బాధిత రైతులతో పోలీసు స్టేషన్ కు వెళ్ళిన తొలివెలుగు | Tolivelugu With Perumandla Villagers

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • బాధిత రైతులతో పోలీసు స్టేషన్ కు వెళ్ళిన తొలివెలుగు | Tolivelugu With Perumandla Villagers
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 225

  • @yakambramgundoju54
    @yakambramgundoju54 2 роки тому +112

    ఇది దమ్మున్న జర్నలిజం.. ఇది ఒక తొలివెలుగు ఛానల్ కు మాత్రమే సాధ్యం... తెలంగాణ లో మీడియా కు ఎప్పుడో పిండం పెట్టారు జనాలు.. జర్నలిజం చచ్చిపోయింది... బతికున్న మీడియా సోషల్ మీడియా ఒక్కటే జర్నలిస్ట్ కు అసలైన నిర్వచనం మన రఘు అన్న.... 🙏🙏🙏

  • @VarunK2206
    @VarunK2206 2 роки тому +76

    రఘు అన్న మీలాంటోళ్ళు సమాజానికి అవసరం అన్న

  • @meenameena3060
    @meenameena3060 2 роки тому +56

    ప్రజల కోసం నిలబడ్డ అన్నలకు 🙏🙏🙏🙏🙏🙏

  • @saikumarkummari2564
    @saikumarkummari2564 2 роки тому +92

    ఎక్కడికి అయినా సరే తొలి వెలుగు ఛానెల్ వెళ్తుంది మీరు నిజంగా రియల్ డేర్ 👍

  • @shyamsundarreddy3453
    @shyamsundarreddy3453 2 роки тому +73

    ప్రస్తుతం ఉన్న మీడియా పైసలకు అమ్ముడుపోయి ఉంటే తొలివెలుగు మీడియా ప్రజల పక్షాన కొట్లాడుతుంది మీ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్న రఘు అన్న చట్టాలు పెద్దవారికి ఒకలాగా పేదవారికి ఒకలాగా పనిచేస్తున్నాయి చట్టాల విషయంలో ప్రజలకు పూర్తి అవగాహన రావాలి

  • @sunnynews2464
    @sunnynews2464 2 роки тому +27

    అన్నదాతలకు అండగా నిలుస్తున్న తొలివెలుగు రఘన్న&టీం కు ధన్యవాదములు

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 2 роки тому +48

    సీఐ పెళ్ళాన్ని రమ్మని చెప్పండి బ్రదర్

  • @lokeshwariahbatchu5245
    @lokeshwariahbatchu5245 2 роки тому +22

    అమ్ముడు పోయే ప్రెస్సులో ఉన్నంత సేపుఇట్లాంటి వార్తలు బయటికి రావువి6 తొలి వెలుగు మాత్రమేఆదాబ్ హైదరాబాద్ పేపర్మీరు స్టేట్ను కవర్చెయ్యండిప్రజల కోరిక

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 2 роки тому +17

    జై భీమ్ అన్న

  • @boyaramesh4094
    @boyaramesh4094 2 роки тому +10

    తొలి వెలుగు జర్నలిస్టు రఘు అన్న మీలాంటి వాళ్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉండాలని కోరుతున్నాము మే లాగా పోలీస్స్టేషన్లో పోయి ప్రశ్నించే వాళ్ళు కావాలి జర్నలిజం

  • @nareshyadav3272
    @nareshyadav3272 2 роки тому +15

    Really Hatssss offffff......to Tholivelugu and QNews........real heros....meeru meelanti vallaki mem support istam
    ..keep it up

  • @venkateswarlukothapally810
    @venkateswarlukothapally810 2 роки тому +19

    అన్న మీకు దండాలు అన్న గారు

  • @జలంధర్.జి
    @జలంధర్.జి 2 роки тому +27

    Hats off tolivelugu and Raghu.. now a days They are playing key role of opposition and stand for comman people's in telagana

  • @abc321595
    @abc321595 2 роки тому +23

    Well-done Raghu..u r a true man

  • @RajBhatia-vi2gt
    @RajBhatia-vi2gt 2 роки тому +4

    తోలివెలుగు రఘు అన్నకి ... హ్యాట్సాఫ్

  • @maheshreddy9926
    @maheshreddy9926 2 роки тому +4

    Super sir me guts Ki ma support apudu vuntadi melanti valu parajalaki chala avasaram 🙏

  • @boyaramesh4094
    @boyaramesh4094 2 роки тому +8

    దయచేసి దీంట్లో తీన్మార్ మల్లన్న గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఈ విధంగా ప్రశ్నించాలని కోరుతున్నాను

  • @yelukatiprataprao6507
    @yelukatiprataprao6507 2 роки тому +13

    Opposition parties, please fight against undemocratic TRS ruling.Hatsoff to tolivelugu for supporting genuine causes and fighting for fundamental rights of our constitution.

