30*12*2024***లేపాక్షి వైభవం పాట... కే హరిప్రసాద్
Вставка
- Опубліковано 6 січ 2025
- ఆరు రోజుల రాష్ట్రస్థాయి లీడర్షిప్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు అనంతపురం crit కళాశాలలో (చిరంజీవి రెడ్డి) ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ప్రదేశం లేపాక్షి చరిత్రను పాటగా మలిచి గానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్నగిరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే హరి ప్రసాద్ గారు అందరిని ఆకర్షించారు అలరించారు ఈ వీడియోని తీసిన వారు అన్నమయ్య జిల్లా ఆర్ వెంకటేశ్వర్లు గారు. Drp లుగా మదన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.అందరికీ వందనాలతో