Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • This video explains all about the case of Telugu choreographer Jani Master accused of sexual assault. The case was registered against him after allegedly sexually assaulted a female colleague, the Jana Sena Party has acted fast and directed choreographer A.K.Jani alias Jani master to stay away from the activities of the party with immediate effect.
    More: www.thehindu.c...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 1,9 тис.

  • @bharathchandrah
    @bharathchandrah День тому +474

    ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బూతు ఇండస్ట్రీ..ఏ ఇండస్ట్రీ చూసినా ఇదే ఉంది....
    వాళ్ళని మనం హీరో లుగా చూస్తున్నం ఇదే మన కర్మ....
    వాళ్లకి మళ్ళీ ఏమైనా అంటే, సైకో ఫాన్స్ వచ్చేస్తారు....

    • @lucky7458
      @lucky7458 День тому +35

      Ade e youth antha ento heros ante antha pichhi,asalina heros ni parents, soldiers, farmers

    • @ramcharan141
      @ramcharan141 День тому +29

      Pawala fans

    • @superman-sj1ic
      @superman-sj1ic День тому +2

      Orei evado ado chesadu ani crores donate chese vallani admire cheyadam lo tappu ledu brother

    • @cmseB-ro6fv
      @cmseB-ro6fv День тому +14

      ​@@superman-sj1ic 100cr tesukoni 1 cr donate chesevallandgaa

    • @sindheraju
      @sindheraju День тому +1

      Edi okka l--kompa

  • @meghanamadhu1267
    @meghanamadhu1267 День тому +549

    జబర్దస్త్ డీ లాంటి షో లను బాన్ చేయండి...

    • @indiatrends2456
      @indiatrends2456 22 години тому +16

      Eenadu నీతులు రస్తుంది 😂,

    • @MannamChakravarthi
      @MannamChakravarthi 22 години тому +23

      సమాజానికి పట్టి దరిద్రం డబుల్ మినింగ్ డైలాగ్స్ జిగుప్చకరమై వేషాలు జబర్ధస్త్ షోను బ్యాన్ చేయాలి

    • @D.Bhanusree
      @D.Bhanusree 21 годину тому +9

      @@meghanamadhu1267 very true, cheap chillara programs avi

    • @yazatajax
      @yazatajax 20 годин тому +4

      అలా అయితే డైరెక్ట్ గా నే బూతులు మాట్లాడిన, మాట్లాడుతున్న మాట్లాడే నాయకుల్ని, ott platforms లో బూతు వెబ్ సిరీస్ చేసే ప్రొడక్షన్ టీం మొత్తాన్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్ ల తో సహా దేశ బహిష్కరణ చేయాలి. వాటిని చూసే వారికి ఫైన్ లు వేయాలి.

    • @sai.boyina
      @sai.boyina 19 годин тому +2

      @@meghanamadhu1267 yes. This sister will give those 768 artists a job. Just stop Dhee and jabardasth.

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 День тому +517

    ఇది ఒక్క జాని మాస్టర్ కాదు......
    ఇండస్ట్రీ లో ప్రతి హీరోయిన్ కి జరిగింది....... ఇండస్ట్రీ లో కాస్టింకోచ్ ఎప్పటి నుండో ఉంది.....ఇది నేను చెప్పింది కాదు ప్రతి పేపర్ లో టీవీ లో ,వచ్చింది,

    • @danielrajubandi5304
      @danielrajubandi5304 День тому +9

      Untey Complaint cheimani cheppu thammudu vallaki....

    • @RAHIMPASHA1279
      @RAHIMPASHA1279 День тому

      @@danielrajubandi5304 నేను చెప్పడం ఏమిటి అన్న ,మీకు తెలియదా

    • @sarihaddu
      @sarihaddu День тому +20

      @@danielrajubandi5304 cheyyaru. avasram unantavaraku cheyyaru. Mundu anni chestaru. Settle ayyaka ivanni bayata pedataru.

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 День тому +4

      @@sarihaddu correct

    • @Tonivelagapalli
      @Tonivelagapalli День тому +16

      మన ఇంట్లో ఆడవాళ్ళు కాదు కదా అందుకే ఇంత ఫ్రీగా మాట్లాడేస్తం

  • @sekherbabu3031
    @sekherbabu3031 День тому +125

    శీలం పోయిన..కెరీర్ ముఖ్యం
    ఇదే ప్రపంచం యొక్క మనస్తత్వం..

    • @cheguevara7800
      @cheguevara7800 22 години тому +4

      నీకసలు శీలం అంటే ఏంటో తెలియదు

    • @cheguevara7800
      @cheguevara7800 22 години тому

      నీకసలు శీలం అంటే ఏంటో తెలియదు

    • @tajmohammedjani438
      @tajmohammedjani438 22 години тому

      You are right langa batukulu siggu vundadu

    • @QtvTelugu-rk4bq
      @QtvTelugu-rk4bq 22 години тому

      True anna

    • @sahachaariసహచారి
      @sahachaariసహచారి 21 годину тому +5

      ​@@cheguevara7800శీలం అంటే character. మాకు తెలుసు బ్రో కానీ ఇలాంటి విషయాలు ప్రతి అమ్మాయి నిర్భయంగా భయటికి చెప్పాలి అది కూడా జరిగిన వెంటనే. లేకపోతే కేరక్టర్ లూజ్ అయినట్టే కదా.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 День тому +633

    కేరళలో లాగా ఒక కమిటీ వేస్తే, ఇలాంటి ఎలుకలన్నీ బయటకు వస్తాయి. 😅

    • @rainbowsalt-gc7ek
      @rainbowsalt-gc7ek День тому +35

      కొన్ని ముసలి ఎలుకలు కూడా ఉన్నాయి, బుల్ బుల్ ఎలుక, చిరు ఎలుక, కింగ్ నాగ ఎలుక, అన్నీ బయటకి వస్తాయి

    • @halle0
      @halle0 День тому +14

      Appudu tollywood lo inka hardly 10 or 20 members miguluthaaru 😂😂😂

    • @ramzone6040
      @ramzone6040 22 години тому +4

      హేమ కమిటీ కేరళ

    • @pavankalyanmadikanti2646
      @pavankalyanmadikanti2646 21 годину тому +2

      అలా అందరు ఉంటారా

    • @podishettipavan4306
      @podishettipavan4306 19 годин тому +1

      Sri reddy protest chesinappudu vesaru 2022 lo report vachindi Inka report bayataku raledu andu appudu kcr nu,ippudu revanth Reddy ki against ga yevvaru matladaru

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma 8 годин тому +14

    16+ కి ఆమె ఒక్కతే ఉండేది అంటారా.?
    ఆమె అమ్మ , నాన్న ఉంటారు కదా మరి అప్పుడు వారు అయిన పోలీస్ వారి దృష్టి కి తీసుకొని వెళ్ళాల్సింది..

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc День тому +397

    ఇండియాలో ఆడవాళ్లును దేవతగా పూజిస్తాం ❌
    ఒంటరి ఆడవాళ్లు దొరికితే రేప్ చేస్తాం ✅

    • @ravichandarakula
      @ravichandarakula 23 години тому +12

      ఇదేనా భరతమాతకి జై అంటే

    • @ThinkOnce-Official9
      @ThinkOnce-Official9 23 години тому +6

      Thappulu pratee gender lo chestunavallu unaru, thappu chesina vallani niladeeyadam sikshinchadam correct way, generalize chesi oka jathini anthatanini anadam foolishness, yenthakalam foolishness ga untaro society lo yevi change avvavu.. Prema, pelli perutho maga valla jeevithalatho adukuntunavalu kanipinchadam Leda miku? So better tappu chesina valakosam matladite manchidi generalize cheyakunda

    • @mvrmathclassroom9221
      @mvrmathclassroom9221 22 години тому +1

      100%

    • @videoshappy2677
      @videoshappy2677 21 годину тому +3

      @@NagaRaju-ks4uc I love India. దేశాన్ని నిందించ వద్దు

    • @haneeshalingampalli1365
      @haneeshalingampalli1365 21 годину тому +14

      వేరే కంట్రీస్ వాళ్లు కూడా మన దేశానికి రావడానికి భయపడుతున్నారు,అంత develop అయ్యింది మన ఇండియా😢

  • @saisankarmandala
    @saisankarmandala 22 години тому +75

    ఎక్కడో తేడా కొట్టినప్పుడే ఇలాంటి విషయాలు బయటకి వస్తాయి.

