మాటి మాటికీ కెసిఆర్ అప్పుల్లో ముంచెడు, అని వాగుకాండ్రా బాబు,, మీరు చేసే పథకాలకు, అప్పు చేయకుండా, చేస్తున్నారా లేదు, ఎవరైనా అప్పులు తెచ్చే, govt నడిపిస్తున్నారు కదా,, మీరు చేసేది చెయ్యండి,
దసరా ను0డి దీవాలి, దీవాలి నుండి డిసెంబర్, డిసెంబర్ టు సంక్రాతి, ఇప్పుడు జనవరి 26 తర్వాత ఉగాది కి అంటారు 😂 15k అన్నారు ఇప్పుడు 12k అంటున్నారు అల్రెడీ జూన్ లో వేయాల్సిన రైతుబంధు ఎగగొట్టారు 👎 ఇచ్చేదాకా నమ్మకమ్ లేదు 🤦♀️
ఒక రైతుకు కొన్ని ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇస్తాం పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వమని చెప్పి, ఇప్పుడేమో సాగు చేసే భూములన్నింటికీ ఇస్తామని చెప్పడం ఏంటి అన్న. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రెండున్నర ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి లేదా ఒక కుటుంబానికి 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అంతేకానీ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఎందుకు ఇవ్వాలన్నా.. తెలంగాణలో ఒక ఎకరం భూమి తక్కువలో తక్కువ 40 లక్షల దగ్గర మొదలై ఆపైన ఎక్కువ రేట్లకే పోతుంది కదా ఎక్కువ ఎకరాలు ఉన్నవారు ఒక ఎకరం అమ్ముకున్న సెట్ అవుతారు కదా మరి అలాంటి ఆస్తులు వున్నా వారందరికీ అప్పులు తెచ్చి మరి పంచుడు ఎందుకు? ఆ అప్పునంత ప్రజలపై భారం మోపుడు ఎందుకు? అవే డబ్బులను అసలు భూమి లేని వారికి, 1, 2,ఎకరాలు ఉన్నవారికిఇచ్చి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చుగా.. భూస్వాములకు బినామీలకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు రైతు భరోసా ఇవ్వటం వల్ల ఇక మందు ముందు గత ప్రభుత్వాన్ని ఏమి విమర్శించలేరు. గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి అన్నగారు..
ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇచ్చిన హామీల ను అమలు చేయకుండా కేసిఆర్ సార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని దొంగ ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు కేసిఆర్ సార్ చేసిన 10 సంవత్సరాలలో ఎన్నికలలో ఇవ్వని హామీలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది కేసిఆర్ సార్ ది కేసిఆర్ సార్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రైతులకు అర్థమైంది జై తెలంగాణ జై కేసిఆర్ సార్
యెట్లా గెలవాలి అని బుర్ర గోకుకొని,, సచ్చినా కాంగిని లేపారు ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. కెసిఆర్ సాబ్ అప్పుడే అన్నడు మంది మాటలు బట్టి మారుమనం (ఇంకో దానితో ) పోతే మళ్ళివోచే సరికి ఇళ్ళు ఆగం 😜
అంతే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రజలను నిండా ముంచుడే మీ కార్యక్రమం అవగాహన లేని ఆలోచన లేని పథకాలు ఇచ్చి ప్రజలను గందరగోల పరిస్థితిలో నెట్టేసి ప్రజలను అయోమయంగా చేస్తూ ప్రజలను ముంచడమే మీ నాయకుడు కర్తవ్యం