  • @Chengol
    @Chengol 2 роки тому +3

    దమ్మున్న రాగన్న 😘🙏🤝👏💯👏👏👏👏🙏

  • @bhargavchowdarymanne1031
    @bhargavchowdarymanne1031 2 роки тому +1

    నువ్వు తోపు అన్న నేను ఒక సామాన్యుడిగా చీకటి సమస్యలపై పోరాడుతూ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందవలసిన అర్హులున్నప్పటికీ వారికి సరైన పథకాలు అందనప్పటికీ ఒక కామన్ మ్యాన్ గా నేను డిపార్ట్మెంట్ అధికారులను ప్రశ్నించి మీడియా మిత్రుల సహాయంతో ఎన్నో పనులు చేశాను అలాంటి నాపై కేవలం అధికారం ఉందని ఒక కాకి విరుచుకుపడి స్వతంత్ర సమరయోధుల ఆశయంతో ముందుకు వెళ్లే నా వ్యక్తిగత భావం వెనుతిరిగే విధంగా కాకి పదవి దుర్వినియోగం

  • @kattisrikanth6957
    @kattisrikanth6957 2 роки тому +4

    గుడ్ జాబ్ అన్న 🙏

  • @maggamshankar1122
    @maggamshankar1122 Рік тому +2

    రఘు గారు నీకు salute

  • @jakashniyayalagandula5810
    @jakashniyayalagandula5810 2 роки тому +8

    ఉద్యోగం చేసే వాళ్ళ కిబయము లేదు

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 2 роки тому +5

    Good job tolivelugu,q news

  • @great462
    @great462 2 роки тому +7

    Great job 👍brooo

  • @inspirationalinspiration8410
    @inspirationalinspiration8410 2 роки тому +15

    Please file a complaint in the state Human Rights Commision

  • @anilsiva2021
    @anilsiva2021 2 роки тому +1

    ఇంత దారుణంగా ఉన్నదా సార్ ఎన్ని విషయాలు మీరు బయట పెడుతున్నారు ధైర్యంగా మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 роки тому +6

    Toli velugu great effort.
    Raghu anna Mee dairyam amogham.
    Hatsap you and yours team

  • @krishnagoud6057
    @krishnagoud6057 2 роки тому +6

    Hats off Raghu Anna I'm proud

  • @shakeshks3947
    @shakeshks3947 2 роки тому +2

    నీలాంటి వాడు ఉండాలి అన్న మన దేశానికి 🙏 తొలి వెలుగు చానల్కు మళ్లీమళ్లీ 👌👌👌👌👌👌సూపర్ సూపర్

  • @ashoknandipati7298
    @ashoknandipati7298 2 роки тому +5

    Nuvvu super anna 👌👌🙏🙏

  • @kotrangisai3411
    @kotrangisai3411 2 роки тому +5

    Jai Raghu Anna ,, great job

  • @KuntalaRajeshwar
    @KuntalaRajeshwar 3 дні тому

    తొలివెలుగు రిపోటార్ గారు. మీరు చుఇoచె. న్యుజ్ చాలాబాగుంటుంది మీరు ఇలాగే మొదలు పెట్టాoడి మీరు చూయించి.నియు జ్ చాలాబాగుండి మీకు ప్రతిఒక్కరూ అండగా ఉంటాం. మీకు శతకోటి వందనాలు

  • @teluguvillagecreators
    @teluguvillagecreators Рік тому

    డా. అంబేద్కర్ గారి చట్టం పోతుంది
    ఆ చట్టాన్ని మల్లి మీ మీడియా ద్వారా రావాలి గుర్తు తెలియని మా ఆశ

  • @chkrishma7489
    @chkrishma7489 2 роки тому +2

    Hats off tolivelugu and Raghu anna

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 роки тому +4

    Jai Raghu Bro.jai Bheem✊

  • @ashokkumarshetty1453
    @ashokkumarshetty1453 2 роки тому +11

    Take this case supreme court chief justice immediately

  • @Razesh.officials
    @Razesh.officials 2 роки тому +14

    Police lu kadhu vallu gundagallu

  • @rajeshkhana7076
    @rajeshkhana7076 2 роки тому +6

    Super Raguanna

  • @hariprasadnaidurangineni6508
    @hariprasadnaidurangineni6508 2 роки тому +1

    రఘు గ్రేట్ నీలాంటి జర్నిస్టు మన తెలంగాణ రాష్టం లో కనీసం 10 మంది వుంటే ఎంత బాగుండు.