  • @lucky.official4865
    @lucky.official4865 День тому +181

    మరి ఇన్ని రోజులు ఆమె ఎందుకు ఈవిషయం పై స్పందించలేదు. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి అని శ్రీ రెడ్డీ ఎప్పుడో చెప్పంది కాని ఆమెను చాలా మంది మాట్లాడనివ్వలేదు ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రీటిల గుట్టు రట్టు ఔతుందేమో అని ఇప్పుడు అంతే ఓ నాలుగు రోజులు గోల గోల చేస్తారు మళ్ళీ మాములె. ఎన్ని సంఘటనలు చూడలేదు మన ఇండియా లో

    • @sunayina3034
      @sunayina3034 22 години тому +6

      Yeppudu ocham ani kadu chesara leda tappu/harrasment aneydi mukyam

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 16 годин тому +2

      ippude ante endhuku matladindhi ante.. epudo okapudu thegimpu vasthundi just like Independence.. oke sari desamantha raledhu.. okko prantham lo modhali desa mantha vyapinchindhi.. konni sarlu mosam kavochu.. mari konni sarlu anaga dhokka badochu.. abadham kavochu..

    • @aestheticsforyou4657
      @aestheticsforyou4657 15 годин тому

      nuvu adadhanivi avthe neku thelustadi rvaraina neku teenage lo rape cegste apydu ardam avudi

  • @Krishnamurthy.91
    @Krishnamurthy.91 21 годину тому +13

    జబర్దస్త్ బూతు కామెడీ షో ను బ్యాన్ చేయాలి. డీ షో ను బ్యాన్ చేయాలి

  • @maheshbattala8934
    @maheshbattala8934 День тому +1340

    Next కామాంధుడు హైపర్ ఆది

  • @sai.boyina
    @sai.boyina 21 годину тому +48

    5 years but I opened my eyes today.. after he became famous.. 😂

    • @Sunil-qt6nl
      @Sunil-qt6nl 19 годин тому +1

      Lafoot

    • @harshareddy507
      @harshareddy507 9 годин тому +1

      Antha comedy ga vunda ra neku me intlo Ada vallu lera😢... people are so toxic

    • @sai.boyina
      @sai.boyina 7 годин тому +5

      @@harshareddy507 Ma intlo aadavallu 5 years varaku vaadukuni avasaram teeraka caselu pettaru.. evarintlo ayina jarigina ventane case pedataru.. Mee intlo oka 5 years tarvata pedataremo.. okasari Mee sister ni kani mother no kaani adugu bro.

    • @harshareddy507
      @harshareddy507 7 годин тому +2

      @@sai.boyina paristhiti lu andariki oka laga vundav bro ... Me amma sister kante mundu oka sari me intlo adugu .. eni sarlu Ilantivi kaka poina chinna chinnavi eni face chesaro.. thu anukoni silent vunnaroo adugu tarvatha 5 yrs tarvatha mudu ani kad..denikina haddu vuntadi adi datina tarvathe evarina tegistharu..aina kani ayana famous ayyake Ila ani support chesthunnave...2019 lone politics lo active ga lekamunde 6 months jail lo pettamani court order vunnayi ayana mida..ayna credibility ni nammamantava...nuvu aina nen aina chusi nammina Dani mide matladutham...nammi support cheyadam veru character assassination cheyadam veru koncham alochinch

    • @sai.boyina
      @sai.boyina 7 годин тому

      @@harshareddy507 Bro.. caselu jail.. Anni common in this era.. Jani master wife complained on her in federation with char and voice messages stating she called his wife and said I don't leave Jani master, u do whatever you can. Wait until facts come out why in a hurry u decide what is right and what is wrong. Don't u feel suspicious 5 years of relationship turned sour with rape case? It's an assault on men. 100s of false cases. Since she is women she get the victim card and law support her. This is huge issue..men taking their own life just because of these false cases. As per national statistics 86% rape cases are false. If u still believe this drama as genuine none can help you. I urge you to be patient before you bring ur family my family into this topic.

  • @PathruduCreations143
    @PathruduCreations143 День тому +448

    జానీ గురించి ఆలోచిస్తే ఇంతా నీచంగా చేసి ఉండడని అనిపిస్తుంది. కానీ ఇది నిజమని రుజువైతే ఎట్టి పరిస్థితుల్లోనూ జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలి.

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc День тому +36

      కావాలని చేస్తున్నారు ఇది నాకు అనిపిస్తుంది

    • @narreddypavaniprasanna
      @narreddypavaniprasanna День тому +23

      ​@@BabuBabu-hb8dckavalani cheste party em aalochinchakunda enduku suspend chesaru ante just aaropana vastune suspend cheyaru kada annayya

    • @BabuBabu-hb8dc
      @BabuBabu-hb8dc День тому +6

      @@narreddypavaniprasanna నిజాలు ఎవరికి తెలియదు జని మాస్టర్ పైనా కావాలని ఎవరో చేసిస్తున్నరు కదా
      అడ వారు తప్పు చేసి next బాయ్ మిద నింద పడుతుంది
      జాని మాస్టర్ తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు
      కానీ కావాలని చేస్తే మాత్రం పరువు పోతుంది కదా

    • @PavanKalyan-si8co
      @PavanKalyan-si8co День тому +1

      Suspend cheyyaledhu inka party karyakramaalaki dhooranga undamannaru​@@narreddypavaniprasanna

    • @laxmankumar093
      @laxmankumar093 День тому +6

      yedavalu అలానే ఉంటారు నిజం లేదా అని చెప్పక లేదు

  • @suryanarayanamudadla7358
    @suryanarayanamudadla7358 2 години тому +5

    Age 16 అంట age 21 వరకు కంప్లయింట్ ఇవ్వలేదు అంట కొన్ని కారణాల వల్ల కంప్లైంట్ ఇవ్వలేరు అంట yanto 😂😂😂😂

  • @nagurbeedurgam9557
    @nagurbeedurgam9557 День тому +41

    నేరం రుజువై ఇంతవరకు ఎవరి ఐడెంటిటీ కూడా బయట పెట్టకూడదు కథ మేడం జానీ మాస్టర్ ఐడెంటి ఎందుకు బయటికి వచ్చింది అంటారు

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 18 годин тому

      Female identity matrame hide cheyyali male kaadu ra bewakuf

    • @healthwealth7649
      @healthwealth7649 6 годин тому

      అక్షరాలా నిజమే కదా బ్రదర్, ఆరోపణలు మాత్రమే ఎదురుకుంటున్నాడు, చాలా కేసులు తప్పుడు ఆరోపణలు చేసినవి మనం చూసాం,అలాంటప్పుడు అతనే చేసాడు అని ఛానల్స్ లొ పదే పదే చెప్తే అతని పరువు ఏమి కావాలి, నిజంగా నేర నిర్దారణ అయితే అతన్ని గురించి చెప్పొచ్చు,

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 День тому +4

    సీనీఫీల్డ్ ఎపుడో కుల్లి పోయింది.కానీ మానవ హక్కులను కాపాడాలి.

  • @sivakishoregedela2617
    @sivakishoregedela2617 День тому +44

    Evidences తప్పనిసరిగా పట్టుకున్నకే అరెస్టు చేయాలి....

    • @JatinGupta-c5h
      @JatinGupta-c5h 22 години тому +5

      supreme court Judge spotted😢

    • @peace3095
      @peace3095 18 годин тому

      😂😂😂😂😂

    • @pinkjava85
      @pinkjava85 16 годин тому +1

      Ni mundu Vipi cheyali jani master apudu gani namava swamy ?

  • @chickarao
    @chickarao 23 години тому +14

    ఈ కేసుని కూటమి govt కి అప్పచెప్పండి . వెంటనే స్పందించి వంద సంవత్సరాల్లో తేల్చేస్తారు

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 22 години тому

      Also bababi case 😂😂😂

    • @pandudady5136
      @pandudady5136 Годину тому

      Ya బాబాయి ను చంపి heart attack అన్నట్లు

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 День тому +65

    ఇలాంటి వారిని రోడ్డు పై వదిలితే ప్రజలే బుద్ధి చెబుతారు

  • @valishaik5435
    @valishaik5435 День тому +358

    పూన‌మ్ కౌర్‌కి కూడా న్యాయం చేయాలి. ఆమె చాలాకాలంగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 День тому +6

      అంత దమ్ముందా ???