సార్ ఓన్లీ ఈ టర్బో ఇస్తారా గతంలో కోల్పోయిన టర్మ్ పైసలు కూడా ఇస్తారా చెప్పండి సార్ మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చాలా తెలివిగా ప్రశ్నలు అడగాల్సిందిగా మీరు కూడా కొమ్ముగాస్తున్నట్టే ఉంది
మీకు భవిష్యత్ లో ఓటు ఎవడన్న వేస్తాడా కల కనండి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాదు తెలంగాణ లో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు
సారు మీరు కట్టమాన్నారు కదా అని మాకు327 వేలు ఉంటే 143 కట్టిన 176 వేలు మాఫీ చేయండి అప్పుచేసి కట్టిన మాఫీ చేయండి మీరు అన్నటు భూస్వాములకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఎవ్వకుండ్ ఎంట భూమి ఉన్న 10 ఎకరాల వరకు ఇవ్వండి
నమస్తే భట్టి గారు మేము కూడా రైతుల మేం కాంగ్రెస్ పార్టీకి ఆహారంలో కష్టపడి రామచంద్రనాయక్ ను బలరాం నాయక్ గారిని ఎంపీగా గెలిపించడం మాకే రెండు లక్షల పైన ఉన్నవారికి రుణమాఫీ కాలేదు మేము ఏమని చెప్పుకోవాలి మీరు చెప్పే మాటలను మేము ఏమని ఏమని అర్థం చేసుకోవాలి మా ప్రశ్నకు కొంచెం మీరు ముందుగా జవాబు చెప్పండి మా ఎమ్మెల్యే గారు గానీ మా ఎంపీ గారి గాని మంత్రులే గాని ముఖ్యమంత్రి గాని మాకు సమాధానం చెప్పాలి వాళ్లు చేసే ప్రచారంలో కొంచెం అర్థం ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది మమ్ములను ఎందుకు పట్టించుకుంటాడు మీరు మా రుణమాఫీ గురించి ఎందుకు చెప్పటం వల్ల 31 వేల కోట్లు అని చెప్పి 21 కోట్లు చేసిన అని చెప్పుకుంటారు కడవ పదివేల కోట్లు ఏమైనాయి మాకు ఎన్నడు ఇస్తారు రుణమాఫీ మాకు ఒక డేటు నిర్ణయించి చెప్పండి రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేస్తారా చేయరా దయచేసి మాకు సమాధానం చెప్పండి రెండు లక్షల పైన ఉన్న వారి సంగతి ఏంటిది అసలు రుణమాఫీ చేస్తారా చేయరా 57 ఏళ్లు దాటిన రైతు రైతు కాడ రైతుకు ఎందుకు రైతు బీమా వర్తించదు ఆ రైతు బీమా కూడా వర్తింప చేయండి కోతులు లేకుండా వ్యవసాయం చేసేటట్టుగా చూడండి కోతుల తోటి మేము సకల ఇబ్బంది పడుతున్నాం దయచేసి మీరు స్పందించడం అని అనుకుంటున్నాం ఈ కామెంట్లను తప్పకుండా మంత్రిగారి దృష్టికి యాంకర్ తీసుకుపోతాడు అని ఆశిస్తున్నాం
సార్ బట్టి విక్రమార్క గారు ముందైతే రైతు భరోసా ఇవ్వండి భూమి లేని వారి గురించి ఎంక్వయిరీ చేసి ఇవ్వండి భూమి లేని వారి గురించి అంటే చాలా ప్రాసెస్ ఉంటది మరి మీ ఇష్టం
రుణమాఫీ 2 లక్షలు రూపాయలు ఇంకా రాలేదు సార్ అందోల్ కానిస్టెన్సీ సార్ సార్ మాకు రుణమాఫీ చేయండి 3 లక్షలు ఋణం తీసుకుంటే లక్ష రూపాయలు అప్పుచేసి లక్ష కట్టాము బ్యాంకు లో కానీ ఇంకా మకు రుణమాఫీ రాలేదు అని అంటున్నాడు దయచేసి మాగురించి అలోచించి మాకు న్యాయం చేయండి sir
రైతు లేని భూమికి అంటే మీరు ఏందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాసెస్ మాత్రం బాగోలేదు ఎందుకని అంటే భూమి ఉన్న వాళ్లు అమ్ముకున్నారు ఇప్పుడు కవులు కూడా చేస్తున్నారు మరి మీరు ఎంక్వయిరీ చేస్తారు ఏం చేస్తారో తెలియదు
ఓరీ బట్టి గా కెసిఆర్ అవి మేనిఫెస్టో లో పెట్టలేదు రా...దళిత సిఎం 3 ఎకరాల భూమి ఇంటికి ఒక ఉద్యోగం అనేది తప్పుడు వాక్యాలు...దమ్ము ఉంటే చూపించు టీఆర్ఎస్ మేనిఫెస్టో లో
కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం దేవుళ్ళ మీద ఒట్టేసి ఇప్పటికీ రుణమాఫీ సరిగా చేయాలి రైతుబంధు సంక్రాంతికి ఇస్తున్నామని జనవరి 26 వచ్చింది చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
అప్పులు ఉన్నది మీకు తెలుసు కదా హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు ఎవ్వరు ఇంట్లో నుండి ఇవ్వరు ఆర్థిక వనరులు సమాకుర్చుకొని ఇంప్లిమెంట్ చెయ్యాలి మీరు కూడా అప్పులు తీస్తున్నారుగా
KCR sir gurinchi entha cheppina thakkuve ayana rythu la patla manchiga alochincharu 24 hours current iccharu rythu bandu iccharu adi chalu asalu nannu adigithe rythulu kcr ki rooju palabhisekam chesina thakkuve sir kcr sir meeku chethulu yethi namaskaristhunna sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చేతకాని హామీలు ఎందుకు ఇచ్చారు మరి చేయకుంటే ప్రజలు ఊరుకోరు సర్పంచ్ ఎన్నికల్లో చూపిస్తారు😂😂
మీ లాంటి వాళ్ళ వల్లే తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది….. మీరు ఫ్రీకి అలవాటు పడ్డారు……ఓరే తెలంగాణని నాశనం చేస్తున్నారు కదరా
మాటి మాటికీ కెసిఆర్ అప్పుల్లో ముంచెడు, అని వాగుకాండ్రా బాబు,, మీరు చేసే పథకాలకు, అప్పు చేయకుండా, చేస్తున్నారా లేదు, ఎవరైనా అప్పులు తెచ్చే, govt నడిపిస్తున్నారు కదా,, మీరు చేసేది చెయ్యండి,
దసరా ను0డి దీవాలి, దీవాలి నుండి డిసెంబర్, డిసెంబర్ టు సంక్రాతి, ఇప్పుడు జనవరి 26 తర్వాత ఉగాది కి అంటారు 😂 15k అన్నారు ఇప్పుడు 12k అంటున్నారు అల్రెడీ జూన్ లో వేయాల్సిన రైతుబంధు ఎగగొట్టారు 👎 ఇచ్చేదాకా నమ్మకమ్ లేదు 🤦♀️
Diwali dasara sankriti now month end
Ughadi
శివరాత్రి
Next vugaadhi.....
2026 sankranti 😂😂
అన్నా వేస్ట్ కాంగ్రెస్ అన్న ఎందుకు అన్న కొత్త వాళ్లకు అప్లై చేసుకోవాలి
15000 అని పంగలు పాల్గొట్టిల్లు
అప్పుడు ఇస్తా అని చేపి వచ్చినవ్ గదా ఎప్పుడు దిగిలపోతావా మరి
ఈసారి ప్రజలు ఏంటో చూపిస్తారులే మీకు
ఒక రైతుకు కొన్ని ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇస్తాం పెద్ద పెద్ద భూస్వాములకు ఇవ్వమని చెప్పి,
ఇప్పుడేమో సాగు చేసే భూములన్నింటికీ ఇస్తామని చెప్పడం ఏంటి అన్న.
ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రెండున్నర ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి లేదా ఒక కుటుంబానికి 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అంతేకానీ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఎందుకు ఇవ్వాలన్నా..
తెలంగాణలో ఒక ఎకరం భూమి తక్కువలో తక్కువ 40 లక్షల దగ్గర మొదలై ఆపైన ఎక్కువ రేట్లకే పోతుంది కదా ఎక్కువ ఎకరాలు ఉన్నవారు ఒక ఎకరం అమ్ముకున్న సెట్ అవుతారు కదా మరి అలాంటి ఆస్తులు వున్నా వారందరికీ అప్పులు తెచ్చి మరి పంచుడు ఎందుకు? ఆ అప్పునంత ప్రజలపై భారం మోపుడు ఎందుకు?
