Tolivelugu Exclusive Ground Report on Undavelly Police Station, Jogulamba Gadwal | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Exclusive Report on Gadwal Police Station | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 424

  • @muhammad.jilani8269
    @muhammad.jilani8269 2 роки тому +152

    ఈ పద్ధతి సరైంది కాదు భక్షక భటులారా !!!! రఘు అన్నకు ధన్యవాదాలు...

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 роки тому +74

    మరి నక్సలిజం ,రాకుండా ఎలా వుంటది ,ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో వున్న వి రఘు అన్న,ప్రాణాలకు తెగించి పేదల కోసం,వారి కష్టాలను బయటకు తీస్తున్నారు ధన్యవాదములు

  • @satyaramlalulalu3760
    @satyaramlalulalu3760 2 роки тому +77

    రఘు అన్న గద్వాల అరాచకాలుచాలా చేరుతున్నాయి ఒకసారి మీ తొలి వెలుగుతో సామాన్య ప్రజలకు న్యాయం చేయగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @Nani-lz2he
    @Nani-lz2he 2 роки тому +43

    Raghu anna. Excellent journalism 🙏

  • @durgabjp9963
    @durgabjp9963 2 роки тому +23

    రఘు అన్న మీలాంటి వాళ్ళు ఉండాలి అన్న మీ లాంటి వాళ్లు లేకపోతే ఆగమ అవుతది తెలంగాణ

  • @Kiran12906
    @Kiran12906 2 роки тому +68

    అతని మాటల్లో చాలా pain వుంది పాపం

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +18

    జయహో తొలి వెలుగు బృందానికి జయహో

  • @dilipm7853
    @dilipm7853 2 роки тому +8

    రఘు సర్ మీకు నా నమస్కారం మీరు చేస్తున్న పని చాలా అద్భుతంగా చేస్తున్నారు మీకు ఆ దేవుడు మీకు ఆరోగ్యం గా బలంగా ఆర్ధికంగా బాగుండాలి ఇలానే ప్రజల కోసం పోరాడండి

  • @chkumar9135
    @chkumar9135 2 роки тому +18

    ఈ పోలీసు వాళ్ల వల్ల ,,,,,మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు గా. మారే అవకాశం ఉంది.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +28

    ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలలో నమ్మకం పోతుంది, ప్రజలు గమనిస్తున్నారు

  • @saviyan3026
    @saviyan3026 2 роки тому +43

    పైన అధికారులు కంప్లయింట్ చేసినా ఎవడు పట్టించు కోడు.... పోలీస్ లకే సపోర్టు చేస్తారు...

  • @anilkumardasari1668
    @anilkumardasari1668 2 роки тому +18

    ఇంత కటినంగా కొడితే రేపు వాడికి సమయం వచ్చిందే అనుకో నీ పరిస్థితి ఏంటి

  • @ramonemeanarmykegrevaljang9307
    @ramonemeanarmykegrevaljang9307 2 роки тому +56

    దొరల రాజ్యం పోలీసుల రాజ్యాంగం 😭😭😭😭

  • @hamumanthuankalu7804
    @hamumanthuankalu7804 2 роки тому +13

    ఇలాంటి పరిస్థితుల్లో విప్లవం అనే పదం నుండి పుట్టింది నక్సల్స్ బరి మల్ల ఆ అవసరం రాకుండ నిశ్చయముగా చూడండి

  • @santhoshreddy3277
    @santhoshreddy3277 2 роки тому +18

    పోలీసులు జోకుతున్నారు.
    తర్వాత మీ పని పొలిటిషన్స్ కు. వాళ్ళ పిల్లలకు పక్కలు పరుసుడే..... తలుపు దగ్గర కాపలా కాసుడే... 🤦🏻‍♂️

  • @chandraiahch6854
    @chandraiahch6854 2 роки тому +36

    నౌకరు లో నుండి తీసివెయ్యాలి

  • @universalmedia3297
    @universalmedia3297 2 роки тому +8

    మా భూమి సినిమా ను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు.