    • @ItsMyOwnOpinion
      @ItsMyOwnOpinion День тому +11

      Arey babu daani daggara nijam ga nijaalu vuntey chudu eemey chesinattu case file cheyyamani cheppandi there is no proofs ,only eligations

    • @almighty7998
      @almighty7998 23 години тому +5

      Jagan Poonam Kaur puvu baga vadesadu pregnant kuda chesadu jagan emi chebi te adhi chestundhi

    • @TheProdigyChild95
      @TheProdigyChild95 22 години тому +2

      @@almighty7998 Bajana babu ekada Mana Sainik Jonny meda case Justice kosam comments petandi ahh ammayi ki

    • @videoshappy2677
      @videoshappy2677 21 годину тому

      @@TheProdigyChild95 నువ్వు చేయి సలహాలు ఇవ్వకు

  • @rahim786atp
    @rahim786atp 23 години тому +21

    ఆకూ వెళ్లి ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వెళ్లి ఆకూ మీద పడ్డ విరిగేది ముల్లె...::::::
    ఇష్టం ఉన్నన్నాళ్ళు బాగా కలసి మెలసి వుంటారు. తేడా కొడితే రేప్ కేస్ పెడతారు... ఏది ఏమైనా సెలబ్రిటీ మగాళ్లు జాగ్రత్త అమ్మాయిల జోలికి వెళ్ళకండి...

  • @varunsap
    @varunsap День тому +94

    16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు రేప్ జరిగిందా దీన్ని రేప్ అనరు అలవాటు అంటారు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +1

      ప్రస్తుతం ఆమెకు 21

    • @JatinGupta-c5h
      @JatinGupta-c5h 22 години тому +4

      srija fan spotted 😂

    • @Ravicommonman
      @Ravicommonman 20 годин тому

      ​@@JatinGupta-c5h 😂😂😂😂😂😂

    • @autowalamems7746
      @autowalamems7746 19 годин тому

      Safe hand gadu ralea

    • @srinivasn2080
      @srinivasn2080 18 годин тому +11

      ade kadha joke .......vallidharu oka commitment thoni unnaru ippudu godava ayyesariki ame blockmail chestundi anthe

  • @Rags1982
    @Rags1982 16 годин тому +4

    ఇలాంటి వాళ్ళని ఏ పార్టీ లలో చేర్చుకోకూడదు

  • @meforyou5220
    @meforyou5220 День тому +17

    ప్రభుదేవా మించి పేరు వచ్చేసింది అంతా మంచికే మాస్టర్ ఆరోపణలతో అందరరు కోరియగ్రాఫర్ లకు కనువిప్పు కావాలి ఎవర్ని నియమించుకోవాలి అనేది

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 День тому +24

    జానీ మాస్టర్ జనసేన నాయకులు కదా. 5 ఏళ్ల క్రితం జరిగింది అంటున్నారు. అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కెసిఆర్, జగన్ కదా అప్పుడు అయితే ఇంకా బాగా న్యాయం జరిగేది కదా. చూద్దాం ఏమ్ జరుగుతోందో...

    • @cosmosignite
      @cosmosignite 21 годину тому

      she given compliant now fool

    • @akulajanakiram5194
      @akulajanakiram5194 21 годину тому

      @@cosmosignite idiotic stupid

    • @VinodKumar-qn1vk
      @VinodKumar-qn1vk 8 годин тому

      Rey pukkuga tannu vadinni vadilessi seperate ga cheskuntundhii kanni veedu addu padtunnaduu members ship lekunda chessii card evvakunda torture chestunnaduu

    • @akulajanakiram5194
      @akulajanakiram5194 6 годин тому

      @@VinodKumar-qn1vk నీ భాష చెపుతోంది. నువ్వు ఓ వేస్ట్ ఫెలో అని. ఇలా ఎలా పెంచార్రా నిన్ను మీ అమ్మ నాన్న అయినా వాళ్ళు ఏమ్ చేస్తారు. నువ్వు అలా పెరిగితే

  • @D.Bhanusree
    @D.Bhanusree День тому +170

    ఈ ఝాన్సీ తెలుగు వారికి ఇస్తుందా press meet or నేషనల్ మీడియా కి ఇస్తుందా, ఇంగ్లీష్ ఎందుకో 🤦‍♂️🤦‍♂️

    • @Kavisisitinnu
      @Kavisisitinnu День тому +2

      Anchor jhansi A ame

    • @fhanisdj4130
      @fhanisdj4130 День тому +3

      Jansi purusha dewshi..

    • @v96-88
      @v96-88 День тому

      A basha lo matladithe nekenduku ra, matter vadilesi basha gurinchi adugutaav daridruda

    • @sravya.
      @sravya. День тому +3

      Yes everyone feels same 😂

    • @syamala54
      @syamala54 День тому +1

      తెలుగు లో మాట్లాడండి

  • @krish8301
    @krish8301 День тому +3

    మరి ఇన్నిరోజులు గా ఇన్ని సార్లు రేప్ చేస్తే మరి మొదటి సారి చేసినప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండా ఈ అమ్మాయి ఈ 6 సంవత్సరాలు ఏమి చేస్తుంది

  • @Aadarsh856
    @Aadarsh856 День тому +109

    ఢీ లాంటి ప్రోగ్రామ్స్ బాన్ చెయ్యాలి. అప్పుడే ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు. ఏం డాన్స్ లేకుంటే బతకలేదా 🤔ఆమె . ఇంట్లో ఎందుకు చెప్పలేదు అప్పుడే. ఇంకా ఎంతమందికో జరిగి వుండొచ్చు ఇలా . ఆమె ఒక్కటే కాదు

    • @syamprasad3517
      @syamprasad3517 День тому +2

      Correct bro vallaki money evvakapoyna Elana chestunnaru

    • @user-jg3su8lq4c
      @user-jg3su8lq4c День тому

      She is minor at that time.

    • @Win13241
      @Win13241 День тому

      100% correct Bro, edo fashion ayede, epudo 15 or 20 years naku ela jaregede anee adekuda, name chepakunda , carrier motham aypoyaka cheputaru ee industry vallu

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 День тому

      కాదు చాలా చాలా కస్తాలుంటాయ్

    • @myfeel657
      @myfeel657 День тому

      అది OK బాసూ.... కానీ ఈ జానీ గాడిని ఏం చేయాలో చెప్పు

  • @VIJAYARAJUPUSAPATI
    @VIJAYARAJUPUSAPATI 23 години тому +4

    Madam ఇవన్నీ prove అయినట్టు మీరే judgement pass చేసేస్తున్నారు. 100% అయన తప్పు చేసి ఉండొచ్చు. ఘటన జరిగిన వెంటనే చెప్పాలి ఇంతకాలం wait చెయ్యడం అంటే ఏమని అర్ధం చేసుకోవాలి.విచారణ జరిగినంత వరకు మనం మౌనంగా ఉంటే మంచిది. వ్యవస్థలను మనము ప్రభావితం చేసినట్లు అవుతాం.

  • @ramustudio173
    @ramustudio173 День тому +86

    సినిమా ఇండస్ట్రీ దరిద్రం మరి ఎక్కడ ఉండదు ముఖ్యంగా స్త్రీలు ధరించే వస్త్రాలు చూస్తుంటే ఈనాడు సమాజం బ్రష్టు పట్టి పోతుంది ఇటువంటి ఆపాలి ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయకూడదు సమాజ పాడవడం తప్ప మరి ఏమీ ఉండదు. సినిమాల వల్ల సమాజానికి ఉపయోగం లేదు .
    ఈనాడు వ్యవస్థ పాడవడానికి కారణం సినిమా వ్యవస్థ మాత్రమే

    • @srujandegapogu2251
      @srujandegapogu2251 19 годин тому +1

      ఐతే నువ్వు ఎందుకు చూస్తున్నావ్ first nuv మానుకో తరవాత సలహాలు ఇద్దువ్ 😅

    • @Mark85-
      @Mark85- 16 годин тому

      Ante ippudu niku movies lo ladies vesukone dresses matram e kanipistaya ?