అవే డబ్బులను అసలు భూమి లేని వారికి, 1, 2,ఎకరాలు ఉన్నవారికిఇచ్చి,
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చుగా..
భూస్వాములకు బినామీలకు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు రైతు భరోసా ఇవ్వటం వల్ల ఇక మందు ముందు గత ప్రభుత్వాన్ని ఏమి విమర్శించలేరు.
గత ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది.
ఒకసారి ఆలోచించండి అన్నగారు..
Unnadhi ammukoni happy ga undamani chepthunnara raithulaki miru
If you have a 20 or 30 acres you will say the same thing on this video??
మాది వనపర్తి జిల్లా..ఒక ఎకరం మహా అయితే 20 నుండి 25లక్షలు అంతకంటే ఎక్కువ పోదు. అంత కంటే ఎక్కువ చెబితే ఎవరు కొనరు ఇక్కడ నువ్వేమో 40 లక్షలు అంటున్నావు.🙆
ఈ చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇచ్చిన హామీల ను అమలు చేయకుండా కేసిఆర్ సార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని దొంగ ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు
కేసిఆర్ సార్ చేసిన 10 సంవత్సరాలలో ఎన్నికలలో ఇవ్వని హామీలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది కేసిఆర్ సార్ ది కేసిఆర్ సార్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రైతులకు అర్థమైంది
జై తెలంగాణ జై కేసిఆర్ సార్
అప్పుడు దృష్టిలో పెట్టుకోలేరా మరీ,, ఆర్థిక పరిస్థితి 😂😂😂😂😂,,
యెట్లా గెలవాలి అని బుర్ర గోకుకొని,, సచ్చినా కాంగిని లేపారు ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. కెసిఆర్ సాబ్ అప్పుడే అన్నడు మంది మాటలు బట్టి మారుమనం (ఇంకో దానితో ) పోతే మళ్ళివోచే సరికి ఇళ్ళు ఆగం 😜
అంతే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రజలను నిండా ముంచుడే మీ కార్యక్రమం అవగాహన లేని ఆలోచన లేని పథకాలు ఇచ్చి ప్రజలను గందరగోల పరిస్థితిలో నెట్టేసి ప్రజలను అయోమయంగా చేస్తూ ప్రజలను ముంచడమే మీ నాయకుడు కర్తవ్యం
ఓరి NTVరైతురరుణమాఫి గురించి మాట్లాడురా
This congress will never change..right to CM to other leaders,speak as per there wish..CM says one thing and here he is speaking another things
పొలం చుట్టూ కంచె ఏర్పాటు చేసిన ఆ కంచె పొలం ను మేచిoది.అట్లా ఉంది మన ప్రభుత్వం.
గెలిసిన అక్క వంద మాటలు మాట్లాడ వద్దు అందరు మంత్రులు అబద్ధాలు సీఎంతో సహా మీరు గవర్నమెంట్ నడిపించేది నాలుగు సంవత్సరాలు తరవాత కెసిఆర్ సార్
సార్ ఓన్లీ ఈ టర్బో ఇస్తారా గతంలో కోల్పోయిన టర్మ్ పైసలు కూడా ఇస్తారా చెప్పండి సార్ మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చాలా తెలివిగా ప్రశ్నలు అడగాల్సిందిగా మీరు కూడా కొమ్ముగాస్తున్నట్టే ఉంది
Super sir meri👌👌👌👌👌👌👌👌👌
ఎన్ని ఎకరాలు కు ఇస్తారు,, ❓ క్లారిటీ గా చెప్పండి,,
Thank you sir
ఒకరేమో చేసుకోవాలి అంటారు ఒకరేమో అవసరం లేదంటారు ఒకరేమో సంక్రాంతికి అంటారు మరొకరేమో మ
Tq
పనికి మళ్లీన్న పనులు బంద్ చేయండి... భట్టి గారు