  • @STAR-zu1hj
    @STAR-zu1hj 2 роки тому +3

    Salute to తొలి వెలుగు ఛానల్ కు....

  • @shaikshavali6948
    @shaikshavali6948 2 роки тому +24

    అన్న గద్వాల్లో చానా ఘోరాలు ఒక్కసారి మీరు గద్వాల్ కి

  • @mahipalmahi3243
    @mahipalmahi3243 2 роки тому +10

    ఫస్ట్ వాళ్లని అలానే కుట్టాలి ఆ బాధ అనేది తెలుస్తుంది ఎలా ఉంటదని తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుంది

  • @patelhariprasadreddy5458
    @patelhariprasadreddy5458 2 роки тому +6

    రఘు అన్నా నీవు తోపు

  • @vijaycreations8720
    @vijaycreations8720 2 роки тому +6

    ప్రాణాలకు తెగించిఅన్నయ్య చేస్తున్న పనికి నా ధన్యవాదాలు
    Rip police Telangana 😭😭😭😭

  • @gaddamyadaiah5256
    @gaddamyadaiah5256 2 роки тому +2

    రఘు అన్న వేస్టు పోలీసులు,, వీళ్ళు పోలీస్ లకి,, అన్నలే కరెక్ట్,,,

  • @kallamaheshbabu2137
    @kallamaheshbabu2137 2 роки тому +8

    సూర్యపేట జిల్లా పాలకవీడు పోలీస్ స్టేషన్ కూడా ఒక రౌడీ దర్బార్ ల ఉంది

  • @chaitanyadeep.t7060
    @chaitanyadeep.t7060 2 роки тому +23

    నా పేరు చైతన్య, హుజురాబాద్ లోని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టారు & నా పర్స్ లో ఉన్న డబ్బులు కూడా తీసుకున్నారు, ఇట్టి విషయమై నేను "డీజీపీ" గారికి మహేందర్రెడ్డి గారికి mail పెట్టాను, నన్ను కొట్టిన వారు ASI "రాధాకృష్ణ" మరియు CI సృజన్ రెడ్డి, నేను డిజిపి గారికి కంప్లైంట్ ఇచ్చి సంవత్సరం పైగా అవుతుంది. ఇప్పటివరకు ఎవరిమీద చర్యా తీసుకోలేదు మన డిజిపి, పోలీస్ వ్యవస్థ హీనాతిహీనంగా తయారు చేయబడింది, పోలీసులు దొంగ వెధవ లాగా ప్రవర్తిస్తున్నారు.. తప్పు చేసిన పోలీసులను శిక్షించాలి...

    • @sinudmpt
      @sinudmpt 2 роки тому +2

      🤣🤣😂😂😂 ala కదూ డైరెక్ట్ twiter lo పెట్టాలి

    • @chaitanyadeep.t7060
      @chaitanyadeep.t7060 2 роки тому +1

      @@sinudmpt ఓ మై ఫ్రెండ్, టాప్ టు బాటమ్ మన పోలీసు వ్యవస్థ అలాగే ఏడ్చింది, అదే కదా నేను చెప్పేది, ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియాలో వారిని ఎవరు ఏమి పీకలేరు, వందల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు, రాజకీయాలను మరియు పోలీస్ వ్యవస్థ లని అడ్డుపెట్టుకొని, కెసిఆర్ కూడా ఏమీ చేయలేక గుద్ధ మూసుకొని కూర్చున్నాడు, మనం ఎంత ?? మార్పు కోసం ప్రయత్నించడం తప్ప మనమేం పీక లేము.. ప్రయత్నిద్దాం పోయేదేముంది డ్యూడ్..