  • @vikramsimhareddyp1628
    @vikramsimhareddyp1628 16 годин тому +6

    ఎప్పుడైతే tdp కి లేదా వారికి సంబంధించిన వారికి ఏదైనా కష్టం వచ్చిన వెంటనే రంగం లోకి దిగే మన తులసి (so called neutral) అక్క కి ఒక లైక్ వేసుకోండి

  • @setmax85
    @setmax85 День тому +16

    బాధితురాలికి న్యాయం జరగాలి గానీ దీన్ని మీరెందుకు రాజకీయం చేస్తున్నారు.

  • @fayazlucky
    @fayazlucky 4 години тому +3

    ఏ భార్య కూడా ప్రపంచంలో ఇంకో ఆడపిల్లని తన భర్తని పెళ్లి చేసుకోమని కోరుకోదు

    • @jayanthinagaraj4370
      @jayanthinagaraj4370 4 години тому +1

      It's once upon a time.. Epdu kaadu amma

    • @vuppuluriraghuramireddy5757
      @vuppuluriraghuramireddy5757 4 години тому

      @fayazlucky are you in dream world there are so many cases where wife encourage her husbands to rape other women if you don't know watch news papers or media.

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI День тому +183

    ఏంది రా జాని, ఈ లంగా వేషాలు ..వీడి వైఫ్ ని కూడా అరెస్ట్ చేయాలి

    • @SkIRaN82
      @SkIRaN82 19 годин тому +1

      😊

    • @wesleykollati2774
      @wesleykollati2774 15 годин тому

      మనసేనా కదా ఇలాగే వుంటాయి విషయాలు

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 5 годин тому +10

    పావలా గాడికి త్రివిక్రమ్ అమ్మాయిల్ని సప్లై చేస్తాడు 😂

  • @balrajkurimindla8299
    @balrajkurimindla8299 День тому +11

    ABN as your reference 😂 great reference Chandu Madam😂

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw День тому +68

    అసలు ఆయన చేశాడో లేదో తెలీదు కానీ ,బురద మాత్రం ఫుల్ గా చల్లేశారు..ఇపుడు తను సచిలుడు అయి బయటికి వచ్చిన జనం నమ్మే పరిస్థితి ఉండదు...ఈ దేశం లో మగవాడే మైనర్ ..ఆడది కాదు 😂

    • @islandkitchen7871
      @islandkitchen7871 День тому +2

      Super bro

    • @Deeepthi
      @Deeepthi День тому

      True

    • @rakeshprudhvi-vv1we
      @rakeshprudhvi-vv1we День тому +2

      Ee logic Inka prove kani anni case lu ki varthinstunda , leka ee okka case ke naa bro?

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 23 години тому +5

      @@RkKrish-hq2bw tulasi akka bagane chinchikuntundi Kani.. vijay sai reddy case lo enduku matlaledu, ammayi kabbata 😄

    • @Achievebigg
      @Achievebigg 23 години тому

      ​@@reloadedactionclips404nuvu pedda eripukku la vunavu
      Vijay Sai Reddy issue is not rape chesukuna iddaru istam ayi chesukunaru kani Jonny laga rape cheyaledhu minor ni
      Ne msg chusithe nuvu Jana sainukudu ani artham avuthundhi nibba pukulu laga akkade vunaru

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 23 години тому +2

    పార్లమెంటరీ సభ్యురాలిగా ఆమె మాటలను విశ్వసించవచ్చు.

  • @venkateshjavvadhi-zm3rx
    @venkateshjavvadhi-zm3rx День тому +37

    అన్ని ఇయర్స్ నుంచి చేస్తుంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఎన్టీ అప్పుడు మైనర్ అన్నారు తర్వాత ఆవిడ మేజర్ కథ మారి అప్పుడైన ఇచ్చి వుండచ్చు కదా

    • @Blackcaps7420
      @Blackcaps7420 День тому +3

      Jai janasena, jai kadambari

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +6

      అప్పుడే ఇస్తే అవకాశాలు రావు కదండి! ఇప్పుడైతే అతనికి నేషనల్ అవార్డు కూడ వచ్చింది అతనికి అవకాశాలు రాకుండా చెయ్యొచ్చు బానే వేసింది ప్లాన్

    • @Blackcaps7420
      @Blackcaps7420 День тому +3

      @@venkatpalankaiah6197 only R@mpe allegation ye kadandi , religion change avvamanadam ina sare love ji*ad ki support chesthunarante( janasena ki bad image vosthundani ) meeru super andi

    • @vanajajanagama2683
      @vanajajanagama2683 23 години тому

      టార్చర్ భరించడం కష్టమై అప్పుడు ధైర్యం వస్తుంది .అంతకు ముందు ఉన్న భయం పోతుంది .ఆడవాళ్ళను వాడుకోవడం మాటలు కూడా ఇలా చి​@@venkatpalankaiah6197

    • @videoshappy2677
      @videoshappy2677 21 годину тому

      @@Blackcaps7420 పిచ్చి మాటలు.. మత పిచ్చితో కాకుండా మానవత్వం లో ఆలోచించండి. తప్పు చేసేవాడికి కులం మతం తో పనిలేదు. మతం మార్చుకోమని అడగడు

  • @KMS-mv2in
    @KMS-mv2in 17 годин тому +5

    ఓక ముస్లిం డ్యాన్స్ మాస్టర్ జాతీయ స్థాయిలో ఎదిగితే ఎల అందుకే వాడిని నేలకేసి కొట్టారు.
    వెనక చాలా స్కెచ్ ఉంది అనిపిస్తుంది.
    ఓక మనిషి ప్రవర్తన ఒక సంవత్సరంలో అర్థం అవుతుంది. ఇన్ని రోజులు ఏం చేస్తుంది.

    • @vuppuluriraghuramireddy5757
      @vuppuluriraghuramireddy5757 4 години тому

      @KMS-mv2in ore sannasi ikkada matam yenduku vachindi ra nee logic prakaram sharuk, Salman, Amir how are they famous in India . Try to support victim if not shut your mouth. Every one are not brave enough to complaint immediately

  • @Pawankumar-uf7is
    @Pawankumar-uf7is 20 годин тому +3

    తప్పు ఎవరు చేసిన తప్పే చట్టం ఎవరికి చుట్టం కాదు.
    ఆధారాలు కావాలి ..

  • @krishnamurthyundrajavarapu2642
    @krishnamurthyundrajavarapu2642 День тому +2

    తప్పు చేసింది నిజం అని తెలిస్తే,వాడెవడైనా చట్టానికి లొంగ వలసిందే.
    వత్తత్తు పలికే ఎవడైనా అదే సపోర్ట్ చేసేవాడిని చట్టానికి వంగవలసిందే.
    సినిమా ఫీల్డ్ అంటే ఇది తెలిసి నవ్వులపాలు అవ్వకు ముందే తెలుసుకోవాలి.ఈవిషయంలో ఎదిగే వాణ్ణి ఎదగకుండా తొక్కే యాలని చేసేవారిని పీకి పక్కనెట్టాలి.చట్టం చర్య తీసుకోవాలి.

  • @Prathinidi
    @Prathinidi День тому +8

    తాను పడిన ఆ బాధ ని గౌరవిస్తూనే, తాను దాడికి గురైన రెండో సారో మూడో సారో నాలుగో సారో చేయాలిసింది.... అడ్డగోలు వాదన అనకండి జనసేన ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ కదా ఇప్పుడు చేసింది కదా.... నేను ఏమి జరగలేదు అని చెప్పటం లేదు ధైర్యం గా ముందుకి రావలిసిందిగా...

  • @suryaana4857
    @suryaana4857 День тому +1

    తప్పు చేస్తే ఎవరైనా ఒకటే...
    హీరో అయినా..
    రాజకీయ నాయకులు అయినా..
    Common man అయినా...
    ఒకే శిక్ష...

