాపై మాత్రమే కాదు, మీపైన కూడా ఉంది.
ఏమి జరుగుతుందో చూడండి, ప్రారంభించండి.
😣😣😣.
WhatsApp news.
@@syedsamdani6129
Are babu Check once by going there. If you are back it is false otherwise it's true 👍.
Deal or no deal? When will you be starting?
@@syedsamdani6129
You mean no illegal immigrant rohingyas in HYD or West Bengal or Hindustan ?
@@Hindustanii1011 which border is close to hyderabad.
When border is not close. Then who illegal people came to hyderabad.
What central government doing. What central home Minster doing.
Jai Hindustan jai sri Ram ❤❤❤❤🎉🎉
Jay shri Ram 🙏
Please Hyderabad vallu Muslim hawa bandh kavali ante madhavi Latha ki vote veyandi ledha kuka bathakalsindhi Hyderabad hunduvlu 😢😢😢😢
🎉🎉
Jai ho
U r great madam.
జై బిజెపి 🙏🔥🙏🚩🚩🇮🇳🇮🇳🇮🇳
పాత బస్తీ లో బీజేపీ ఒడి పోవాలి అని కావాలని ఖాన్ గ్రేస్ పోటీ పెట్టింది ఎంఐఎం మిద అంటే ఎంఐఎం మిద ఖాన్ గ్రేస్ పోటీ చేస్తుంది అంటే ఓట్లు చిలి పోయి అసదుద్దీన్ గెలవాలని బీజేపీ ఒడి పోవాలని ప్లాన్ చేశారు ఖాన్ గ్రేస్ అంటేనే ముస్లిం లా పార్టీ
❤❤❤❤
హైదరాబాద్ పేరు భాగ్యనగర్ గా మార్చాలి, వినడానికి అసహ్యంగా ఉంది.
Hyder ekkada nundi vachhadu . inthaku mundhu Hyderabad Peru em undey cheppu bro
@@c.shivatarun306 భాగ్యనగరం.
BHARAT MATA KI JAI ..... JAI SHREE RAM .... MODI JI ZINDABAD ....... BJP ZINDABAD ..... # ABKI BAAR 400 PAAR
గత 3/4 దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న AIMIM కంచుకోట హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ఆఁ పార్టీపై పోటీకై రంగంలోకి దిగడం అంత ఆశామాషీ వ్యవహారం కాదు... అలాగే అక్కడ గెలవడం కూడా అంత ఆశామాషీ వ్యవహారం కాదు...
. నిజానికి ఈ నియోజకవర్గంలో AIMIM తరువాత అత్యధిక ఓట్లు వచ్చేది BJP కే అయినా హిందూ ఓట్లు వివిధ పార్టీల చీలిపోవడమే మొదటి నుండీ AIMIM పార్టీకి కల్సివస్తున్నదనడంలో సందేహం లేదు. నిజానికి AMIM గెలిచినా సరే BJP మాత్రం గెలవకూడదు అన్నట్లుగా మొదట్లో కాంగ్రెస్ పార్టీ & తెలుగుదేశం పార్టీలు ఇక్కడ తమ అభ్యర్థుల్ని నిలిపితే.... ఇకిప్పుడు కాంగ్రెస్ పార్టీ & BRS పార్టీలు ఆఁ పని చేస్తున్నాయ్. నిజానికి AMIM ని పెంచి పోషించేది ఈ మూడు పార్టీలే కాకుండా ఇక్కడ కేవలం AIMIM ని గెలిపించేందుకు మాత్రమే ఇక్కడ నిలబడతాయనే ఈ పార్టీల పన్నాగం ఇకనైనా తెల్సుకొని హిందువులు తెల్సుకొని గెలిచే అవకాశం/ఉద్దేశ్యం అస్సల్లేని కాంగ్రెస్ పార్టీ & BRS పార్టీలకు ఓటేయకుండా BJP వేయాలి. BJP కూడా ఈ కోణంలో ఇక్కడ ప్రచారం చేసి ఆఁ విషయాన్ని హిందువుల్లోకి తీసికెల్లగల్గితే, ఇక్కడ BJP అవకాశం లేకపోలేదు, ఒకవేళ గెలిస్తే మాత్రం అది దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక సంచలనమవడం ఖాయం...