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 2 роки тому +9

    కెసిఆర్ పోలీసులు మన తెలంగాణా రాష్ట్రము నికి వద్దు ప్రజల కోసం పనిచేసే పోలీస్ లు రావాలి 🙏🙏🙏

  • @TSRAONZB
    @TSRAONZB 2 роки тому +9

    SC అట్రాసిటీ కేసులు కేవలం DSP స్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. అంతకంటే క్రింది స్థాయి వారు జోక్యం చేసుకోరు. మీరు తగిన ఆధారాలతో కోర్ట్ లో ఫిర్యాదు చేయండి

  • @thinkindia7054
    @thinkindia7054 2 роки тому +24

    TRS says friendly police , now what is this ? And they say bangaru telanagana ....we already gave my mother's gold and land to kcr in project ...only our life is left 🙏

  • @sureshdomala449
    @sureshdomala449 2 роки тому +2

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాలి చాలా జెన్యూన్ గా మాట్లాడతారు అన్న

  • @kishankethavath4843
    @kishankethavath4843 2 роки тому +2

    Great job sir

  • @ranitheEvangelist
    @ranitheEvangelist 2 роки тому +5

    గద్వాల్ గంజిపేట లో ఉంటాను. గద్వాలలో ఎవరైనా ఉన్నారా?

  • @Sadeek008
    @Sadeek008 2 роки тому +3

    అన్న గద్వాల్ RTO ఆఫీస్ లో కూడా అలాగే జరుగుతుంది anna

  • @sandilaramakrishna2314
    @sandilaramakrishna2314 2 роки тому +6

    Hero journalist 🙏

  • @lavanyasrikanth1160
    @lavanyasrikanth1160 2 роки тому +13

    Eka C.M ki countdown starts from C.M chair

  • @nareshdarling3136
    @nareshdarling3136 2 роки тому +7

    పోలీస్ ల మీద స్ట్రాంగ్ పనిష్మెంట్ తీసుకోవాలి

  • @christambassadors4071
    @christambassadors4071 2 роки тому +2

    జిల్లా ఎస్పీలు వెంటేనే రెస్పాండ్ కావాలి SI జగన్ మోహన్ మీద చర్యలు తీసుకోవాలి

  • @shaikshavali6948
    @shaikshavali6948 2 роки тому +4

    గద్వాల్ చానా అరాచకాలు జరుగుతున్నాయి

  • @johnprajjanampalli5002
    @johnprajjanampalli5002 2 роки тому +3

    Kontha Mandi matrame

  • @velakamramudu
    @velakamramudu 2 роки тому +9

    పొరపాటు కాదు ఏమి లేదు సొదర ఎంతొ ఎంత ఇచ్చి వాడిని చంపిపడేయి అంత కన్న ఆనందం ఏమి ఉండాదు

  • @bveeranna1714
    @bveeranna1714 2 роки тому +3

    తొలి వెలుగు అన్న మీడియా ద్వారా ఇలాంటివి చూపించడం చాలా ముఖ్యమయినది మీకు ప్రత్యేక ధన్యవాదములు అక్రమా కేసులు చాలా చేస్తున్నారు ఇదే గద్వాల్ మిగతా స్టేషన్లో చాలా ఉన్నాయి. మీరు ప్రతేకంగ దృష్టి పెట్టండి సార్,

  • @msriramulu9887
    @msriramulu9887 2 роки тому +1

    Anna u r super anna

  • @manepallysrikanth4518
    @manepallysrikanth4518 2 роки тому +4

    రోడ్ మీద కనిపించినప్పుడు ట్రాక్టర్ వడి మీదికి ఎక్కియీ

  • @RB-fj6gu
    @RB-fj6gu 2 роки тому +2

    మరి ఇంత ఘోరం చేయొద్దు పోలీస్ లకి, ఎవరు ఎం అనట్లేదు అని చాలా విరవిగుతునారు ,,,,,ప్రజలు కొసరి తిరుగపడితే,,,,,తెలుస్తాయి

  • @varikuppalamohan342
    @varikuppalamohan342 2 роки тому +4

    ఏమైపోతుంది ఈ తెలంగాణ 😥😥....ఈ ts లో సామాన్య ప్రజలు బ్రతికే అవకాశాలే లేకుండా పోయాయి