  • @Littlefun0301
    @Littlefun0301 День тому +45

    అమ్మాయిలు ఇలాంటివి ఎదురుకోవడం కష్టమే కానీ అమ్మాయిలకి తెలిసిన తరువాత కూడా వాల దగ్గరే పని ఎందుకు చేస్తున్నారు

    • @Lastnewron
      @Lastnewron День тому +2

      You don't know how powerplay works.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe День тому

      వేరే డాన్స్ మాస్టర్ల దగ్గరికి వెళ్తే అప్పుడు నువ్వు ముందు ఎవరి దగ్గర వర్క్ చేసావు అని అడుగుతారు. అప్పుడు వీడి(జానీ) పేరు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆ కొత్త డాన్స్ మాస్టర్లు వీడికి ఫోన్ చేసి "నీ దగ్గర వర్క్ చేసిన అమ్మాయి, నా దగ్గరికి వచ్చింది. నాతో వర్క్ చేస్తాను అంటోంది" అని చెప్తారు. అప్పుడు వాడు "ఒరేయ్ నాకే చుక్కలు చూపించింది, అసలు టాలెంట్ లేదు, సెట్ కి టైం కి రాదు, పొగరు ఎక్కువ" అని ఇలా ఎక్కించి చెప్తాడు. అప్పుడు ఆ కొత్త డాన్స్ మాస్టర్లు కూడా ఆమ్మో ఇలాంటి అమ్మాయితో మేము వేగలేము రా నాయనా అని చెప్పి ఈ అమ్మాయిని వాళ్ళ టీంలో చేర్చుకోరు. అందుకని ఆ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు.

    • @aestheticsforyou4657
      @aestheticsforyou4657 15 годин тому

      grooming antaru dhani

  • @dsmccdsd
    @dsmccdsd День тому +1

    తెలుగు సినిమా ఇండస్ట్రీస్ లో యిది కామన్ అని అందరికీ తెలుసు. పోలీస్ లకు తెలుసు. లాయర్స్ కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు పట్టించుకోరు.

  • @chandbasha4042
    @chandbasha4042 День тому +176

    Trivikram ni kuda intragation cheyandi

    • @lokeshvenkata1853
      @lokeshvenkata1853 День тому +14

      Victim complaint ivvali ayya,unte velli complaint pettinchi

    • @VenkateshSurasura-h1i
      @VenkateshSurasura-h1i День тому +8

      First interrogation spelling nerchuko bhayya. Phone undi kada, matladey rights unnai kada ani notiki vachinatlu matladakudadhu

    • @SravanKumar-vo7hy
      @SravanKumar-vo7hy День тому

      Jani bhasha kosam chand bhasha.ori ni pasugala em manishivi ra eeda kuda vanni kapadalani chustunnavante nee pichi elantido andariki thelisinde.
      Final ga trivikram thappu chesthe emi vadileyamani nila support evadu cheyadu.

    • @rakeshprudhvi-vv1we
      @rakeshprudhvi-vv1we День тому

      ​@@VenkateshSurasura-h1i English is language, it is not a measurement of intelligence or character. I think you must be supporting the rapists. You are seeing tiny things of the comment.

    • @chandbasha4042
      @chandbasha4042 День тому +5

      @@VenkateshSurasura-h1i spellings neechukoni amaina ias coaching neepinchala niku

  • @Anu09124
    @Anu09124 3 години тому +2

    ఇన్ని రోజులు పోలీసు స్టేషన్ కనపడలేదా పతివ్రత 😂

  • @rajuswamireddy1238
    @rajuswamireddy1238 День тому +28

    అటువంటప్పుడు అతని దగ్గర అన్ని ఇయర్స్ ఎందుకు పనిచేయాలి అప్పుడే కేసు పెట్టవచ్చు కదా అవ
    కాశాలు రాకపోతే వేరే జాబ్ చేసుకోవచ్చు అంతే కానీ మన మనాసాక్షి చంపుకుని అటువంటి నీచూడి దగ్గర పని చేయటం తప్పు

    • @Jaffaleoo
      @Jaffaleoo День тому +1

      Well said👍

    • @intothenature2
      @intothenature2 День тому +3

      Late NYT balavantham intloki vacchevadu ani mention anta,mari minor kadha parents empeekuthunnaru

    • @sreyashraj4313
      @sreyashraj4313 День тому +1

      💯 correct brother

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 22 години тому +2

    అన్ని ఫీల్డ్స్ లొ ఉంది.... ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువ. 🤦

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 День тому +23

    ఈ జాని గాన్ని లైవ్ లో సీపీ సజ్జనార్ చేసినట్టు ఎంకౌంటర్ చేపించాలి,
    అలా అయితే ఇకనుండి ఎవడు అమ్మాయిల జోలికి పోడు…

  • @ebtrrtb2429
    @ebtrrtb2429 3 години тому +1

    ఇష్టపూర్వకంగా కొన్నాళ్లు అతనితో తిరిగి రేప్ చేస్తాడు అంటే ఈ కేసులో పట్టు ఉంటుందా మేడం ఈ లెక్కన భార్య కూడా రేప్ చేశాడు అని కేసు పెట్టొచ్చు

  • @User__9963sr
    @User__9963sr День тому +55

    భారతీయ సమాజంలో ఒక మహిళ తన శీలం మీద తప్పుడు ఆరోపణలు చేయదు.ఈమె చేసిన ఆరోపణలకు కూడా ఆధారాలు కావాలంటే?

    • @pallamalyadri4153
      @pallamalyadri4153 День тому

      So many many cases are lodged in the police station,A woman filled false cases on men's sexual harassment.

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 День тому +20

      అబ్బో. అంటే ఆమె ఏమి చెప్తే అదే నిజం అనాలా ఏంటి. అంత scene లేదు. I can show you many instances of fake rape cases from women.

    • @Yes_Im_Different_412
      @Yes_Im_Different_412 День тому +4

      @user... miru ala ante miku Lavanya case a example,is she right ? Industry lo ammai lu koncham Danger a. If her complaint is true with proof he should be punished..

    • @JagadishLcs
      @JagadishLcs День тому +2

      Sri reddy laaga😂

    • @SubbuPokanati
      @SubbuPokanati День тому

      ఇంకా ఏ రోజుల్లో ఉన్నారండి మీరు ఆ నీతులు ఇప్పుడు పనిచేయట్లేదు శ్రీ రెడ్డి పూనం కౌర్ లాంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యారు

  • @proffesor733
    @proffesor733 21 годину тому +1

    అమ్మాయిలు కూడా, అవసరం ఉన్నంత సేపు వాడుకుని అవసరం అయిపోయాక రేప్ కేసు పెడుతున్నారు. పూనం కౌర్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవొచ్చు కద నిజంగా జరిగి ఉంటే !! ఫేమస్ అవటం కోసం ట్విట్టర్ లో మీకు కంటెంట్ ఇవ్వకుండా..

  • @srinivasrao1010
    @srinivasrao1010 День тому +24

    5 సంవత్సరాల తరు వాత కంప్లయింట్ ఇస్తే అది రేప్ కేసు ఎలా అవుతుంది?. ఇన్ని సంత్సరాలు తరువాత యిచ్చే కంప్లయింట్ లను నిశితం గా పరిశీలించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి, అప్పుడే ముద్ర వేయడం అంత మంచిది కాదేమో!.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +4

      కరెక్ట్ గా చెప్పారు

    • @noorahamed9110
      @noorahamed9110 День тому +3

      If two hands join, sound come

    • @justtoknow4526
      @justtoknow4526 День тому +1

      Video 7-10 mins madyalo mi question ki answer

    • @srinivasrao1010
      @srinivasrao1010 День тому

      @@justtoknow4526 ఏముందీ 7-10 నిమిషాల మధ్య? తులసి చందు గారు అలా అభిప్రాయ పడితే అందరూ అదేనని నమ్మాలా? ప్రశ్న ఏమిటి ఇన్నాళ్ళ గా ఆమెను ఎవరు ఆపారు కంప్లయింట్ ఇవ్వకుండా? ఆమెకు ఏమి జరిగింది, అనే దాని గురించి మనం నిర్ణయించ లేము.