అన్నా బట్ట అన్నా కొత్త వాళ్ళు ఇస్తానే మరి కొత్తవాళ్లు పట్టాలు చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా ఎట్లా నిన్న దానికి దానికి ఎట్లా
2.locks. Paina. Unna. Runamapi. Cheyaledu. Adi. Matladu. Sagam. Raitulaku. Runamapi. Cheyalefu
💯 good
రెండు లక్షల పైన ఉన్న రైతుల గురించి రుణమాఫీ గురించి చెప్పండి
మీకు భవిష్యత్ లో ఓటు ఎవడన్న వేస్తాడా కల కనండి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాదు తెలంగాణ లో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు
సారు మీరు కట్టమాన్నారు కదా అని మాకు327 వేలు ఉంటే 143 కట్టిన 176 వేలు మాఫీ చేయండి అప్పుచేసి కట్టిన మాఫీ చేయండి మీరు అన్నటు భూస్వాములకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఎవ్వకుండ్ ఎంట భూమి ఉన్న 10 ఎకరాల వరకు ఇవ్వండి
Enni ekaralu unna 5 ekarala varake ivvali idhe nyayam
Ok sar
నమస్తే భట్టి గారు
మేము కూడా రైతుల మేం కాంగ్రెస్ పార్టీకి ఆహారంలో కష్టపడి రామచంద్రనాయక్ ను బలరాం నాయక్ గారిని ఎంపీగా గెలిపించడం మాకే రెండు లక్షల పైన ఉన్నవారికి రుణమాఫీ కాలేదు మేము ఏమని చెప్పుకోవాలి మీరు చెప్పే మాటలను మేము ఏమని
ఏమని అర్థం చేసుకోవాలి మా ప్రశ్నకు కొంచెం మీరు ముందుగా జవాబు చెప్పండి మా ఎమ్మెల్యే గారు గానీ మా ఎంపీ గారి గాని మంత్రులే గాని ముఖ్యమంత్రి గాని మాకు సమాధానం చెప్పాలి
వాళ్లు చేసే ప్రచారంలో కొంచెం అర్థం ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది మమ్ములను ఎందుకు పట్టించుకుంటాడు మీరు మా రుణమాఫీ గురించి ఎందుకు చెప్పటం వల్ల 31 వేల కోట్లు అని చెప్పి 21 కోట్లు చేసిన అని చెప్పుకుంటారు కడవ పదివేల కోట్లు ఏమైనాయి మాకు ఎన్నడు ఇస్తారు రుణమాఫీ మాకు ఒక డేటు నిర్ణయించి చెప్పండి రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేస్తారా చేయరా
దయచేసి మాకు సమాధానం చెప్పండి రెండు లక్షల పైన ఉన్న వారి సంగతి ఏంటిది అసలు రుణమాఫీ చేస్తారా చేయరా
57 ఏళ్లు దాటిన రైతు రైతు కాడ రైతుకు ఎందుకు రైతు బీమా వర్తించదు ఆ రైతు బీమా కూడా వర్తింప చేయండి కోతులు లేకుండా వ్యవసాయం చేసేటట్టుగా చూడండి కోతుల తోటి మేము సకల ఇబ్బంది పడుతున్నాం
దయచేసి మీరు స్పందించడం అని అనుకుంటున్నాం ఈ కామెంట్లను తప్పకుండా మంత్రిగారి దృష్టికి యాంకర్ తీసుకుపోతాడు అని ఆశిస్తున్నాం
Batti badakav cheppedi antha abaddale
మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారు సార్
చేతగాని హామీలు ఇయ్యకూడదు రాష్ట్ర బడ్జెట్ ఎంత మిగులు ఎంత పోతుంది ఎంత వస్తుంది లెక్కలు చూసుకుని ఇవ్వాలి ఆశ పెట్టి మీకు కూడా అన్ని చేయాలి రూల్స్
సార్ బట్టి విక్రమార్క గారు ముందైతే రైతు భరోసా ఇవ్వండి భూమి లేని వారి గురించి ఎంక్వయిరీ చేసి ఇవ్వండి భూమి లేని వారి గురించి అంటే చాలా ప్రాసెస్ ఉంటది మరి మీ ఇష్టం
Jai kcr
మాకున్నది ఒక ఎక్రా దానికి కూడా రైతు భరోసా లేదు. కెసిఆర్ వున్నపుడు వచ్చేది.? 🚩
Vidu veste koduke