విజయోస్తు సోదరీ 💐💐
Whatapp news
After elections kanapadu inka ate 😂😂😂 papam odipovadam pakka ila matladithe
బీజేపీకి ఓటు వేయండి హిందువులను రక్షించండి
Super thalli
Super amma super
Jai shree Ram 🚩 Jai bjp 🚩 ❤❤
Jai భారత్
Jai హింద్
Jai BJP
Telanga's Sushma Swaraj hamara Smt.KML Upcoming Hyderabad MP
You Are Best Condidate For Haidarabad
జైబిజెపీ🚩🔥🚩✊✊
మీ యాసలో కొంత కృతిమత్వం కనిపిస్తుంది.. మీ సొంత శైలి లో మాట్లాడవచ్చు కదా...
Hahaha hahaha Virinchi Hospital Gurinchi cheppu .
Staff kosam vallu dutylu manakunda ravataniki yenthadabbu vechhinchalisi vachhindo thelusuko vere state vallaki cherchukovaddani govt kuda cheppandi aina manavathvamtho villani cherchukoni sevalu chesaru Kotirupayalu ichhina pranabhayam yenthaundi appudu
🙏
Bharat Mata ki jai
Hyderabad Ko ab Naya mp ki jarurat hai
Lioness❤
Corona time lo lakshalu vasulu chesindi bill kattaledani shavanni kuda ivvaledu.... ippudemo neethulu😂😂😂
Mudhi a ooru
Avvi anni enduku modi ni chusi guddiga vote veyyali ippudu alanti issues anni marchipovali
Nijamegani serves cheyyataniki staff yenthadabbu dimand chesindo meeku thelusu nijaniki aama sonthadabbukuda vadaruta
@@Svs-w8k Ah time lo hospitals lo join ayna vallaki telustadi dabbulu ela demand chesaro ma tathayya just 1week unnadu hospital lo 14 lakhs esaru bill antha bill ela ayindi ani chuste rojuki 30k esaru room ki medicine ki 8 lakhs esaru maku telisina doctor tho antha bill ela aythadi ani aduguthe reply ledu
Ah situation lo dabbulu ekkuva tesukovochu kani patient situation kuda chudali kada corona time lo health insurance vallu kuda cashless treatment ivvale miru dabbulu kattandi memu taruvata reimbursement chestam ani annaru so patient situation kuda artham chuskovali ela undedo
జై బీజేపీ 🚩🚩🙏
Mee lanti leader Hyderabad City loo maku kavali madam meru galavali. Jai Sri ram.
నీ స్పీచ్ బండి సంజయ్ రఘునందన్ రావు.గుర్తుకు వచ్చింది
Namsker 🙏 mam 🙏
జై బీజేపీ 👍
Jai Shriram🙏
Jai hind BJP 🤝🤝💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
ती काय बोलतेय ते मला समजत नाही पण तिचे बोलणे खूप छान आक्रमक आणि झाशी chya राणी सारखे खमके आहे 😊
Ela sollu veskovalsondhe.. Nuvu gelichedhi emi ledhu.. Modi kuda thuss
Bharat mata ki jai
Amma chala baga cheparu 🙏🙏 Vijayam manade Jai shree ram 🚩🚩
Love from Kerala jai bjp♥️
Adbhtaha
3 Lakh say zyada Vote say haroge aap amma
Katwo ko backward hien rehna hien
నమో బీజేపీ ... జై శ్రీరామ్ 🏹🕉️🙏🏻
తెలంగాణ నుంచి 5000 కోట్ల ప్రాజెక్టు గుజరాత్ కు తరలింపు...
గుజరాత్ మోడల్ ను మెచ్చుకున్న రేవంత్ తెలంగాణ నుంచి తరలివెళ్తున్న పెట్టుబడుల పై దృష్టి సారించాలి ...
Mp😢😢😢😢😢😢😢😢
Jai Sri Ram🚩🕉️🕉️
Support to Madavi Latha Mam. Jai Sri Ram.
Madhavi Lata is a Telengana CM in making. A syllabus for ToT (Training of Trainers) for Booth Executives would be developed with inputs from her. An academy exclusive for booth management can be thought about. All the experiences of stalwarts Amit Shah, Smriti Irani, Madhavi & many more can make not only this academy dynamic but help party grow far & wide rooted in our ethos.
🎉
The daughter of India.
జై బీజేపీ
Hyderabad Ko ab damaki Dene Wala neta nahi Jo 15% 85% par bhari padenge police hata Ke dekho bolane Wala nahi Sabi ko Bharat Ko surkshit rakhne wala mp chahiye hybrabad Ko ab
Jai BJP,Vandanamu, Amma
Jai BJP🎉🎉