  • @gvcrafts5995
    @gvcrafts5995 22 години тому +6

    ఇది ఖచ్చితంగా కుట్ర అయ్యుండచ్చు... ఆ అమ్మాయి కోర్టు నుండి ఇంటర్మిన్ ఆర్డర్ తెచ్చుకుంది... బయటకు రాకుండా తనను యెవ్వరు క్వశ్చన్ చెయ్యకుండా.. అంటే ఐది పక్కా ప్లాన్ తోనే చేస్తుంది

    • @playwithcivilspoet
      @playwithcivilspoet 21 годину тому

      me family lo vallaki ala jarigithe telustadi picchi sianik

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 День тому +87

    తులసి అక్క,నువ్వు కచ్చితంగా ఆమె తరుపున పోరాడాలి..సాటి మహిళకు న్యాయం జరగాలి

    • @Bprysrcp
      @Bprysrcp День тому

      Adi avvadamma. She is TDP dog

    • @manikanta869
      @manikanta869 8 годин тому

      Adi avadu endukante already aa case police hands lo undi...Vallu chustharu..

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 19 годин тому +1

    ఇంకా నోరు విప్పని అభాగ్యులు ఎందరో!
    ఇప్పటికైనా ఒక కమీషన్ వేసి తెలుగు ఫిల్మ్ కళాకారులను విచారించాలి!
    మళయాల సినిమా ఇండస్ట్రీ లో వేసిన కమీషన్ లాగా !

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 День тому +69

    అమ్మాయి చెబుతున్నది నిజమే కానీ ఇన్ని సంవత్సరాలు ఆగడం కరెక్టు కాదేమే ఇది వరకే కంప్లైట్ చేసుంటే జానీ జైల్లో వుండే వాడు

    • @nawin19872
      @nawin19872 День тому +7

      Videos tho black mail chesademo evariki telusu... Ippudu anni states lo ladies dhairyam chesi vastunnaru, anduke ippudu tanu kuda vachindemo

    • @malathirayapu4051
      @malathirayapu4051 День тому +6

      ఇప్పుడు ఆమెకు ఎవరో సపోర్ట్ దొరికింది.. నా ఉద్దేశ్యం పుష్ప 2కి కొరియోగ్రాఫర్ అట.. ఎవరి దగ్గరో తనకి జరిగిన బాధని చెప్పుకొని ఉంటుంది.. ఇక ఎలాగూ పొలిటికల్ enimity undi కాబట్టి...revange కి time వచ్చింది.....

    • @sidhimounika9979
      @sidhimounika9979 22 години тому +8

      See brother oka girl ippudu bayatiki vachindi ante athanu limits cross chessdu ani ardam... inni days calm undi ante edola barinchindi limits cross avvaledu ani.... just chinna daniki nduku izzarh teesukovadam anukundemo... intha serious avvadu anukundi... but athanu amr bratuku meeda kotti untadi anduke baitiki vachindi.. mostly girls paruvu poddi nduku le ani konni baristaru but eppudithe bratuku meeda kodataro inkem daari leka baitiki vastaru...

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 20 годин тому

      ​@@sidhimounika9979👏👏👏👏🙌👌😢😢😢

    • @somaiahcheenuru0138
      @somaiahcheenuru0138 13 годин тому

      అదే తప్పు.

  • @sudheeredutech4045
    @sudheeredutech4045 9 годин тому +1

    మాకు ఒక్కటి అర్థం కావాలి అన్ని ఏళ్ళ నుంచి రాలేదు బయటికి ఇప్పుడు ఎందుకు. అంతేకాదు ఇన్ని జరిగాయి అంటే నమ్మబుద్ది కావట్లేదు.

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po День тому +11

    తెలుగు ఇండస్ట్రీలో కామందులు ఎక్కువ ఉన్నారు

  • @gunnadharamarao3940
    @gunnadharamarao3940 9 годин тому +2

    తులసి చందు గారు మీరు చెప్పిన ఇది నిజమే జానీ మాస్టర్ మంచోడు కాదు అయినప్పటికీ 2019 నుంచి ఇప్పటివరకు జరిగినప్పుడు గత ఏడు సంవత్సరాల నుండి ఆ అమ్మాయి బయటపెట్టినది ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతుంది అంటే వాళ్ల ఇద్దరు మధ్యన ఏ విషయం పైన విభేదాలు వచ్చి ఉంటాయి దానిపైన అతను కెరియర్ పైన దెబ్బ కొడదామని ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది గత ఏడు సంవత్సరాలు అతనికి అతనికి మాస్టర్ అయి ఇప్పుడు సెక్సువల్ గా ఏరాస్మెంట్ చేసే జానీ మాస్టర్ గా బయటపడ్డాడు అంటే అందులో ఆ మీద కూడా చాలా తప్పు ఉంది ఇప్పుడు చేసిన ధైర్యం అప్పుడు చేస్తే బాగుండేది ఈ కోణంలో కూడా ఆలోచించండి

  • @arifpatan3298
    @arifpatan3298 День тому +52

    అతను తప్పు చేసి వుంటే ఖచ్చితం గా శిక్ష్చించాలి

    • @SubbuPokanati
      @SubbuPokanati День тому

      తప్పు కాదని తేలితే ఏమి ఉండదు ఆడవాళ్ళ కోటాలో సైడ్ అయిపోతారు అంతలోకి ఆ నీద పడ్డ మగవాడు మాత్రం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తారు

  • @lucky.official4865
    @lucky.official4865 17 годин тому +19

    జాని మాస్టర్ ఇలాంటి పని చేసుండడూ అని ఎంత మంది నమ్ముతున్నారు ఫ్రెండ్స్

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 6 годин тому +1

      Industry నే అలాంటిది bro.
      ఎవ్వరూ ప్రవరఖ్యులు కారుట్.
      దొరికితేనే దొంగ.

  • @dhanavathkotaiah5916
    @dhanavathkotaiah5916 День тому +27

    చివరికి పవన్ కళ్యాణ్ తో ముగుస్తుంది.
    ఇదంతా ycp mind Game

    • @mnarahari-wk3eo
      @mnarahari-wk3eo День тому +5

      pk 4th poellame gruha himsa case pettavatchu thondarllo

    • @kalyanchakravarthy9807
      @kalyanchakravarthy9807 17 годин тому +3

      ​@@mnarahari-wk3eoemo jagan kuda Bharathi ki Avinash ki akramasambandam undi Ani case petochilu

    • @rebal160
      @rebal160 9 годин тому

      yem pikaleru pk ni

    • @manikanta869
      @manikanta869 8 годин тому

      @Dhana ante jani suddapusa antav mana pk ji Renudesai undagaane Russian lady tho unte aayana kuda suddapusa kada..pichi yerri abimanam pakkanapetti reality ki raa komchem burra vaadu

  • @Justwaitcoming
    @Justwaitcoming 15 годин тому +6

    Dear TULASI
    మన రాజకీయ పార్టీలలో ఒకటైన వైసీపీ లో
    ఎంపీ లు, ఎంఎల్ఏ లు ఏమాత్రం తీసిపోకుండా
    నెంబర్ ఆఫ్ సెక్సువల్ హరస్మెంట్స్ , న్యూడ్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ లో దొరికిపోయారు కదా.... మరి వీరి గురించి కథనం ఎందుకు ప్రచురించనట్టు అండ్.... జానీ మాస్టర్ విషయం లో ఏదేదో జరిగిందని ప్రజలకి మీ స్టైల్ చెప్పే మీ వాక్చాతుర్యం,ఉత్సుకత, ఆతురత, ఉత్సాహం, ఎక్సిట్మెంట్.... అమోఘం అద్భుతం
    I HOPE THAT U R A JOURNALIST
    NOT ONE SIDE SUPPORTER FOR ANY POLITICAL PARTY LIKE YCP which is defeated and dropped to The Hell by cleverest AP PEOPLE ❤

  • @Bharat_Ya
    @Bharat_Ya День тому +25

    ఈ సమస్య కేవలం ఒక సినిమా ఇండస్ట్రీదే కాదు
    ఇది మొత్తం వ్యవస్థలోనే ఉంది...
    ఇది మార్చాలి అనుకోవడం పొరపాటు
    డబ్బు సంపాదించిన పెద్ద తలలు బయటపడతాయి కానీ
    చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే చిన్న తలలు బయటికి రావడం చాలా కష్టం, పరువు మర్యాదలు అని తలుపులు మూసుకొని కూర్చోవడం తప్ప చేసేది ఏమీ లేదు...
    ఒక కన్న తండ్రి కూతురిపై పెంచుకున్న ప్రేమ, ఆ కూతురు కన్నతండ్రి కి చెప్పుకోలేనిది..
    ఒక అన్న చెల్లెలిపై పెట్టుకున్న ప్రేమ ఆ చెల్లెలు అన్నకు చెప్పుకోలేంది...
    ఒక అక్క బయట ఉన్న ఈ సమస్యని తమ్ముడికి చెప్పుకోలేని కుటుంబానికి చెప్పుకోలేదు...
    ఈ వ్యవస్థను అసహ్యించుకుంటూ బతకడం తప్ప 👙🐕👅🤦