  • @princechinna1022
    @princechinna1022 2 роки тому +1

    Jai revanth anna jai Congress

  • @sairamkamtala2484
    @sairamkamtala2484 2 роки тому +2

    OMG 😳😳😳

  • @dhanavathbashanaik6756
    @dhanavathbashanaik6756 2 роки тому

    సూపర్

  • @anji_CCE
    @anji_CCE 2 роки тому +7

    ఆంధ్రప్రదేశ్ లో ఐతే ఏకంగా గుండు కొట్టించి పంపారు...

    • @pallavivatni5942
      @pallavivatni5942 2 роки тому

      gundu better sir
      e torture chusara....
      ah uncle papam sir....
      police lu ante bhayam TS people ki

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 роки тому +13

    Daggara paddadi...police, TRS ku ...

  • @Prudhvi984
    @Prudhvi984 2 роки тому +1

    Toli velugu....💐

  • @banothnagswararao4959
    @banothnagswararao4959 2 роки тому +5

    ఈ కేసీఆర్ పాలన లో ఫ్రెండ్లీ పోలీస్ ఇదేనా

  • @SunilKumar-en8jg
    @SunilKumar-en8jg 2 роки тому +1

    Raghu sir this is called a friendly police...!!!

  • @venukumar6
    @venukumar6 2 роки тому +5

    ఒక్కడి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది....

  • @santhoshreddy3277
    @santhoshreddy3277 2 роки тому +6

    అమ్మా గవర్నర్ గారు
    పట్టించుకోరా తెలంగాణ దుస్థితి . ఇంకా ఎన్ని రోజులు. మీరు కూడా trs లో join అయిండ్రా ఏందీ 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @pallavivatni5942
      @pallavivatni5942 2 роки тому

      ayyo sir
      CMO IAS are not giving proper reply and not giving proper services to governor.
      our beloved KTR is scolding GOVERNOR...so she cant do anything sir.

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 2 роки тому

    జిల్లాలో ఓక యస్ పి గారు సరి అఇన లాండ్ ఆర్డర్ పాటించుట జరగపోవడంవ లన ఇలాంటి పరిస్థితి గతంలో చుాచాము గద్వాల జిల్లా ఏర్పడిన కొత్త లో ఆ యస్ పి గారు యలా ప్రవర్తించు నాడు అందరికి తెలుసు అలాంటి ఆఫీసర్ అందరికి ఆదరషముకావాలి అరాచషకుౖలను నిరుముాలించాలి మనవి

  • @swarajmudiraj
    @swarajmudiraj 2 роки тому +2

    Too much, common people are suffering a lot because of these kind of policing and govt should feel ashamed for not taking action against these officers.
    People should Atleast open your eyes and elect a genuine person.

  • @sarithaperala8532
    @sarithaperala8532 2 роки тому +2

    Hi Raghu sir, meeru enni vishayalu bayata pettina, aa okadilo maarpu ravadam ledhu.

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp 2 роки тому +2

    మళ్ళీ అన్నలు ( naxlite)లు గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి,. దొరల పాలన, పోలీస్ ల అరాచకాలతో

  • @johnprajjanampalli5002
    @johnprajjanampalli5002 2 роки тому +4

    Prajalathoni pettukokadi police brothers sachipotharu

  • @pakkirappakuruba6966
    @pakkirappakuruba6966 2 роки тому +17

    Anna telangan lo kuda police వ్యవస్థ తెరాస బ్రష్టు పాటిస్తున్నారు. బుకబ్జా పార్టీ అని పిలవడం మేలు

  • @anjikuruma7710
    @anjikuruma7710 2 роки тому

    Raghu anna nuvu thopu

  • @bharathreddy1620
    @bharathreddy1620 2 роки тому +2

    Anna road pina house building kaduthunaru

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 2 роки тому +3

    అలంపూర్ లో ఇసుక మాఫియా చాల జరుగుతుంది....రఘు బాయి... నియోజక వర్గంలో చాలా అవినీతి జరుగుతుంది.. దీని పై మాట్లాడటానికి మేము సిద్దం....