రుణమాఫీ 2 లక్షలు రూపాయలు ఇంకా రాలేదు సార్ అందోల్ కానిస్టెన్సీ సార్ సార్ మాకు రుణమాఫీ చేయండి 3 లక్షలు ఋణం తీసుకుంటే లక్ష రూపాయలు అప్పుచేసి లక్ష కట్టాము బ్యాంకు లో కానీ ఇంకా మకు రుణమాఫీ రాలేదు అని అంటున్నాడు దయచేసి మాగురించి అలోచించి మాకు న్యాయం చేయండి sir
రైతు లేని భూమికి అంటే మీరు ఏందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాసెస్ మాత్రం బాగోలేదు ఎందుకని అంటే భూమి ఉన్న వాళ్లు అమ్ముకున్నారు ఇప్పుడు కవులు కూడా చేస్తున్నారు మరి మీరు ఎంక్వయిరీ చేస్తారు ఏం చేస్తారో తెలియదు
చెప్పు తీసుకొని కొడతాం మీ కాంగ్రెస్ లో ఉలో తిరిగితే..రెండు సిసన్లు ఎగ్గోటిరు..ఆ పైసలు ఎప్పుడు ఇస్తారు...మీ కాంగ్రెస్ దళితుల్ని ముఖ్యమంత్రి చేసిరా....
15 వేలు ఇస్తాం అన్ని చెప్పింది అంత అద్దమే నా
ఓరీ బట్టి గా కెసిఆర్ అవి మేనిఫెస్టో లో పెట్టలేదు రా...దళిత సిఎం 3 ఎకరాల భూమి ఇంటికి ఒక ఉద్యోగం అనేది తప్పుడు వాక్యాలు...దమ్ము ఉంటే చూపించు టీఆర్ఎస్ మేనిఫెస్టో లో
Sir maaku polam ledu sir ma gurunchi alochinchinanduku dhanyavadhalu sir
అనుకున్నదొకటి అయ్యింది మరొకటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట
Congress governments is failed government east government
Runa mafi gurunchi matladandi sir
👍
Konthaga registration cheyskuna vallu mari
WITHOUT PROCESS HOW CAN PROVIDE OR SANCTIONED RYTHU BANDU
చరణ ముర్గి కూ బారణ మసాలా 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Super sir raithu bhandu vaddu sir sagu chayani bhumulaki kuda evalani anturu kani miru super sir
నాలుగు సంవత్సరాలు బి ఆర్ ఎస్ ప్రభుత్వము నాలుగు లక్షల 70 వేల కోట్లు అప్పు చేస్తే ఒకటే సంవత్సరంలో లక్ష 37 వేల కోట్లు అప్పు చేసింది ఇది ఎక్కడి న్యాయం
అన్న.. ఖరీఫ్ Rayathu barosa na? రబీ barosa? మీరూ ఇప్పుడు ఇచ్చదీ ఏది?????
2లక్షలు పైన ఉన్నవాళ్ళకి 2లక్షలు మాఫీ ఎప్పుడు సార్
Rytubarosa applications avasaram ledu .avte apply chesukonivallu elaga eppudu apply chesukovacha.leda ..😂😢
Congress government 👍 👌 👍 👌 👍 🙏🙏🙏🙏
Power minister batti garu kani notification evvadu power sector lo
మాకు రైతు ఋణ మాఫీ కాలేదు ఎప్పుడు చేస్తారు
రేవంత్ గారు మేము రైతులo 2 లాక్స్ పైన అమౌంట్ కఠినం 2 లాక్స్ రుణమాఫీ చేయండి T R S జై
బట్టి విక్రమార్క గారు సారు కొత్త వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి మరి
2 లాక్స్ రుణమాఫీ చేయండి మేము రైతులం రేవంతగారు తోలుసుకొడి
తాగుబోతు KCR కంటే చాలా బెటర్👍👍
కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం దేవుళ్ళ మీద ఒట్టేసి ఇప్పటికీ రుణమాఫీ సరిగా చేయాలి రైతుబంధు సంక్రాంతికి ఇస్తున్నామని జనవరి 26 వచ్చింది చేతగాని
ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
Ok Dpt sar
గెలవక ముందు తెలియదా మీకు ఆర్థిక పరిస్థితి చేతకాని హామీలు ఎవరు ఇవ్వమన్నారు మీకు
బట్టి నువు కాంగ్రెస్ లో ఉండ బట్టి ఓటు వేసినం జర భూములకు మార్కెట్ విలువలు తెప్పించు RRR నార్త్ సైడ్ NH44 100km వరకు విలువ పెరగాలి.