  • @nimmalavishnu3044
    @nimmalavishnu3044 2 роки тому +3

    Hatsoff Raghu Anna....You r doing very good things....More power to u Anna

  • @no1g998
    @no1g998 2 роки тому +4

    Good job

  • @mrgoldgold9276
    @mrgoldgold9276 2 роки тому +6

    Human rights commission lo veyandi

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 роки тому +1

    Super. Super. Super. SAR

  • @venkateshgooud3237
    @venkateshgooud3237 2 роки тому +3

    వాళ్ళు పోలీస్ లు కాదు తెరాస కార్యకర్తలు

  • @ShankarShankar-fg2hk
    @ShankarShankar-fg2hk Рік тому +1

    👍👍👍👍

  • @shishirganta6746
    @shishirganta6746 2 роки тому +3

    Good Job 👍

  • @braju9768
    @braju9768 2 роки тому +3

    Good job Anna

  • @sriramasrinivasu7909
    @sriramasrinivasu7909 Рік тому +1

    Excellent👍 channel tholi velugu

  • @donikisambarajdonikisambar7076
    @donikisambarajdonikisambar7076 2 роки тому +4

    Good job Raghu garu

  • @sundernaik9094
    @sundernaik9094 Рік тому

    తోలివెలుగు tv news channel కు ధన్యవాదాలు

  • @kubendrankubendran9156
    @kubendrankubendran9156 Рік тому

    Supar sar

  • @tapcreatives4768
    @tapcreatives4768 2 роки тому +3

    Aa dhairyam enti Raghu garu… mi gunde brathakali..inko nalugu gundelni brathikisthadhi

  • @lakotamahender2301
    @lakotamahender2301 Рік тому

    Good job. Mallanna team and tholi velugu.

  • @malleshyadav1373
    @malleshyadav1373 Рік тому

    Super👌 అన

  • @kesavarao3540
    @kesavarao3540 2 роки тому

    Daring and dashing hero 👏👏👏👏

  • @rajeshnagapuri8098
    @rajeshnagapuri8098 2 роки тому +2

    🤙🤙🤙🤙CI నువ్వు duty మీద పోతే నీ పెళ్లాం ను ఎవని దగ్గర పండపెట్టి పోతనావు

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles 2 роки тому

    🙏🙏🙏🙏

  • @meerachemistry6184
    @meerachemistry6184 2 роки тому +2

    The biggest channel in telangana @Tolivelugu

  • @jpjp4541
    @jpjp4541 2 роки тому

    Super

  • @girigiridar5761
    @girigiridar5761 Рік тому

    ప్రజా పతినిధి 🙏

  • @basheermulla9306
    @basheermulla9306 Рік тому

    Good job Sri

  • @nageshwarrao548
    @nageshwarrao548 2 роки тому +2

    ఎవడైనా కానీ ఎస్ఐ కాని ఎసిపిగాని ఎవరికైనా చటం ప్రకారం జీతాలు పోవాలి జైలు శిక్ష విధించిందించాలి తోలి వెలుగు దమున చానల్ ఇపుడు సమాధానం చెప్పాలి రాజకీయ నాయకులపై నా ఎవరైనా ఒక్కటే శిక్ష విధించిందించాలి

  • @PittalaRajinikanth
    @PittalaRajinikanth 11 місяців тому

    జనo అందరూ ఒకటి కావాలి పోలీస్ ల మనమ తెలుసుకుందాం

  • @nareshyadav3272
    @nareshyadav3272 2 роки тому +2

    TV9, Ntv ,Tnews ,ABN , channels emo...cinima actors ..Ladi Nakandi....prajalaki upayogapade..news cheyaru...
    Very very Hatsoff to TholiVelugu and Q News....really your the Top and Great News channels....

  • @mothesai5594
    @mothesai5594 2 роки тому

    జై రఘు అన్న

  • @stephengrace9923
    @stephengrace9923 2 роки тому +3

    salute raghu Anna

  • @maruthijadav7052
    @maruthijadav7052 2 роки тому

    Mere super Anna

  • @lingaiahmalepu4933
    @lingaiahmalepu4933 2 роки тому +1

    Mukya TV chaanella ku avasaram
    Ledha? Raghu You are Really great
    Person Thank You v much.