  • @yanumulanarendar5219
    @yanumulanarendar5219 2 роки тому +2

    Service dismiss cheyyali same punishment ivvali.

  • @ndjagan9578
    @ndjagan9578 2 роки тому

    Namaste Raghu Anna 🙏🏻

  • @albertpeter6870
    @albertpeter6870 2 роки тому +1

    Ragu Anna you speak to that SI.

  • @ramanjaneyulunaidu1035
    @ramanjaneyulunaidu1035 2 роки тому

    Super రఘు sir

  • @dr.mallikarjunsaiprasad6543
    @dr.mallikarjunsaiprasad6543 2 роки тому

    Anna.super. police. Trs

  • @Shiva.Kumar.A
    @Shiva.Kumar.A 2 роки тому +2

    ఎక్కడా వున్నావు అయ్యా ట్విట్టర్ పిట్ట.
    నాకు అయ్తే మన హోం మినిస్టర్ ఎవ్వరూ తెలీదు.
    ఇలాంటి పోలీస్ లా వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం పరవు పోతుంది..

  • @gangishettyshivakumar9758
    @gangishettyshivakumar9758 2 роки тому

    Great ragu gaaru mimmalani cm cheyaali sir

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 2 роки тому +4

    ఆంధ్ర పాలనలో తెలంగాణ బాగుండేది

  • @brajubsandhya1795
    @brajubsandhya1795 2 роки тому +3

    🔥🔥🔥🔥💪💪

  • @rk8717
    @rk8717 2 роки тому +2

    Arachakam

  • @thallapellirajashekar5602
    @thallapellirajashekar5602 2 роки тому

    Anna super

  • @vuyyuru.venkataratnam2144
    @vuyyuru.venkataratnam2144 2 роки тому

    Raghu bhaay you are doing best gernoulism 👍

  • @gnandevj5656
    @gnandevj5656 2 роки тому +2

    Anna aa kottina police vallanu manam kottali police vallu chattanni ullangisthe manam kuda ullanginchi vanni kottali unte untam pothe potham..

  • @karateravi9602
    @karateravi9602 2 роки тому +2

    మొన్న రేప్ చేసినోళ్లని ఇలాగే కొట్టారా బిర్యాని పెట్టి మేపుతున్నారు .పేదవాడు కనుక లోకువ .వాడికి కొట్టే అధికారం ఎవడిచ్చాడు .

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 2 роки тому +2

    *Society కి ఈ పోలీస్ వ్యవస్థ అవసరమా..,?*

  • @thirunagarinaresh6975
    @thirunagarinaresh6975 2 роки тому

    Raghu anna meru super....

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 роки тому

    అయ్యా! పోలీసులలో వున్న దళితులకు ఒక మంచి అవకాశం; మీరు చట్టప్రకారమే పని చేయడం వల్ల సమాజంలో ప్రతి కులస్తుడూ దళితులకు అధికారమిస్తే దేశంలో మానవతా విలువలు కాపాడబడతాయి, దళితులకు అధికార మివ్వాలనే ఆలోచనచేసే విధంగా తయారౌతారు. మిగిలిన వారు ఎంత చెత్తగా వుంటే దళితులకు అంత మంచి అవకాశం గుర్తింపు థెచ్చుకోవడానికి.
    జై భీమ్ లు అందరికీ.