15000 annavu ga soi thappi 12000 antunnara
Government decision is good
Ok
Cm emo dharakasthu chesukomantadu
Duputy cm emmo vadhu antadu mike clarity ledhu
కెసిఆర్ తెలంగాణ పులి మీ నోరు తెరిస్తే అబద్దాలే ఒక్కటీరిది క్లారిటీ లేదు
Batti sir super sir kocham niru pedhavadi bhoomi dorakanivvandi sir BRS drusthu pattincharu sir
Bjp next government
JAI BRS
మీరు తెచ్చిన అప్పు గురించి చెప్పు ..
రైతు బరోసా అనీ అడిగితే ఇందిరమ్మ అని అంట రెంటీ డిప్యూటీ సిఎం గారు
Better to reduce benefits like salaies & others to be🎉🎉
Reduced benefits to political leaders instead of reducing Raythu Bharosh , which is promissed in election compaign to fulfill.
ఎందుకులే దండగా ఎలాగు ఇవ‌్వరని ఉత‌్తర ప్రగల‌్బాలు పలుకుతారని రైతులకు తెలిసిపోయింది 😅😅😅😅😅😅
Jai revanth reddy sir
సంక్రాంతి పోయి మళ్ళీ జనవరి 26వచ్చేనా రైతుబందు
Remove free schemes completely
కేసీఆర్ అప్పు చేసినా కర్చు కన్పిస్తుంది మరి మీరు చేసిన అప్పు యెటు పోయింది
అప్పులు ఉన్నది మీకు తెలుసు కదా హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు ఎవ్వరు ఇంట్లో నుండి ఇవ్వరు ఆర్థిక వనరులు సమాకుర్చుకొని ఇంప్లిమెంట్ చెయ్యాలి మీరు కూడా అప్పులు తీస్తున్నారుగా
New land registration vallu yela aplay chesukovali
KCR sir gurinchi entha cheppina thakkuve ayana rythu la patla manchiga alochincharu 24 hours current iccharu rythu bandu iccharu adi chalu asalu nannu adigithe rythulu kcr ki rooju palabhisekam chesina thakkuve sir kcr sir meeku chethulu yethi namaskaristhunna sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరూ అధికారంలోకి రావడానికి కారణం ఆరు గ్యారంటీలు.
ఇవి నేరవేర్చని పక్షంలో మీరూ మీపార్టీ కనుమరుగైపోతారు.
చేత కానీ మాటలు
E batti badakav cheppedi antha abaddale
Sir k c r eduvela kotulu antunavu nevu bus endhuku prepetanvu deputy cm garu
Pass Book Leni vari paristiti yanti
15 k nundi 12 k.. ofter one year..asara pention 4k dikke ledhu papam votlu vesaru asapadi vruddulu,vithanthulu😢
Don't give to real-estate lands
Jaiconggress jaiconggress kshankar ATB
Good decision Batti Sir but land limit 100acers pedithe super ga undedi praja danam waste kakunda untundi sir..
Evaru
దరఖాస్తు చేసుకున్న లాభం లేదని చెపుతున్నాడు
EIm yaRU. GyaRaTi Ledu. Bgas😂😂😂
jaiho Bjp Bjp jai pm jai Hindh
Worest congress government