  • @jathinruvanda5424
    @jathinruvanda5424 22 години тому +9

    మాస్టర్ పారిపోలేదు .... పిఠాపురం లో వచ్చే సంవత్సరం వర్షాలు వస్తాయని ముందుగానే సహాయక చర్యలు చేస్తున్నాడేమో 🤣 🤣 🤣

  • @simplescience9601
    @simplescience9601 День тому +7

    ఆడపిల్ల జాగ్రత్తగా కాపాడుకోవాలి అది నిజం. నిజం నిరూపిస్తే జాని మాస్టర్ ను ఉరిశిక్ష వేయడం కూడా న్యాయమే. కానీ
    ఒక వేళ జాని మాస్టర్ నిర్దోషి అని తేలితే అతని identity ని బయట పెట్టడం తప్పు అనిపించలేదా..
    ఆడపిల్ల కి ఒక న్యాయం మగవారికి ఇంకొక న్యాయమా?

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +3

      👍👍👍👍

    • @hari6941
      @hari6941 21 годину тому +1

      Vellantha views kosam bro first vellaki character undho ledo
      ..velle decide chestru men always tappuchesutadu ani..

  • @meesevacgg7090
    @meesevacgg7090 День тому +1

    జానీ జానీ- ఎస్ పాపా, సంకనాకి పోయావురా-అవును పాప, చిప్ప కూడురా-ఏమి చేసేది పాపా

  • @RajeevSunkara
    @RajeevSunkara День тому +13

    Jani master dorikina tharuvatha first word :Nijam gelusthundhi jai janasena ✊😅.

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 22 години тому +1

    అదే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే ప్రతి ఇంటర్వ్యూ లో అంతలా సిగ్గు ఎందుకు పడుతుందో మన తులసి అక్కనే చెప్పాలి.

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 День тому +80

    మా భక్తుడు చాలా మంచివాడు....నిత్యానంద స్వామి😂😂😂

  • @SlayStarProductions
    @SlayStarProductions День тому +10

    We need POMHA - Prevention of Media Harresment ACT.

  • @vijayt245
    @vijayt245 19 годин тому +3

    తులసి గారు మీరు అంటే మాకు చాలా గౌరవం, అలాగే మీ వీడియోలు చాలా లైక్ చేస్తాం , కానీ ఈ వీడియోలో మీ వన్ సైడ్ ఒపీనియన్ అసలు నచ్చలేదు. అన్ని సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్న అక్కడే వుంది అంటే ఆవిడ కి ఇష్టమై వుంది, ఇపుడేదో తేడా కొట్టింది అందుకే ఆరోపణలు చేస్తుంది. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఏమైంది అలాగే ఇదీను. అయినా మహిళలు ఏమి చెప్పినా పోలో మంటూ నమ్మేసే జనాలు ఉన్నపుడు ఏమి చేయలేము లేండి మకుఆడవాళ్ళు ఉన్నారు ఎలా అనకూడదు కానీ ఎక్కడ ఏది జరిగినా ప్రతివాడు మగవాళ్ళదే తప్పు అంటున్నారు అక్కడికి మీరు ఏదో దిగి వచ్చినట్టు.

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 День тому +12

    Thanks for this video my dear sister about this wicked, indecent, vulgar, toxic and idiotic goon.
    He deserves to be imprisoned and punished severely; not just suspended from the party. All social media and groups like Dhee Jodi and others should suspend and condemn him. He should never be allowed for any further shows from now anywhere.

    • @monanethi503
      @monanethi503 День тому

      The way you brush off boys behaviour of ignorance to others’ experience, perusing girls, being homophobic or being entitled continues a low-standards of expectation around masculinity that allows boys and men to develop dangerous attitudes about gender and sexuality. Instead of connecting to their humanity, boys connect to power.
      Ultimately, the way you refuse to acknowledge any of this is your responsibility too is why this is happening to us. It’s why we are being murdered, abused, rape and harassed.
      All of it’s connected. All of it matters. And none of it will decrease until you wake up and join the fight. 👊🏻

  • @madadi1980
    @madadi1980 21 годину тому +4

    English కుటుంబంలో puttinattu Jhansi thega English లో మాట్లాడాల....

  • @sampangilakshmanarao4093
    @sampangilakshmanarao4093 День тому +43

    No maha tv ,99tv ,TV5,Abn harmed

    • @ganeshreddy8060
      @ganeshreddy8060 День тому +6

      eme kudaa elà noo chepthundhi papam cheppalaa vadaa ani chepthundhi manaa kutamaki viraa abhimani

    • @user_name2234
      @user_name2234 День тому +1

      no etv harmed

    • @ramcharan141
      @ramcharan141 День тому

      Pawala channels

    • @gfhgf5
      @gfhgf5 14 годин тому

      prime 9 also bro😅😅

    • @ramcharan141
      @ramcharan141 13 годин тому

      @@sampangilakshmanarao4093 pawala

  • @Sabiha2727
    @Sabiha2727 День тому +41

    నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిలదీయకూడదు నిందించకూడదు అన్నది నా ఉద్దేశం ఈమధ్య మగవాళ్ళ మీద దాడి జరుగుతోంది అది అందరూ గ్రహించాలి వాడుకున్నన్ని రోజులు వాడుకొని ఎవరో ఇంకొకరు దొరికాక సపోర్ట్ వచ్చాక జీవితం ఇచ్చిన వాడినో ప్రేమించిన వాడిని భర్త క్యారెక్టర్ ని అందరిని ఆడవాళ్ళు తమ అవసరాలు తీరాక చాలా దారుణంగా ఇరికిస్తున్నారు ఒక ఆడపిల్లగా ఇది నా ఉద్దేశం ఎవరిని తొందరపడి క్యారెక్టర్ అస్సస్సినేషన్ చేయకండి ప్లీజ్

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +4

      👍👍👍 మీరు అడవారైనా నిజం మాట్లాడారు ఈ రోజుల్లో ఆడవారిని కూడా నమ్మడానికి లేదు నిజంగా జానీమాస్టర్ తప్పు చెస్తే శిక్షించాల్సిందే!

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +3

      👍👍👍 మీరు అడవారైనా నిజం మాట్లాడారు ఈ రోజుల్లో ఆడవారిని కూడా నమ్మడానికి లేదు నిజంగా జానీ
      మాస్టర్ తప్పు చెస్తే శిక్షించాల్సిందే!

    • @Ringmaster-zg4zi
      @Ringmaster-zg4zi 23 години тому +1

      👏👏👏👏👏👏

    • @cricketerlol.2104
      @cricketerlol.2104 21 годину тому +1

      Very true

    • @RAMINAIDU77
      @RAMINAIDU77 19 годин тому +1

      💯 correct

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 5 годин тому +1

    జాని గాడికి పడే శిక్ష చూసి సినిమా వాళ్ళ కి వణుకు పుట్టాలి

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 День тому +5

    కంప్లయింట్ బాగానే ఉంది కానీ నిజాలు మీకేమి తెలుసు చెప్పండి?

  • @neutralmedia5056
    @neutralmedia5056 14 годин тому +1

    కాదు మేడం ఆమె కి ఇప్పుడు అవకాశాలు రాక పోవటం వాళ్ళ బయటికి వచ్చింది లేకుంటే ఇదే కంటిన్యూ చేసేది... ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా ఒక చిన్న ఆరోపణ తో మగా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. దొంగ ముండలు... చాలా మంది ఈ న్యూస్ లొ నిజమెంతో సోది చెప్పే టీవీ వాళ్ళకీ యూట్యూబ్ వాళ్ళకీ ఒక్కా శాతం కూడా తెలీదు అంత వ్యూస్ లోకo....

  • @talabat7stars959
    @talabat7stars959 День тому +15

    రాహుల్ గాంధీ అమెరికాలో మన దేశం గురించి తప్పుడుగా మాట్లాడిన దానిగురించి కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది మేడమ్...