  • @shivavallepu3972
    @shivavallepu3972 2 роки тому

    చాలా అరాచకాలు ఉన్నాయి గోపాల్ పేట్ లో కూడా సారు వి

  • @shiva-wb8um
    @shiva-wb8um 2 роки тому

    Well done raganna

  • @vanarasiswamy4050
    @vanarasiswamy4050 2 роки тому

    RaghuAnna go ahead we are all with you

  • @jangiliravi1382
    @jangiliravi1382 2 роки тому +3

    Andaru dongale. Anna. Policelu

  • @user-vs9vh1ol9j
    @user-vs9vh1ol9j 11 місяців тому

    అదీకారం ఉదానీ ప్రజలనుకొడీతెకదు జలకు న్యాయం చెయ్యండి సార్ ప్రజలే తీరుగబడీ తె మీర్ ఉండరు ప్రభుత్వం ఉండదు

  • @vislavathnaresh4986
    @vislavathnaresh4986 2 роки тому

    Nenu miku fan anna me tholi velugu chudani roju ledhu naku

  • @ajju..633
    @ajju..633 2 роки тому +2

    Ee polcelanu pattukelli naxals ki appajeppaali.

  • @rameshkatravath5942
    @rameshkatravath5942 2 роки тому

    Si garu meku comansan ladu .vakasare constitution chaduvu.super ragi garu

  • @rajkumarpotharaj4501
    @rajkumarpotharaj4501 2 роки тому +2

    Vadu si ya lekaa chekkagadaaaaa

  • @sreeram1732
    @sreeram1732 2 роки тому

    Very dad

  • @gosuladevadasu8985
    @gosuladevadasu8985 2 роки тому +4

    Adhi police station kadhuu swaaamiii

  • @vakilvakil8172
    @vakilvakil8172 2 роки тому +2

    ✊✊✊✊

  • @ES-sy2eb
    @ES-sy2eb 2 роки тому +3

    వాళ్ల ఊసురు తకుతధి

  • @gourishankar105
    @gourishankar105 2 роки тому +3

    Scst attrocity case s motham missguide chesthunnaru anna

  • @ccc-c6p
    @ccc-c6p 2 роки тому +2

    Em kottudu....adi.......suspend that SI

  • @crrgreenlife1064
    @crrgreenlife1064 2 роки тому

    అన్ని వ్యవస్థలను నాశనం చేసిన కెసిఆర్ ని జైలు లో వెయ్యాలి plez🙏🙏🙏

  • @bharathreddy1620
    @bharathreddy1620 2 роки тому +2

    Gadwal dist mothama anthya full collection

  • @gourishankar105
    @gourishankar105 2 роки тому +3

    Anna andharu police lu alage vunnaru ,,Na vishyamlo chaala mistake chesaru police lu,, 211 Case vesthunna high court lo ,,, Friendly police aythe kaadhu ,,Chaala morra pettukunna na case vishayamlo

  • @PrakashPrakash-my3yl
    @PrakashPrakash-my3yl 2 роки тому +1

    Sc St case missuse ragu eyes open ragu brother

  • @5Rose6Elephant
    @5Rose6Elephant 18 годин тому

    అర్ధ రాత్రి ఇసుక ట్రాక్టర్ పోతుంటే సీసీ పుటెజ్ లో మాముల్ల కోసం పుటేజ్ లో కనిపేస్తోంది, ఎవరైనా సమాచారం ఇచ్చిన తొందరగా వెళ్లి డబ్బు వసూలు చేసుకొంటారు, అదే పుట్ఏజ్ లో అర్ధ రాత్రి ఆటో కార్ లలో దిగి డ్రగ్స్ గేట్ పై నుండి సప్లై చేస్తూ ఉంటే మాత్రం కనిపిoచదు, యందు కంటే తెర వెనుక ఆ ఏరియాయకు బాస్ విల్లే కాబట్టి, ఇ దెం చూశారు డ్రగ్స్ సప్లై లో వీళ్ళ దొంగ బిజినెస్స్ చేయని వారి ఇరికిన్ చేన్దుకు సేమ్ పర్సనాలిటీ పక్కన పెట్టి డ్రగ్స్ ఆన్దుకు పోతారు చేంఇoచే ది విరైన బలి అయ్యేది వీల్లు టార్గెట్ చేసిన పర్సన్