  • @kdradditionrock7050
    @kdradditionrock7050 Рік тому

    ఈ పెద్ద ఛానల్ అన్ని పెద్దవారి కోసమే ఉన్నాయ్ అన్న. మీ తోలివేలుగు ఛానల్ పేదవారి కోసం ఉన్నాయి 🙏.

  • @parameshbandaru3263
    @parameshbandaru3263 2 роки тому +2

    Good job Raghu but take care and god bless you

  • @sudhansingsudhansing9392
    @sudhansingsudhansing9392 2 роки тому

    న్యాయం చేయవలసిన పోలీస్ వాలే అన్యాయం చేసినాట్లయితే వాళ్లకు ఏ చర్యలు తీసుకోవాలి

  • @kannurisadhan8349
    @kannurisadhan8349 2 роки тому

    Jai toli velugu

  • @తెలంగాణగంగపుత్రగొంతుక

    సినిమా చూపిస్తున్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులు మీరు మనుషులే తోటి మనిషి పై విచక్షణ రహితంగా దాడి చేయడం హనుమాన్ షాప్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఎవరి చేతుల్లో ఉంది ప్రజాస్వామ్యం

  • @saibabusai1710
    @saibabusai1710 2 роки тому +2

    Toli velugu Raghu sir hat's off sir

  • @ES-sy2eb
    @ES-sy2eb 2 роки тому +3

    రఘు బ్రో సూపర్

  • @amarenderbadugu7564
    @amarenderbadugu7564 2 роки тому

    Dare and dashing...............Raghu anna

  • @becomeabillionaire3612
    @becomeabillionaire3612 2 роки тому

    NEEKU PAADHAABHI VANDANAALU RAGHANNA

  • @saa1...
    @saa1... 2 роки тому

    Anna..meeru real jnlst,,..

  • @parusharamkunchepu7315
    @parusharamkunchepu7315 Рік тому

    రఘు దమ్మున్న జర్నలిస్ట్ తెలంగాణ కింగ్

  • @Subhasa3583
    @Subhasa3583 2 роки тому

    Very good anna meku vandanau🙏🙏🙏🙏

  • @ramanjnamma1312
    @ramanjnamma1312 2 роки тому

    👌👌👌👍👍👍👉🙏🙏🙏🙏

  • @satyamera4837
    @satyamera4837 2 роки тому +2

    Super Ragana

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 2 роки тому +1

    ✊✊✊✊✊🙏💯💪

  • @venkateshbhokera148
    @venkateshbhokera148 2 роки тому

    Good channel thank you annagaru

  • @vivekananda6334
    @vivekananda6334 2 роки тому +1

    Anna super anna

  • @srikanthas4943
    @srikanthas4943 Рік тому

    I am watching this news channel for first time from karnataka, if tv9, ntv, or other news channels work in this manner, 90% of our states will develop faster.

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 2 роки тому

    Anna nagrkurnool vachinanduku thanks anna

  • @craju8098
    @craju8098 2 роки тому +3

    నా దృష్టిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విపాలం అయింది అన్నా😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @maheshgoud4033
    @maheshgoud4033 2 роки тому

    Raghu Anna good job Jai rythu Anna

  • @telugu-song-maker-kurnool
    @telugu-song-maker-kurnool Рік тому

    Tolivelugu news reporter raghu anna ku rythula kosam poraduthunnanduku t q from m d l t

  • @errabelliraju7161
    @errabelliraju7161 2 роки тому

    Super super

  • @acrlegal2482
    @acrlegal2482 2 роки тому

    Higher officials ki complaint చెయ్యాలి కదా ?

  • @kesavarao3540
    @kesavarao3540 2 роки тому

    Anna Raghu yr great

  • @arunbabukanjarla
    @arunbabukanjarla 2 роки тому

    Super anna

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 2 роки тому

    TS police shame shame

  • @rdhanraj3652
    @rdhanraj3652 2 роки тому +1

    నిజమే అన్నా మీరు చెప్పేదే

  • @vijayanandkumarshane2777
    @vijayanandkumarshane2777 2 роки тому

    Jai Raghu Anna...

  • @Creativehub25714
    @Creativehub25714 2 роки тому +4

    Police in Telangana are not working for the betterment of the society

  • @ganishettythilak444
    @ganishettythilak444 Рік тому

    All chanals have to take an action on this incident.