  • @venkat0117
    @venkat0117 День тому +3

    You are given correct explanation madam...🎉

  • @saipeddolla1398
    @saipeddolla1398 День тому +31

    Brothers, మీరు జాగ్రత్తగా Observe చేయండి. జాని blame అయ్యాడు,
    త్రివిక్రమ్ ను ఎవ్వడు పట్టించుకోడు, media also...

  • @msm8452
    @msm8452 День тому +16

    ఝాన్షి ఇది TFI నా లేక EFI... నువ్వు నీ ఇంగ్లీష్

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 17 годин тому +1

    😮 అరసగం తెలుగు మరో సగం ఇంగ్లీసేంటో " ఝాన్నీ గారి మాటలతీరూ 🤔

  • @Nani123-e6o
    @Nani123-e6o День тому +33

    ఆమె ఇష్టం తోనే చేసి ఉంటాది లావాదేవీలు కాడా గొడవలు జరిగి ఉంటాయి అందుకే ఇప్పుడు కేసు పెట్టి ఉంటాది...😂😂😂 ఇద్దరూ తప్పు చేయాకూడా నిప్పు రాదు.‌..

  • @Iyer28
    @Iyer28 22 години тому +1

    Yenni tv channels chusina kuda miru cheppe antha clarity ga clear ga avaru cheparu andi ,nice madam

  • @KasiChikkala
    @KasiChikkala День тому +12

    16 సంవత్సరాలు ఉన్నప్పుడు హరీష్ చేసేటప్పుడు అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్లు

    • @shaikmahaboobjohny3820
      @shaikmahaboobjohny3820 День тому +1

      Sarigga news ni chudu

    • @JatinGupta-c5h
      @JatinGupta-c5h 22 години тому +1

      అప్పుడు బెదిరించి ఉండొచ్చు,ippdu ధైర్యం ga vachi cheppindi

  • @gopireddy2367
    @gopireddy2367 День тому +9

    జానీ గురించి ఆలోచిస్తే ఇంతా నీచంగా చేసి ఉండడని అనిపిస్తుంది. కానీ ఇది నిజమని రుజువైతే ఎట్టి పరిస్థితుల్లోనూ జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలి.... నీ లగాCBN లాగా ఉససవవాలి గా మారుతారు

  • @teluguallinonechannel9390
    @teluguallinonechannel9390 20 годин тому +1

    Next shekar master & aadhi be ready guys 😂

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 День тому +25

    జానీ మాష్టారు మంచి వాడు, ఆ అమ్మాయి మంచిది కాదని ప్రజలు వాపోతున్నారు 2016 నుండి ఆయన దగ్గర ఎందుకు పడుకుని కాలం గడిపినారు మంచి అమ్మాయి ఐతే మొదటి రోజే ప్రతి వార్నింగ్ ఇవ్వాలి ఇన్ని ఏండ్లు పడుకుని ఇప్పుడు ఆయన మంచివాడు కాదు అనడం హాస్యాస్పదం

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +4

      కరెక్ట్ గా చెప్పారు

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 День тому +5

      కరెక్ట్ గా చెప్పారు

    • @sreenivasbabuyenugupalli4127
      @sreenivasbabuyenugupalli4127 День тому +10

      జానీ మాస్టర్ నిజం గా అమాయకుడే అయితే ఎందుకు కనపడకుండా పారిపోయాడు

    • @rstar3397
      @rstar3397 День тому +3

      2016 నుంచే అంటే ఆ అమ్మాయి కి 14ఇయర్స్ నుంచి..అంటే ఆమె మైనర్ వాడి మీద foxo చట్టం పెట్టాలి..7ఇయర్స్ దాకా రాడు బయటకి..

    • @shivayadava7185
      @shivayadava7185 День тому +3

      Meere decide ayithe ala wait

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 День тому +7

    ఇది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం.
    ఇంతకంటే నీచమైన వాళ్ళు ఉన్నారు.
    జబర్దస్త్ నటులు చాలా మంది ఇవే పనులు.
    కాకపోతే జానీ కొంచెం ధైర్యం ఉన్న అమ్మాయిని తగులుకున్నాడు.
    అందుకే బయటకు లాగేసింది.
    ఇలా లాగడం మొదలెడితే రోజుకి 10 మందైనా బయట పడుతూ ఉంటారు.

  • @sateesh1995
    @sateesh1995 21 годину тому +20

    పిఠాపురం MLA గారి తాలూకా 😂

    • @najeersk2550
      @najeersk2550 19 годин тому +2

      Nuv y cheap kamanpatty ha

    • @andra9985
      @andra9985 6 годин тому

      @@najeersk2550nuvu tdp and janasena kukka va

  • @Arun-vy2tz
    @Arun-vy2tz День тому +6

    తోడేలు చూసి నక్క వాత పెట్టుకున్నట్లు

    • @vamsichaitanya9415
      @vamsichaitanya9415 19 годин тому

      పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనాలి😂😂

  • @nelapativaraprasad4105
    @nelapativaraprasad4105 17 годин тому

    ఇది నమ్మదగ్గ ఆరోపణ కాదు, ఒక అమ్మాయి తాను తలుచుకుంటే ఏ విధంగా అయినా కంప్లైంట్ ఇవ్వగలదు అది నిరూపణ కాకుండా ఏ విధంగా సస్పెండ్ చేస్తారు.

  • @jannidhillirao2380
    @jannidhillirao2380 День тому +5

    ముందు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తరువాత ఇలా స్పందింస్తారు ...

  • @aarifshaik3668
    @aarifshaik3668 4 години тому

    అతను చెప్పడుగా ఆమె నిరూపిస్తే నేను డాన్స్ నీ వదిలేస్తాను అని చూద్దాం మరి ఎవరు ఎవర్ని నాశనం చేస్తున్నారో ఇది ఏమైనా ఆడదానికి న్యాయం జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @RAHIMPASHA1279
    @RAHIMPASHA1279 День тому +12

    ప్రజలు నీ పెద్ద. పుష్పాలు......చేస్తున్నారు,,
    డైరెక్ట్ గా సినిమాలో నే,రొమాన్స్ చేస్తున్నారు
    రిహార్సల్ లో ముట్టుకోకుండా ఎలా ఉంటారు.......
    సినిమా అంటే లుచ్చా వ్యాపారం.........

    • @sidsiddhus
      @sidsiddhus День тому +1

      Cinema లో యాక్టింగ్ కు, బయట రియాలిటీ కి తేడా ఉంటుంది... ఒకవేళ ఇద్దరికీ అంగీకారం ఉంటే అది వ్యక్తిగతం... అదే బలవంత పెడితే పని ఇస్తున్నాం కదా నోరు తెరవరు అని ఆమె నిస్సహాయత ను అవకాశం గా తీసుకుంటే అది నేరం...

    • @RAHIMPASHA1279
      @RAHIMPASHA1279 День тому +1

      @@sidsiddhus అన్ని తెలిసి ఎందుకు ముసుకోవాలి ,,,ఎందుకు తిరగబడడం లేదు,,అవకాశం కోసం

    • @sidsiddhus
      @sidsiddhus День тому

      @@RAHIMPASHA1279 అవకాశము అడిగినప్పుడు సినీమా అవకాశము ఇవ్వాలి లేకుంటే లేదు అనాలి... ఎంతో కష్టపడి, ఎంతో నేర్చుకొని సినిమానే జీవిత లక్ష్యంగా చేసుకుని ఎన్నో కష్టాలను దాటి ఇంతదూరం వస్తే అవకాశం ఇవ్వకుండా లైంగిక వేదింపులు చేస్తాడా... ఇంతదూరం వచ్చి ఎలాగూ వెనక్కి పోలేదు సినిమానే జీవితం అనుకున్న వారి బలహీనతను నిస్సహాయతను అవకాశము తీసుకొని ఇలాంటి వేధింపులు... ఇప్పుడు ఎందుకు ధైర్యంగా మాట్లాడుతూ ఉందంటే కేరళ ఇష్యూ వచ్చిన తర్వాత దేశం అంతా చర్చ జరుగుతున్న వేళ తనకు న్యాయం దక్కుతుందని బయిటకు వచ్చింది...